అలనాటి గొప్ప రచయిత్రి సాక్ష్యంSarojini devadas testimony|amma ani pilichava prabhuva|lamp ministries

Поділитися
Вставка
  • Опубліковано 13 лис 2022
  • #lampministries #sarojinidevadas #teluguchristiansongwriters
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    గాయని స్వర్ణలత గారి సాక్ష్యం • Video
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 121

  • @jedsonmoses7228
    @jedsonmoses7228 Рік тому +35

    1987 లేదా1988 లో క్రృష్ణాజిల్లా గుడివాడలో సరోజిని దేవదాస్ గారిని చూచి "అమ్మా అని పిలిచావ ప్రభువా" పాట ప్రత్యక్షంగా వినే భాగ్యం ఇచ్చారు ప్రభువు. మళ్లీ ఇన్నాళ్ళకు వారిని మీ ఛానల్ ద్వారా చూడగలిగాను. మీ ప్రయత్నాలను దేవుడు దీవించును గాక. వందనాలు.

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  Рік тому +5

      దేవునికి మహిమ బ్రదర్ థాంక్యూ

  • @premakiranam
    @premakiranam Рік тому +22

    ఆణిముత్యాలను బయటకు తీస్తున్నారు god bless u brother, అందరి దీవెనలు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక

  • @girishkumarbejji6633
    @girishkumarbejji6633 Рік тому +10

    చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
    నీ పేరేమిటో ఎరగనయ్యా "2"
    నా పేరుతో నన్ను పిలిచావయ్యా "2"
    1. శారాయి మాటలే విన్నాను అబ్రహాము భార్యనైపోయాను"2"
    ఈ అరణ్యదారిలో ఒంటరినై "2"
    దిక్కు లేక తిరుగుతున్న హాగరు నేను హాగరు
    " చూచుచున్న దేవుడువయ్యా"
    2. ఇష్మాయేలుకు తల్లినైతిని అయినవారితో త్రోసివేయబడితిని "2"
    కన్న కొడుకు మరణమును చూడలేక "2"
    తల్లడిల్లి పోతున్న తల్లిని నేను
    అనాధ తల్లిని. "చూచుచున్న దేవుడవయ్యా"

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 Рік тому +23

    అద్భుతమైన ఆత్మీయ దైవజనులను అందరికీ తెలియపరుస్తున్నందుకు బ్రదర్ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దైవజనులు అందరి నిమిత్తం దేవాది దేవునికి మహిమ కలుగును గాక వీరందరూ దేవుని సన్నిధిలో జీవకీరీటాలు

  • @lukadanielgandham91
    @lukadanielgandham91 Рік тому +17

    మీకు నిండు వందనాలు బ్రదర్
    దేవుడు మీ ప్రయత్నాలన్నీ సఫల పరచును గాక..

  • @sanjivarani4829
    @sanjivarani4829 Рік тому +11

    అద్భుతమైన సేవకుల గురించి తెలియ చేస్తున్నారు బ్రదర్ మీకు వందనాలు

  • @yesupadamyesupadam8861
    @yesupadamyesupadam8861 Рік тому +6

    అమ్మ వందనాలు అండి మీరు ఎవరో తెలియకుండానే మీ పాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరించిన నా డేట్ అఫ్ బర్త్ 1985 అప్పటికే మీ పాటలు రేడియోలో క్యాసెట్లలో మేము వినేవాళ్ళు ఎవరో అమ్మగారు బాగా పాడుతున్నారు. బాగా హత్తుకుంటున్నాయి ఉదయాన్నే అని అన్ని సంఘాల్లోనూ మా సంఘంలోనూ పాడుకునేవారు ఇప్పుడు లైవ్ లో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది ఇంత మంచి పరిచర్య దేవుడు మీతో చేయించినందుకు పాటలు పరిచరిగా న్యూ సంఘం పరిచర్య గాని చిల్డ్రన్స్ పరుచరిగాని దేవుడు ఎంతగానో దీవించడం మీకు రాగం ఇవ్వడం సర్ ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చి మిమ్మల్ని ఎంతగానో బలంగా వాడుకున్నందుకు దేవునికి వేలాది స్తోత్రాలు కోట్లాది వందనాలు అలాగే ఈ వీడియోని మాకు అందరికీ అప్లోడ్ చేసినందుకు బ్రదర్ గారికి ఎంతగానో వందనాలు ఇలాంటివి ఇంకెంతకాలం ఇంకా ఎన్నో ఉన్నాయి అన్ని కూడా అన్నిట్ల కోసం ఆయన ప్రార్థన చేసే పరిచర్యలో దేవుని ఆశీర్వాదం ఉండాలని దేవుడు తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా ఆమెన్

  • @sivannarayanatirumala880
    @sivannarayanatirumala880 Рік тому +7

    యేసు క్రీస్తు నామంలో దేవునకి స్తోత్రం ఇలాంటి గొప్ప సేవకులను మాకు పరిచయం చేస్తున్న మీకు మా వందనాలు.

  • @balu7852i
    @balu7852i Рік тому +8

    వందనాలు అమ్మ 🙏
    అనేకులకు దీవెనకరమైన గొప్ప పాటను దేవుడు మీ ద్వారా అనుగ్రహించాడు........ వందనాలు బ్రదర్🙏

  • @lakshmand6854
    @lakshmand6854 Рік тому +3

    Vandanalu andi Sarojini devadas uncle and aunty gariki vandanalu

  • @chilukamary8718
    @chilukamary8718 Рік тому +8

    గొప్ప సాక్ష్యం వినిపింనినదూకు వందనాలు brother praise the lord 🙏

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 Рік тому +2

    బ్రదర్ నెహ్రూ గారికి 🙏🙏పా ట రచయిత లను దైవ సేవకులు ని పరిచయం చెస్తున్నారు అమ్మగారి సాక్ష్యం మంచి పాట. అమ్మా అని పిలిచావా ప్రభువా అనే పాట చూచు చున్న.దేవుడు అని రచయిత లను దేవుడు వారిని ఆస్సీస్సులు ఎల్లప్పుడూ కూడా తోడుగా వుండాలని కోరుకుంటున్నాను 🧎🏿‍♂️👏👏💐💐

  • @lakshmand6854
    @lakshmand6854 Рік тому +3

    Adbhuta mina sakshayamu

  • @vijayabhaskar9931
    @vijayabhaskar9931 Рік тому +2

    దేవునికి మహిమకలుగునుగాక

  • @lakshmand6854
    @lakshmand6854 Рік тому +3

    Nijamina sevakulu veeru

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 Рік тому

    Amma meeru super maa🙏

  • @vijayakumarip5262
    @vijayakumarip5262 Рік тому +1

    నిజముగా ఆ దినాల్లో భక్తి, విశ్వాసం ఈ దినాల్లో చూద్దామన్నా లేదు తమ్ముడు.

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 Рік тому

    Mi songs naku chala estam amma

  • @nagarajuch.4176
    @nagarajuch.4176 9 місяців тому

    Praise the Lord 🙏

  • @anilkatakam5228
    @anilkatakam5228 Рік тому +3

    అద్భుతమైన దైవ జనులను పరిచయం చేశారు dear bro.nehru Garu.
    Devuniki మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +2

    Anna. 👏👏👏👏

  • @issackunduri1697
    @issackunduri1697 Рік тому

    Wonderful Testimony Amma garu & Ayyagaru may god bless both of you

  • @darivemulakala8780
    @darivemulakala8780 Рік тому

    Praise the Lord Aunty & Uncle, Devudu meeku manchi aarogyam Aayush anugrahinchunu gaaka..... Amen.

  • @dsr0284
    @dsr0284 Рік тому +1

    All time ever green , heart touching song Amma.Devuniki Mahima kalugunu gaaka Amen

  • @lionellavocah1716
    @lionellavocah1716 Рік тому +2

    Wonderful and blessed lady, sarojini devdas garu. Glory to God.

  • @sumathisumathi4185
    @sumathisumathi4185 Рік тому +4

    Praise the lord

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +2

    God bless you. 🙏🏻

  • @varalakshmiphoebe1815
    @varalakshmiphoebe1815 Рік тому +4

    Praise the lord
    Glory to God

  • @sujathadomatoti2406
    @sujathadomatoti2406 Рік тому +1

    Praise the lord brother 🙏
    Glory to God

  • @vsprao6947
    @vsprao6947 Рік тому +3

    God bless your ministries.

  • @sridevithota2912
    @sridevithota2912 Рік тому +2

    Praize the lord brother

  • @lukadanielgandham91
    @lukadanielgandham91 Рік тому +3

    ఇంకెన్నో అందించాలని ఆశిస్తున్నాము

  • @dasarisurendrababu6824
    @dasarisurendrababu6824 Рік тому

    Super broo mer vedios చాలా బాగునవి
    Praise God

  • @nittapremsagar4920
    @nittapremsagar4920 Рік тому +1

    Praise the Lord.

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 Рік тому

    Praise the Lord. God bless you. Wonderful Witness.

  • @kristudaya2665
    @kristudaya2665 Рік тому

    Great God. Great testimony 👍🙏

  • @merypushpaleela7947
    @merypushpaleela7947 Рік тому

    Amma mimmalni ilaga chudatamu niganga chala santosham.praise to god

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 Рік тому +3

    Amma thanks ........mimmalni chusinandhuku happy ga vundhi......dhevudu meeku manchi arogyam evvalani korukunttunnanu....

  • @rojapeterson8089
    @rojapeterson8089 Рік тому +1

    Praise the Lord brother 🙏

  • @swarnakumari4641
    @swarnakumari4641 Рік тому

    Praise the lord 🙏 brother.thank you

  • @homem6297
    @homem6297 Рік тому +3

    Praise the Lord amma good song s God b with u always amma. Manchi songs wrieterss ni chudadaniki Healp Chaystunna lamp ministres vatini Dayvuday thapakunda asirvadinchunu gaka praisethe lord brother 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munratijyothi1984
    @munratijyothi1984 Рік тому +2

    Wonderful anna

  • @voiceofgrace7398
    @voiceofgrace7398 Рік тому +2

    Wonderful testimony

  • @jothyraju3995
    @jothyraju3995 Рік тому +2

    వందనాలు బ్రదర్ మంచి మంచి సాక్షాలు వినిపిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అలాగే అమ్మగారు అయ్యగారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🌹

  • @sudhakarkate1849
    @sudhakarkate1849 Рік тому +2

    Wonderful testimony. Thank you so much brother 🙏🙏

  • @roothrajcalvarycrossministries

    Glory to God..🙏🙏🙏

  • @zpcministersd.pagraharam8188
    @zpcministersd.pagraharam8188 Рік тому +3

    Wonderful testmoiny brother. And sister may God bless you glory to Jesus

  • @mittachandrakala9324
    @mittachandrakala9324 Рік тому

    Praise God 🙌🙌🙌🙌🙌wonderful spiritual testimony manchi aathmiya bandanna mimmalni yerparchu kunnaru dhevudu anekulanu mee songs dwara rakshana n adarana kaliginchina dhevuni ki mahima 🙌🙌🙌🙌🙌

  • @anithachoragudi72
    @anithachoragudi72 Рік тому +1

    Praise the lord Very happy to saw great woman the two songs are very good and meaning full

  • @chinniani9393
    @chinniani9393 Рік тому

    U r doing wonderful job brother praise God 👏👏👏👏

  • @devamani3280
    @devamani3280 Рік тому

    Naaku ee song chaala istamu amma

  • @bindukarre6636
    @bindukarre6636 Рік тому +1

    1990's I heard live song
    Thank you so much for good testimony 🥰🥰

  • @samuelm8595
    @samuelm8595 Рік тому

    We love you mummy and daddy forever
    Y because we are growth between ur prayers and gods word

  • @chprasannatha573
    @chprasannatha573 Рік тому

    praise the Lord Brother🙏🙏🙏🙏

  • @laxmiindia
    @laxmiindia Рік тому

    Amen hallelujah

  • @madarapuraju2251
    @madarapuraju2251 Рік тому

    Praise the Lord 🙏🙏🙏

  • @swarooparani5652
    @swarooparani5652 Рік тому

    Glory to God sister 🙌🙌🙌

  • @bathularajesh7155
    @bathularajesh7155 Рік тому

    Praise the lord 🙌 🙏 👏

  • @aloywicket1112
    @aloywicket1112 Рік тому

    God Bless you Sister

  • @jesumosesraju
    @jesumosesraju Рік тому +5

    Amen glory to God😇

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs Рік тому +2

    Thank you lamp ministries and Nehru brother... enno goppa testimonies maa munduku theesukuvasthu naalanti entho mandi yavvanasthulanu and vishwasulanu balaparusthunnanduku... all glory to God....

  • @madhavitata8160
    @madhavitata8160 Рік тому +1

    I blessed Amen

  • @devamani3280
    @devamani3280 Рік тому

    Amma gaaru devudu Inka mimmalni devudu bahugaa vaadabadali

  • @vijayasreemande5596
    @vijayasreemande5596 Рік тому

    Amma songs n message bhadrachalam lo vinnanu vizac to bcm car own driving ekkadi varantha surprise because sir age all glory to jesu

  • @nireekshanasabbithi6923
    @nireekshanasabbithi6923 Рік тому

    Great pleasure to have you. Glory to God. Thank you. May God bless you all.

  • @eswarrao3047
    @eswarrao3047 Рік тому

    Glory to God.....

  • @ashalatha1997
    @ashalatha1997 Рік тому +1

    Thankyou lamp ministry, because of you we could able to listen to the testimonies of great servants of God,may God bless you and those pastors 🙏

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    Amma praise the lord

  • @soniavara3934
    @soniavara3934 Рік тому

    Wonderful work brother
    God bless you and your ministry

  • @sureshmothe8012
    @sureshmothe8012 Рік тому

    ఈ పాట 1997 98 99 లో ఎన్నట్టు నాకు బాగా గుర్తు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాటను మరల వింటున్నాను

  • @venkatratnamp9956
    @venkatratnamp9956 Рік тому

    Nice nice to watch

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +2

    Praise the lord. All

  • @pastork.georgemullerandama6007

    Glory to God

  • @LakshmiDevi-nd3ze
    @LakshmiDevi-nd3ze Рік тому

    Praise the lord Nehru brother,,,meeru chesthunna e devuni pani valla memu andharinoo goppa devuni pillalni,,aayana vaari patla chesina miracles ni vintunnamu,,,plzz na kosam prayer cheyandi nenu oka Hindu family ammay ni,,devuni bidda ga brathakaalani anthooo asha kaligi unnanu😭😭 plzz anna prayer cheyandi cheyinchandi,,,Nadyala district anna maadhi

  • @indiranair7557
    @indiranair7557 Рік тому +4

    Wonderful witness of Sister sarojini n Devadas garu.
    Both of them r really blessed by God. And their life is changed with Gods grace. God is using them mightily.
    Service to the poor n needy children is great. And sister nicely write n sing songs it's great holy spirit work.
    By seeing them we gave to praise God. Let God give them good health n long life.
    Thanq brother Nehru garu.

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    Brother. మీకు ప్రత్యేకంగా యేసు ప్రభువు నామమాలో వందనాలు

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 Рік тому +3

    Thammudu. Great. Chala Santhosham.

    • @rhemavani4078
      @rhemavani4078 Рік тому

      🙏 Glory to God
      మీ ద్వార, అనుభవ సాక్షాలను నేటి తరానికి అందిస్తున్న ఆదేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ,మీకు ప్రత్యేక కృతజ్ఞతలు 🙏👍

  • @arundhathiummadisetty3714
    @arundhathiummadisetty3714 Рік тому +1

    Amen 🙏

  • @lovinglife7606
    @lovinglife7606 Рік тому

    ఈ పాట నేను మొదటిసారి విన్నప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించాను... ఎందుకంటే హగరు ఎవరు ఇష్మాయేలు ఎవరు అనీ. వారికోసం సింపుల్ గా అర్థమైంది... వాళ్ళను (అంటే హాగరు అబ్రహం)సంతానాన్ని కూడా దేవుడు దీవించిన విధానం ఇప్పుడు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము... ఇష్మాయేలు జీవితంలో అద్భుతం జరిగిందా లేదా అని anxiety తో బైబిల్ చదవాలనిపిస్తుంది... There is a message ,there is a song, there is miracle, there is god's grace ఇలా చాలా కోణాలు కనిపిస్తాయి.. అందుకే ఈ పాట విన్న వారు ఆదరణ పొందుతారు, పశ్చాత్తపపడి మనసు మార్చుకుంటారు.. thank you for this song for god. Thank you for singing in a peaceful way. Thank you for writing this song with word of god.. and thank you for showing testimonials of these blessed family.

  • @rockrock5402
    @rockrock5402 Рік тому

    Masapogu sundararaju kurnool vandanal pastargaru magurchi priyar cheyand i

  • @CrazyShazyRosyofficial
    @CrazyShazyRosyofficial Рік тому

    అమ్మా వందనాలు. నా చిన్నప్పుడు నేను ఈ పాట ద్వారా ఆకర్షించబడ్డాను. అంటే నాకు 5 సంవత్సరాల వయస్సులో.నేను ఎక్కడకు వెళ్లినా ఈ పాటే పాడేదాన్ని. ఇప్పటికీ నా ఫేవరేట్ సాంగ్ ఇది.ఎందుకో నాకూ తెలియదు.దేవుని ప్రేమ అర్దంమైంది ఈ పాట ను బట్టి.దేవునికి మహిమ కలుగును గాక.ఈ పాట రచయిత్రి ని చూడటం నా భాగ్యము.

  • @8hudhiq
    @8hudhiq Рік тому +1

    🙌🏼🙏🏼

  • @subhashini.chinni2065
    @subhashini.chinni2065 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @yaswanthlanka1864
    @yaswanthlanka1864 Рік тому +3

    Pride the lord

    • @baskark483
      @baskark483 Рік тому

      Praise the lord very nice testimony

  • @jyothig9850
    @jyothig9850 Рік тому +3

    🙏

  • @vinuthasale2943
    @vinuthasale2943 Рік тому +1

    🙏🙏🙏

  • @marygonepati5444
    @marygonepati5444 Рік тому +3

    Aadari chere dare kanaradu Sandra velugu kanumarugai pose esong kosam kuda try cheyyandi anna praise the lord anna

  • @ramunaidu3820
    @ramunaidu3820 Рік тому

    Praise the lord for all brather s and sister's

    • @maryjoseph1405
      @maryjoseph1405 Рік тому

      Praise the lord amma my native place podagatlapalli east godavari ki 1994 ki ma uru vacharu amma ma urilo 3days meetings pettaru amma my name is mariyamma nenu meeto kali padedanini marla eenallaku chustunanu tq lamb ministry ki

  • @vbsbhsbhs
    @vbsbhsbhs 8 місяців тому

    అన్న వందనాలు గుంటూరు జిల్లా చేబ్రోలు అతి దగ్గర లో వున్న చిన్న గ్రామం మోదుకురు ఈ గ్రామం లో m పాల్ గాంధీ గారు మంచి దైవజనుడు వున్నారు అన్న ....ఆ సోహోదరుడు ను విసిట్ చేయండి అన్న

  • @manukondabhagyalakshmi7558
    @manukondabhagyalakshmi7558 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    Ameen Amma

  • @ramaiahbandi5228
    @ramaiahbandi5228 Рік тому

    Great songs praise the LORD

    • @maryratan8309
      @maryratan8309 Рік тому

      God bless you brother. Your ministry is is great we are all spiritual encouraging.

    • @777sudha
      @777sudha Рік тому

      Praise the Lord brother.. Wow wonderful testimony aunty garu Lord anointed you to write many songs which touched many souls...We are singing నా జీవితానికి విలువ తెచ్చెను శిలువ it's amazing aunty garu

  • @gaddamarunadevi6796
    @gaddamarunadevi6796 Рік тому

    Vandanalu Ammagaru Ayyagaru Pray for me and my family Biddalu Raskinchabadaledu Anna badha naku and my job please pray for me my job retairment benifit now only fifty thousond but 5Laks Koraku sammelu Dhrnalu Chestunnamu Goverment Angeekarinchulaguna prayer cheyyadi Vandanalu ayyagaru

  • @purnemmajasee7860
    @purnemmajasee7860 Рік тому

    🙏⛪amen⛪🙏

  • @rajirajesh8912
    @rajirajesh8912 Рік тому

    Shalom Anna, it is very encouraging in Christ the ministry u r doing
    If possible make available those songs in your Channel so that we will be blessed with those songs

  • @Devvenachannel
    @Devvenachannel Рік тому +3

    Prise the bro.. 🙏🙏🙏

  • @ammaaru8093
    @ammaaru8093 Рік тому +1

    Wow glory to god emi naa bhagyam
    Enalanindi akka gari koraku eduru chusthunanu memulanu devudu devinchunu gaaka akka naa athmiya thali athmiya akka video chudaganey Naku entha santhosham ga undo pls akka phone no evagalaru 🙏🙏🙏

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 Рік тому +2

    🤝👏👍🙏🙏🙏😭

  • @murthykatipalli9550
    @murthykatipalli9550 Рік тому

    Brother...amma garu songs upload చేయండి

  • @abrahampuppala4937
    @abrahampuppala4937 Рік тому

    Songs upload cheyydi sar