Present generation ki , up coming generation ki, marchipoyina values chebuthunnaru, gurthuchesthunnaru. Really this generation is missing a lot (true love, culture and values), Hope your videos reach everyone and live happily.
అన్నం గిన్నెలు అంటున్నారు కానీ దాని అసలు పేరు క్షీరాన్న పాత్ర లేదా పొంగలి కుండ అంటారు. గృహప్రవేశం లో ఇంటి ఆడపడుచు దాని నిండా పాలతో గాని నీటి తో గాని గృహప్రవేశం చేసి దానిలోనే ఆవు పిడకల తో పాలు పొంగించి దానితో క్షీరాన్న పాయసం వండి అప్పుడు భగవంతుని కి నైవేద్యంగా పెడతారు. తరువాత కాలంలో దాన్ని ఖాళీ గా ఉంచలేక దానిలో అన్నం వండటానికి వాడేవారు. వీటిలో వండుకోడానికి యోగం ఉండాలి. ఈ పాత్రలు ఇంటిలో ఉన్నాయంటే అర్ధం ఈ కుటుంబం వారు తరతరాలుగా స్థితిమంతులు, కూటికి గుడ్డకి లోటు లేకుండా బ్రతికారు అని అర్ధం. కష్టాల్లో వీటిని ఆమ్ముకుని మట్టి పాత్రల్లో వండేవారు. పెద్ద పాత్రలు ఇంట్లో ఉంటే పెద్ద కుటుంబం అంటే ధనవంతులు అని అర్ధం.
Thank you అండీ. నాలుగైదు తరాలనాటివి అని గుర్తుగా తెచ్చుకున్నాను. నాకు వాటి పేర్లు సరిగ్గా తెలీదు. పండుగల సమయంలో మా mother ఆ గిన్నెలలో వండేవారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలు.
దానిని జల్లే మూకుడు అంటారు ఇది అన్నం వండాకా గంజి వంచడానికి ఉపయోగిస్తారు. పూర్వము కొత్త బియ్యం ఎక్కువగా వండేవారు. అప్పుడు గంజి ఎక్కువగా వస్తుంది ఇప్పటిలాగా అత్తెసరు పెడితే ఆ ఇత్తడి పాత్రల్లో వేడికి అన్నం చిమిడిపోయి సుద్ద లాగా అవుతుందని ఆ జల్లె మూకుడు ఉపయోగించి గంజి వేరు చేసేవారు.
Padma eppatiki e Samanu gurthu ga pettaru the great
Super padma
Chala chala baagunnayandi eppati ki vunde thara tharala aasthi
Thank you andi. వాటిని చూసినప్పుడు ఆ తరంవాల్ళని గుర్తు చేసుకుంటాము.
Challa manchi Pani chesaru.... Manchi healthy ga vuntamu elati vatilo cooking...super mam👌👌👍🙏
Thank you andi
Present generation ki , up coming generation ki, marchipoyina values chebuthunnaru, gurthuchesthunnaru. Really this generation is missing a lot (true love, culture and values), Hope your videos reach everyone and live happily.
Wow❤
Gift items baguunai Andi cute ga
Wow crazy collection andi antique ❤️
Thank you Swatigaru
Beautiful 👏👏👌👌
Chala bagundhi
Thank you andi
అన్నం గిన్నెలు అంటున్నారు కానీ దాని అసలు పేరు క్షీరాన్న పాత్ర లేదా పొంగలి కుండ అంటారు. గృహప్రవేశం లో ఇంటి ఆడపడుచు దాని నిండా పాలతో గాని నీటి తో గాని గృహప్రవేశం చేసి దానిలోనే ఆవు పిడకల తో పాలు పొంగించి దానితో క్షీరాన్న పాయసం వండి అప్పుడు భగవంతుని కి నైవేద్యంగా పెడతారు. తరువాత కాలంలో దాన్ని ఖాళీ గా ఉంచలేక దానిలో అన్నం వండటానికి వాడేవారు. వీటిలో వండుకోడానికి యోగం ఉండాలి. ఈ పాత్రలు ఇంటిలో ఉన్నాయంటే అర్ధం ఈ కుటుంబం వారు తరతరాలుగా స్థితిమంతులు, కూటికి గుడ్డకి లోటు లేకుండా బ్రతికారు అని అర్ధం. కష్టాల్లో వీటిని ఆమ్ముకుని మట్టి పాత్రల్లో వండేవారు. పెద్ద పాత్రలు ఇంట్లో ఉంటే పెద్ద కుటుంబం అంటే ధనవంతులు అని అర్ధం.
Thank you అండీ. నాలుగైదు తరాలనాటివి అని గుర్తుగా తెచ్చుకున్నాను. నాకు వాటి పేర్లు సరిగ్గా తెలీదు. పండుగల సమయంలో మా mother ఆ గిన్నెలలో వండేవారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. కృతజ్ఞతలు.
Ginnilo directgaa neellu posi oettakadi thagaram pothodhi
దానిని జల్లే మూకుడు అంటారు ఇది అన్నం వండాకా గంజి వంచడానికి ఉపయోగిస్తారు. పూర్వము కొత్త బియ్యం ఎక్కువగా వండేవారు. అప్పుడు గంజి ఎక్కువగా వస్తుంది ఇప్పటిలాగా అత్తెసరు పెడితే ఆ ఇత్తడి పాత్రల్లో వేడికి అన్నం చిమిడిపోయి సుద్ద లాగా అవుతుందని ఆ జల్లె మూకుడు ఉపయోగించి గంజి వేరు చేసేవారు.
Thank you for sharing the information andi.
Asalu entha baagunnnayoo...naa dggara kuda brass kanchu collection chala vundi ..
Thank you andi
Entha baavunnayo
Thank you