😊చాలా కాలం తర్వాత కుటుంబంతో చూడగలిగే ఒక మంచి చిత్రం ఇది 🙏. హీరో హీరోయిన్ ని ముట్టు కోకుండా కూడా ఒక మంచి సినిమా తీసి ఒక్క అసభ్య సన్నివేశం కానీ మాటలు కానీ లేకుండా తీసి నందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు.
👏👏👏🙏💐 చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశాను 🤗 ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే పబ్లిక్ చెడిపోకుండా బాగుంటారు కదా నా ఫీలింగ్ నాకు తెలిసి చాలామంది సినిమాలు చూసే చెడిపోతున్నారు
అబ్బాయి పెళ్లికి అర్హత పొందాలంటే.. ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, బండి ఇలా తొక్క తోలు అని ఎన్నో సమకూర్చుకోవాలి. అవన్నీ సమకూర్చుకోవడానికి 30 కాక 20 కో 22 అవుతాయా ఏంటి????????
@gude balaji Wait wait real life different. Girls simply select boy based on salary, property, height, professional status, handsomeness. They are not bringing equally. That too family laws, maintenance laws are against for men.
Meghana character superr. Woww. Wife and husband relationship ela undali anedi meghana ki crystal clarity undi. Intelligent, smart, loyal, cute and beautiful character Meghana❤️.
Dude... Seriously one of the best movies I've ever watched in Telugu... Aa story creation and aa acting... Everything feels like real life stuff... Good Job team... Keep making such beautiful movies
ilantivi anni choodatanike....elanti paristutullo kooda life lo mrg kosam tempt avvadu...aindo porapatuna akkaditho life aipoinatle....exp tho cheptunnam jagratta.
It is a movie for all Gens. I watched with English subtitles as I am from Sri Lanka with no knowledge of Telegu. All characters were well directed to get the audience to have the genuine liking or disliking at the moment of incident happening. Better than Mega budget movies. My hats off to all involved, specially to the two main characters played by Pruthuvi & Meghana.
నాకు కూడా same 30/21ఏజ్ marrige అయింది చాలా బాగా కనెక్ట్ అయ్యా...డైరెక్టర్ మంచిగా ఫ్యామిలీ కి నచ్చేట్టుగా తీశారు. యాక్టర్స్ అందరూ చాలాబాగా చేసారు అనన్య,చైతన్య మంచి హావభావాలు పలికించారు ...కార్తీక్ comady టైమింగ్ సూపర్....
This whole series is superb. This should be playing in Netflix. Very mature content, should be a lesson to many, including myself. Men can cry, men can feel vulnerable and insecure. Women can be the matured one. Ageism, sexism lanti multiple subjects touch chesesadu.
Story supper ga undi ... Ilanti content I rojullo chalaaa avasram ..... My life koncham ilane undi .. anduke cinema chusi chala happy feel ainam .... Thank u cinema tisinavallaki adi UA-cam channel lo pettina vala ki
This msg for 30 weds 21 hero...anna I just watched ur role in thimmarusu...simply amazing......we want to watch more different roles from u...all the best for ur future broo
చాలా కాలం తర్వాత కుటుంబంతో చూడగలిగే ఒక మంచి చిత్రం ఇది 🙏. హీరో హీరోయిన్ ని ముట్టు కోకుండా కూడా ఒక మంచి సినిమా తీసి ఒక్క అసభ్య సన్నివేశం కానీ మాటలు కానీ లేకుండా తీసి నందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు
Really super movie nenu na life lo back velli na life chusukunttu ga vundhi because my marriage also 30 weds 21 but happy life successful completed 14 years journey with my lovely husband
ఒకరిని ఒకరు అర్థంచేసుకోవడానికి.. వయస్సు కాదు ముఖ్యం... ఇరు మనసుల మధ్య కావలిసింది ప్రేమ...! అయినా అదేంటో అమ్మాయిలకు పెళ్లి అవ్వగానే బ్రెయిన్ మెచ్యూరిీట్ భలే పెరుగుతుంది...
Super series 2024 lo kuda malli malli chusa ❤❤❤ inspiring married couple and we want to know arranged marriages this series was provide❤ good message good pair❤
చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. ఇలాంటివి చాలా తక్కువగా వస్తాయి, అందరికీ నచ్చవు. కానీ ఈ సినిమా నచ్చలేదు అనటానికి ఎలాంటి కారణం కనపడలేదు. ఇప్పుడు ఉన్న చాలా మంది సాఫ్టువేర్ ఇంజనీర్ లకి లేటు మారీజ్ చేసుకునే వాళ్ళకి, ఏజ్ గాప్ గురించి ఆలోచించేవారు ఒక మేలుకొలుపు.
Family entertainer in the Sunday morning.. Most lovable series ever... Meghana Pruthvi Karthik Jessy Murthigaru Manager and Bangaram played their roles amazingly.. Director writer and music director excellent combination..
76 lakhs views ante kaneesam the ok 36 lakhs complete ga chusinollaithe Idhe theatre lo release ayyi total ga chusunte per ticket 100 veskunna 3600000*100= 36 crores collection 😲
I also recently got married in 1st lockdown and the age gap exactly is same(30-21), the same feeling comes to my mind. IT is almost matching to my life. Very surprised to see this.
నేనైతే సిరీస్2 కోసం ఎదురు చూస్తున్నా..ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోని చూసే లాగా నీట్ గా తీశారు.ఇలాంటి సిరీస్ ఇంకా ఇంకా తీసి సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా తీస్తున్నారు.షూటింగ్ మొదలు పెట్టండి.రెస్పాన్స్ చూడండి.All the best 👍👍👍
I'm not a Telugu guy. But, I like this movie so much. Excellent. Well done, everyone in this movie. Please take such unconventional movies and you will reap the benefits.
K-pop lovers N BTS army would b so happy N thrilled after seeing thiz....mentioning BTS n k-dramas in telugu series is the happiest thing for telugu BTS army💜💜💜
ఇటువంటి మంచి మంచి సినిమాలు ఇంకా తీయాలి డైరెక్టర్ గారు మాకు టెన్ ఇయర్స్ క్రితం పెళ్లి అయింది నా భార్యకి పెళ్లెప్పుడు 19 ఇయర్స్ నాకు 29 ఇయర్స్ కానీ మా ఇద్దరి మధ్య ఈ పది సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నడూ ఒక్క గొడవ కూడా జరగలేదు కొంతమంది ఏజ్ గ్యాప్ అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇటువంటి వారందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు
Thank You for everything 🥰🥳🤩
If you haven't watched, #30weds21 Full playlist: bit.ly/30weds21Playlist
We want 30 weds 21 season 2 ❤️
Season 2 please
noob
Waste bokka
Gattiga eyyy
😊చాలా కాలం తర్వాత కుటుంబంతో చూడగలిగే ఒక మంచి చిత్రం ఇది 🙏. హీరో హీరోయిన్ ని ముట్టు కోకుండా కూడా ఒక మంచి సినిమా తీసి ఒక్క అసభ్య సన్నివేశం కానీ మాటలు కానీ లేకుండా తీసి నందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు.
U or the nice guy 🤩🤩
👏
Yes super
Yes super
Meru cheppindi chala chala right
ఈ విషయాలు తెలియక చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు .మనసులో ఉన్న ఆలోచనలు కి ఈ మూవీ పరిష్కారం.👌👌👌👌👌. ఇలాంటి సినిమా లు ఇండస్ట్రీ వాళ్ళు.🙏🙏🙏
Excellent short movie👍
ఆహా.... ఊహూ.... కార్తిక్....కార్తిక్.... 🤣🤣🤣 bgm కి ఒక లైక్ 👍👍👍
😂
😂😂😂👍👍👍
🤣🤣🤣
😀 chala Frestetion
BGM vere level
10 నిమిషాలు చూద్దాంలే అనుకుని మొదలుపెడితే మొత్తం చూసేదాకా కట్టిపడేసింది...మంచి సినిమా...Thank you to the team 30 weds 21.
Same feeling
Ya same nanu antha moovi chala bagundhi
చాలా మంచి స్క్రిప్ట్ ప్రజంట్ ఉన్న జనరేషన్ ఇలాంటివి చూసినపుడు మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు.. చాలా చాలా బాగుంది
Oka oka episode chusi next episode kosam ame avudha ani wait cheyatam kante okesari movie chusevalu ultra legends who agree hit like 😂😂
Nenu unnnaa
Me also
Me also
Exactly.. better then series
Yes I am
శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవి చూసినట్లుంది..వెబ్ సిరిస్ అంటే నమ్మబుద్ది గాలేదు..Excellent..
అవును తమ్ముడు
Nammu bhayya. Edhi nijam ga series. Vottu
Yes
అవును
Sheakr కొమ్ముల కంటే బాగుంది.....
2024 lo chusevallu like vesesukondi.....😅
Nene anukunna nalaanti vallu kuda unnara😂
😂
Nenu march 2024 lo chisthunna mind baleka
@@Prasan-fk7ez same here
@@meghanamegha198 mi mind kuda baledha
కొద్ది రోజుల క్రితం మిథునం సినిమా చూశాను. అదొక మంచి సినిమా..
మళ్లీ ఇప్పుడు ఈ సినిమా చూశాను. ఇదొక మంచి సినిమా 🙏🙏🙏🙏🙏
Ĺ
@@lakshminatti19 U
Same sir.... mithunam movie was really good to this generation
She is 21. But she is very well matured. I like the character.
Eee.. rojullo vulgarity lekunda oka entire romantic webseries tiyyatam chala great.
Very well said. Very true
What you said it's 100% correct
Yes bro 😊 I loved it 💞💞💞💞
Correct
2:04:14 loo wall pannina chudu brrrrooo
Aaha.. Ooho.. Aaha.. Karthik😂😂
Without him I can't imagine... Fantastic
I think ఈ మధ్యకాలంలో బూతులు లేకుండా వచ్చిన మంచి కుటుంబ కథా చిత్రం 😘😘
Evaru chepiruu sagam buthuley edichinaii
Sagam bhootule ..
Assal chudalemu ee movie ni
Meeku ardamkaaledemo aa bhootulu
ఈ కరోనా లైఫ్ లో మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను చాలా tq 21 weds 30 టీమ్.
Ha ha ha 😂
Absolutely sir
30 weds21
తెలుగు భాషను, సాహిత్యాన్ని గౌరవించినందుకు కృతజ్ఞతలు సామీ ...
బాగుండాది అబ్బ ...
మంచి సినిమా
Nice move
👏👏👏🙏💐 చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశాను 🤗 ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే పబ్లిక్ చెడిపోకుండా బాగుంటారు కదా నా ఫీలింగ్ నాకు తెలిసి చాలామంది సినిమాలు చూసే చెడిపోతున్నారు
చాలా రోజుల తరువాత మంచి సినిమా చూశాను థ్యాంక్స్ Director sir .
Background music superb
అబ్బాయి పెళ్లికి అర్హత పొందాలంటే..
ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, బండి ఇలా తొక్క తోలు అని ఎన్నో సమకూర్చుకోవాలి. అవన్నీ సమకూర్చుకోవడానికి 30 కాక 20 కో 22 అవుతాయా ఏంటి????????
Huu
Avunu bro
Yes
Yes brooo
Sure sir
ఈ సీరీస్ చూడటం వల్ల marriage మీద నాకు చాలా respect పెరిగింది.... ఇలాంటి సీరీస్ ఇంకా ఎన్నో కావాలని ....waiting.......
Yes
Yessss
Qqq
Antaka mundu leda respect
@gude balaji
Wait wait real life different. Girls simply select boy based on salary, property, height, professional status, handsomeness. They are not bringing equally. That too family laws, maintenance laws are against for men.
2025 watching ❤
@@Telugugirlyt me
@@Telugugirlyt me also
Meghana character superr. Woww. Wife and husband relationship ela undali anedi meghana ki crystal clarity undi. Intelligent, smart, loyal, cute and beautiful character Meghana❤️.
చాలా బాగుంది. ప్రేమ అనేది ఉంటే వయస్సుతో సంబంధం లేదు. అదే ప్రేమ లేకపోతే వయస్సు సమానమైన సరే దాన్ని సంబంధం అనరు
Yes
2021.లొ నాకు బాగా నచ్చిన మూవీ ఇంకా ఎంత మందికి నచ్చింది చూద్దాం
To me also
Yes
By s
Yes
Super
Movie not like movie kaani idi web series
Dude... Seriously one of the best movies I've ever watched in Telugu... Aa story creation and aa acting... Everything feels like real life stuff... Good Job team... Keep making such beautiful movies
Really liked కార్తిక్....కార్తిక్.... back ground voice
Yaaaa
🥰
Me too
ఈ సిరీస్ (మూవీ ) చూస్తుంటే పెళ్లి మీద చాలా ఆసక్తిగా ఉంది. So nice movie... good
ala ani chesukoku babu, boggipothav..
@@rayofkrishna 🤣🤣🤣🤣🤣 nijame
ilantivi anni choodatanike....elanti paristutullo kooda life lo mrg kosam tempt avvadu...aindo porapatuna akkaditho life aipoinatle....exp tho cheptunnam jagratta.
@@vijaysai29gaaru 🙏🙏👍👌👌❤️
ఆకుమడి సచ్చింది
I like Karthik performance very gently 😂😂😂😂👌👌👌...
It is a movie for all Gens. I watched with English subtitles as I am from Sri Lanka with no knowledge of Telegu. All characters were well directed to get the audience to have the genuine liking or disliking at the moment of incident happening. Better than Mega budget movies. My hats off to all involved, specially to the two main characters played by Pruthuvi & Meghana.
నాకు కూడా same 30/21ఏజ్ marrige అయింది చాలా బాగా కనెక్ట్ అయ్యా...డైరెక్టర్ మంచిగా ఫ్యామిలీ కి నచ్చేట్టుగా తీశారు. యాక్టర్స్ అందరూ చాలాబాగా చేసారు అనన్య,చైతన్య మంచి హావభావాలు పలికించారు ...కార్తీక్ comady టైమింగ్ సూపర్....
చాలా పద్ధతిగా,అర్థవంతంగా ఉంది exlent work 👍👍👍👍
మూవీ చాలా బాగుంది, యాక్టర్ అండ్ యాక్ట్రెస్ యాక్టింగ్ సూపర్
This whole series is superb. This should be playing in Netflix. Very mature content, should be a lesson to many, including myself. Men can cry, men can feel vulnerable and insecure. Women can be the matured one. Ageism, sexism lanti multiple subjects touch chesesadu.
ఒక happydays,అందాల రాక్షసి, గోదావరి ఇలాంటి సినిమాలు చూసినట్టుంది
Back ground music adhiri poindi.... Ahaaaaa.... Ohooooo...... Karthik.... 😁😆😅😂..... Really njoyed.... 🥰
Hiiiii
Vere level BGM
I like you
After this movie Iam big fan of Chithanya (prudhvi) and annanya(meghana) and Iam waiting for next movie
Iam all so
2025 lo chuse vallu unnara
@@rajinipakalapati4091 2 nd time chusacallu unnaru andi 😁
మా పెళ్లి అయి 21 years అయింది మాకు ఓ బాబు పాప మేము చాలా సంతోషంగా వున్నము my lovely happy family💯💯
Superb superb,,
Enduku ekada cheptunaru ?
@@marks395 veella couple madya kuda age gap 10 years ani cheptunbaru😁
@@marks395 endukante Avi just tana feelings.. after watching this series she felt like sharing with somebody.. so just commented
Nice
Very nice story. Almost 3/4 story scenes are in my life. Full heart touching. Nice feel after 11 years. I got marriage in 2010
Hii😘😘😘
Entha age gap vunna okarini okaru ardham chesukovadam lo vuntundhi....🥰👌👌👌 story
Yes ma'am
Madhi 10 yrs gap
@@rajashekar494 😊madhi alane jarigindhi andi mrg story lo vunnatey
@@sravanthimethuku2012 😊
చాలా బాగుంది మూవీ 🤝🫂☺️ ఎందుకంటే 30 21 😊🤝🫂
అయిన BMG lo కార్తీక్.. కార్తిక్ ... కార్తికేయ... Wow re wow
Atleast one hug is more than enough...but no hug in this movie..its ok,it is a feel good and sensetive love story...congrats all the team.
ఇందులో హీరో అయ్యా క్యారెక్టర్ సూపర్...నేచురల్ గ వుంది...
నాకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ఇది చూసాక 😍😍
😀😀
Bro nv kuda 30 ki 21girl Ni chesuko ..cute story
@@kathularaju082 real life lo andaru 30 bro kani ala undadhu le
@ghost వద్దు రా సోదరా పెళ్లి అంటే నూరేళ్ళ మంట నాకు తెలుసు బ్రదర్ సింగల్ లైఫ్ బెటర్.. 😜
@ghost 😁
YESS.......AWSOME DIRECTION WITHOUT BAD SCENES ..SO NICEEEEEEEEEEEEEEEEEEEEEE
Yes I too agree. Very clean and neat web series/ movie
సినిమా సూపర్ గుంది... పార్ట్2 ఉంటె బాగుంటుంది❣️❣️
Story supper ga undi ... Ilanti content I rojullo chalaaa avasram ..... My life koncham ilane undi .. anduke cinema chusi chala happy feel ainam .... Thank u cinema tisinavallaki adi UA-cam channel lo pettina vala ki
Girls: pruthvi
Boys: Meghana
legends: Karthik🥰😆😆😆😘😍
Super
Super
I'll also like Karthik
Karthikey
Correct ga cheppav bro
ఎంతమంది 2 సీజన్ కోసం wait chesthunnaru
Me
@@ksheerasagarsantoshirani5153 TQ your comment
👌👌👌
🙋
Me
ధన్యవాదాలు సార్ ఈ రోజులాలో ఇ లాంటి చిత్రం ని మాకు పరిచయం చేసిననందుకు
Yes
ఈ webseries నుండి యూట్యూబ్ లో అందరి Webseries లు చూడటం Start. ❤️❤️👍👍👍👌👌👌
నేను సౌదీ అరేబియా లో ఉంటాను నేను చాలా రోజుల తరువాత మూవీ ఈ రొజు చూసాను యుట్యూబ్ లో సూపర్ మూవీ
హలో బ్రదర్ రాకేష్ నేను సఫానియ లొ ఉంట కువైట్ బోర్డర్ దగ్గర ఉంట మరి నువ్వు ఎక్కడ ఉంటావ్
Me too
This msg for 30 weds 21 hero...anna I just watched ur role in thimmarusu...simply amazing......we want to watch more different roles from u...all the best for ur future broo
Chustu comments read chasa vallu like here...😍😘
Chasa kaadu, chese*
@@vshemanth5795 ok bro
Correct ga cheppav ante
@Stay with me fan of linyi u also ha
@Stay with me me tooo😘😍🥰
చాలా కాలం తర్వాత కుటుంబంతో చూడగలిగే ఒక మంచి చిత్రం ఇది 🙏.
హీరో హీరోయిన్ ని ముట్టు కోకుండా కూడా ఒక మంచి సినిమా తీసి ఒక్క అసభ్య సన్నివేశం కానీ మాటలు కానీ లేకుండా తీసి నందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు
ఈ కాలంలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉంటే లైక్ వేసుకోండి😃
Big Fan Of 30 Weds 21 ........nd Waiting For Season 2
Yes
Enti adi kuda undaa
@@nagacharansai circket ki kuda storie untundha bro
@@nagacharansai Mari circket endhu ku chustharu storie undha kadha
Same bro
I am a Kannadiga.. My would be is 21 years and I am 30. This connected with me soo well
Anna happy wedding anna I hope you and your wife will have good bond anna
Uncle and niece 🤣🤣
@@subhamdas1003 uncle ey kadha marchipoya 🤣
Hmm...Like me too..Enjoy tc..Kastame e 20s batch tho
👏
Really super movie nenu na life lo back velli na life chusukunttu ga vundhi because my marriage also 30 weds 21 but happy life successful completed 14 years journey with my lovely husband
Iam from Tamil Nadu and I have interest to watch Telugu movie ... I like the music which was made for Karthik..🙂🙂
I also🙌🙌
'అత్తయ్య గారు' - 'గౌరవం'
'అత్తమ్మ' - 'ఆప్యాయత'
Hiii
Attha-emotion
Mari attamma garu 🤔
ఒకరిని ఒకరు అర్థంచేసుకోవడానికి..
వయస్సు కాదు ముఖ్యం...
ఇరు మనసుల మధ్య కావలిసింది ప్రేమ...!
అయినా అదేంటో అమ్మాయిలకు పెళ్లి అవ్వగానే
బ్రెయిన్ మెచ్యూరిీట్ భలే పెరుగుతుంది...
ముందు నుంచే ఉంటుంది అప్పుడు వాళ్ళు ఉపయోగించిన భరించే వాళ్ళు వుండరు తరువాత మొగుడైతే కుక్కలా వెంటపడతాడు కాబట్టి వాళ్ళు బయట పడతారు అంతే 😂😂😂
Kadha
Kadha
Naku naa husband ki kudA 9 year's gap undi
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~°°•
मुझे तेलुगू नहीं आती हैं फिर भी मैंने पूरी देखी !
It's amazing 🥰🥰🥰
He is matured by age and she is matured by brain it's very classy 😇😇 and neat
Karthik.. Karthik... 😂 BGM lovers✌
నాకు 23 మా హస్బెండ్ కి 34 లో పెళ్లయింది...ఇలాగే చూసేవారు...కానీ బాగా ముద్దుగా,caring గా చూసేవారు...ఎక్కడా ఏ అరమరికలు ఉండవు మా మధ్య
Naku 16 ma husband ki 30 marriage indhi ippudu na age 38 ma husband age 51 age 2 pillalu be tec chadhuthunnatu😊
😮😮😮😮😮
మంచి పిజ్జా లాంటి సినిమా...
చాలా చక్కగా వివరించారు, రిలేషన్షిప్ గురించి ...all team కు 🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐💐💐💐
My hubby have 31,iam 21 ,first lo nenu alage undedaanni,uncle ani kuda pilichanuu now we have a baby girl❤️❤️❤️
Memu kuda anthe... Kani chinna pillalla kante ekkuvaga chusukuntadu nannu.. Naku eddaru papalu even em thechinna pillallatho patu naku testadu.. Love ❤❤❤❤ my husband
@@Reddyreddy-le8cq ❤️
@@Reddyreddy-le8cq 😀😀😀 good
Karthik character is very powerful in this series Karthik performance is vere level annayya😂😂👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Hiiii
Hii😘😘
Hii
Friend
"అ హ" " ఒ హో" " అ హ " కార్తీక్ కార్తీక్ కార్తీక్🎻🎷🎶
🤣🤣
Super series 2024 lo kuda malli malli chusa ❤❤❤ inspiring married couple and we want to know arranged marriages this series was provide❤ good message good pair❤
What a magical✨🔮 movie🍿🎥... I haven't seen this like movie before....
Very nice movie
Who want 30 weds 21 season 2 ❤️
Yes bro
We need more 💟
Yes bro
Me too
ఇక చాలూ.....
Seriously wonderful movie, felt really gud, 21 pilla n karthik acted well
2024 December vachina vallu like me😂😢
ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా prudhvi 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
But movie was awesome
ఎవరు దొరుకుతారా అని వెయిటింగ్ లో ఉన్నారు.
Vunaru
E rojullo jarige marriages ekkuvuga age gaff vuntundhi.....
Aa age gaff gurinchi, Manchi concept tho movie thisaaru, chala baguntundhi 👍👍
2025 anyone?
Yes
2025 January
Yes
చాలా రోజుల తరువాత ఒక మంచి సినిమా చూసాను. ఇలాంటివి చాలా తక్కువగా వస్తాయి, అందరికీ నచ్చవు. కానీ ఈ సినిమా నచ్చలేదు అనటానికి ఎలాంటి కారణం కనపడలేదు. ఇప్పుడు ఉన్న చాలా మంది సాఫ్టువేర్ ఇంజనీర్ లకి లేటు మారీజ్ చేసుకునే వాళ్ళకి, ఏజ్ గాప్ గురించి ఆలోచించేవారు ఒక మేలుకొలుపు.
Who are eagerly waiting for season 2
Me
Hi
Season 2 undha ??
Me
Me
Family entertainer in the Sunday morning.. Most lovable series ever... Meghana Pruthvi Karthik Jessy Murthigaru Manager and Bangaram played their roles amazingly.. Director writer and music director excellent combination..
He is matured by age, she is matured by brain❤️
Moral of the movie bro
Yes bro
Well said
Yes
Nice movie
Bongem kadhu
సినిమా బాగుంది
నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చూశాను కానీ కామెంట్ చెయ్యలేదు చూసి వదిలేసేవాడిని
మొదటిసారి ఈ సినిమాకి కమేట్ పెట్టుడుతున్న సూపర్ అని
Anni episodes chusi, malli chusthunna vallu like cheyandi👍👍
Seasons kadu episodes
Hl
I watched the full movie three times 😘😘
Hii😘😘
76 lakhs views ante kaneesam the ok 36 lakhs complete ga chusinollaithe
Idhe theatre lo release ayyi total ga chusunte per ticket 100 veskunna 3600000*100= 36 crores collection 😲
I really like this background sound that is karthik,kartik,
Yes
Yes I am also like this background music
Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~°°•°°
ఇటువంటి లేత... పిల్ల దొరకడం అదృష్టం....పిల్ల అదిరింది...
I also recently got married in 1st lockdown and the age gap exactly is same(30-21), the same feeling comes to my mind. IT is almost matching to my life. Very surprised to see this.
Na life ante amdi but 11 years ayyindi kani no change
Happy married life all the best
Areyyy....I thought only in web series
But in also life
So funny
Congratulations Both of you...
Avnaaaa . 😁.....nizama ... 😁😁
నేనైతే సిరీస్2 కోసం ఎదురు చూస్తున్నా..ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోని చూసే లాగా నీట్ గా తీశారు.ఇలాంటి సిరీస్ ఇంకా ఇంకా తీసి సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా తీస్తున్నారు.షూటింగ్ మొదలు పెట్టండి.రెస్పాన్స్ చూడండి.All the best 👍👍👍
Super good movie
కార్తీక్ కేరక్టర్ ను చేసున్న అన్న యాక్టింగ్ బాగుంది అన వారు ఒక లైక్ చెయ్యండి
I'm not a Telugu guy. But, I like this movie so much. Excellent. Well done, everyone in this movie. Please take such unconventional movies and you will reap the benefits.
I have never seen a movie like this and I think I want to get married like this 😂😂😂😂 beautiful movie & specialy hearoin acting sueprb also hero
ఈ అమ్మాయి కళ్ళు , ఆ హైట్ 👌👌👌👌 మేఘన your so qute your eyes 👌👌👌👌
Felt amazing...after watching with wife...
Everyone should have Karthik like friend and this is superb and amazing yaar 🔥🙌✨💖💕💕
K-pop lovers N BTS army would b so happy N thrilled after seeing thiz....mentioning BTS n k-dramas in telugu series is the happiest thing for telugu BTS army💜💜💜
Ha avunu ☺️😊
Haa ☺️☺️☺️☺️😊😊
They said J love Army but it’s Jin love ARMY💜
I'm searching for this....got it💜
Ikrrr
ಕರ್ನಾಟಕ ದವರು ಯಾರ್ ಇದೀರಾ...? ❤️💯
From karnataka
🙌
I m also
Me
Nav chikkamangulru
Superb, Please continue the story with second part, very intersting