వాలంటీర్ల రాజీనామా Accept చేశారా లేదా ఇలా తెలుసుకోండి - Grama Volunteer Latest Updates 2024
Вставка
- Опубліковано 12 вер 2024
- #sivaganeshpasupuleti #gramavolunteers #gramavolunteer #sivaganesh
Status Link 👇
gramawardsachi...
Grama Volunteer Latest Updates 2024 - Volunteer Salary Latest News - Volunteer Job Notification 2024
Telegram channel
t.me/+p6RPbKiF...
WhatsApp Channel Link
whatsapp.com/c...
Instagram
/ sivaganeshpasupuleti
Link send me bro
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
User name, passward అడుగుతుంది bro
@@Somusantoshkumar మళ్ళీ try cheyandi: మిగతా వారికి ఓపెన్ అవుతుంది కదా
Mandalam wics chupinchadam leadu bri
@@fairozfairoz1109 desktop site use చేయ్యండి
Thanks to so much sir
Good information thanks brother 🤝
హి హి హి హి హి 😁
లిస్ట్ లో మనం వున్నమ్ రొయ్...🥳
రాజీనామా చెయ్యలేదనుకో కానీ
హా లిస్ట్ లో నా పేరు కనిపిస్తుంటే హా ఆనందమే వేరు 🎉🤩
pass word emani icharu
@@Ganga20574
Chrome browser lo link ni open chestharu kadha right side paina 3 dots pai click chesi kindhaki scroll chesthe desktop Ani vuntumdhi adhi click chesthe automatic ga name's vacchesthayi venakki mundhuki vellanavasaram ledhu easy ga kanipisthayi
Bro open avdam ladhu
Ela open iyyindi chepandi pleaseee
@@navyan5803
Status link ni crome browser lo open chesi right side 3 dots vuntayi paina vatipai click chesi kindhaki scroll chesthe desktop Ani oka option vuntumdhi dhanipai click cheyyamdi open avuthundhi
Ma sachivalayam lo vunna valla andharavi chupisthunnay
Memu resign cheyaledu.Workiing lo vnnattu vasthundi.kani attendence veyamani cheppaledu. attendance veyani karanamga mammalni teesivesthara cheppandi plz.
Bro super information thanks bro
🤝
Aa list lo ma secretiat number ledu oka person ledu reply pls
ఆ person రాజీనామా ఆమోదించినట్టు
Good bro ,
Password compulsory adugutundi open avatledu
Nice
Ma Sachivalayam lo 17 members ki 16 members Rajinama Chesaru but 17 members names vosthunnay
అవును అందుకే వీడియోలో చెప్పాను మాక్సిమం రాజీనామాలను జూలై 22వ తేదీన యాక్సెప్ట్ చేశారు అని : అంతెందుకు నేను రాజీనామా చేసి నా పేరు లిస్టులో ఉంది (ప్రభుత్వ డేటా ప్రకారం ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్లు ప్రస్తుతానికి యాక్టివ్ లో ఉన్నట్టు)
New pension next month lovastundo radu how check @@SIVAGANESHPASUPULETI
Salary padutunda
Names open avakunda error ani osthundi only numbers chupusthunag please help me
అటెండెన్స్ అప్డేట్ అయ్యే టైంలో ఎర్రర్ వస్తుంది
ఇంకా అయిపోయిందా అన్న వాలంటీర్స్ గురించి న్యూస్..............😢
Sir nenu resign cheyyaledhu
List lo name chupinchatledhuu😢😢😢😢😢😢
Degree qualification leda miku
Salaey ఎప్పుడు పడతాడి bro😢
ఎలా ఓపెన్ చేసారు లీక్ ఉంటె పెట్టండి
Mandal name ravatam ledu bro
Chrome Desktop site లో పెట్టండి
Sir memu resign chasam e list lo ma name chupinchindi. Memu active lo vunatla. But Nidhi app lo data chupinchatledu.
ప్రస్తుతానికి యాక్టివ్ లో ఉన్నట్లు త్వరలో డేటా అప్డేట్ అవ్వచ్చు
@@SIVAGANESHPASUPULETI Idi final list kada Sir
@@Amani870 ఫైనల్ హే కానీ రాజీనామా చేసిన కొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయి (ఇది లిస్ట్ కాదు అటెండెన్స్ కి సంబంధించిన వెబ్సైట్)
Login avvatam ledu sir,deta kanubaduta ledu ani vastundi andi
లాగిన్ అవసరం లేదు desktop site లో పెట్టి చూడండి
Br qualification
Anna password id aduguthunadhi plz chaypara
@@user-wb8ov7ir7e pass word అవసరం లేదు, incognito tab lo try cheyyandi లేదా మళ్ళీ try cheyandi
Link send me sir
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
Ann mandal ravadam ladu elaga
Desktop site use చేయ్యండి
మా సచివాలయంలో 24 మెంబెర్స్ ఉన్నారు అన్ని పేర్లు చూపిస్తాంది రాజీనామా accept చేసినట్టా లేదాబ్రో
మరో డౌట్ 24 మెంబెర్స్ వి ఆక్టివ్ డిస్ప్లై అయినాయి మరి in time లో 5 చూపిస్తాంది in time, out time అంటే ఏమిటి bro
In time & out time డేటా మనది కాదు ,అది సచివాలయం స్టాఫ్ డేటా
రాజీనామా Accept చేయలేనట్టు: ప్రస్తుతానికి
@@SIVAGANESHPASUPULETI k tq bro
Bro మా సచివాలయంలో 21మెంబెర్స్ వున్నారు వారంతా రాజీనామ చేశారు కానీ ఎద్దరవి మాత్రం పేర్లు లేవు మరి అందరూ రాజీనామ చేశారు మరి ఎంటి
Sir Resign chasamu e list lo ma names vunaie ippudu memu vunatla. But maku nidhi app lo ma data chupinchatledu.
@@Sarinarupa ఇది అంత రాజకీయం వాళ్ళ ఇష్టం ఎవరికి పెట్టుకోవాలి అని same ప్రాబ్లెమ్ బ్రో
Anna names ravadam ledu anna
Refresh చేయండి
List not open bro
@@nookarajukedarisetti9499 మళ్ళీ try cheyandi
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
Brother jvd pending payment upto date for please sir.
@@chennakesavulus1140 సరే అండి ఈ రోజు వీడియో చేస్తాను
@@SIVAGANESHPASUPULETI Thanks brother
Bro qualification
ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా (ప్రభుత్వం కూడా సోషల్ మీడియా లో వచ్చిన న్యూస్ ను కూడా తీసుకుంటుంది : అంటే డిగ్రీ ఉండొచ్చు)
Link open kavadam ledhu anna
Vsws attandance అని గూగుల్ search చేసినా ఓపెన్ అవుతుంది
Brother na sure name wrong undi ela mari
పర్లేదు పేరు అనేది ఉంటే చాలు
No data available Ani vastundi
కొద్దిసేపటి తర్వాత ట్రై చేయండి అటెండెన్స్ అప్డేట్ అయ్యే టైంలో ఓపెన్ అవ్వదు
Mandala.wise.ga.list.radha.bro
Desktop site click చేయండి
Bro Voice change ayyindhi cold effect antava 😂
అవును, మామూలుగానే నా వాయిస్ బాగోదు పైగా మూడు రోజుల నుంచి కోల్డ్ ఎఫెక్ట్ 🥶 (మీరు మాత్రం ఇలాంటివన్నీ ముందే కనిపెట్టేస్తారు 😄)
0chupichundi anna
Data ithea open avuthundhi
Open avadam ledu
మిగతా అందరికీ ఓపెన్ అవుతుంది కదా మరొక సారి try cheyandi లేదా vsws attandance అని గూగుల్ లో సెర్చ్ చెయ్యండి
Link send మీ bro
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
Link send bro
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
Bro adhi attendance bro
అవును, వీడియోలో చెప్పాను కదా attandance అని
Yhh@@SIVAGANESHPASUPULETI
bri simpl ga GSWS attendance lo check చేసుకోవచ్చు కదా bro
లాగిన్ ఇస్తారా ? & State మొత్తం చెక్ చేయగలమా ? (అందుకే ఈ ప్రాసెస్ లో ఎవరూ చెప్పలేదు అని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను)
తెలుసుకోవడానికి ఎన్నో ఆప్షన్ లు ఉన్నాయి 🙄
salaeies పడటం లేదు రాజకీయ నాయకులు ఏం చెప్పట్లేదు ఇంకా ఉన్న లేకపోయినా ఏం పర్లేదు వాలంటీర్ వ్యవస్థే ఉండదు ఇంకా renewal kuda చేయలేదు ఇవాళ లాస్ట్ డేట్
క్లారిటీగా చెప్పకుండా రోజు ఒక మంత్రి వాలంటీర్లకు వ్యవస్థ ఉంటుంది అని చెప్పిందే తిప్పి తిప్పి చెబుతున్నారు
Today renwel cheyara
Answer evari dagara ledu
అవును, మంత్రుల నుండే సరిగ్గా సమాధానం రావడం లేదు (చేస్తాం అన్నారు కదా వెయిట్ చేయండి)
అన్నా ఇంతకీ మీ పేరు ఉందా లేదా???
ఉంది అందుకే అంతా ఆనందంగా వీడియో చేశా , ఇది తాత్కాలిక ఆనందమేమో అనిపిస్తుంది 😅
@@SIVAGANESHPASUPULETI ప్రభుత్వం ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు ఆడుతోందో కానీ అందరికి చిరాకు పుడుతోంది.
Good question
మా వార్డులో 17 మంది వాలంటీర్స్ ఉండేవారు ఇప్పుడు 0 చూపిస్తోంది, దీని అర్ధం ఏంటి.
రాజీనామా accepted 😕
మిగిలిన వారిని ఉంచుతారు అని నాకు నమ్మకం లేదు , కొన్ని రోజుల్లో ఇంకా తగ్గిపోతారు
Unna valani kuda tesestara sir
Andaru resign chesaru ani artham
@@RamyaNedambaram రాజీనామా చేసిన వారి data పూర్తిగా అప్డేట్ అవ్వలేదు ,ఇంకా కొంత మంది పేర్లు చూపిస్తున్నాయి : ఆ పేర్లు మాత్రమే తగ్గుతాయి
Bro link lo open avvatledu
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
మళ్లీ try cheyandi
Link send me bro
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#
Open avadam ledu
Comments & discription lo ఇచ్చాను (update ayyetappudu work అవ్వదు
Link sent me bro
gramawardsachivalayam.ap.gov.in/attendanceReports/AttendanceApp/StateLevelAttendanceReport1.html#