హైదరాబాద్ లో విద్యుత్ ఆర్టిజన్ల హల్ చల్ !! | Journalist Raghu With Electricity Artisan Employees

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    హైదరాబాద్ లో విద్యుత్ ఆర్టిజన్ల హల్ చల్ !! వేలాది కార్మికులతో జర్నలిస్ట్ రఘు ! Journalist Raghu With Electricity Artisans Employees | mana Tolivelugu
    #telanganaelectricityartisan #artisansprotest #TGelectricityemployeesstrike #cmdoffice #revanthreddy #Tgspdcl
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 94

  • @BNR2550
    @BNR2550 2 дні тому +23

    Thank you Raghu anna Gaaru దయచేసి చేసి మా ప్రాబ్లెమ్ ని ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకెళ్లండి

    • @kranthikn3
      @kranthikn3 День тому +2

      Don't take my comment in negative way, I really want to understand. If they are having a big issue with government jobs, why can't they go out of government and look for private jobs for better life? Why can't they take early retirement and get government benefits along with working for private companies or their own business?

  • @nasarinaidukurangi5533
    @nasarinaidukurangi5533 2 дні тому +19

    మ బాధను cm గారు అర్ధం చేసుకొని కన్వర్షన్ ఇవండీ 🙏🙏🙏

  • @margalimahesh125
    @margalimahesh125 2 дні тому +18

    వీళ్లది నాణ్యమైన డిమాండ్ ప్రభుత్వం చొరవ చీసుకోని నాయ్యం చేయాలి

    • @kranthikn3
      @kranthikn3 День тому +2

      Don't take my comment in negative way, I really want to understand. If they are having a big issue with government jobs, why can't they go out of government and look for private jobs for better life? Why can't they take early retirement and get government benefits along with working for private companies or their own business?

  • @juvvaganinarsimha598
    @juvvaganinarsimha598 2 дні тому +9

    రఘు అన్న మీకు ధన్యవాదములు

  • @vinaypathem4312
    @vinaypathem4312 2 дні тому +3

    మేము కూడా ఉన్నాం అన్న డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్స్ బిల్లులను తీస్తాము గత సంవత్సరాలుగా మాకు వచ్చే జీతమే 5000 ,6000 మమ్ములను పట్టించుకునే వాళ్లే కూడా లేరు మాకు ఎలాంటి సపోర్ట్ చేసే యూనియన్లు కూడా సరిగా లేవు మేము కూడా అందరిలాగానే వర్క్ చేస్తాము ఏదో ఏఈ కింద లైన్మెన్ ల కింద వాళ్ళు చెప్పే పనులు వాళ్ళు చెప్పే కంప్లైంట్ చేసుకుంటూ బతుకుతున్నాము🙏🏻 మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి అన్న

  • @looser...........
    @looser........... День тому +5

    Exam ki 20 marks kaluputharu kada sir meeku simple ga jobs vastay

  • @KBR1989
    @KBR1989 2 дні тому +10

    రఘు అన్న సింగరేణి కాలనీ లో ఒక సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా చూశాను అప్పటినుంచి మీరు ప్రజల పక్షాన పోరాడుతున్నారు హ్యాట్సాఫ్ టు యు రాఘున్న ఆల్ ది బెస్ట్

  • @kranthikumar8564
    @kranthikumar8564 2 дні тому +11

    శ్రమ దోపిడి నశించాలి కన్వర్షన్ సాధించాలి. ✊🏻✊🏻✊🏻✊🏻

  • @ontimebusiness8851
    @ontimebusiness8851 2 дні тому +4

    థాంక్యూ రఘు గారు, తొలివెలుగు ఛానల్ కు ధన్యవాదాలు మా ఆర్టిజన్ ల యొక్క జీవితాల గురించి, మా యొక్క ఉద్యోగాల గురించి కన్వర్షన్ చేయమని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేయటానికి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి ధన్యవాదాలు.❤❤❤

  • @VenkatGoud1414
    @VenkatGoud1414 День тому +3

    20 marks ichharu chaladha

  • @cheerlasatheesh5199
    @cheerlasatheesh5199 14 годин тому +2

    Miru Chala wrong path lo veltunnaru
    Bayata Chala mandi job leka kastapaduthunte elanti exams Kani interviews Kani lekunda back door lo vachina vallaki regular scales ichi vallaki jlm and junior assistant Kante ekkuva salaries unnai malli valla count thagandi because vallaki weight age marks ichi recruitment lo jobs ivadam valla thaggaru, and akkada 25 years Pani Chisinau vallu 10 % kuda leru miru koddiga correct and complete information telusukondi

  • @VenkatGoud1414
    @VenkatGoud1414 День тому +2

    Anna same salary ki memu job chestham meru resign cheyanddi

  • @yalagondaramesh5585
    @yalagondaramesh5585 2 дні тому +3

    కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి✊✊✊✊✊

  • @santhoshkundarapu1232
    @santhoshkundarapu1232 2 дні тому +3

    Thanq raghu garuee varthani i okka roje kakunda me live lo ma bada lani adigi live cheyyandi

  • @saikiranreddy8808
    @saikiranreddy8808 2 дні тому +7

    అన్న కొంచం సబ్ స్టేషన్ ఆపరేటర్ గురుంచి తెలుసుకోండి అన్న
    రిటైర్డ్ వల్ల ప్లేస్ లో ITI చేసిన యువకులం డ్యూటీ చేస్తున్నాం కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు
    వాళ్ళను తొలగించి వల్ల ప్లేస్ లో చేస్తున్న మమ్మల్ని జాబ్ లోకి తీసుకోవాలని మనవి సార్ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 5000 మంది నిరుద్యోగులు రిటైర్డ్ వల్ల ప్లేస్ లో నే "సబ్ స్టేషన్" ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాం
    రిటైర్డ్ వల్ల ప్లేస్ లో 5 నుంచి 6 సంవత్సరాల నుండి చేస్తున్నాం డిపార్ట్ మెంట్లో మ గురుంచి అలిచించిన వారే లేరు డ్యూటీ చేస్తున్నామ అంటే చేస్తున్నాం సాలరీ కూడా 18000 వేలు వల్ల అకౌంట్ లో పడితే 12000&10000 మాత్రమే డ్యూటీ చేసేవాళ్లకు ఇస్తూన్నారు

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 2 дні тому +6

    ఈ చిన్న పాటి ఉద్యోగులది.న్యాయమైనడిమాండ్

  • @prashanthyadav866
    @prashanthyadav866 2 дні тому +3

    Thanqu రఘు అన్న

  • @mohammadshaffikahmadrazamu6297
    @mohammadshaffikahmadrazamu6297 2 дні тому +1

    HEART FULL BLISENG TO ALL' ARTISAN EMPLOYEES.
    REQUESTING TO CONGRESS GOVERNMENT. WE WON JUST APSBE RULE

  • @gugulothuraju9319
    @gugulothuraju9319 2 дні тому +1

    Ana please tqu ana please please please please ana

  • @RamaiahG
    @RamaiahG 2 дні тому +2

    Great tolivelugu Raghu garu

  • @jagadishnaidu3740
    @jagadishnaidu3740 2 дні тому +1

    Sir please help me

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 2 дні тому +1

    గుడ్ జాబ్ రగన్న

  • @narseeyadav8780
    @narseeyadav8780 2 дні тому +2

    Thank you anna

  • @kadagandlanaresh4762
    @kadagandlanaresh4762 2 дні тому +2

    Anna thank you ❤

  • @pattabhiabhilashnaidu2580
    @pattabhiabhilashnaidu2580 11 годин тому

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అందరికీ ఒకే పరిస్థితులు వున్నాయి, రాష్ట్రం విడిపోయాక KCR గారు తెలంగాణ Contract & Outsourcing Employees ను ఆర్డినెన్స్ గా తీసుకుని జీతాలు పెంచి కొంత వరకు న్యాయం జరిగింది కాని ఆంధ్రప్రదేశ్‌ లో పని చెస్తున్న వాళ్ళకు మాత్రం ఇంత వరకు ఎలాంటి న్యాయానికి నోచుకోక జీవితం అస్తవ్యస్థం అయిపోయాయి

  • @Premik_peddi
    @Premik_peddi 7 годин тому

    Mem 1-2 lack members Chadhuvukoni certificates chethilo pattukoni notification kosam 6 years nunchi choosthannam
    Meeku exam rasthe 20 marks add chesthunnaru ayina chaalatledha
    Notification ravaddhu antarentra
    Vedhavallara...
    Maku notification vacchina mee jobs ekkadiki povura.

  • @RamaiahG
    @RamaiahG 2 дні тому +2

    Keepit up

  • @rakeshvare6806
    @rakeshvare6806 День тому

    మార్నింగ్ లైవ్ ప్రోగ్రాం చేయాలి🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @Allinonemovies970
    @Allinonemovies970 2 дні тому +1

    అన్న thank you

  • @mkrishna7019
    @mkrishna7019 День тому

    విద్యుత్ మీటర్ రీడర్ పరిస్తితి కూడా అలాగే మిగిలిపోయింది

  • @ajmeeraaruna771
    @ajmeeraaruna771 2 дні тому +2

    Anna goddu chaakiri chestunam e deprtmnetlo leavs kuda lekunda 360 dys round the calendr wrk chestunma

  • @VenkatGoud1414
    @VenkatGoud1414 День тому

    Pole climbing cheyakapothe, pole paina work evadu chesthadu

  • @rajeshsidde3212
    @rajeshsidde3212 День тому

    శ్రమ దోపిడి చేస్తున్నారు పవర్ డిఫెరెమెంట్ తొ పెట్టుకుంటే కేసీఆర్ ఇంట్లో కూర్చున్నారు ఇంకా ఎప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంత ?
    డిపార్ట్మెంట్ అంతా ఒకటే ఉండాలి ఎవడురా ఈ రూల్స్ పెట్టింది పర్మనెంట్ ఉన్నా ఉద్యోగి ఏం చేయడు అంతా మళ్ళీ ఆర్తికియన్ వల్లే చేయాలి

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 День тому

    Correct e labour workers lekunte dept. vundadu, valla problems solve cheyali,

  • @muralikrishnareddy4034
    @muralikrishnareddy4034 День тому

    Convert chesthe vellukuda happy ga intikada podukuntaru, pani avaru chestharu

  • @srinivasnaredla2023
    @srinivasnaredla2023 2 дні тому

    శ్రమ దోపిడి జరుగుతుంది సీఎం sir✊✊

  • @Shirisha_vloges
    @Shirisha_vloges 14 годин тому

    మార్పు మంచిదే ఎం కాదు అనుభవించండి

  • @dnrelectricals1250
    @dnrelectricals1250 2 дні тому +2

    Tq anna

  • @rangalalu7495
    @rangalalu7495 2 дні тому +2

    Thanks raghu anna 🙏🙏🙏🙏

  • @RishiMudhiraj-ce4uz
    @RishiMudhiraj-ce4uz День тому

    Thankyou Raghu anna... always you support to artisans... thanks lot 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍

  • @VishnuVmmadi
    @VishnuVmmadi День тому

    Ani free schemes peti, money freega iste ilane untadi,adi Edo employees ku manchi salary ivochuga

  • @ykumaraswami198
    @ykumaraswami198 День тому

    Spot billers gurunchi kuda😢

  • @reddyramakrishnareddy9130
    @reddyramakrishnareddy9130 2 дні тому

    Thank you anna maa gurinchi government ki information chesthunadhunku

  • @MohdPasha-v9o
    @MohdPasha-v9o 2 дні тому

    Jai Artizan please request revanth Reddy sir conversion 👏👏🙏🙏🙏🙏🤲🙋

  • @yalalaray3233
    @yalalaray3233 День тому

    ఒక్కరి privet job చూడండి

  • @ELECTRICITY-ARTISANS
    @ELECTRICITY-ARTISANS 2 дні тому +1

    థాంక్యూ రఘు సర్ మా ప్రోబ్లేమ్స్ ని మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు..🙏

  • @vikramraju6903
    @vikramraju6903 2 дні тому

    Thank you for supporting Raghu anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RR-ic8ui
    @RR-ic8ui День тому

    Don’t support teenmar sulligadi caste politics

  • @gugulothuraju9319
    @gugulothuraju9319 2 дні тому +1

    Tqu ana

  • @gugulothuraju9319
    @gugulothuraju9319 2 дні тому +1

    Tqu ana

  • @VenkatGoud1414
    @VenkatGoud1414 День тому

    Chadhuvukunnolli em cheyali

  • @sridharpatels8618
    @sridharpatels8618 2 дні тому +1

    Thanks రఘు anna ❤

  • @kshyam2966
    @kshyam2966 День тому

    Tq raghu anna.... Jai bheem

  • @KunusothsrinivasKunusothsriniv
    @KunusothsrinivasKunusothsriniv 2 дні тому +7

    ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టుల్లో కన్వర్షన్ చేయాలి

  • @nageshpillutla9012
    @nageshpillutla9012 День тому

    Super & tq raghu anna

  • @rajashekarveeragoni3414
    @rajashekarveeragoni3414 День тому

    Raghu anna

  • @iamI1_
    @iamI1_ 2 дні тому +1

    Thank you anna please help us

  • @rajashekarveeragoni3414
    @rajashekarveeragoni3414 День тому

    Tq

  • @VenkateshK-ok5eb
    @VenkateshK-ok5eb День тому

    Tq Raghu garu

  • @mohdahmed762
    @mohdahmed762 2 дні тому +1

    Thank you, Raghu Anna.

  • @Ammugirl04
    @Ammugirl04 2 дні тому +1

    Thanks రఘ అన్న

  • @gnaresh457
    @gnaresh457 2 дні тому +1

    Super Anna

  • @noonavathtavuryanaik8156
    @noonavathtavuryanaik8156 2 дні тому +1

    Thank you sir

  • @yalalaray3233
    @yalalaray3233 День тому +2

    Raghu anna konchme nijms telusukoni chudsndi chsduvukunn un employees ekksdiki povli

  • @RaviKumar-ce4yu
    @RaviKumar-ce4yu 2 дні тому +1

    Good

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i День тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunarajuganapati9382
    @nagarjunarajuganapati9382 2 дні тому +1

    Tqq raganna

  • @prabhakart-k6e
    @prabhakart-k6e День тому

    🙏🏻🙏🏻

  • @rilliumesh4838
    @rilliumesh4838 2 дні тому

    🙏🙏🙏

  • @bhaskersuddala1722
    @bhaskersuddala1722 2 дні тому

    Tq raghanna

  • @venkannadadipally4808
    @venkannadadipally4808 2 дні тому +4

    అన్న మీరు లంచాలు లేకుండా జీతానికి ఆశపడి ఉద్యోగాలు చేస్తారా లంచం తీసుకొని నీ పెళ్ళాం పిల్లల మీద ప్రమాణం చేస్తారా

    • @KBR1989
      @KBR1989 2 дні тому

      లంచం తీసుకునే వాళ్లది ఎంత తప్పు ఉందో ! ఇచ్చే వాళ్ళకి కూడా అంతే తప్పు ఉంటుంది మిత్రమా !

    • @shekararukala9447
      @shekararukala9447 2 дні тому +1

      Theesukune vaaru vere vaallu baabu thelisthe matladu

    • @yalalaray3233
      @yalalaray3233 День тому

      Nijam

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 День тому +1

      Correct e, valla timings limited ga undadu, mari pai valla gurinchi.

    • @prabhakarachari3376
      @prabhakarachari3376 День тому +1

      Holidays undavu, prati phone complaint attend cheyali, chestara.

  • @karamallahaleema594
    @karamallahaleema594 2 дні тому +2

    Elanti news chey bro anthe kaani adhi kulchandi edhi kulchandi anakandi ye news lenattu yepudu hydra pina mee news

    • @Akshay13134
      @Akshay13134 2 дні тому

      Hydra news kuda cheyali because media influence lekunte vallaki nachina illu kulchi hydra ani cheppochu

  • @vaasu666
    @vaasu666 День тому

    Artisan వద్దు కన్వర్షన్ ముద్దు
    JLM,Jr Asst,SubEnger.. గా

  • @rakeshvare6806
    @rakeshvare6806 День тому

    మార్నింగ్ లైవ్ న్న్యూస్ లో మా టాపిక్ మాట్లాడాలి

  • @mohammadshaffikahmadrazamu6297

    Thanks for This news chainal ❤❤❤🎉🎉🎉😅❤❤

  • @knagaraju9346
    @knagaraju9346 2 дні тому

    Anna mee ku contact kavalante ela please

  • @dhanak6217
    @dhanak6217 2 дні тому

    Tqq ragu anna

  • @chintharamesh3505
    @chintharamesh3505 2 дні тому +1

    రఘు అన్న వీళ్లది న్యాయమైన డిమాండ్ మీలాంటి వాళ్ళు వాళ్లకు న్యాయం జరిగేలా సపోర్ట్ చేయండి... 🙏

  • @RameshGandam-ob8hu
    @RameshGandam-ob8hu 2 дні тому

    Ni edupu etu chesi last ki brs payine😅