Deva raja putrulamai | Adbutha Kumar | Bible mission Gooty | Hanok Raj | Latest Christian Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 176

  • @Edit.By.R.Ajay.official_777
    @Edit.By.R.Ajay.official_777 6 місяців тому +62

    అయ్యగారి అమ్మగారికి మరనాత 🙏 ఈ పాట వినగా నా ఆత్మ ఎంతో బలపడింది నేను మౌకరించి ఈ పాట ధ్యానం చేయగా పరిశుద్ధాత్మ శక్తి బాగా పనిచేస్తుంది దేవునికే నీకే మహిమ కలుగును గాక 🙏

  • @user-zd4ez4tu5z
    @user-zd4ez4tu5z 6 місяців тому +15

    86వ మహాసభలు దేవుడు ఘనంగా జరింగించినందుకు దేవునికే మహిమ కలుగును గాక.. మరనాత 👏👏✝️✝️

  • @user-wi6pt7fq4u
    @user-wi6pt7fq4u 6 місяців тому +14

    Ladies Andaru complete ga musugu vesukunnaru Nakul chala nachhindi.nijanga devuni mahimardanga vundi.epudu vunna chalamandi Cristians musugu lekunda prardanalu kuda chestunnaru.plz devuni rakada varaku elage vundandi. Aneka mandiki role ga. God bless u all

  • @anwarbasha9097
    @anwarbasha9097 6 місяців тому +30

    Wonderfull song lyrics was super
    Wonderfull man of god
    ఇంత తగ్గింపు కలిగిన దైవజనులు నేనెక్కడ చూడలేదు
    ఇప్పుడు వచ్చే పాటలన్నీ శరీరాన్ని కదిలిస్తున్నాయి కానీ ఆత్మను కదిలించడం లేదు కానీ ఈ పాట వింటుంటే శరీరముతో పాటు ఆత్మ కూడా ఉల్లాసిస్తుంది చాలా మంచి పాట నాకు చాలా నచ్చింది

  • @Anusha_300
    @Anusha_300 5 місяців тому +4

    Devadi devuniki nethyamu maha mahima kalugunu gaka amen ❤❤❤ ayyagariki Ammagariki maranatha

  • @arekantirajesh3111
    @arekantirajesh3111 6 місяців тому +12

    Na katinamaina na hrudhyanai e song karigistundhi such a wonderful full song & lyrics

  • @user-ui9nh3cb6g
    @user-ui9nh3cb6g 2 місяці тому +2

    అయ్యగారికి అమ్మగారికి మరనాత మాకు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రార్థన చేయండి
    ఇట్లు. Jayanna Rahellama
    🙏🙏మరనాత 🙏🙏🙏 అయ్యగారికి అమ్మగారికి
    కోడుమూరు

  • @Najeerudani
    @Najeerudani 6 місяців тому +20

    మరానాథ అయ్యగారికి అమ్మాగారికి🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగున గాక amenn🙏🙏🙏

    • @user-nt9hm1di9b
      @user-nt9hm1di9b 6 місяців тому +1

      Maranatha ayyagariki,ammagariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Devuniki mahima kalgunu gaaka ameen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijjivinnydeep4358
    @vijjivinnydeep4358 6 місяців тому +5

    Ayyagariki ammagariki maranatha 🙏🙇‍♀️🙇‍♀️

  • @josuphchristchanal3202
    @josuphchristchanal3202 4 місяці тому +3

    Maranatha amma gariki ayya gariki e pata manasuku vinadaaniki vina sompuga undi
    Glory to god

  • @arekantirajesh3111
    @arekantirajesh3111 6 місяців тому +5

    Hrudhyamantha badhaga vundhi e song vintunte kallalo kanniru agadam ledhu

  • @user-ig4wp8zp9v
    @user-ig4wp8zp9v 6 місяців тому +5

    🙏🏻🙏🏻maranatha 🙏🏻ప్రెసిడెంట్ అయ్యగారు ki 🎉🎉అమ్మగారు ki🎉hanoku అయ్యగారు ki🙏🏻maranatha 👌🏻to🙏🏻🙏🏻all👏👏🙏🏻🙏🏻👏👏🙏🏻👌🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arekantirajesh3111
    @arekantirajesh3111 6 місяців тому +17

    Maranichalanukuntunna samayam lo e song nannu balaparustundhi😢😢😢😢

    • @RajDave12
      @RajDave12 6 місяців тому

      ఫిబ్రవరి 2
      "విూరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు." మలాకీ 4:2
      నిజమే, సూర్యుడు మన మీద ఉదయించేటపుడు మన బలహీనతల గదిలోనుండి బయటకు వస్తాం. పరిశుభ్రమైన గాలిని పీలుస్తూ విశాలమైన స్థలంలో నడుస్తాం. సూర్యుడు వసంతకాలాన్ని వేసవి కాలాన్ని తెచ్చినప్పుడు క్రొవ్విన దూడలు గదులలోనుండి విడిపించుకొని బయటకు వచ్చి పర్వత శిఖరాగ్రాలపై చేరి పచ్చని మేత మేస్తాయి. అలాగే మనం కూడా ప్రభువుతో మనస్పూర్తిగా సహవాసం చేస్తే తృణీకారం, నిరాశ అనే గుదిబండలనుండి విడిపించబడి పరిశుద్ధ విశ్వాసం అనే పచ్చని ప్రదేశాల్లో నడవగలం. ఆనంద పర్వత శిఖరాగ్రాలను అధిరోహించగలం. పచ్చికగల సుందరవనాల్లో భోజనం చెయ్యగలం. ఈ వనాలు పరలోకానికి దగ్గరగాను, దురాశాపరులైన మనుష్యులకు దూరంగాను ఉంటాయి.
      బయలుదేరి వెళ్ళుట, అభివృద్ధి చెందుట అనేవి రెండింతల వాగ్దానం. నా ప్రాణమా, ఈ రెండు దీవెనలు పొందడానికి ఆతృతపడు. నువ్వెందుకు చెరలో ఉండాలి? లేచి స్వేచ్చగా సాగిపో, "నా గొర్రెలు లోపలికి వచ్చుచూ బయటకు వెళ్ళుచూ మేత మేయును" అని ప్రభువు చెప్పాడు. కాబట్టి సమృద్ధి అయిన దేవుని ప్రేమ అనే మేత మేయడానికి పచ్చికబయలు లోనికి లేచి వెళ్ళు.
      కృపలో ఎదగకుండా పసిపాపలా ఎందుకు మిగిలిపోతావు? ఎదుగు. లేతదూడలు త్వరగా ఎదుగుతాయి. ముఖ్యముగా వాటిని కట్టి మేత పెట్టినప్పుడు అవి త్వరగా ఎదుగుతాయి. మన విమోచకుడు ఆ విధంగా మన యెడల ప్రత్యేక శ్రద్ధ చూపించి మనలను పోషిస్తాడు. కాబట్టి మన రక్షకుడైన యేసు ప్రభువు కృపలో, జ్ఞానంలో మనం ఎదగాలి. ఎదుగూ బొదుగూ లేకుండా మనం ఉండిపోకూడదు. నీ ఆత్మీయ జీవితం కురచగా ఉండిపోకూడదు.
      నీతిసూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు. చెట్టున ఉన్న చిన్న పిందెలు సూర్యకాంతిలో ఎలా ఎదుగుతాయో అలాగే నీ విూద నీతిసూర్యుని కాంతి ప్రకాశించినప్పుడు నువ్వుకూడా ఎదగాలి. నీ హృదయాన్ని తెరువు! బాగా తెరువు!! అన్ని విషయాల్లోనూ ఎదుగు!!!
      By Charles Spurgeon
      Faith check book app

    • @mycreationvideos763
      @mycreationvideos763 6 місяців тому

      దేవుడు చాల గొప్ప వారు అన్న మీ పట్ల దేవుడి చిత్తం,,, గొప్పగా ఉంది ఎప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, దేవుడిని చుడండి అన్న......... మరనాథ

    • @RaviRavi-zg7tu
      @RaviRavi-zg7tu 6 місяців тому +1

      Ayyagaru told about your comment in sunday worship in pamidi broh....keep pray god will give strength and trust....

    • @n.yesuratnamn.yesuratnam9641
      @n.yesuratnamn.yesuratnam9641 6 місяців тому

      Maranaatha bro
      Devuni vypu maathrame chudandi devudu mimmalni deevisthaaru
      Maranaatha

  • @chinnapagusimon9535
    @chinnapagusimon9535 6 місяців тому +6

    నా ఆత్మీయ తల్లిదండ్రులకు మరనాత , సాంగ్ చాలా బాగుంది దేవునికే సమస్త మహిమా ఘనత ప్రబావములు చెల్లును గాక ఆమెన్ 🎉💐👏🕎✝️✝️✝️🛐 maranaatha

  • @user-ql6wr4ex5h
    @user-ql6wr4ex5h 5 місяців тому +1

    Maranaatha❤❤❤😊😊😊

  • @vanithasandhyapogu8984
    @vanithasandhyapogu8984 6 місяців тому +11

    ఈ సాంగ్ లో అందరూ నాకు దేవదూతల లాగా కనిపిస్తున్నారు అమ్మగారూ. Music సిస్టమ్ కూడా సూపర్. ఇలాగే అనేక పాటలతో మా ముందుకు రావాలి అని మా కోరిక. అందరిని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రమ్. అందరికీ మరనాత.

  • @klonline414
    @klonline414 6 місяців тому +14

    దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభవములు కలుగును గాక 🙏🙏🙏✝️✝️✝️Maranatha

  • @Estherraniofficialso1191
    @Estherraniofficialso1191 23 дні тому +2

    Maranatha ayyagaru amma garu🙏

  • @servantofgod9016
    @servantofgod9016 6 місяців тому +12

    Kneedown, this shows Man of God with Simplicity and humbleness before God....Wonderful Song....Glory to God..

  • @sr-pu9bs
    @sr-pu9bs 4 місяці тому +1

    స్తుతులు, స్త్రోత్రములు తండ్రీ 🙏🙏🙏

  • @kandelaaesaiah4781
    @kandelaaesaiah4781 6 місяців тому +4

    Maranatha ❤❤❤❤❤no words

  • @shalemmadhu7338
    @shalemmadhu7338 6 місяців тому +3

    Amma na gurinchi Pray cheyandi pls 🤌 accident ayindhi surgery ki 3laks ayindhi mokam anthha vachindhi malli na face naku vachela Pray cheyandi ayyagaru pls 🤌🤧

  • @premaradhanraj5140
    @premaradhanraj5140 Місяць тому +1

    Ayya gariki amma gariki maranatha akkallaki maranatha

  • @mprsuresh777
    @mprsuresh777 5 місяців тому +1

    Glory to God ❤
    Maranatha Ayyagaru Ammagaru 🙏

  • @eddulamadhavi7606
    @eddulamadhavi7606 6 місяців тому +2

    Ayyagariki ammagariki maranatha 🙏 pata vinnappudu chala santhosham ayyindi ayyagaru ammagaru

  • @sophos944
    @sophos944 6 місяців тому +3

    Maranatha ayyagaru Amma Garu 🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @salomisalomi5248
    @salomisalomi5248 5 місяців тому +1

    Maranatha ayyagaru ammagaaru 🙏🙏🙏🙏🙏🙏

  • @user-xg6sz3dx1j
    @user-xg6sz3dx1j 6 місяців тому +3

    Maranatha Naku Baga vachindhi ee paata thank you so much for this songs 😊😊😊

  • @n.yesuratnamn.yesuratnam9641
    @n.yesuratnamn.yesuratnam9641 6 місяців тому +3

    Amma gaari ki
    Ayya gaari ki
    ❤ MARANAATHA❤
    Wonderful song Hort touching lyrics
    Maranaatha ❤❤❤

  • @c.ramanjic.ramanji1091
    @c.ramanjic.ramanji1091 6 місяців тому +3

    Ayya gariki amma gariki maranatha super songs

  • @nyesuraju912
    @nyesuraju912 6 місяців тому +2

    దేవునికి మహిమ కలుగునుగాక.... 🙌🙌🙌🙌... మరనాత... 🙏

  • @user-zc2ph2kq8s
    @user-zc2ph2kq8s 6 місяців тому +2

    Super song 👌👌👌ayyagaru ammagaru . And your family 🥰🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯

  • @pravallikaguvvala5032
    @pravallikaguvvala5032 6 місяців тому +3

    Devunike nithyamu mahima kalugunu gaaka!🙌🏻🙌🏻

  • @rajithababu3779
    @rajithababu3779 6 місяців тому +4

    Ayya gariki amma gariki marantha song chala bagundi ayya garu paduthunte athmalo theliyani happyga vundi

  • @gangadhariramudu182
    @gangadhariramudu182 6 місяців тому +2

    Praise GOD ❤❤❤thses like BMC songs inka ravali world ki Bible mission speciality theliyali

  • @Trilokyacutie
    @Trilokyacutie 6 місяців тому +2

    Maranatha ayyagaru and ammagaru and all

  • @yamunayamuna7717
    @yamunayamuna7717 6 місяців тому +1

    పాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది,దేవునికే మహిమ

  • @korsaramarao4893
    @korsaramarao4893 6 місяців тому +3

    Maranatha🙏🙏🙏 Ayya దేవునికే మహిమ కలుగును గాక❤❤❤

  • @prasadindla5487
    @prasadindla5487 6 місяців тому +1

    Deva stutulu strotramylu,vandanamulu neke Chellunu gaka Hallelujah 🙏🙏🙏 Amen....

  • @KumariPobbathi-or3se
    @KumariPobbathi-or3se 6 місяців тому +2

    🙏🙏🙏🙏maranatha అయ్యగారు ammagaru

  • @apaathu6405
    @apaathu6405 6 місяців тому +2

    Ayya garuki ammagaruki maranatha ayya naku e song ante chala estam

  • @veerababueerla
    @veerababueerla 6 місяців тому +2

    ❤️❤️❤️praise the Lord❤️❤️❤️

  • @telugujayathi3976
    @telugujayathi3976 6 місяців тому +3

    It's really wonderful and heart touching lyrics I love this song Glory to God 🙏❤️

  • @AshokKumar-mk6jd
    @AshokKumar-mk6jd 6 місяців тому +2

    Ayyagariki Ammagariki Maranatha

  • @user-ue2dr9ch7q
    @user-ue2dr9ch7q 6 місяців тому +2

    Super super excited super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super excited about this song

  • @VijayKumar-nl4li
    @VijayKumar-nl4li 6 місяців тому +3

    Shalom Ayyagaru
    This song is sprerit filled I'm expressing holy spirit of God

  • @atlurusowjanya4018
    @atlurusowjanya4018 6 місяців тому +1

    Maranatha ayyagaru and Amma Garu devuniki samasta mahima ganatha prabavamulu kalugunu gaka Amen

  • @saraiahpeddaboina9481
    @saraiahpeddaboina9481 6 місяців тому +2

    Maranatha praise the Lord

  • @PraveenPerapogu
    @PraveenPerapogu 6 місяців тому +2

    🙌Glory to the name of Jesus Christ 👏

  • @ayaanrufuspamidi8807
    @ayaanrufuspamidi8807 6 місяців тому +2

    Devaadi devunike mahima ghanata kalugunu gaka ameen

  • @AkkepoguVijaymani
    @AkkepoguVijaymani 6 місяців тому +1

    Ayyagariki ammagariki Maranatha andhariki Maranatha 🙏🙏

  • @rajrajrajrajrajrajraj
    @rajrajrajrajrajrajraj 6 місяців тому +2

    Very great song ayyagaru thankyou

  • @GonaRani-qx3be
    @GonaRani-qx3be 6 місяців тому +2

    Pristhe lord ayagaru nakutumbha sabyula koraku prathi nchandi

  • @bhanubhanu7950
    @bhanubhanu7950 6 місяців тому +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @user-xv1kx8hf4t
    @user-xv1kx8hf4t 6 місяців тому +1

    Devuniki maranatha
    Ayya gariki Amma gariki vandalu

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 6 місяців тому +1

    Hallelujah hallelujah hallelujah Amen 🙌🕊️
    PRAISE THE LORD ANDI 🙏💞✝️🙏

  • @salomespokenenglish9352
    @salomespokenenglish9352 6 місяців тому +3

    It's a wonderful presentation. So nice of you all. 💐💐🌹🌹🤝🏻🤝🏻👏🏻

  • @prameelarajaboyina2384
    @prameelarajaboyina2384 5 місяців тому

    I love this song very much ❤

  • @spchinna2736
    @spchinna2736 6 місяців тому +1

    MARANATHA AYYAGARU AMMA SISTER PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య ఆదరణ 🛐🙏👏🕊️🌹

  • @immanuelsappogu9316
    @immanuelsappogu9316 6 місяців тому +2

    అయ్యగారికి అమ్మగారికి ఫ్యామిలీ కి మరనాథ 🙏🙏🙏

  • @madhunagendrabommireddypalle
    @madhunagendrabommireddypalle 6 місяців тому +3

    Ayagariki Ammagariki Maranatha

  • @reddypogumarenna8128
    @reddypogumarenna8128 6 місяців тому +1

    Ayyagaariki ammagaariki maranatha andhariki maranatha

  • @avinashkavii4927
    @avinashkavii4927 6 місяців тому +1

    Praise the lord amma gariki ayyagariki
    Maranthaa🙏✝️🛐

  • @devarlapremkumar2526
    @devarlapremkumar2526 6 місяців тому +2

    Ayyagariki ammagariki maranatha🎉🎉🎉 Super song

  • @user-dh1cf4th6d
    @user-dh1cf4th6d 6 місяців тому +2

    Ayagariki ammagariki maranatha I like you song ❤❤❤❤

  • @jayasreebathula4844
    @jayasreebathula4844 6 місяців тому +1

    Praise the lord 🙌 🙏 👏.
    Vandanaalu pastor garu dayachesi naa koduku mariu kumarthea ku job koraku prayer chainde vandanaalu yeasaya vandanaalu thandry 🙌 🙏 👏

  • @gangadhariramudu182
    @gangadhariramudu182 6 місяців тому +1

    Really Praise GOD these song lyrics heart touching words and nice locations and nice singing

  • @kommunuriravi5229
    @kommunuriravi5229 6 місяців тому +1

    Maranaatha dhevunike mahima kalugunugaaka,,,🙏🙏

  • @vijayabhaskargowd5381
    @vijayabhaskargowd5381 6 місяців тому +1

    Maranatha Amma garu ayyagaru ki pralse th e lord 🙏🙏🙏🙏🙏🙏super song

  • @aravaanand7715
    @aravaanand7715 6 місяців тому +1

    Maranatha Ammagaru ki Ayyagaru ki maranatha ❤❤ super song 😊❤

  • @user-wm2bw7ux3x
    @user-wm2bw7ux3x 6 місяців тому +1

    Maranatha Amma garu Ayyagaru ki praise the lord 🙏🙏🙏 super song

  • @cvenammavenamma6375
    @cvenammavenamma6375 6 місяців тому +1

    Hallelujah Amen glory to God nice sing a song brother Mara atha Ayya garu ki Amma gariki 🙏

  • @kovelakondasudharshanam6965
    @kovelakondasudharshanam6965 6 місяців тому +1

    Wonderful song Sir ❤❤❤ love you Jesus

  • @sekharkalla6545
    @sekharkalla6545 6 місяців тому +1

    Please pray me family amma ku ayyaku maranatha praise the lord Amen hallelujah 🙏🙏🙏🙏

  • @rajicheera2371
    @rajicheera2371 6 місяців тому

    Maranata ayyagaru ammagaru

  • @Roselyn989
    @Roselyn989 6 місяців тому +2

    Amazing song hanok anna&
    Ayyagaru superb ❤❤❤

  • @ChinnaObugalla
    @ChinnaObugalla 2 години тому

    Maranatha

  • @dhanurajulanageswarammadha7950
    @dhanurajulanageswarammadha7950 6 місяців тому +2

    ❤❤maranatha

  • @kathichinna4774
    @kathichinna4774 6 місяців тому +1

    Maranatha Anna ❤

  • @user-hs2xg2db8y
    @user-hs2xg2db8y 6 місяців тому

    Maranatha ammagaru ayyagaru

  • @raghukumar8822
    @raghukumar8822 6 місяців тому +1

    Glory to God 🙏🙏

  • @user-wm2bw7ux3x
    @user-wm2bw7ux3x 6 місяців тому +1

    Praise the lord

  • @user-dc2ul7fq2e
    @user-dc2ul7fq2e 6 місяців тому

    Deudaa shine vadky quty nuress ky twaraagaa pellicheyyu🎉❤

  • @abrahamyangal3421
    @abrahamyangal3421 6 місяців тому

    Amen, Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @charanreddy9293
    @charanreddy9293 6 місяців тому +1

    Praise the lord 💚🙏

  • @thatipilathika5992
    @thatipilathika5992 3 місяці тому

    All glory to God 🙏 amen

  • @abelincolnch
    @abelincolnch 6 місяців тому +1

    Maranaatha🙏

  • @user-ij5rp3xg5g
    @user-ij5rp3xg5g 6 місяців тому

    Maranatha ayaagarike ammagarike

  • @aniledits954
    @aniledits954 6 місяців тому

    🙏 maranatha

  • @ramamouni_official8341
    @ramamouni_official8341 6 місяців тому

    Maranatha 🎉🎉🎉 super song 🙌🙌🙌🙌🙌🙌🎊🎉🎉🎊

  • @kurapati.rambhupaal1076
    @kurapati.rambhupaal1076 6 місяців тому

    Maranatha Ayyagaru

  • @SVinayakrishnaSVinay
    @SVinayakrishnaSVinay 6 місяців тому

    Nice, golden song🎉 praise the Lord

  • @Kedam.HyjackRaj
    @Kedam.HyjackRaj 6 місяців тому

    Maranatha 🙏🙇🙏🙇🙏🙇

  • @gangadharilakshmanudu8735
    @gangadharilakshmanudu8735 6 місяців тому +1

    Amen.... maranatha to all ❤❤❤

  • @saraiahpeddaboina9481
    @saraiahpeddaboina9481 6 місяців тому

    Maranatha ayyagaru

  • @sandyapoguraju4023
    @sandyapoguraju4023 6 місяців тому

    Maranatha ayya amma❤️

  • @bhumikasamuel7307
    @bhumikasamuel7307 6 місяців тому

    Maranatha 🙏🙏🙏

  • @king...Queen143
    @king...Queen143 6 місяців тому

    ❤ praise the lord 🙏💓

  • @vijjivinnydeep4358
    @vijjivinnydeep4358 6 місяців тому

    Maranatha 🙏🙇‍♀️

  • @jipsonjulian8984
    @jipsonjulian8984 6 місяців тому

    Maranatha 🙏