Jcb operator training telugu | jcb operating telugu lo | jcb operating telugu | jcb driving telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2022
  • jcb driving telugu
    jcb driving telugu lo
    jcb driving training
    jcb driving training telugu
    jcb operator training telugu
    jcb operating telugu
    jcb how to drive telugu
    jcb operator training in tamil
    jcb operator training malayalam
    jcb operator training school
    jcb training school telugu
    JCB working video
    Cell:7036399860jcb driving in telugu
    jcb driving in hindi
    How to learn jcb
    jcb details
    jcb in the field
    jcb stunts
    jcb accidents
    jcb rescue
    jcb driving in English
    JCB video
    jcb review
    jcb 3dx eco excellence
    how to control swing control in jcb
    shahabuddin shajahan
    viral video
    jcb driver salary
    jcb filter
    jcb vs bull
    jcb chalana kaise sikhen
    learn to drive jcb
    jcb 3cx
    how to operate jcb backhoe loader
    jcb xtra
    jcb master
    jcb ke bare mein jankari
    jcb swing control tamil
    jcb fitting
    jcb operator kaise bane
    Instagram: dinakar_lif...
    #jcbtelugu
    #jcb3dx
    #jcbindia
    #trendingshorts
    #jcbshorts
    #jcb
    #jcbcatoon
    #trending
    #jcbtraining
    #jcbvideos
    #jcbvideostelugu
    #jcbdriving
    #jcbtractor
    #jcbloading
    #jcbmachine
    #dinakarlife
    dinakarlife
  • Авто та транспорт

КОМЕНТАРІ • 1 тис.

  • @krishnaboni3042
    @krishnaboni3042 10 місяців тому +6

    తమ్ముడు నేర్చుకోవాలి అని ఉంది నాది ఆంధ్ర నిన్ను పూర్తి వివరాలు పెడితే వచ్చి నేర్చుకుందామనుకుంటు న్నాను

    • @dinakarlife
      @dinakarlife  10 місяців тому +2

      నేర్పిస్తాను amount అవుతుంది ok na na number 7036399860 interested ఉంటే call చేయి

    • @krishnaboni3042
      @krishnaboni3042 10 місяців тому

      తమ్ముడు నేర్చుకోవాడం వలన నాకు జాబ్ ఉంది దానివలన నాకు ఒక భవిష్యత్తు వస్తుంది ఇప్పుడు నీవు నాకు దేవుడిలా దొరికావు అక్కడ ఎన్ని రోజులైనా ఉంటా ఇంకా డబ్బులు విషయం అంటే ఎంతో చెబితే మీ ఫీజు అక్కడ ఉన్న రోజులకు నా అవసరాలకు సరిగానే డబ్బులు మొత్తం పట్టుకుని వస్తాను చాలా సంతోషం తమ్ముడు నీవు నేర్పితాన్నందుకు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టినందుకు ధన్యవాదాలు తమ్ముడు

    • @dinakarlife
      @dinakarlife  10 місяців тому

      Ok

    • @dinakarlife
      @dinakarlife  10 місяців тому

      Call chei cheputha

    • @krishnaboni3042
      @krishnaboni3042 10 місяців тому +1

      తమ్ముడు తప్ప కుండా నీకు ఫోన్ చేసి మాట్లాడుతాను రెండు రోజుల్లో

  • @siddueslavath0048
    @siddueslavath0048 2 роки тому +245

    నేర్చుకోలేకపోయిన బేసిక్ అవగాహన కోసం చూసాను చాలబాగా వివరించావ్ tq bro

    • @vijaykumarvj2383
      @vijaykumarvj2383 2 роки тому +2

      Same bro

    • @sirimandanasandy6624
      @sirimandanasandy6624 2 роки тому +4

      @@vijaykumarvj2383 నేను కూడా అంతే bro,, ఒకవేళ అతను కాంటాక్ట్ no ఇస్తే నా క్రియేటివ్ బిజినెస్ plan వివరిస్తా

    • @chintalavaralaxmi2020
      @chintalavaralaxmi2020 2 роки тому +2

      Chabagundi

    • @nanikarthik257
      @nanikarthik257 2 роки тому +1

      0ᗯᑭᑭᒪᒪᒪᒪ

      ᒪᒪO

    • @MVKACADAMICS
      @MVKACADAMICS 2 роки тому +1

      Yes u r right

  • @hariprasad2971
    @hariprasad2971 2 роки тому +58

    బాగా ఎక్స్ప్లెయిన్ చేశావ్...నాకు జెసిబి నడపటం వచ్చేసింది నీ వల్ల..హుర్రే.. థాంక్స్ తమ్ముడు..

  • @anilkuda6839
    @anilkuda6839 2 роки тому +13

    నువ్వు చెప్పే విధానం నాకు బాగానచ్చింది,జెసిబి నేర్చుకుందాం అని ఆలోచనలో ఉన్నా.నీ వీడియో చూడగా కాస్త హౌగాన వచ్చింది .thank u.bro

  • @vijaygandi992
    @vijaygandi992 2 роки тому +28

    నికు వున్న జ్ఞానాన్ని మరి కొందరికి తెలియ జేసినందుకు నికు ధన్యవాదాలు చాలామంది పని నేర్పించ టనీకే చాలా టైం తీసుకుంటారు నువ్వు ఒక్క వీడియో లో తెలియచేసారు సూపర్ బ్రదర్

  • @kantharaoboda361
    @kantharaoboda361 Рік тому +6

    చాలా బాగా వివరించావు తమ్ముడు కార్లు జీపులు అయితే నడపడం వచ్చు గాని జెసిబి నడపటం రాదు ఇప్పుడు నువ్వు నేర్పించిన విధానం వలన నడపగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఒక మంచి సబ్జెక్టు నేర్చుకున్నాము నీ వలనఈరోజు థాంక్యూ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు 👏👏👍🙏

  • @arr3375
    @arr3375 2 роки тому +12

    ఇప్పుడే మొదటిసారి జేసీబీ డ్రైవింగ్ గురించి చూడడం.చాలా బాగా వివరించారు. థాంక్స్

  • @g.r.anandrao9154
    @g.r.anandrao9154 2 роки тому +1

    బాగా ఎక్స్ప్లెయిన్ చేశావ్...నాకు జెసిబి నడపటం వచ్చేసింది నీ వల్ల..హుర్రే.. థాంక్స్ తమ్ముచేయగలము అని నమ్మకం కలిగింది.ఇంకా మంచి జేసీబీ డ్రైవింగ్ గురించి చూడడం.చాలా బాగా వివరించారు. థాంక్స్

  • @hareeshmiriyala6093
    @hareeshmiriyala6093 2 роки тому +5

    Bro nv chala great andhuku ఎందుకంటే ఇది నేర్చుకోవడం కోసం చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు మీరు చాలా సులభంగా చెప్పారు

    • @dinakarlife
      @dinakarlife  2 роки тому +2

      avaru kastapadakuda nerchukovali bro andhukea video petanu bro

  • @airriflelovers
    @airriflelovers 2 роки тому +48

    నువ్వు రియల్లీ గ్రేట్ బ్రదర్.. చాలా చక్కగా, మంచిగా వివరించావు.

  • @baluk7105
    @baluk7105 2 роки тому +17

    చాలా బాగుంది bro drive చేయకపోయినా చేయగలము అని నమ్మకం కలిగింది.ఇంకా మంచి వీడియో తీసుకురా tq

  • @avstrolls7811
    @avstrolls7811 2 роки тому +1

    80%✓తెలుసు కున్నం బ్రో సూపర్ వీడియో💐💐💐😘😘😘😘

  • @praveenmamindlacreations7343
    @praveenmamindlacreations7343 2 роки тому +36

    ఇంత ఈజీగా అర్థమవుతుంది thanks bro🤝🤝🥰

  • @pvlrajasekhar6566
    @pvlrajasekhar6566 2 роки тому +18

    Super బ్రో, నీ లాంటి వాళ్లు దేశానికి అవసరం.

  • @CreativeGaming423
    @CreativeGaming423 2 роки тому +10

    బ్రో నువ్వు చెప్పడానికి ఈసీగానే ఉంటుంది 7 నిమిషాలు లో కాదు నేను జేసిబి ఆపరేటర్ ని నాకు ఫెర్ఫాక్ట్ 1years patindhi

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 2 роки тому +2

    అన్నయ్య నువు పెట్టిన చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే నాకు దాని గురించి అవగాహన లేదు నువు చూపించిన వీడియో చుస్తె మాత్రం చాలా అంటే చాలా తొందరగా నేర్చుకునే అవకాశం ఉంది సూపర్ అన్న సుపర్ నిజం గా చాలా బాగుంది వీడియో 💯❤

  • @ramuyadavgunde3044
    @ramuyadavgunde3044 2 роки тому +2

    నేను కూడా ఆపరేటర్ హే బ్రో చాలా చక్కగా వివరించారు

  • @peeryapeerya1453
    @peeryapeerya1453 2 роки тому +28

    చాలా ఇంట్రెస్ట్ గా ఉంది బ్రో నేర్చుకోవాలి

  • @sharifmabu6936
    @sharifmabu6936 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు మీరు సూపర్బ్

  • @kishorsirimallekishorsirim6078
    @kishorsirimallekishorsirim6078 2 роки тому +1

    Thank you. Brother. Good. Explain baga chesinavu. Thank you

  • @nariveddhi_Buchaiah_Patel
    @nariveddhi_Buchaiah_Patel 2 роки тому +1

    ఇంత ఈజీగా చెప్తావ్ అనుకోలేదు చాలా బాగా చెప్పినావు నేర్చుకోవడం ఇంత ఈజీ అని తెలియదు నాకు నాకు నడపాలని ఉంది

  • @bosu8375
    @bosu8375 2 роки тому +7

    Basic knowledge nerchukunna bro JCB gurinchi... Thanks

  • @jarpulamalleshm.j7756
    @jarpulamalleshm.j7756 2 роки тому +5

    చాలా బాగుంది ..bro explanation...vintunnappude JCB నీ operate చేసుకోగలను అనే confidance పెరిగింది... you're super🙏🚜

  • @srinivasada681
    @srinivasada681 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు అన్నగారు నువ్వు చెపుతుంటే నాకు నేర్వలని ఉంది ఐయాం kumram భీమ్ ఆసిఫాబాద్

  • @nettempaduvenkatesh7366
    @nettempaduvenkatesh7366 2 роки тому +1

    Really superb bro Chala baga cheppav naku nerchukolani vnd

  • @rajugrandi7532
    @rajugrandi7532 2 роки тому +3

    మీ వివరణ పెద్దగా ఏమి కాకపోయినా కొంచెం బానే ఉన్నది 7 నిమిషాల్లో నేర్చుకోవడం మన్నది అది అసాధ్యం లైక్ ల కోసం కామెంట్ కోసం మీరు తప్పుగా చెప్పదు మీరు జెసిబి నేర్చుకునేటప్పుడు ఆ కష్టం విలువ నీకు తెలుసు కదా సింపుల్గా ఏది తీసిపారేయకండి ......,

  • @vzmabbaiejana1288
    @vzmabbaiejana1288 2 роки тому +9

    Chala clear ga explain chesav bro

  • @Bhavya-Teju
    @Bhavya-Teju 2 роки тому +1

    నేర్చుకోలేకపోయినా బేసిక్ అవగాహన కోసం చూసాను చాలా బాగా చెప్పావు బ్రదర్👍👍

  • @mskranthi2493
    @mskranthi2493 2 роки тому +2

    మీరు సూపర్ అన్న ఎంతోమందికి తెలియని జేసీబీ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు

  • @yourgreat4
    @yourgreat4 2 роки тому +8

    చాలా బాగా వివించారు bro. థాంక్యూ. Keep it up.

  • @nextlevel7790
    @nextlevel7790 2 роки тому +5

    Very good watching first tutorial great explanation.. 😊🤘i can now understand whats in jcb cabin..

  • @mangiraj4461
    @mangiraj4461 2 роки тому +1

    తమ్ముడు సూపర్ చెప్పినవ్ నేను ఒక జెసిపి ఓనర్ ని ఇప్పటివరకు నాకు తెలియదు సూపర్ క్లాస్ తమ్ముడు

  • @supardancvenkatanthati1124
    @supardancvenkatanthati1124 2 роки тому +1

    Tq bro naku jcb nerchukovadam chala istam. nuvu nerpinchesav tq

  • @PLATFORMFORALL
    @PLATFORMFORALL 2 роки тому +5

    Good information brother.
    nice video
    Thank you so much

  • @sivasivasivasiva1233
    @sivasivasivasiva1233 2 роки тому +4

    సూపర్ గా చెప్పావు bro

  • @kumaryadav9513
    @kumaryadav9513 2 роки тому +2

    Super bro Anni video chusinda ardam kale spastanga ni video chuste chala Baga ardamindi TQ bro

  • @sameersss2153
    @sameersss2153 2 роки тому +1

    Nice bro nak JCB undi kani epudu nen try cyale e sari definitely try chestha tq bro

  • @thirupathaiah3682
    @thirupathaiah3682 2 роки тому +12

    చాలా బాగా వివరించారు.....
    👍👍

  • @venkatreddy6855
    @venkatreddy6855 2 роки тому +5

    చాలా బాగా వివరించారు 🙏

  • @srinivasgunthadoddi1249
    @srinivasgunthadoddi1249 2 роки тому +1

    Tq brother. Clear ga chupinchaavu..

  • @dhanunjayanalla9196
    @dhanunjayanalla9196 2 роки тому +2

    Superb ga cheppinav bro.... without any ego and very cool.your voice is soo good.and that guy helped to you is well supported to you keep him besides you always.hatesoff .thank you.all the best.

  • @surisuri9158
    @surisuri9158 2 роки тому +4

    చాలా బాగా చెప్పారు 👌

  • @surislifestyle6663
    @surislifestyle6663 2 роки тому +4

    Simple and sweet bro..

  • @yallaiahyalla8553
    @yallaiahyalla8553 Рік тому

    Bro super ga chepparu
    Chala Baga ardham aindhi

  • @danielwilson1339
    @danielwilson1339 2 роки тому

    Sodi lekunda direct ga subject Baga chepparu bro... Super good

  • @JNR_Vlogs
    @JNR_Vlogs 2 роки тому +3

    అన్న ఒక నెలలో నేర్పిస్తావ అసిసిస్టెంట్ గా జాయిన్ అవుతా.

  • @venkateshgorle1783
    @venkateshgorle1783 2 роки тому +3

    Super.... Nice explanation......

  • @ramarajuijjapu9804
    @ramarajuijjapu9804 2 роки тому

    Chala baga explain chesav bro super 👏👏👏

  • @KBhanunani
    @KBhanunani 2 роки тому +1

    చాలా బాగా వివరించావు bro super...👌👌👌

  • @rajareddy2869
    @rajareddy2869 2 роки тому +3

    చాలా బాగా వివరంగా చెప్పారు బ్రదర్

  • @arunsmiley5892
    @arunsmiley5892 2 роки тому +3

    అవునా....... ❣️

  • @kursamkalyan4109
    @kursamkalyan4109 2 роки тому

    Bro tnq your Explaining supperga cheppav

  • @RameshPaulofficial
    @RameshPaulofficial 2 роки тому +1

    Thank you For Gave us Good good information bro

  • @balakrishnach8635
    @balakrishnach8635 2 роки тому +8

    Great Explanation bro 😍

  • @skajju4329
    @skajju4329 2 роки тому

    Thammudu chala chakkaga cheppav good👍 and thank you

  • @krishnabhai7754
    @krishnabhai7754 2 роки тому

    Superb bro chala Baga explain chesav

  • @Pavan21564
    @Pavan21564 2 роки тому +6

    I'm from Jangaon... Tractor driving training videos chey bro

  • @balajiandey5191
    @balajiandey5191 2 роки тому

    Spr bro exlent ga chapparu

  • @mr.rathnakumar_official963
    @mr.rathnakumar_official963 2 роки тому

    Super explanation anna...chala baga artham iendi

  • @iamindian416
    @iamindian416 2 роки тому +1

    Good brother manchiga jcp operate gurinchi cheppavu god bless you

  • @satyamsatyamanchim8182
    @satyamsatyamanchim8182 2 роки тому

    Super brother excellent ga explain chesaru

  • @marlapudiashok
    @marlapudiashok 2 роки тому

    Supar bro 👌.. chala baga cheppavu

  • @anilrocks7402
    @anilrocks7402 2 роки тому

    Super Anna Chalabaga Chempavu tQ Anna

  • @Rajesh123jesus_channel
    @Rajesh123jesus_channel 2 роки тому

    tq bro chala baga cheppavu

  • @vaddepallyranjith6566
    @vaddepallyranjith6566 2 роки тому +1

    Chala Baga Explain Chesav Bro

  • @praveenkumar-sv7zi
    @praveenkumar-sv7zi 2 роки тому +2

    చాలా బాగా explain చేశావు బ్రో

  • @shankarannabomina8110
    @shankarannabomina8110 2 роки тому +1

    Very nice brother God bless you take care about your self thanks🙏🙏❤

  • @ranaroyal6886
    @ranaroyal6886 Рік тому

    నమస్తే బ్రదర్ చాలా రోజులకి మంచి వీడియో క్లియర్ గా చెప్పావు థాంక్యూ జై హింద్

  • @rajesh_rajee220f7
    @rajesh_rajee220f7 2 роки тому

    Bagundhi anna video tq

  • @bashamattipati2022
    @bashamattipati2022 2 роки тому

    Baga cheppav bro you nice 👍

  • @ajsnaidu3145
    @ajsnaidu3145 2 роки тому

    సూపర్ చాలా బాగా చెప్పావు

  • @pullaashokreddy6310
    @pullaashokreddy6310 Рік тому +1

    Super ga cheppav Anna 👍

  • @vaddeparamesha9999
    @vaddeparamesha9999 2 роки тому

    Tnx for u r explanation bro

  • @kumarswamy1529
    @kumarswamy1529 2 роки тому

    Very good traning broo.

  • @alishettynaresh237
    @alishettynaresh237 2 роки тому

    Chala baga chepparu brother

  • @tejasm5708
    @tejasm5708 2 роки тому +1

    Thank you bro nice teaching 👌👌👌 from Bangalore

  • @syednizamuddin9463
    @syednizamuddin9463 Рік тому +1

    Excellent Teaching bro
    Thanks for your support

  • @bommadithirupathi3758
    @bommadithirupathi3758 2 роки тому

    చాలా బాగా చెప్పావు తమ్ముడు nice

  • @shannawazkhan3928
    @shannawazkhan3928 Рік тому

    చాలా ఈజీగా చెప్పావు బ్రో

  • @sekharbandi7679
    @sekharbandi7679 2 роки тому

    Super anna chala clarity ga chepparu

  • @UsainboltlalaLegend
    @UsainboltlalaLegend 2 роки тому

    Super bro bhaga chepparu

  • @mahaboobpatan.872
    @mahaboobpatan.872 2 роки тому

    Nice bro baga chepayavu

  • @saikiranmanda8082
    @saikiranmanda8082 2 роки тому

    చాలా మంచి గా చెప్పావు బ్రో

  • @yalabandalasrinu
    @yalabandalasrinu Рік тому

    super gaa chepav anna nice 👍🙂

  • @ssgamingycl5624
    @ssgamingycl5624 2 роки тому

    Supar broo challa bagga cheppav🙏

  • @Arunbandela26
    @Arunbandela26 2 роки тому

    Sprb ga explain chesavv broo

  • @muttaramuramu8613
    @muttaramuramu8613 2 роки тому

    Anna,meeru,chala,baga,cheperu,thanks,bos

  • @vsubramanyamsubuvsubramany8012
    @vsubramanyamsubuvsubramany8012 2 роки тому

    చాలా థాంక్స్ అన్న

  • @jallelachandujallelachandu800
    @jallelachandujallelachandu800 2 роки тому

    Super explaination anna

  • @user-ff2ck3nd2l
    @user-ff2ck3nd2l 7 місяців тому

    ❤ love you bro excellent ga cheppav

  • @karthiksiragam1673
    @karthiksiragam1673 2 роки тому

    Chala bhaga cheppavu brother

  • @gangadharkarnam8344
    @gangadharkarnam8344 2 роки тому

    Supar bro good explning 💐👌👍

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 роки тому

    Super ga చెప్పావ్ బ్రో చాలా బాగా explan చేశావ్ ఇంత మంచి వీడియో ఉంది మేటర్ ఫుల్ వీడియో tq very much వెంటనే subscribe చేశా ఇంకా మంచి మంచి jcb videos చెయ్ అల్ ది బెస్ట్

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 2 роки тому

    Andariki nerpichinanduku danyavaadalu bro

  • @rayapurampraveen7817
    @rayapurampraveen7817 2 роки тому

    సూపర్ బ్రో tqs

  • @pangalaxman8734
    @pangalaxman8734 2 роки тому

    Good explaining bro

  • @hussenamaraboina696
    @hussenamaraboina696 2 роки тому

    Exlent ga chepav Anna

  • @Nara-md1gg
    @Nara-md1gg Рік тому

    Superbro Exalent Bro

  • @yalamururamachandrareddy7520
    @yalamururamachandrareddy7520 2 роки тому

    Excellent video bhayya

  • @murleereddy6377
    @murleereddy6377 2 роки тому

    Vari nice tq bro.