జేసీబీ ఫీల్డ్ బాలేదు.. వరికోత మెషిన్ ఫర్వాలేదు | JCB & Harvester Experience | తెలుగు రైతుబడి

Поділитися
Вставка
  • Опубліковано 24 кві 2021
  • గతంలో 5 సంవత్సరాలు జేసీబీ నడిపించిన యువరైతు శ్రీధర్ రెడ్డి గారు.. ప్రస్తుతం హార్వెస్టర్ కొనుగోలు చేశారు. జేసీబీ అమ్మేశారు. ఎందుకు జేసీబీ అమ్మేయాల్సి వచ్చింది? వరి కోత యంత్రం ద్వారా ఎలాంటి ఫలితం పొందుతున్నారు? అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్పారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : జేసీబీ గిట్టుబాటు కాలేదు.. హార్వెస్టర్ ఫర్వాలేదు | JCB & Harvester Experience | తెలుగు రైతుబడి
    #RythuBadi #హార్వెస్టర్ #JCB

КОМЕНТАРІ • 108

  • @mamidimamidiparsharam5024
    @mamidimamidiparsharam5024 3 роки тому +93

    JCB పది సంవత్సరాల ముందు బాగానే ఉండేది అప్పుడు డీజిల్ ధర 35 రూపాయలు నుండి 45 రూపాయల వరకు ఉండేది ప్రతి రోజూ కచ్చితంగా 15 గంటలు (వర్షాకాలం తాప) పని ఉండేది గంటలకు 900 నుంచి 1000 రూపాయల వరకూ ఉండేది అప్పటి. JCB ఇంజన్ కిల్లోస్కర్ ఇంజన్ దాని సామర్ధ్యం గంటలకు 3 నుంచి 3.5 లీటర్ల వరకు డీజిల్ ఖర్చు వచ్చేది మరిము మండలికి 1 లేదా 2 JCB లు మాత్రమే JCB ధర కూడా 21 నుంచి 22 లక్షల ఉండును ఆపరేటర్ కు 5000 నుంచి 6000 ఇచ్చారు లాభాలు కూడా వచ్చవి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది డీజిల్ రేట్లు 90 రూపాయలు JCB ఇంజన్ సామర్థ్యం 5.5 నుంచి 6 లీటర్ల ఆపరేటర్ కు 17000 నుంచి 23000 వేల రూపాయలు JCB ఇపుడు 29 లక్షలు 2021 సంవత్సరం లో 33.5 లక్షలు ఇంతకుముందు చేసిన పని మళ్లీ ఉండదు వ్యవసాయ పని పూర్తి 70%శాతం వరకు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రతి మండలంలో కనీసం 40 నుంచి 60 వరకు JCB వచ్చిన తర్వాత ఇంటి ముందు పెట్టుకుంటే పక్కింటి వారు ఊరిలో వళ్ళు చూసే నముసిగ (ఇజత్కి) ఉంటుంది అని గంటలకు 800 కు 900 చేస్తున్నారు చెప్పండి అన్నలు నేను 5 సంవత్సరం అవుతుంది JCB కి నెలకు 60,000 రూపాయలు కిస్తి కటి అప్పులు తీరే సమయానికి పరిస్థితి ఇలా ఉంది (నేను JCB కోనే సమయానికి మా మండలం లో 3 మాత్రమే ఉండే ఇప్పుడు 40 ఉన్నవి) ఇది నా బాధ ఇని సంవత్సరాలు కలం వృద ఇది ఓక సామాన్య JCB యజమాని బాధ🙏🙏🙏

  • @saishivakoneti1876
    @saishivakoneti1876 3 роки тому +10

    Mee videos lo chala clarity ga sodhi lekudha information esatru rajendra reddy garuu. Prathi video lo final ga cheppe conclusion chala clear ga vuntundhi.

  • @RAHULRAMTEj
    @RAHULRAMTEj 3 роки тому +32

    ఈ రెండు దందాలు ఇప్పుడు ఉన్న పరిస్థితి లొ బాగాలేవు jcb లు కానీ hervster బాగా ఉన్నాయి

  • @sandilasagar5569
    @sandilasagar5569 3 роки тому +7

    Anna meeru Great Anna chala baga

  • @nagarajyadav8206
    @nagarajyadav8206 3 роки тому +6

    Both of you Explanations is Wonderful

  • @parasukasula1119
    @parasukasula1119 3 роки тому +2

    Thanks anna garu...Your valuable time and update everything...!!

  • @dileepdhommati486
    @dileepdhommati486 3 роки тому +20

    అన్న మీరు రంగ్ స్టెప్ వేసిర్రు హార్వెస్టార్ ఓన్లీ 2 మంత్ నడుస్తుంది 250000 కన్నా ఎక్కువ కొట్టలేము jcb ఐతే వర్ష కాలం తప్ప ఎప్పుడు ఎదో ఒక్క పని ఉంటుంది jcb కి సమ్మర్లో మొత్తం వర్క్ ఉంటుంది :నాకు jcb ఉన్నది అన్న ఆ ఆభవతో చెప్తున్న

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 3 роки тому +7

    చక్కటి విశ్లేషణ...👌

  • @kindgirl3894
    @kindgirl3894 3 роки тому +3

    Super , keep it up😊, nice video series 👏

  • @pashamnarsimhareddy5135
    @pashamnarsimhareddy5135 3 роки тому +1

    Anyway spr bava all the best

  • @praveenyadavcreationsmgpur981
    @praveenyadavcreationsmgpur981 3 роки тому +8

    Harvester is better than jcb maku kuda harvester vundi anna

  • @thiru9628
    @thiru9628 3 роки тому +5

    నమస్కారం అన్న .....మేము ఇటీవలే JCB తో వ్యవసాయ బావి తవ్వించాము అందులో వచ్చిన మట్టి మరియు మొరం నీ చేను లో నుర్పించడం వలన భూమికి లాభమా నష్టమా ..... మాది నల్ల రేగడి నేల నీరు ఎక్కువ నిలువ ఉండే గుణం ఉన్న నేల.....

  • @pavanamballa2150
    @pavanamballa2150 3 роки тому +9

    The way you talk, shooting, editing and etc. With single hand is awesome bro. Watched many videos and impressive. Hope for good future, success with more values.

  • @akshaykumarmodi9091
    @akshaykumarmodi9091 Рік тому

    Thank you sir

  • @laxmangangili7736
    @laxmangangili7736 2 роки тому +2

    Namskeranna

  • @ramaraogurana6247
    @ramaraogurana6247 2 роки тому +1

    Thanks bro.. you gave good information

  • @srivishvanathgovind8881
    @srivishvanathgovind8881 3 роки тому +1

    Good job brother' ? Awareness

  • @nagarajupatel2351
    @nagarajupatel2351 2 роки тому +5

    Anna chain mishan interview cheyandi bro

  • @venkatreddyvaddireddy4348
    @venkatreddyvaddireddy4348 3 роки тому +2

    Super

  • @user-mi1sc3pd4x
    @user-mi1sc3pd4x 3 роки тому +2

    Namasthyea RAJENDER Anna 💐