దేవీ నవరాత్రులు సందర్భంగా 9వ రోజు మహిషాసుర మర్దిని..11/10/24

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • జై దుర్గా భవాని 🙏11-10-2024 శుక్రవారం,నవరాత్రులు తొమ్మిదవ రోజు (మహార్నవమి ) సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్థిని అలంకరణ లో గణపతి పూజ, మండపారాధన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, అనంతరం మహా నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి, ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా శ్రీ మానికల సుబ్బరామయ్య గారు వారి సతీమణి శ్రీమతి లలితమ్మ గారు మరియు శ్రీ పాశం వేణు గారు వారి సతీమణి రాజేశ్వరి గారు వ్యవహరించారు వారికి శ్రీ సాయిబాబా వారి మరియు శ్రీ నవ దుర్గల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ధన్య వాదములు 🙏🙏
    .
    .
    .
    #navratri #dhashara #vlogs #temple
    .
    .
    .
    #iswarya #vlogs #subscribe to #channel

КОМЕНТАРІ •