భాషలలో ప్రార్థన చేయడం తప్పా ? భాషవరం ఉందా ? ఆగిపోయిందా ?

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 48

  • @NagaNagamani-t7o
    @NagaNagamani-t7o 6 місяців тому +1

    అమ్మ వందనాలు అరుణ అనపర్తి పరిశుద్ధ ఆత్మ కావాలి ❤

  • @Senorit-r1r
    @Senorit-r1r 6 місяців тому

    దేవుని కి స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము ఆమెన్ 🎉

  • @valluriuma123uma3
    @valluriuma123uma3 Рік тому +1

    Ur correct Sis God bless you

  • @KIRANKUMAR-oe7ks
    @KIRANKUMAR-oe7ks Рік тому +5

    అమ్మ గారు, కొంతమంది, వాళ్ళ ఆలోచన ని బట్టి నెగటివ్ కామెంట్ లు పెట్టవచ్చు, but you don't feel about those comments.. చాలా మంచిగా, వివరంగా వాక్యం చెప్తున్నారు.. ఎవరేమనుకున్నా మీరు ఇంకా ఇలాంటి సందేశాలు చెప్పాలి, మేము తెలుసుకోవాలి... అమ్మా.

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe Рік тому +4

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో సిస్టర్ గారికీ వందనములు...Good MSG... దేవుని కి మహిమ కలుగును గాక...

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 Рік тому +1

    Amma lakumagaru meeru bashalagurchi chala vivaraga chepparu meekunavandanalu devudumimmulanu bahuga vadukonunugaka

  • @KIRANKUMAR-oe7ks
    @KIRANKUMAR-oe7ks Рік тому +4

    చాలా బాగా చెప్పారు అమ్మా.. మీకు మా హృదయ పూర్వక వందనాలు. నాకొరకు ప్రార్ధన చేయండి అమ్మగారు, ఒక సంవత్సరo నుండి వెన్నునొప్పి తో బాధ పడుతున్నాను... మీ ప్రార్ధన లో జ్ఞాపకo చేసుకుంటే నాకు స్వస్థత వస్తుంది అని నమ్ముతున్నాను. Please pray for me amma garu 🙏

  • @delphinamary0254
    @delphinamary0254 2 роки тому +2

    Amen 🙏

  • @delphinamary0254
    @delphinamary0254 2 роки тому +2

    Praise the Lord 🙏

  • @ramadevir5125
    @ramadevir5125 2 роки тому +6

    Praise the lord ammagaru nice massage 🙏🙏🙏

  • @nirmala8206
    @nirmala8206 2 роки тому +7

    Praise the Lord sister కొన్ని రోజుల నుండి మీరు భాషలు వరాలు పరిశుద్దత్మ నింపుదల గురించి వివరంగా చెప్పు చున్నారు చాలా చాలా థాంక్స్ సిస్టర్ నిర్మల కడప

  • @kesavarao1865
    @kesavarao1865 2 роки тому +2

    Praise the lord Sistergaru

  • @Zion_king_
    @Zion_king_ 2 роки тому +2

    Super akka super wonderful message
    Dev god bless you thank you 🔥🔥🔥🔥👏👏👏

  • @lathahepsiba1202
    @lathahepsiba1202 2 роки тому +3

    Devunikey mahima kalugunu gaka

  • @G.42577
    @G.42577 2 роки тому +4

    మా పాస్టర్ గారు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే చెప్పారు...
    దేవునికి వందనాలు

  • @chantiesther3208
    @chantiesther3208 Рік тому

    Super. Super. Super

  • @kirankumargopaldas8004
    @kirankumargopaldas8004 2 роки тому +2

    Praise the lord amma garu good message

  • @doraraju9635
    @doraraju9635 2 роки тому +5

    Prise the lord Sister

  • @sschemifab7801
    @sschemifab7801 Рік тому

    Amen jeesas alaloya vandanalu fastar garke

  • @జాన్పాల్వరుణకుమారి-ఙ2ఖ

    🙏🙏🙏🙏🙏

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 2 роки тому +3

    Praise the lord sister garu

  • @dakkumallajayarao5449
    @dakkumallajayarao5449 2 роки тому +3

    Praise the lord sister very valuable message for spritual life

  • @lavanyaalugula2283
    @lavanyaalugula2283 7 місяців тому

    భాషలు ఉన్నట్లయితే నా గురించి ప్రార్థన చేయండి నాకు దేవుని యొక్క భాషలతో మాట్లాడాలి దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలని ఎంతో ఆశగా ఉంది. నా పేరు లావణ్య, ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలో నాకు తెలియజేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక praise the lord 🙏 🙏

  • @sharonsowjanya5597
    @sharonsowjanya5597 2 роки тому +1

    Chala vivaranga chepparandi bhashala varalu & ANNOYTING POWER gurinchi... ***Praise the lord***

  • @జాన్పాల్వరుణకుమారి-ఙ2ఖ

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemalathathakur9411
    @hemalathathakur9411 2 роки тому +2

    Glory to God... Hallelujah.., Thanks sister...? important and valuable word of God....Myself also anointed by GOD... When am in presence of God,lonely at home spend more time with him and meditate the word of God. Am also speaking and singing in tongues.

  • @Thota.N.Prathyusha.5668
    @Thota.N.Prathyusha.5668 2 роки тому +1

    Prise the lord sister gaaru naa koraku thappaka prayer cheyamani koruthunnanu🙏🙏🙏

  • @praveenpragada4096
    @praveenpragada4096 2 роки тому +1

    Wisely dealth

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому +1

    అక్క భాషల గురించి చెప్పారు. అలాగే ఆత్మల వివేచన అంటే ఏమిటి అద్భుత కార్యాలు చేయు శక్తి అంటే ఏమిటి. ఆత్మవలనే స్వస్థపరచు వరములను అంటే ఏమిటి ఆత్మ అనుసరించు జ్ఞాన వాక్యమును అంటే ఏమిటి

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому +1

    అన్య భాషలకు, భాషలకు గల వ్యత్యాసం అన్య భాషలు భూమిమీద మాట్లాడే మాటలా. భాషలు కూడా భూమి మీద మాట్లాడే భాషల లేకపోతే ఇవి అన్ని పరలోక సంబంధమైన భాషల క్లారిటీ కోసం ఈ మెసేజ్ పెట్టాను అక్క

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому

    కొరింది రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరార్ధకములగును భాషలైన నిలిచిపోవును జ్ఞానమైనను నిరార్ధకమగును మనము కొంత మటుకు ఎరుగుదుము కొంత మటుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్ధకమగును దీని అర్థం ఏమిటో చెప్పగలరని నా మనవి

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому

    ప్రార్థన చేసేవాడు వాక్యము చదువుతాడో లేదో గాని వాక్యము చదివేవాడు కచ్చితంగా ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆ వాక్యం ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు వాక్యము ఎవరిలో నిలిచి ఉండదో అతనికి యుక్తముగా ప్రార్థన చేయుట తెలియదు తనకు తెలిసిన ప్రార్థన మాత్రమే చేస్తాడు

    • @thomaskakkerla7695
      @thomaskakkerla7695 Рік тому

      Thomas Kakkerla from Kukatpally Hyderabad
      భాషలు నిలిచి పోతాయి ప్రవచనాలు నిలిచి పోతాయి కాని వాక్యము యే నిరంతరము నిలిచి
      ఉనడేది అని 1 కోరింది 13 లో తెలుప బడి వుంది

  • @blessingpolepaka2688
    @blessingpolepaka2688 2 роки тому +1

    Praise the lord sister ..very encouraging , well explained the difference .,God bless your ministry .Iam Blessy Sunder aunty from Hyderabad. I want to talk to you.

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 2 роки тому +3

    1కోరింది12:10
    నానా విధ భాషలు అంటే ఏమిటి
    1కోరింది13:1
    దేవదూత భాషలు అంటే ఏమిటి
    1కోరింది14:21
    అన్యబాషలు అంటే ఏమిటి
    plz తప్పుగా అనుకోకండి సిస్టర్
    వివరించగలరు

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому

    బైబిల్ జ్ఞానము ఇశ్రాయేలు వారికి అక్షరానుసారం మాత్రమే తెలుసు

  • @aascharyakarudujesus1413
    @aascharyakarudujesus1413 2 роки тому

    Praise God sister'........ Nenu meetho ఒక్కసారి ప్రేయర్ chepinchukovali అనుకుంటున్న ..... Pls paster akkaki once చెప్పరా pls Hyd nundi msg chesthnna Na Peru Anusha

  • @sumanbelagala6323
    @sumanbelagala6323 2 роки тому

    అయితే పౌలు అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఏమిటిది భాష అని అన్నాడు గనుక అడుగుతున్నాను అక్క

  • @kirangunnampati
    @kirangunnampati Рік тому +1

    అక్కా వందనాలు. వాక్యాన్ని ఇంత అర్థవంతంగా మీరు వివరిస్తూ ఉంటే.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూవుంది అక్కా. కానీ అక్కా.. భాషలు ఆగిపోలేదు అన్నారు . ప్రవచనములైన నిరార్ధకమగును . భాషాలైనా నిలిచిపోవును. అని మిరేచదివారు
    మళ్ళీ నిలిచి పోలేదు అంటున్నారు..? ఇంకా... అర్థము చెప్పువాడు లేకపోతే మాట్లాడొద్దు అనివుంది. అనిమిరే చదివారు కదా.. మీరు భాషలు మాట్లాడినప్పుడు దానిఅర్థం ఇంకొకరితో దానిఅర్థం చెప్పించండి .
    ఇంకా ముసుగు గురించి అమెరికాలో వేసుకోరుగా.. అన్నారు. దేవుడు జతపరచిన వారిని నరుడు వేరుపరచకూడదు. అన్న వాక్యాన్ని తుంగలో తొక్కి బట్టలు మర్చినంత సులభంగా వాళ్ళు భార్యల్ని (భర్తల్ని)మార్చేస్తున్నారు .. మనమూ అలాచేద్దామా అక్కా. ?అంచెతా.. ఆనాటివన్నీ ..ఈనాడు ఉన్నాయి అనుకోవడం అలచెయ్యలనుకోవడం తగదూ.. కుదరదు కూడ అక్కా. .ఉ...దావీదు తన శత్రువుల నాశనం కోరుతూ ప్రార్థించాడు . మరీ.
    మనమూ అలాంటి ప్రార్థన చేద్దామా అక్కా ?..చెపితే చాలా వున్నాయి గానీ..ఇప్పటికి ఇక చాల్లే క్కా.. దయచేసి అర్థం చరసుకో అక్కా ...ఇతమ్ముడు hyd

  • @DurgaPrasad-hw4pj
    @DurgaPrasad-hw4pj 2 роки тому

    అమ్మా వందనాలు... బైబిల్ నుండి లోతైన విషయాలు చెప్పేముందు ప్రాధమిక విషయాలలో జాగ్రత్తలు పాటిస్తే మాదిరిగా ఉంటారు.... ముసుగును దేవుడు జడ కొప్పుకు స్టైల్ గా పెట్టుకోమనలేదు...ముసుగు అనగా నుదురు నుండి వెనక్కి వేసుకునేది.....సరిచేసుకోగలరు....

    • @KIRANKUMAR-oe7ks
      @KIRANKUMAR-oe7ks Рік тому

      తప్పు బ్రదర్, ఆమె గారు మనకు తల్లి. ఆమె గారికి తెలియదంటారా...

    • @DurgaPrasad-hw4pj
      @DurgaPrasad-hw4pj Рік тому

      @@KIRANKUMAR-oe7ks
      తెలియదు బ్రదర్..... తెలిస్తే చెప్పించుకోరుకదా....

    • @KIRANKUMAR-oe7ks
      @KIRANKUMAR-oe7ks Рік тому

      @@DurgaPrasad-hw4pj మీరు మారరు

    • @DurgaPrasad-hw4pj
      @DurgaPrasad-hw4pj Рік тому

      @@KIRANKUMAR-oe7ks వ్యక్తి మీద అభిమానం విడిచిపెట్టి వాక్యన్ని సమర్థించులాగున మీరు మారండి బ్రదర్ ముందు

  • @jyotirrmayyistyle4960
    @jyotirrmayyistyle4960 Рік тому +4

    Praise the Lord 🙏🙏

  • @rishikatechandlogic4747
    @rishikatechandlogic4747 Рік тому +1

    Praise the lord sister

  • @jyothiy2895
    @jyothiy2895 8 місяців тому

    Praise the Lord sister