Aspects of Birth Ascendant in a Person's Horoscope //ఒక వ్యక్తి జాతకంలో జన్మలగ్నం తెలియజేసే అంశాలు//

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Aspects of Birth Ascendant in a Person's Horoscope // ఒక వ్యక్తి జాతకంలో జన్మ లగ్నం తెలియజేసే అంశాలు // మీ రాజేష్ //#astrology,#rasi phalalu,#telugu,#rasiphalithalu,#rashiphalalu,#jatakam ,#predictions,#mesharasi,#vrushabarasi,#mithunarasi,#karkatakarasi,#simharasi,#kanyarasi ,#tularasi ,#vruschikarasi,#dhanussuarasi,#makararasi,#kumbharasi,#meenarasi ,#marriagematch ,#astrology,#astroremedies,#nakshatra,#nakshtraphalam ,#dreams,#vastutips ,#bakthi
    ,#jeevithasatyalu,#fact,#intrestingfact,#inspirationalquote,#talapatranidhi,#talapatra,#telugukadhalu,#nithyasathyalu,#darmasandehal,#pooja,#poojavidhi

КОМЕНТАРІ • 22

  • @SeethalakshmiRamesh-b6o
    @SeethalakshmiRamesh-b6o 5 місяців тому +2

    Jai Shree Ram.
    Very good explanation 👏

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 5 місяців тому +4

    బాగా చెప్పారు 👏. మకర లగ్నం కు శని సింహం లోనూ, ధనుర్లo కు గురుడు మకరం లో నీచలో ఉన్నా కూడా యోగించిన సందర్భాలు ఉన్నాయి. నాకు ధనుర్ లగ్నంలో గురువు 28వ డిగ్రీ లో వర్గోత్తమం, మరియూ పుష్కరాంశ మరియూ దిగ్భలంలో ఉన్నా కూడా, ద్వితీయం ఐన మకరంలో నీచలో ఉండి ఉంటే ఈ కలియుగంలో మరింతగా యోగదాయకం అని 1994 లో ఒక జ్యోతిష పండితుడు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను, తరువాతి కాలంలో ఆయన చెప్పిన అనేక విషయాలు కరెక్ట్ ఐయాయి, నేను పీజీ చేస్తానని, ఫారిన్ వెళ్తానని కూడా ఆయన అప్పట్లోనే చెప్పారు, అసలు ఉద్యోగమే చేసే ఉద్దేశం లేని నేను పీజీ చేసే ఉద్దేశం లేని నేను అకస్మాత్తుగా పీజీ చేయడం, అనుకోకుండా ఫారిన్ వెళ్లడం జరిగిపోయాయి. 🌹. ఆ పండితులు అప్పట్లోనే కొన్ని బుక్స్ రాశారు. అప్పటికే నాలుగేళ్లుగా జోతిషం స్వయంగా నేర్చుకుంటూ ఉన్న నేను గురుడు లగ్నంలో ధనుస్సులో వర్గోత్తమం కన్నా కూడా ద్వితీయంలో నీచలో ఇంకా బాగా యోగిస్తారు అని చెబితే జీర్ణించుకొనలేక పోయాను, ఆయన పట్ల గౌరవంతో ఆయన్ను ఈ విషయం పైన ప్రశ్నించలేదు. 🙏🙏

    • @Adhithtejeshwar1589
      @Adhithtejeshwar1589 5 місяців тому

      Ah books names cheppandi sir pls 🙏

    • @venkatasubbaraopathipati5815
      @venkatasubbaraopathipati5815 5 місяців тому +3

      @@Adhithtejeshwar1589 ఆయన పేరు శ్రీ రామకవచం వెంకటేశ్వర శర్మ గారు, బాపట్ల వాస్తవ్యులు, రాహు కేతువుల పై ఆయన రాసిన పుస్తకం ఇప్పటికీ నా వద్ద ఉన్నది. జ్యోతిషం నా వృత్తి కాదు, కనుక ఆయన బుక్స్ మిగిలినవి గుర్తు లేవు. ఆయన అప్పటికే 60 పైన వయసులో ఉన్నారు, ఇప్పుడు 30 ఏళ్ల తరువాత అంటే స్వర్గస్తులు ఐయి ఉండే అవకాశం ఉన్నది. నేను కలసినప్పటికే కొన్ని పుస్తకాలు రాసిన ప్రచారం చేసుకునే వ్యక్తి కాదు. నెట్ లో ఆయన పేరుతో చూడండి ఏమైనా లభిస్తాయేమో

    • @Adhithtejeshwar1589
      @Adhithtejeshwar1589 5 місяців тому

      @@venkatasubbaraopathipati5815 thank u sir🙏

  • @rameshiyer564
    @rameshiyer564 5 місяців тому

    Pranams.
    I always watch your videos. All are very informative and knowledgeable. I am staying in North India and I used to see so many videos in Hindi related to Astrology and some Astrologers are very good and shares good knowledgeable videos. But in South I saw your videos on astrology are genuine and very informative. You got very good knowledge in Astrology and your explanations are superb. Thanks.

  • @hariprasadmeruva007
    @hariprasadmeruva007 5 місяців тому +2

    ఓం నమః శివాయ 🎉

  • @asharupesh4922
    @asharupesh4922 5 місяців тому

    👍✅Jai Gurudatta 🙏

  • @sivaramakrishanakota9404
    @sivaramakrishanakota9404 5 місяців тому +1

    Om namah shivaya....mm

  • @RokallaPunyavathi
    @RokallaPunyavathi 5 місяців тому +1

    Sir makara lagnaniki Jupiter, mercury, Sun 6th house lo unnaru.saturn 12th house lo retrograde lo unnaru..result Ela untundi..Sun Mahadasa lo

  • @sasigayathrisravanam62
    @sasigayathrisravanam62 5 місяців тому

    Sir naadi same laganam
    05.04.1995. 11.00 AM. Chandurudu naku 12 please loo vunaru.5 place loo rahuvu. Naaku eepudu last Dec nunchi Guru maha dasaa loo guru start aaendi. But naku Guruvu 6 place lo Guruvu vunaru. Kujudu 2nd place loo vunaru. 9th place loo sukrudu shani vunaru. Naa doubt enti aanty 2nd place kujudu chupu 9 place medaa paduthundi naaku soo danee effect vuntundaa.vunty Soo pariharam sir 🙏🙏🙏please sir🙏

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 5 місяців тому

    Karkataka lagna yoga karakarakula video pettandi sir

  • @Vaaraahi5
    @Vaaraahi5 5 місяців тому

    Can you make video on Makara lagnam also??

  • @LaxmiVemula-qo1ju
    @LaxmiVemula-qo1ju 5 місяців тому

    Midhunalagnam sastama stanamlo ravi sani budha sukra,astamamlo guruvu neecham.diverced life anni kastale.lifelo success untunda cheppandi

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 5 місяців тому

    🙏👍👍🇮🇳

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 5 місяців тому

    Konta telisina vallaki ardham avutundi andariki ardham kadu kabatti fundamentals cheppandi

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 5 місяців тому

    నమస్తే సార్ నా పేరు చంద్రకళ నేను 1974 మార్చి నెల 25వ తేదీ తెల్లవారితో 10:35 లకు పుట్టినాను నా రాశి నక్షత్రం ఏది వస్తుందో చెప్పండి ఎందువల్లనంటే కొందరు కొందరు మేష రాశి అంటారు కొందరు మీన రాశి అంటారు దయవుంచి తెలపండి నమస్తే గురువుగారు

  • @omnamahsivayah
    @omnamahsivayah 5 місяців тому

    Yekkadiko vellipithunnavu kanakam

  • @sathishsathish-bs3pj
    @sathishsathish-bs3pj 5 місяців тому +1

    ధనస్సు లగ్నంలో గురువు ఉండి శని దృష్టి ఉంటే ఎలా ఉంటుంది , గురువు వక్రీ ఉన్నాడు,

  • @omnamahsivayah
    @omnamahsivayah 5 місяців тому

    Yekkadiko vellipithunnavu kanakam