నా ప్రాణమా నా సర్వమా - ఆయన చేసిన మేళ్లన్ మరువకు - మరువకుమా - (2) ||నా ప్రాణమా|| నా జీవిత గమనము - నా జీవన గమనము నా ఎత్తైన శైలము - నా రక్షణ శృంగము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|| నా ఆలోచన కర్త - నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము - నా ఆనంద మార్గము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|
Maranatha ✝️✝️✝️✝️✝️ shunemi gari ki maranatha 🙏🙏🙏🙏🙏 anokraj gari ki maranatha 👏👏👏👏👏my name is p chinnaswamanna Abdullahpuram village nandaly d t ⛪🛐⛪💒🛐⛪💒🛐⛪💒🛐💒⛪
Praise the lord annaya 🙏🙏 and sister
నా ప్రాణమా నా సర్వమా - ఆయన చేసిన
మేళ్లన్ మరువకు - మరువకుమా - (2) ||నా ప్రాణమా||
నా జీవిత గమనము - నా జీవన గమనము
నా ఎత్తైన శైలము - నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||
నా ఆలోచన కర్త - నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము - నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా|
Maranatha ✝️✝️✝️✝️✝️ shunemi gari ki maranatha 🙏🙏🙏🙏🙏 anokraj gari ki maranatha 👏👏👏👏👏my name is p chinnaswamanna Abdullahpuram village nandaly d t ⛪🛐⛪💒🛐⛪💒🛐⛪💒🛐💒⛪
Maranatha annayya and vadhina 🙏
Praise God
Sister u r so simple I like it
Prise tha lord Annya akka glory to god
Praise the lord
మరనాత పై ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
🙏🏻🙏🏻maranatha🙏🏻🙏🏻🙏🏻
Maranatha akka 🙏🧑🎄
Praise the lord akka..and anna
Maranatha shunemi
5:31 5:33
🙏🙏🙏
Mani AjayakumarpraisethelordAmen
💚
A.shanthakumari.😂