#2 | KEYBOARD BASIC LESSONS | PART - 1 | సప్త స్వరములు - ద్వాదశ స్వర స్ధానములు | RAJ MUSIC GURU
Вставка
- Опубліковано 9 лют 2025
- #KeyboardlessonsforbeginnersinTelegu #Howtoplaykeyboard #howtolearnkeyboard, #keyboardclassesintelugu #music #keyboardclasses #RAJMUSICGURU
KEYBOARD BASIC LESSONS | PART - 1 | సప్త స్వరములు - ద్వాదశ స్వర స్ధానములు | RAJ MUSIC GURU
-------------------------
1) #1 | KEYBOARD BASIC LESSONS | HOW TO PLAY KEYBOARD VERY EASILY | INTRODUCTION :
• #1 | KEYBOARD LESSONS ...
2) #2 | KEYBOARD BASIC LESSONS | THEORY PART - 1 | సప్త స్వరములు - ద్వాదశ స్వర స్ధానములు : • #2 | KEYBOARD BASIC LE...
3) #3 | KTYPES OF OCTAVES IN KEYBOARD | THEORY PART - 2 | WHAT IS DOTS IN MUSIC :
• #3 | KEYBOARD BASIC LE...
4) #4 | Adi Tala and Speeds - Carnatic Music Lessons | THEORY PART - 3 | : • #4 | Adi Tala and Spee...
5) #5 | DIFFERENCE BETWEEN CARNATIC AND WESTERN MUSIC | THEORY PART - 4 | : • #5 | DIFFERENCE BETWEE...
6) #6 | Saralee Swaras - Lesson 1 | Theory & Practical | : • #6 | Saralee Swaras - ...
7) #7 | Saralee Swaras - Lesson 2 | Theory & Practical | : • #7 | Saralee Swaras - ...
8) #8 | Saralee Swaras - Lesson 3 | Theory & Practical | : • #8 | Saralee Swaras - ...
9) #9 | Saralee Swaras - Lesson 4 | Theory & Practical | : • #9 | Saralee Swaras - ...
10) #10 | Saralee Swaras - Lesson 4 | Theory & Practical | : • #10 | Saralee Swaras -...
---------------------
If You Like My Content! Subscribe My Channel &
Leave Your Like, Comment and Leave Music Suggestions For Upcoming Videos . . . 🎵 🎹
Read All Comments !!!
Share With Your Friends Who Also Like Music ❤
Press The Bell Icon to Get Notification
Do not forget to leave your LIKE, 👍 it is too much. Important Growth Channel.
From : Little Master's Music Academy,
WhatsApp & Telegram : +91 929 55 55 108.
Follow Us on :
1) INSTAGRAM : / rajeduru
2) TWITTER : / rajeduru
3) FACEBOOK : / edururaj
4) Telegram : t.me/afcasgroup
5) Blogspot : rajmusicmaster.blogspot.com
Thanks for Watching
for Business Contact : runmartindia@gmail.com
----------------------------------------------------------
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------------------------------------
Superga.chepparu.sir
మీ లెసన్స్ చాలా బాగుంటుంది ఎలాంటివారికైనా అర్థమయ్యేలా ఉంటున్నాయి చదువు రాని వారు కూడా మీ వీడియోల ద్వారా నేర్చుకోవచ్చు థాంక్యూ సో మచ్ గురువుగారు 🤝🙏❤️
ఇప్పటివరకు ఇలా ఆన్లైన్లో మీరు తప్ప వేరే ఎవరూ వివరంగా చెప్పలేదు రాజు గారు. Thank you very much.
S.. sir
చాల బాగుంది మీ వివరణ
Chala clear ga chepparu sir thank you so much👏👏
ఎంతో విలువ చేసే సంగీతాన్ని free గా చెప్తున్నారు....Thank you so much 🤗
Best of luck
Wonderful explain raju garu
ధన్యవాదాలు సార్ 🙏🙏
Chala baga cheppinaru tq
గురూజీ
నాకు సంగీతంలో ఓనమాలు
రావు కాని నాకు సంగీతం అంటే పిచ్చి
మీరు చెప్పే విధాన చాలా బావుంది ఓహో ఇలా ఉంటుందా అనిపించింది
ఆ సర్వస్పతి మాత దయతో ,నారధముని,
తుంబురిడి,ఆశీసులతో
నేను ప్రయత్నిస్తున్న వున్నాను.
కానీ చిన్నమాట
గతంలో విద్వాంసులు పండితులు కళాకారులు
జ్ఞానులు ఏ విద్య్ ను మనసు విప్పిచెప్పేవారుకాదు సార్
మీరుమరికొందరు కళను ఉచితంగా గాలి లో నేర్పీ స్తూవున్నారు
Really you are Great 🎉SUPER🎉 11:51 🎉😢😢🎉🎉 & Great
,
Super andi guru garu ❤
ఎంత అద్భుతంగా చెప్పారు హార్మోనియం నేర్చుకుంటున్నాను నాకు సరిగా అర్థం అవట్లేదు ఒక్కొక్క పాటకి సరిగమలో పెట్టగలరా గురువుగారు దన్య వాదముండీ
Superrr Superrr sir
Super ga cheputunaru
Miru maaa andhariki devudu sir..... Chala bhaga Chepparru....... Love you sir🌹🌹🌹
Mirucheppevidhanam chalabhagachebutu naru thanks
బాగా అర్థం అయ్యింది గురువుగారు
Mi vivarana chala bagundi sir👌💯
Thank u sir chala Baga cheputunnaru,thank u
నిజంగా చెబుతున్న గురువు గారు,
మీకు మేము చాలా రుణ పడి ఉంటాము..
అర్థవంతంగా చెబుతున్నారు,మీరు చెబుతున్న రీతిగా ప్రాక్టిస్ చేస్తుంన్నాము.
Thank you very much
👌🙏🙏🙏🙏🙏
SUPER
సూపర్ sir
Super ga chepputunnaru thanks Anna
Guruvugaru ma adrustam ga bhavistunnamu meela avaru enta Baga explain cheyyaru meeku runapadi vuntanu 🎉🎉
This is very helpful andi, Chala Baga vivaramga, easy chepparu
Thank you
CHAALA CHAALA BAAGACHEBUTHUNNARU SIR EXCELLENT MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM SIR
Thank you
😊@@RajMusicGuru
Exlent
Guruvu garu namaste andi chala baga vivarincharu
Thank you
సప్తస్వరాలు -7 స రి గ మ ప ద ని
ప్రకృతి స్వరాలు -2 స ప
విక్రతి స్వరాలు -5 రి గ మ ద ని
విక్రతి స్వరాలు 5×2=10 (రి1రి2గ1గ2.....)
ద్వాదశ స్వర స్థానాలు -12 (2+10)
ద్వా -2 దశ -10=ద్వాదశ స్థానాలు
ప్రకృతి స్వరాలు + విక్రతి స్వరాలు
2+ 10=12
👌👌👌👌👌👌👌
సంగీతం నేర్చుకునే వారికి ఈ క్లాస్ పిల్లర్ లాంటిది. ఈ క్లాస్ సూపర్ గా చెప్పారు రాజుగారు 👌👌👌👌👌👌
.
నమస్తే రాజు సార్, కీబోర్డ్ నేర్చుకునేవారికి మీరు చెప్పే విధానం చాలా సులభంగా కీబోర్డ్ మీద వివరిస్తూ చెప్పడం చాలా చాలా సంతోషం. ఎవరైనా మీ వీడియోని చూసిన వారు చాలా సులభంగా నేర్చుకోగలరు. మీలా ఇంత స్పష్టంగా చెప్పడం యూట్యూబ్లో నేను చూస్తున్నది మిమ్మల్నే. లెర్నెర్స్ మీ పాఠాలను చక్కగా నేర్చుకుంటే నూరు శాతం తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగా నేను కూడా ఒక లెర్నర్నే. సార్ నాకు ఈ అవకాశం యూట్యూబ్ నుండి లభించినందులకు మీకు ధన్యవాదములు.
Nice
Baga viaranga chepperu bro
Sir 🙏chala baaga cheputunaru
చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు
Super super good health happiness and smile take care 💅
Super Sir meeru....
Good
Chala baga chepthunnaru anna
Thanks a lot for detailed information.
Very very thanks raju haruki far your coaching
Sir...meeru chala baaga chepthunnaru...meeku instute unda oka vela unte...ekkada?
చాలా బాగా చెబుతున్నారు
Hi sir super explanation
నమస్తే గురువు గారు. చాలా వివరంగా పాఠం చెప్పినందుకు ధన్యవాదములు.
Thank you
Chala detailed ga explain chesaru sir tq iam following you
Good luck
Super 🎉
Explain clear ga undi sir tq so much same continue further classes god bless u sir
Keep watching
రాజు మాస్టారు సూపర్ గా చెప్పారు సార్ ఈ పాటను వింటే అర్థం కాని వారు ఉండరు సార్
Super anna chala baga caparu
Thank you
Chaala adbhutamgaa cheptunnaaru sir.
guruvu gaariki paadabhi vandanaalu 🙏🙏🙏
చాలా ధన్యవాదాలు
Very very nice sir tq
Welcome
Good morning guru garu
Good morning
నమస్తే గురువుగారు నాకు చిన్నప్పుడు నుంచి కీబోర్డ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది అయితే నేను ఐదో క్లాస్ చదివేటప్పుడు మా నాన్నగారు చనిపోయారు చదువు కూడా అక్కడ తోటే ఆగిపోయింది ఇప్పుడు నా వయసు 33 నేను నేర్చుకోవడానికి అవుతుందా
No age limit
Super sir
Usefull channel brother thank you
Super explanation sir.. Keep going..
Thanks and welcome
🙏
Excellent sir
Good job brother, tq for providing free videos for learning. These videos are very helpful to me keep it up. God bless you more and more❤❤
Nice and simple way of teaching keepitup sir God bless you always
Keep watching
Sir...biginner ki ye keyboard baaguntundi... please...
Very useful content for beginners thank you sir
Guru garu madaggra psre343 ymaha vundi yelanerchkovalo chappandi meeku runapadi vuntamu
Great effort mamaya....
నిజంగా చాలా చాలా బాగా చెప్తున్నారు...సార్... ధన్యవాదాలు మీకు.. సార్...
Really good 👍 sir
So nice of you
Very Thanks
Welcome
గుడ్ మార్నింగ్ సార్
Good morning
Extent explained.
Thanks sir 👍
Superb explanation 👌👌🙏
Thanks a lot
Super sir very nice message tq sir
Thank you
Thank you so much sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊
Brother ! Maa telugu worship waves channel lo nenu wonga rachinchi swarakalpana chechindi paata Yesayya OO Yesayya ane paati ki notation thelpa galaru.
Well explained sir
Thank you
Wooow, fantastic job sir , Superb Explaining 👌👌👌👌👌
Keep watching
Really great
సార్ చాలా బాగా చెప్పారు సార్
Thank you
Miruk supar
Very nice guruji
Thank you
Thanq very much Guruvu garu I will meet you once in my life thanq very much sir🙏🙏🙏🙏🙏
Sure
బాగా వివరంగా చెప్పుతున్నారు. ధన్యవాదాలు. సార్ ద్వాదశ స్థానాలు కీ బోర్డ్ పై ప్రాక్టీస్ మీరు బొటనవేలు మరియు చూపుడు వేలు వాడారు మేము అలానే చేయాలి కదా. దయచేసి తెలుపండి.
Yes
Supe sir
Sir మీకు శతకోటి దండాలు మీ విలువైన జ్ఞానం మాకు అందిస్తున్నారు
Thank you
Super master
Well explained raj garu
Thank you
🙏🙏🙏. 👍👍👍
Thankyou sir
TQ anna
Well explained master garu. Very useful for early stage leaners. Regards.
Master gaaru nenu nerchukovali nerpisthara
Where from you ?
we will start as early as possible
Use two hands
Or
Single hand
Sir oka machi keyboard kavali sir please
Sir make more videos about music
Sir computer keyboard tho music nerchukolema...? computer keyboardtho nerpisthe reach ekkuva untundi.. Very nice explanation..
ఫ్యూచర్ లో తప్పకుండా చెప్తాను
@@RajMusicGuru waiting for ur videos.. With computer
Sir nenu 5 fingers ni use chesi play cheyadam nerchukunnanu
Good
ఎవరు ఇంత వివరంగా చెప్పలేదు సార్🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌
Thanks sir 🙏🏻 your encouragement poor people god bless you sir