How to see Griha Yoga in a person's horoscope? ఒక వ్యక్తి జాతకంలో గృహయోగం ఎలా చూడాలి? // మీ రాజేష్

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 48

  • @nirmalakarra7949
    @nirmalakarra7949 Місяць тому +2

    Meeru kundali vesi chepputhe inkka bhagunttadi guruvugaru 🙏 🌹

  • @vlalithadevi4324
    @vlalithadevi4324 Місяць тому +1

    శుభ మధ్యాహ్నం సోదరా🍀
    చిన్న సందేహం.... మా ఫ్రెండ్
    జాతకం గృహ యోగం గురించి
    మహామహులైన ముగ్గురు జాతకు దగ్గర చూపించాము.... వాళ్లంతా వివరించి చెప్పి గృహ యోగమే లేదన్నారు,,,,, ఆరు నెలల తర్వాత లోన్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకొని తర్వాత డూప్లెక్స్ ఇల్లు కొనుక్కొని మళ్లా ఇంకోటి.. అపార్ట్మెంట్ తీసుకున్నారు,,,,, ఒక్కసారిగా కాదు.... అన్ని నిదానంగా 20 సంవత్సరాల్లో ఇలా జరిగినాయి
    మరి ఇలా జాతకాలు నిజమా,, అబద్దమా,,, కొందరి విషయాల్లో జరుగుతాయా జరగవా... నాకు తెలిసి పరాశర జాతకం ద్వారా చెప్పిన వాళ్ళవి అన్నీ చెప్పినట్లే జరుగుతాయి ఎక్కడో చెప్పిన దాంట్లో 100% జరగకపోయినా 70% అన్న జరుగుతున్నాయి .. నా అనుభవం ద్వారా చెబుతున్నాను అంతే ఏదో విని చూసి కాదు.... ధన్యవాదాలు🤝

  • @NagamaniBalivada-g5m
    @NagamaniBalivada-g5m Місяць тому

    Chala baaga cheppu garu god bless you

  • @karunasribommisetty1308
    @karunasribommisetty1308 Місяць тому

    చాలా బాగా వివరిస్తున్నారు

  • @NagamaniBalivada-g5m
    @NagamaniBalivada-g5m Місяць тому

    Chalabaaga chep puttaru meeru cheppinavi jarugutaayi

  • @venkatasaikrishnav291
    @venkatasaikrishnav291 Місяць тому +2

    Sir govt job possibility unnadaa ani yela chudali jathakam lo cheppadi sir please 🙏

  • @yellappa7595
    @yellappa7595 Місяць тому +1

    Namaste sir twins jathakalu gurinchi video chryandi.. Please 🙏🙏🙏

  • @jahnavi8157
    @jahnavi8157 Місяць тому

    Sonta illu kattukunna unde adrustam kuda undadhu.
    Good vedio

  • @eswar9735
    @eswar9735 Місяць тому

    Maa nellore vaasi rajesh gaariki dhanyabadamulu

  • @durgayadama317
    @durgayadama317 Місяць тому +2

    Kujudu in4th house. In dhanasu rasi is it possible for house

  • @Ravichandra58
    @Ravichandra58 Місяць тому +1

    Hi... Sir, Kanya Lagna 4th Lord in 1 st house with Sun Lord, and Shukra in 12 th house so naku yeppudu Gruha yogam undi Cheppandi, and Second House lo Bhudha and Kuja kalasi unnaru

  • @kmurali4352
    @kmurali4352 Місяць тому

    హలో sir గురు పూర్ణిమ శుభాకాంక్షలు

  • @sangabhaskar2617
    @sangabhaskar2617 24 дні тому

    Sir myself BHASKAR MOOLA 4. DHANUR LAGNAM. DHANU RASI. 11.01.1975. 6.15 A.M. WARANGAL. TS. MARRIAGE YOGAM /. GRUHA YOGAM UNDA .

  • @hariprasadmeruva007
    @hariprasadmeruva007 Місяць тому

    ఓం నమః శివాయ 🎉

  • @omnamahsivayah
    @omnamahsivayah Місяць тому

    Good video

  • @satyacreations2810
    @satyacreations2810 Місяць тому

    మా వారిది కర్కాటక లగ్నం తులా లో నీచ శుక్ర బుధ కేతువు వున్నారు..నాది తులా లగ్నం 4 లో కేతువు 5 లో శుక్ర బుధ రవి వున్నారు..ఎలాంటి ఇల్లు లభిస్తుంది సార్🙏

  • @dollysri5394
    @dollysri5394 Місяць тому

    khumba lagnam, lagnam lo shukra,
    2nd house meenam lo guru and rahu, budha and ketu in 8th house( kanya ),
    kuja in vrischika in 10th house, shani and ravi in 11 th house in shimham,
    budda in 12 th house in makaram
    do i have own house, or if there is any delay

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 Місяць тому

    Sir 4th houselo rahu midhuna lagna mu karkathaka rashi eppudu konthaadi shukrudu vrushichikha shukra guruvu vruschikha rsshi

  • @nirmalburagapu3920
    @nirmalburagapu3920 Місяць тому

    Venus is 4th house from moon and ketu is sitting in moon house,I was purchased a house by my loveing wife name....

  • @siva-g4v
    @siva-g4v Місяць тому

    Moon mars aspecting 4 house please explain the results

  • @user-uh8pp7ot8y
    @user-uh8pp7ot8y Місяць тому

    Sir mesha lagnam.lagnam lo kuja and moon 7 house good ha sir home vastunda.sir ma life lo.

  • @boostyouriq2744
    @boostyouriq2744 Місяць тому

    Nadi kumba lagnam my venus in its own house vrushabam bt own house ledu sir nd im in rahu dasha

  • @sarmak1252
    @sarmak1252 Місяць тому

    Vruchika Lagnam, lagna vyayaadhi pati vyam లో ఉన్నారు house ఉంటుందా sir

  • @rashmitha413
    @rashmitha413 Місяць тому

    Makara rashi valaki Shani vakrinchidi kada Andi Dani gurinchi cepandi

  • @puttachandrashekar1331
    @puttachandrashekar1331 Місяць тому

    Santanam valla gruha yogam vastunda....?

  • @kavithagalla5914
    @kavithagalla5914 Місяць тому +1

    Namaskaram andi thula lagnam 4th lo ketu vu kuja Namaskaram mida vundi saturn 11th house lo ravi nakshatram lo vunnadu and kujudu 12th house lo ravi nakshatram lo vundi and sukrudu 8th house (own house) lo rohini nakshatram lo vundi.gruhayogam vundaa andi vunte eppudu vasthundi andi?

    • @satyacreations2810
      @satyacreations2810 Місяць тому

      నాది తులా లగ్నం..4 th లో కేతువు వున్నారు..అలాగే నాలగవ అధిపతి శని..7 లో గురుడు తో కలిసి నీచ పడ్డారు..కానీ నా గురువు గారు గృహ యోగం వుంది అన్నారు

  • @commenter119
    @commenter119 Місяць тому

    Sir okka graham balam ga undi ante adi ekkuva degrees lo undala takkuva degrees lo undala

  • @jaguar9607
    @jaguar9607 Місяць тому

    Sir ma chinna babu 14- 9-2002 . 11.25p.m ki thenali lo puttadu 1-03-2023 date na accident ayye death ayyadu abbai peru meda ammavari temple kattaru ma abbai gudi kattinchatanike puttada sir enudukuma babu chanipoyadu cheppagalara

  • @veluristalks4698
    @veluristalks4698 Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 Місяць тому

    🇮🇳🙏👍

  • @nomulashilpa
    @nomulashilpa Місяць тому

    Meeru personal horoscope analys chestara sir

  • @Karthikeya44
    @Karthikeya44 Місяць тому

    Ayyaaa.... Nadi vruchikalagnam. Danassu rasi moola star... 1981 November 2 moning 8.02 birth
    Asalu naku gruhayogam undaaaa

    • @chittibommaashok9828
      @chittibommaashok9828 Місяць тому

      time కరెక్ట్ నా sir

    • @Karthikeya44
      @Karthikeya44 Місяць тому

      @@chittibommaashok9828 sss

    • @Karthikeya44
      @Karthikeya44 Місяць тому

      @@chittibommaashok9828 time corecteee sir... Naa name bhagya laxmi

    • @srivyshnavi2072
      @srivyshnavi2072 Місяць тому

      Details correct అయితే 100 percent yogam vundhi.వాస్తవానికి ఎప్పుడో ఉండాలి

  • @kmurali4352
    @kmurali4352 Місяць тому

    కుంభ లగ్నం కి 6 ఆధిపత్యం గల చంద్రుడు 4 భావం లో స్థితి పొంది ఉన్నారు. గృహ కారకుడైన గురుడు 12 భావం లో స్థితి పొంది ఉన్నారు. శని 10 భావం లో స్థితి పొంది ఉన్నారు ఈ గురు, శని లు చంద్రుడు ని చూస్తున్నారు. శని దృష్టి గురు ని పై ఉంది. అలాగే చంద్రుడు శని ని చూస్తున్నారు. కుజుడు శుక్రుడు 7 భావం లో స్థితి పొంది ఉన్నారు కుజుడు శని పరస్పర వీక్షణ ఉంది ఈ లగ్న జాతకం కి గృహ యోగం ఉంటుందా?? ప్రస్తుతం గురు దశ జరుగుతోంది

    • @karunajip8075
      @karunajip8075 Місяць тому

      ప్రస్తుతం అతనికి చాలా అప్పులు ఉంటాయి

  • @kmurali4352
    @kmurali4352 Місяць тому

    కుంభ లగ్నం కి 8 భావం లో రవి, బుధు లు స్థితి పొంది ఉన్నారు.12 భావం లో గల గురు దృష్టి వీరిపై ఉంది ఫలితం ఎలా ఉండవచ్చు. వినికిడి వగయిరా సమస్యలు కి కారణం ఈ 8 భావం లో గ్రహం లు నా??

    • @karunajip8075
      @karunajip8075 Місяць тому

      ఇతను మంచి వాగ్దాటి అవుతాడు.

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 Місяць тому +6

    గృహ కారకుడు గురువు కదా

    • @anandkumarpalla777
      @anandkumarpalla777 Місяць тому

      కాదు ,చంద్రుడు కారకుడు.

    • @vlalithadevi4324
      @vlalithadevi4324 Місяць тому +2

      Narsimha..Ji
      కరెక్ట్ 👍సంతానము... భర్తకి గవర్నమెంట్ ఉద్యోగము లేదా భార్యకి గవర్నమెంట్ ఉద్యోగము, లేదా ఇంటి యజమానికి విపరీతమైన ధన సంపాదన... సొంత ఇల్లు ,,,,సంతానము ప్రత్యేకించి మగ పిల్లలు ఉండడం....... ఆడ పిల్లలు గనక జన్మిస్తే వాళ్ళకి చదువుల సరస్వతి అయి ఫీజులతో పని లేకుండా స్కాలర్షిప్లు మీద చదువుకుంటూ రావడం...... ఇవన్నీ గురు బలంతోనే జరుగుతాయి.....

    • @eswar9735
      @eswar9735 Місяць тому

      C

  • @nishtalasubrahmanyam241
    @nishtalasubrahmanyam241 Місяць тому

    Dear sir, I have Jupiter with Venus in 4th house Aquarius and retro Saturn is aspects his own house with his 7th aspect. I owned a house but forced to dispose at very lower cost. I purchased in Jupiter maha dasa and sold it in Saturn maha dasha. Now I am 74years. At present I am in Mercury Maha dasa who is my atmakaraka and lord of 8&11lord in 6th house with exalted Sun. Now can I expect own house? Please tell sir.