Iswarya vlogs
Iswarya vlogs
  • 1 175
  • 1 798 434
విజయ దశమి సందర్భంగా మన సాయిబాబా దేవాలయం లో శ్రీ సాయి బాబా వారి సమాధి ఉత్సవ కార్యక్రమము..🙏🙏12/10/24
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏 12-10-2024 శనివారం, విజయ దశమి సందర్భంగా మన సాయిబాబా దేవాలయం లో శ్రీ సాయి బాబా వారి సమాధి ఉత్సవ కార్యక్రమము వైభవంగా జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శ్రీ సాయి బాబా వారి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటున్నాం🙏🙏
.
.
.
# #bogole #bitragunta #subscribe #trending #devinavaratri #saibaba #vlogs #iswarya #vlogs
Переглядів: 170

Відео

దేవీ నవరాత్రులు చివరి రోజు (విజయ దశమి) సందర్భంగా అమ్మవారికి శ్రీ రాజ రాజేశ్వరి దేవి 12/10/24
Переглядів 157День тому
జై దుర్గా భవాని 🙏12-10-2024 శనివారం, నవ రాత్రులు చివరి రోజు (విజయ దశమి) సందర్భంగా అమ్మవారికి శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకరణ లో విశేషంగా పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా PK అనసూయ గారు ( రిటైర్డ్ TT) వ్యవహరించారు, వారికి శ్రీ సాయిబాబా వారి మరియు శ్రీ రాజ రాజేశ్వరి దేవి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ధన్య వాదములు 🙏🙏🏻 . . . #devinavaratri #trending #ammavaru . . . # #bogole #bitra...
నవరాత్రులు చివరి రోజు సందర్భంగా అమ్మవారికి కుంభం పోయు కార్యక్రమం..11/10/24#navratri #trending
Переглядів 29715 годин тому
జై దుర్గా భవాని 🙏11-10-2024 శుక్రవారం, నవరాత్రులు చివరి రోజు సందర్భంగా అమ్మవారికి కుంభం పోయు కార్య క్రమం వైభవంగా జరిగింది, భక్తులు విరివిగా పాల్గొని కార్య క్రమం జయప్రదం చేసారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ సాయిబాబా వారి మరియు శ్రీ నవ దుర్గల కృపాకటాక్షములు ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదములు🙏🙏 . . . #navratri #trending #devinavaratri #bogole #bitragunta #nellore . . . #subscribe to #...
దేవీ నవరాత్రులు సందర్భంగా 9వ రోజు మహిషాసుర మర్దిని..11/10/24#devinavaratri #trending
Переглядів 27515 годин тому
జై దుర్గా భవాని 🙏11-10-2024 శుక్రవారం,నవరాత్రులు తొమ్మిదవ రోజు (మహార్నవమి ) సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్థిని అలంకరణ లో గణపతి పూజ, మండపారాధన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, అనంతరం మహా నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి, ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా శ్రీ మానికల సుబ్బరామయ్య గారు వారి సతీమణి శ్రీమతి లలితమ్మ గారు మరియు శ్రీ పాశం వేణు గారు వారి సతీమణి రాజేశ్వరి గారు వ్యవహర...
దేవీ నవరాత్రులు సందర్భంగా ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి..10/10/24#devinavaratri #trending
Переглядів 24317 годин тому
జై దుర్గా భవాని 🙏10-10-2024 గురువారం, నవరాత్రులు ఎనిమిదవ రోజు (దుర్గాష్టమి ) సందర్భంగా అమ్మవారికి శ్రీ దుర్గా దేవి అలంకరణ లో గణపతి పూజ, మండపారాధన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, మహా నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి,🙏🙏 . . . #bogole #bitragunta #nellore . . . #ammavaru #temple #vlogs . . . #iswarya #vlogs #subscribe
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..10/10/24#bogole #bitragunta
Переглядів 24220 годин тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..10/10/24#bogole #bitragunta
దేవీ నవరాత్రులు సందర్భంగా ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి..9/10/24 #devinavaratri #trending
Переглядів 34320 годин тому
జై దుర్గా భవాని 🙏09-10-2024 బుధవారం, నవరాత్రులు ఏడవ రోజు సందర్భంగా అమ్మవారికి శ్రీ సరస్వతీ దేవి అలంకరణ లో గణపతి పూజ, మండపారాధన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, మహా నైవేద్యం, మంగళహారతి, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి..🙏🙏 . . . #ammavaru #navratri #dhashara . . . #bogole #bitragunta #nellore . . . #iswarya #vlogs #subscribe
దేవీ నవరాత్రులు సందర్భంగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి..8/10/24#devinavaratri #trending
Переглядів 28922 години тому
జై దుర్గా భవాని 🙏08-10-2024 మంగళవారం నవ రాత్రులు ఆరవ రోజు సందర్భంగా అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ లో గణపతి పూజ, మండపారాధన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, మహా నైవేద్యం, మంగళహారతి, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి, 🙏🙏 . . . #devinavaratri #navratri #ammavaru . . . #temple #bogole #bitragunta #nellore . . . #iswarya #vlogs #subscribe
దేవీ నవరాత్రులు సందర్భంగా 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి.7/10/24 #devinavaratri #trending
Переглядів 322День тому
జై దుర్గా భవాని 🙏07-10-2024 మంగళవారం నవరాత్రిలు ఐదవ రోజు సందర్భంగా అమ్మవారికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ లో గణపతి పూజ, మండపారాదన, కలశారాధన, సామూహిక కుంకుమ అర్చన, మహానైవేద్యం, మంగళహారతి, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి, . . . #ammavaru #devinavaratri #trending . . . #bogole #bitragunta #nellore . . . #telugu #temple #saibaba #babablessings . . . iswarya #vlogs #subscribe to#channel
దేవీ నవరాత్రులు సందర్భంగా నాల్గవ రోజు అన్నపూర్ణాదేవి.6/10/24#devinavaratri #trending #
Переглядів 203День тому
06-10-2024 ఆదివారం నవరాత్రులు నాలుగవ రోజు సందర్భంగా అమ్మవారికి శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో గణపతి పూజ, కలశారాధన, మండపారాధన, సామూహిక కుంకుమార్చన, మహా నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి, . . . #ammavaru #dasara #navratri #temple . . . #vlog #iswarya #vlogs #subscribe to #channel
దేవీ నవరాత్రులు సందర్భంగా మూడవరోజు శ్రీ గాయత్రీ దేవి..5/10/24#devinavaratri #trending
Переглядів 292День тому
దేవీ నవరాత్రులు సందర్భంగా మూడవరోజు శ్రీ గాయత్రీ దేవి..5/10/24#devinavaratri #trending
శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పూజ 4/10/24#devinavaratri #trending #bogole #bitragunta
Переглядів 584День тому
శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి పూజ 4/10/24#devinavaratri #trending #bogole #bitragunta
దేవీ నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ..4/10/24#devinavaratri #trending
Переглядів 416День тому
దేవీ నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ..4/10/24#devinavaratri #trending
దేవీ నవరాత్రులు సందర్భంగా మొదటి రోజు స్వర్ణాలంకృత దుర్గాదేవి.. 3/10/24#devinavaratri #trending
Переглядів 572День тому
దేవీ నవరాత్రులు సందర్భంగా మొదటి రోజు స్వర్ణాలంకృత దుర్గాదేవి.. 3/10/24#devinavaratri #trending
మా ఇంటి నవరాత్రి పూజ. అమ్మవారి అభిషేకం..3/10/24#vlog #bogole #bitragunta
Переглядів 275День тому
మా ఇంటి నవరాత్రి పూజ. అమ్మవారి అభిషేకం..3/10/24#vlog #bogole #bitragunta
shiridi Sai mangala Harathi//#saibaba mangalam#bogole #bitragunta
Переглядів 28814 днів тому
shiridi Sai mangala Harathi//#saibaba mangalam#bogole #bitragunta
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు.26/9/24#bogole #bitragunta
Переглядів 28414 днів тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు.26/9/24#bogole #bitragunta
కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి రోజున హోమాలు...18/9/24 #తిరుపతిజిల్లా #కోట#కోటమ్మతల్లి
Переглядів 14921 день тому
కోటలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి రోజున హోమాలు...18/9/24 #తిరుపతిజిల్లా #కోట#కోటమ్మతల్లి
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..19/9/24#bogole #bitragunta #vlog
Переглядів 33221 день тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..19/9/24#bogole #bitragunta #vlog
యాదవ పాలెం లో గణేషుని నిమజ్జనం..15/9/24#bogole #bitragunta
Переглядів 40621 день тому
యాదవ పాలెం లో గణేషుని నిమజ్జనం..15/9/24#bogole #bitragunta
బోగోలు గణపతి నిమర్జనం..15/9/24#bogole #bitragunta #vlogs
Переглядів 63228 днів тому
బోగోలు గణపతి నిమర్జనం..15/9/24#bogole #bitragunta #vlogs
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం భజనలు అన్నదాన కార్యక్రమాలు...12/9/24#bogole #bitragunta
Переглядів 264Місяць тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం భజనలు అన్నదాన కార్యక్రమాలు...12/9/24#bogole #bitragunta
బోగోలు బజార్ సెంటర్ వినాయకుడి విగ్రహం వద్ద మా ఉభయం..11/9/24#bogole #bitragunta
Переглядів 266Місяць тому
బోగోలు బజార్ సెంటర్ వినాయకుడి విగ్రహం వద్ద మా ఉభయం..11/9/24#bogole #bitragunta
బోగోలు సాయి బాబా మందిరం లో ఘనంగా గణేశుని నిమజ్జనం.10/9/24#bogole #bitragunta
Переглядів 578Місяць тому
బోగోలు సాయి బాబా మందిరం లో ఘనంగా గణేశుని నిమజ్జనం.10/9/24#bogole #bitragunta
బోగోలు సాయిబాబా మందిరంలో వినాయక చవితి పూజా కార్యక్రమం.7/9/24#bogole #bitragunta
Переглядів 298Місяць тому
బోగోలు సాయిబాబా మందిరంలో వినాయక చవితి పూజా కార్యక్రమం.7/9/24#bogole #bitragunta
మా ఇంటి వినాయక చవితి✨7/9/24#bogole #bitragunta
Переглядів 332Місяць тому
మా ఇంటి వినాయక చవితి✨7/9/24#bogole #bitragunta
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు.5/9/24#bogole #bitragunta
Переглядів 282Місяць тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు.5/9/24#bogole #bitragunta
రామలింగేశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ సమేత కళ్యాణ మహోత్సవం.30/8/24#bogole #bitragunta
Переглядів 405Місяць тому
రామలింగేశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబ సమేత కళ్యాణ మహోత్సవం.30/8/24#bogole #bitragunta
ధ్వజస్తంభం నూతన విగ్రహ ప్రతిష్టాపన. రామలింగేశ్వర స్వామి దేవస్థానం..30/8/24#bogole #bitragunta
Переглядів 543Місяць тому
ధ్వజస్తంభం నూతన విగ్రహ ప్రతిష్టాపన. రామలింగేశ్వర స్వామి దేవస్థానం..30/8/24#bogole #bitragunta
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..29/8/24#bogole #bitragunta
Переглядів 325Місяць тому
బోగోలు సాయిబాబా మందిరంలో గురువారం అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు..29/8/24#bogole #bitragunta

КОМЕНТАРІ