తరువాత మీలా ఉన్నవాళ్లు అనేకమంది దేవుని సేవలో వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్ధన చేస్తాను దాని గురించి మీరు కూడా అలాంటి వాళ్ళు తీసుకువచ్చి దేవుడు సేవలో నడిపించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను
Thank you sister మీజీవితాన్ని అద్భుతం గా మలచిన దేవునికే మహిమ కలుగునుగాక. నేను కూడ. 1983నుండి 1990 వరకు ముంబయిలో కులీ పని చేశాను అయితే దేవుడు నన్ను రక్షించి తన సేవలో వాడుకుంటున్నాడు ఇది దేవుని మహా కృప. ఆయనకే మహిమ
అక్క మన దేవుడు గొప్ప దేవుడు సర్వజ్ఞాని ఆయనే మన కొరకు ఎన్నో చేశాడు మనల్ని సృష్టించింది ఆయనే మన అవసరాలు తీర్చే వాడు ఆయన గొప్ప దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆమెన్
దేవుని నామానికి మహిమ కలుగును గాక..... అక్క iam very proud to having a wonderful god... దేవుని కృప లేకపోతే ఎలా ఉండేవాలమో తలుచుకుంటే భయమేస్తుంది.... 🙏🙏 అక్క మీరు దేవునిలో ఇంక వాడబడి ఎన్నో ఆత్మలను రక్షించాలి....... God bless you అక్క, నాకు దేవుని సేవ చేయాలనీ ఉంది... 🙏🙏🙏
అంజలి సిస్టర్ దేవుని ప్రణాళిక మీతల్లి గర్బంలో మిమ్మల్ని రూపింపకముందే దేవుని ప్రణాళిక మీపై బహుగా వుంచారు అందుని బట్టి బహుగా వాడుకుంటున్నారు ఇంకా దేవుడు మిమ్ములను ఇంకా వాడుకోవాలి అమేన్ 🙏🙏🙏👏👏👏
Wonderful Anjali garu No words to explain for your wonderful testimony ..... 😭 దేవుడు ఎంత గొప్పవాడో మీ సాక్ష్యం చుస్తే అర్థం అవుతుంది.... మన దేవుని కి సమస్తము సాధ్యమే.... 🙏🏻🙏🏻🙏🏻 Godbless you more in Jesus name
Sister 1st time i am seeing your video చాల సంతోషం గా ఉందీ , మీరు అనుభవించిన భాధలు వింటుంటే భాధ గాను ఉందీ , ఏదీ ఏమైన మీరు Jesus నీ belive చేసారు అదీ నాకు సంతోషం , మన దేవుడు మన జీవితాలను happy గా ఉంచుతాడు , మీరు ఇంకా ఇంకా దేవునీ సేవ లో ఎదగాలీ , god bless you , all the best 🙏🙏🙌
Thank you Anjali sister దేవుడు మిమ్మల్ని బహు బలంగా వాడుకున్నందుకు ఆయన చిత్తము ఎవర్ని ఎలా మార్చాలో తెలుసు అనేకులు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రాలు మనల్ని చూపించిన దేవుడికి సమస్తము తెలుసు ఒక దైవ సేవకురాలుగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు మీకు తోడుగా ఉంటాడు దేవుడు ఆమెన్🙏🙏🙏
చాలా గొప్ప సాక్ష్యం అక్క దేవుని నామానికి వందనాలు మీ స్థితి ఎంత గొప్పగా దేవుడు మార్చాడు అటువంటి ప్రభువుకు వేలాది స్తుతులు మీ సాక్ష్యమును మిమ్మల్ని చూసి నేనింకా బలము పొందుకున్న దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం ప్రైస్ ది లార్డ్
Really... దేవుడికి అసాధ్యమైనది ఎది లేదు.... మీ జీవితాన్ని మార్చిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలని మార్చగలడు.. విశ్వసించి..నమ్మడమే... మన పని.... చాలా గొప్ప సాక్షం sis.... దేవుడు మిమ్ములను మరి ఎక్కువ ఆయన పరిచర్యలో గొప్పగా వాడుకొనును గాక ఆమెన్....🙏 దేవుడికే మహిమ 🙏
Amma Anjali, I really thank God for your life Maa. I was very much encouraged with your testimony on 2nd June at SPG Church. God spoke to me through your testimony Amma.
ప్రార్ధనా సహాయము అంశం: మా సునీత అక్క గత 19 సం II నుండి నెలసరి సమస్య. దాని కోసం ప్రార్ధించండి. దాని వల్ల వివాహము చేసుకోలేదు.ఆ సమస్య గురించి మరి ఎక్కువగా సంఘాన్ని ప్రార్ధించమని కోరుకుంటున్నాను.. దీన్నిని అవకాశంగా పాస్టరమ్మ .సుగుణమ్మ మేన అల్లుడు రవి అతనికి పెళ్లి అయింది. కానీ మా అక్కను ఉంచుకుంటాను అంటున్నాడు. 20 ఏళ్లగా మందిర పరిచర్య వారి కుటుంబ పరిచర్య లో మా కుటుంబములో 6 గురు పాల్గొన్నాము.వారి కపట ప్రేమను గుర్తించలేకపోయాము మేము. పాస్టర్ అమ్మ సుగుణమ్మ పాస్టర్ లుకాబాబు కూడా లోకము జరుగేవే కదా అమ్మాయిని వ్యభిచారం చేయమని,రవి ఉంచుకోవడం, తప్పు కాదు అంటున్నారు. మా నాన్న చనిపోయారు వారు దైవజనులు మేము ఏమి అనలేక నా ప్రార్ధన,మా కుటుంబ ప్రార్ధనాభక్తి, శక్తి,బలము,విశ్వాసము, కన్నీరు,వారి ముందు చాలదు.కనుక ఆ చెర నుంచి మమ్ములను విడిపించటానికి నాకు,మా కుటుంబాని మీ అమూల్యమైన సంఘము మరియు మీ ఏకాంత ప్రార్ధనలో మీ యొక్క ప్రార్ధనాభక్తి, శక్తి,బలము,విశ్వాసము, కన్నీరు మా అక్క కోసం,అక్క ఆ అబ్బాయి ఆలోచల నుంచి విడుదల దేవుని భయము కలుగునట్లుగా ప్రార్ధించండి. మా కుటుంబం కొరకు సునీత,కిరణ్, రమేష్ ఉద్యోగాలు,వివాహాలు కొరకు ప్రార్ధించండి అని కోరుకుంటున్నాను.
Praise god sisters devuniki Ganatha mahimalu meku Ma vandhanmulu ayana krupa Nithyamundunu nerantharamundunu world tuor Ane me korika devudaina mana Yesayya cidhimpa cheyunu gaka amen👍👍👍🙏🙏🙏❤❤❤
అక్క వందనాలు,మీ సాక్షం విన్నాను దేవుడు మిమ్మును బలమైన పాత్ర గా వాడుకొనును గాక, ఆమెన్.సిస్టర్ నా భార్య సౌజన్య లత కు గర్భఫలం కోరకు ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, ఆమెన్
Praise to LORD.Thank you sister to show Bombay for all our brothers and sister.దేవుడు మిమ్మును నిండారుగా దీవించునుగాక.ముమ్మును తన సేవలో వాడుకుంటున్నా విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక
Real Ga Super Akka,Mi Saksham Vintantey Vinalani Vundhi, Yes,Akka Dhevudu Mimmalini Goppaga Vaadukuntundu, "Dhevudu Mimmalini Mi Sevanu, Anchelu Anchelu Ga Divinchi,Abhivruddhiparachi,Ashirvadhinchunu Gaaka ....................... AMEN".
పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపే దేవుడు మన దేవుడు
పేద వాళ్లకి డబ్బు ఆస చూపి మతం మార్చడమేనా మీ దేవుడు
L
@@pittalajalandher2393 mee devuda mee devudu antele
You have wrong conception
@@pittalajalandher2393 nuvuu mantraalooo lekaa namasoo chestee memu matladutunnamaa neeku nachakapotee velli pooo ok naa nuvu marakaa potee poo nee life nee yistamm vastavulee tondaraloo appudu aduguu yam matladutunnavani
Prise the lord sister నీ జీవితాన్ని ఇంతా గొప్ప స్థితిలో ఉంచిన యేసయ్యకు మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🏻😊
ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html
నముట నివలన ఐతే నము వానికి సమస్తము సాధ్యం..God bless you...🙏
ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html
సిస్టర్ బిక్షాటన స్థితి నుండీ ఈ స్థితి కి నిన్ను యేసయ్యా తీసుకువచ్చాడు దేవుని కి మహిమ కలుగును గాక
Really ఆనంద బాష్పాలు vastunnai అక్క.....నమ్మదగిన దేవుడు.....మన యేసయ్యా
Please prayer me
ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html
తరువాత మీలా ఉన్నవాళ్లు అనేకమంది దేవుని సేవలో వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్ధన చేస్తాను దాని గురించి మీరు కూడా అలాంటి వాళ్ళు తీసుకువచ్చి దేవుడు సేవలో నడిపించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను
ఈ సాక్ష్యం చూస్తుంటే నిజంగా కన్నీళ్లు వచ్చాయి సిస్టర్.... సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక... 🙏🙌🙌
Nakosam na family koraku prayer cheyandi
Avunu Akka . god is grate.
Amen amen amen glory to God shalom
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
దేవుడు తనస్వరక్తమిచ్చ కొని మిమ్ములను విలువైనసొత్తుగ చెసుకున్న దేవుని కి మాహిమా ఘణత మీకు నావంధనాలు🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Praise the Lord 🙏
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక
సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
దేవుడు మిమ్మును ఇంకా బహుగా ఆశీర్వదించి కాసి కాపాడునుగాక దేవుని నామానికి మహిమ ఘనత మహిమ ప్రభావం దేవుని నామానికే చెల్లును గాక ఆమెన్.
Praise the LORD. GOD bless you.
Thank you sister మీజీవితాన్ని అద్భుతం గా మలచిన దేవునికే మహిమ కలుగునుగాక. నేను కూడ. 1983నుండి 1990 వరకు ముంబయిలో కులీ పని చేశాను అయితే దేవుడు నన్ను రక్షించి తన సేవలో వాడుకుంటున్నాడు ఇది దేవుని మహా కృప. ఆయనకే మహిమ
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
Glory to God 🙏🙏🙏🙏
ua-cam.com/video/-Z2tYa44EO0/v-deo.html
Praise the lord akka మీ జీవితాన్ని మార్చిన దేవుడు మా జీవితాలు కూడా మారుస్తాడు అని నేను నమ్ముతున్నాను అక్క .. బ్లేస్ మీ
Avunu na givitham kuda devudu marustadu praise the Lord
అక్క మన దేవుడు గొప్ప దేవుడు సర్వజ్ఞాని ఆయనే మన కొరకు ఎన్నో చేశాడు మనల్ని సృష్టించింది ఆయనే మన అవసరాలు తీర్చే వాడు ఆయన గొప్ప దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆమెన్
👏👏👏👏👏
🙏🙏🙏🙏
👌👌👌👍👍👍👍👍
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
Amen
మిలాగా ఉన్న వారందరి మధ్య గొప్ప
ఉజ్జివo మివలన దేవుడు కలిగించును గాక
ఆమెన్
దేవుని నామానికి మహిమ కలుగును గాక..... అక్క iam very proud to having a wonderful god... దేవుని కృప లేకపోతే ఎలా ఉండేవాలమో తలుచుకుంటే భయమేస్తుంది.... 🙏🙏 అక్క మీరు దేవునిలో ఇంక వాడబడి ఎన్నో ఆత్మలను రక్షించాలి....... God bless you అక్క, నాకు దేవుని సేవ చేయాలనీ ఉంది... 🙏🙏🙏
దేవుడు మీ పరిచర్య ను ఆశీర్వదించు గాక.
ఆమెన్
పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన ఏమైనా చేయగలరు ,🤝🤝🤝👌👌👌👏👏👏
అంజలి సిస్టర్ దేవుని ప్రణాళిక మీతల్లి గర్బంలో మిమ్మల్ని రూపింపకముందే దేవుని ప్రణాళిక మీపై బహుగా వుంచారు అందుని బట్టి బహుగా వాడుకుంటున్నారు ఇంకా దేవుడు మిమ్ములను ఇంకా వాడుకోవాలి అమేన్ 🙏🙏🙏👏👏👏
@@shantik7141 అద్భుత శక్తి
Amen
🙏🙏🙏 నిజమే
Amen...
Praise the lord sister god bless you and your service
వందనములు అక్క 🙏🙏🙏🙏 నిజంగా దేవుని కార్యాలు అంత అద్భుతగా వుంటాయి కదా 🙏🙏😥
Akka nijamuga chala happy ga undi and chala chala felga undi.devudiki mahima kalugunu gaka.
Sister వందనాలు దేవుడు బహుబలంగా తన సేవలో వాడుకోనును గాక ఆమెన్🙏🙏🙏🙏
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
Aschryam akka devunike mahima ganatha chellunu gaka me sevanu abhivruddhi cheyalani devuni pradhistunnanu amen.✝️🛐🙇🙏
Wonderful Anjali garu
No words to explain for your wonderful testimony ..... 😭
దేవుడు ఎంత గొప్పవాడో మీ సాక్ష్యం చుస్తే అర్థం అవుతుంది....
మన దేవుని కి సమస్తము సాధ్యమే.... 🙏🏻🙏🏻🙏🏻
Godbless you more in Jesus name
ua-cam.com/video/BGirSAS96CQ/v-deo.html
Super
Mo ogod bless youamma
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
Sister 1st time i am seeing your video చాల సంతోషం గా ఉందీ , మీరు అనుభవించిన భాధలు వింటుంటే భాధ గాను ఉందీ , ఏదీ ఏమైన మీరు Jesus నీ belive చేసారు అదీ నాకు సంతోషం , మన దేవుడు మన జీవితాలను happy గా ఉంచుతాడు , మీరు ఇంకా ఇంకా దేవునీ సేవ లో ఎదగాలీ , god bless you , all the best 🙏🙏🙌
Sister ! You are the great. దేవుడు నిన్ను అనేకులకు వెలుగుగా చేసాడు.
అన్ని పరిస్థితులని, అందరి జీవితాలని మార్చగల సమర్ధుడు మన యేసయ్య. ఆమెన్ 🙏🇮🇳🙏
వందనాలు అక్కగారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్
Thank you Anjali sister దేవుడు మిమ్మల్ని బహు బలంగా వాడుకున్నందుకు ఆయన చిత్తము ఎవర్ని ఎలా మార్చాలో తెలుసు అనేకులు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రాలు మనల్ని చూపించిన దేవుడికి సమస్తము తెలుసు ఒక దైవ సేవకురాలుగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు మీకు తోడుగా ఉంటాడు దేవుడు ఆమెన్🙏🙏🙏
చాలా గొప్ప సాక్ష్యం అక్క దేవుని నామానికి వందనాలు మీ స్థితి ఎంత గొప్పగా దేవుడు మార్చాడు అటువంటి ప్రభువుకు వేలాది స్తుతులు మీ సాక్ష్యమును మిమ్మల్ని చూసి నేనింకా బలము పొందుకున్న దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం ప్రైస్ ది లార్డ్
దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా స్తుతులు దీనులను పైకి లేవనిత్తువాడు మన దేవుడు గొప్ప దేవుడు అంజలి సిస్టర్ సాక్ష్యం గొప్పది
చాలా గొప్ప సాక్షం అక్క గారు మీది, యేసయ్య కె మహిమ ఘనత 🙏🙏🙏
Really anjjali garu meru
Chala chal great
May god bless
About you am v v happy🙏🙏🙏
Praise the Lord 🙏
Sisters మీ సాక్ష్యం చూస్తూంటే కన్నీరు ఆగటంలేదు
మనం ఎంతగా స్తుతించినా దేవుని ఋణం తీర్చలేము
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
నీతో దేవుడు ఏ సమయంలో మాట్లాడారు ఎప్పుడు మార్పు చెందారు ప్రభువు రాకడలో అది చెప్పలేదు అమ్మ మీరు మిస్ అయ్యాం🙏
Really... దేవుడికి అసాధ్యమైనది ఎది లేదు.... మీ జీవితాన్ని మార్చిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలని మార్చగలడు.. విశ్వసించి..నమ్మడమే... మన పని.... చాలా గొప్ప సాక్షం sis.... దేవుడు మిమ్ములను మరి ఎక్కువ ఆయన పరిచర్యలో గొప్పగా వాడుకొనును గాక ఆమెన్....🙏 దేవుడికే మహిమ 🙏
Akka devudu ninnu inka asirvadisthadu akka.. Amen
👌👌👌👌🙏🙏🙏🙏
దేవుడు మీమీనూ దీవించ్చు ను గాక ఆమెన్
దేవుడు ఎప్పుడు ఎవరిని. ఎలా వా 9:30 డుకుంటడో ఎవరికి ఎవారికి తెలుసు మీకు దేవుని కృపా.Dr Anjili medam.
అద్భుతమైన దేవుడు యేసయ్య ✝️🙏⛪⛪⛪
వందనాలండి సిస్టర్ దేవుని కృప మీకు తోడుగా నిత్యము నడిపించును గాక🙏 ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక🛐
Amma Anjali, I really thank God for your life Maa. I was very much encouraged with your testimony on 2nd June at SPG Church. God spoke to me through your testimony Amma.
Praise the lord. Sisetar
Praise God all glory to God only God kingdom work 🙏🙏🙏👍👌👍👌🙏🙏🙏🙏🙏
தேவன் உங்களை ஆசிர்வதிப்பர் ஆமென் ஆல்லேலுயா
ప్రార్ధనా సహాయము అంశం:
మా సునీత అక్క గత 19 సం II నుండి నెలసరి సమస్య. దాని కోసం ప్రార్ధించండి. దాని వల్ల వివాహము చేసుకోలేదు.ఆ సమస్య గురించి మరి ఎక్కువగా సంఘాన్ని ప్రార్ధించమని కోరుకుంటున్నాను.. దీన్నిని అవకాశంగా పాస్టరమ్మ .సుగుణమ్మ
మేన అల్లుడు రవి అతనికి పెళ్లి అయింది. కానీ మా అక్కను ఉంచుకుంటాను అంటున్నాడు.
20 ఏళ్లగా మందిర పరిచర్య వారి కుటుంబ పరిచర్య లో మా కుటుంబములో 6 గురు పాల్గొన్నాము.వారి కపట ప్రేమను గుర్తించలేకపోయాము మేము. పాస్టర్ అమ్మ సుగుణమ్మ పాస్టర్ లుకాబాబు కూడా లోకము జరుగేవే కదా అమ్మాయిని వ్యభిచారం చేయమని,రవి ఉంచుకోవడం, తప్పు కాదు అంటున్నారు.
మా నాన్న చనిపోయారు
వారు దైవజనులు మేము ఏమి అనలేక నా ప్రార్ధన,మా కుటుంబ ప్రార్ధనాభక్తి, శక్తి,బలము,విశ్వాసము, కన్నీరు,వారి ముందు చాలదు.కనుక ఆ చెర నుంచి మమ్ములను విడిపించటానికి నాకు,మా కుటుంబాని మీ అమూల్యమైన సంఘము మరియు మీ ఏకాంత ప్రార్ధనలో మీ యొక్క
ప్రార్ధనాభక్తి, శక్తి,బలము,విశ్వాసము, కన్నీరు
మా అక్క కోసం,అక్క ఆ అబ్బాయి ఆలోచల నుంచి విడుదల దేవుని భయము కలుగునట్లుగా ప్రార్ధించండి. మా కుటుంబం కొరకు సునీత,కిరణ్, రమేష్ ఉద్యోగాలు,వివాహాలు కొరకు ప్రార్ధించండి
అని కోరుకుంటున్నాను.
❤❤❤ilove my jeues tq u amen 🙏 🙌 supper mam 🙏 deuvdu memmulanu deevinchunukaka ❤❤❤amen amma
Amen praise the Lord Jesus father..
God will do miracles in everyone's life
అంజలి అక్క వందనాలు. నీ పరిస్థితి నీ పరిశ్రమలు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అక్కా.....మన దేవుడు చాలా ప్రేమ గల దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతకరమై దేవుడు ఆయనను ఎలా వర్ణించ గలము మీ సాక్షము మా అందరికి ఆదర్శం
దేవునికి మహిమ కలుగును గాక మిమ్మల్ని బహుగా ఆశీర్వదించిన గాక
Praise the lord Jesus Christ be with you God bless you
ఆమెన్ యేసయ్యయేసయ్య మిమ్మల్నిదీవించును గాకఅంజలి అక్క❤😂
Praise god sisters devuniki
Ganatha mahimalu meku
Ma vandhanmulu ayana krupa
Nithyamundunu nerantharamundunu world tuor
Ane me korika devudaina mana
Yesayya cidhimpa cheyunu gaka amen👍👍👍🙏🙏🙏❤❤❤
ప్రైస్ ది లార్డ్ సిస్టర్. ఎన్నిక లేని వారిని బలమైన సమూహము గా గా చేసిన వాడు ఆయనే ఇంకా మీరు దేవుని లో బలంగా వాడ పడాలని కోరుకుంటున్నాను
Praise GOD Almighty for his care, protection ,blessings ,everything
మా ప్రాంతనికి మీరు రావాలి అన్ని ప్రార్ధన చేయుచున్నాను.
దేవుడు మీమును బహుగా దివించు ను గాక. 🙏
🙏👍 god bless you 🧡 praise the lord
అక్క వందనాలు,మీ సాక్షం విన్నాను దేవుడు మిమ్మును బలమైన పాత్ర గా వాడుకొనును గాక, ఆమెన్.సిస్టర్ నా భార్య సౌజన్య లత కు గర్భఫలం కోరకు ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, ఆమెన్
Praise the lord akka God bless you 🙏🙏,🥺🥺🥺
దేవుడి మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకున్నందుకు వాడుకుంటున్నందుకు చాలా సంతోషం అక్క
Really praise God 🙌
All glory to God
ఎంత గొప్ప దేవుడు మన దేవుడు సిస్టర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది
Praise the Lord!
Sister' Andamga vuntaru devunilo enka ekkuva andamda kanabaduthunnaru God bless your life ❤️👏👑💕✝️💯
PRAISE THE LORD 🙏. ALL GLORY AND HONOUR TO MY LORD AND SAVIOR JESUS CHRIST AMEN 🙏
L
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
ప్రభువు నమ్మదగినవాడు అమ్మ....
సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకే చెల్లును గాక
Praise the Lord. Love u sister.
Praise the lord
అక్క మీ జీవితం యేసయ్య మార్చాడు ఆమెన్
దెవుడి మహీమ నీమీద వున్నదీ యేసుక్రీస్తు సువర్ర్థను గొప్పగా ప్రపంచానికి చాటుత న్నారు దెవుడూ మీంమలని ధీవించునుగక అమెన్ అమెన్ ప్రైజ్ థ లార్డ్ హల్లెలూయా
Glory to God.
అంజలి అక్కా దయచేసి నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి
Praise the lord sister please prayer for me and get my job plz plz 🙏🙏🙏
Really devudi blessings meku kalugunu gakaa Amen🙏
Praise the lord
Praise the lord sister May God bless you
Praise the Lord sister ప్రతి రోజు మీ సేవ పరి చర్య కోరకు మీ పయా నయనము కోరకు pyar chestunamu God bless you sisters
అద్భుతం మహాద్భుతం దేవునికి సాధ్యం కానిదేది లేదు మీ జీవితాలే సాక్ష్యాలు
Praise the lord sister devunike Mahima kalugunu gaka amen amen amen 🙇🏻♀️✝️🙇🏻♀️
ua-cam.com/users/shortsDyU0s_HFVWI?feature=share .
అక్క వందనాలు వీడియో చాలా అద్భుతంగా ఉంది దేవుడు మీకు ధివించును గాక ఆమెన్
From nothing.. God can do anything... For God everything is possible.. Glory to God... 🙏🙏🙏🙏
Praise the Lord sisters, glory to Jesus always
Praise to LORD.Thank you sister to show Bombay for all our brothers and sister.దేవుడు మిమ్మును నిండారుగా దీవించునుగాక.ముమ్మును తన సేవలో వాడుకుంటున్నా విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక
PRAISE THE LORD SAMASTHA MAHIMA GANATHA PRABHAVAMU DEVUNIKEY KALUGUNU GAAKA AMEN...............🙏🙏🙏
God servant paul Hyderabad
Praise the Lord 🙏 akka. Devudu mimmalni marekkuvaga vaadukovaalani prayer chesthaamu.
Praise the lord sister 🙏 chala chala santhosham ga vundhi sister mimuny battery dhevunny sthuthisthunnanu Nirmala Kadapa
All Glory to JESUS...Amen
Devudu mimmunu enka adikanga tana krupanu tana ashirvadan u divinchinu gaaka amen 🙏
Glory be to God sister'🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 god bless you 🙏🏼🙏🏼🙏🏼
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మిమ్మల్ని దేవుడు మరింత తన సేవలు వాడుకోవాలి 🤚🤚
Praise the lord Anjali sister.thank you so much 🙏🙏🙏
Praise ths lord 🎄 సిస్టర్ గారు
Jesus is the wonderful God,, u have achieved beautiful life in the name of Jesus
Real Ga Super Akka,Mi Saksham Vintantey Vinalani Vundhi, Yes,Akka Dhevudu Mimmalini Goppaga Vaadukuntundu, "Dhevudu Mimmalini Mi Sevanu, Anchelu Anchelu Ga Divinchi,Abhivruddhiparachi,Ashirvadhinchunu Gaaka ....................... AMEN".
Praise to God ......AMEN
Mee saksham dvara entho mandi Dharshincha bhadalli rakshincha bhadalo devunilo ssthira padalli Amen 🙏🙏🙏🙏
Praise the Lord sister 🙏🙏🙏
Praise the lord sister 🙏
దేవునికి మహిమ కలుగు గాక సిస్టర్
Praise the Lord sister ... It's so mindblowing.....
Praise the lord Akka
Devudu goppavadu devunike samastha mahima ganatha kalugunu gaka Amen...
మీరు అన్ని చుపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది మీతో కుడా మేము కలిసి చుసి నట్లు ఉంది అక్క
Wonderful sister all glory to god