పంచామృత స్నానాభిషేకం

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • మాసిక్ శివరాత్రి అనేది విశ్వం యొక్క దైవిక మరియు పరమ శక్తి అయిన శివుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన రోజు. అతను నిర్మాణాత్మక విధ్వంసానికి కారణమైన పవిత్ర త్రిమూర్తులలో ఒకడు, విష్ణువు సంరక్షకుడు మరియు బ్రహ్మ సృష్టికర్త.
    ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.
    ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం
    అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు.
    #MahaShivaratri #Shivaratri #OmNamahShivaya #Shiva #LordShiva #ShivaRatri2025 #HarHarMahadev #ShivaDevotees #ShivaLinga #Mahadev
    #మహాశివరాత్రి #శివరాత్రి #శివుడి_పూజ #ఓంనమశ్శివాయ #శివలింగం #హరహరమహాదేవ #శివభక్తులు #శివాలయం #తెలుగు_పండగలు #తెలుగు #shivawhatsappstatus
    #ShivPuja #Bhakti #Spirituality #ShivBhakti #HinduFestival #ShivParvati #SpiritualIndia #DevotionalVibes #Abhishekam #BilvaPatra #telugu
    #IndianCulture #HinduTradition #TempleFestivals #SacredIndia #FestivalsOfIndia #VedicTradition #AncientIndia #HinduGods #IndianHeritage
    #FestivalVibes #FestiveSeason #Shivaratri

КОМЕНТАРІ • 3