మీ గుండె గట్టిగా పట్టుకొని ఈ గుహ లోపల ఏముందో చూడండి మీరు కచ్చితంగా భయపడతారు.! The Amazing Caves Tour

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @TALENTCALLS
    @TALENTCALLS 4 роки тому +254

    వామ్మో నిజం గా ఏమి ధైర్యం.....సినిమాలో గ్రాఫిక్స్ లా ఉంది..... superrrr...
    All the best రాజు గారు

  • @skumari9673
    @skumari9673 4 роки тому +111

    మీ రు ఎంతో కష్టపడి దేవతా మూర్తులను మాకు చూపించి నందుకుమీకుధన్యవాదములు

  • @mbalu7956
    @mbalu7956 4 роки тому +32

    గుహలో అంత లోపల అమ్మవారి విగ్రహం,అక్కడికి వచ్చి ఇప్పటికీ ఎవరు పూజలు చేస్తున్నారు, అత్యంత అద్భుతమైన విషయం తెలియజేసారు మీరు,మీకు ధన్యవాదాలు

  • @vijayanagamani386
    @vijayanagamani386 4 роки тому +6

    కంగ్రాట్స్ తమ్ముడు😍 గాడ్ బ్లేస్ యు.నా యేసయ్య కృప నీకు నిత్యం తోడుండునుగాక🙌🙌🤝❤️ చాలా డేర్ చేస్తున్నవు.జాగ్రత్త .నీవు అలా అడవిలోకి. గుహలోకి వెళ్ళేటప్పుడు. పిల్లలు. స్వాతి వున్నారు అని మర్చిపోకు.జనాల ఏడుపు అంత మంచిదికాదు తమ్ముడు.మరొకసారి కంగ్రాట్స్😍💐💐💐💐

    • @sureshvarikuppala9022
      @sureshvarikuppala9022 4 роки тому +3

      అది మా హిందూ ధర్మ గుడి. ని కృప ఎవరికి కావాలి 👊👊జై శ్రీరామ్

    • @trimurthivishnu4636
      @trimurthivishnu4636 4 роки тому +1

      Ya

    • @trimurthivishnu4636
      @trimurthivishnu4636 4 роки тому

      @@sureshvarikuppala9022 అయ్యో అల అంటే ఎలా
      అతను కంగ్రాట్స్ and bless చేస్తున్నారు

  • @venkateshwarluanishetty7012
    @venkateshwarluanishetty7012 4 роки тому +2

    దురదృష్టం ఏమిటంటే మన సంస్ృతిలోని.గొప్ప విషయలు ఎ వరికి తెలియకుండా జాగ్రత్త గాప్రబుత్వాలు .మరుగున పడేస్తున్నారు.మైనార్టీ ఓట్టకు తలోగ్గి.రాజకీయాలు చేస్తున్నారు. మన దేశంలో మన సంస్కృతిని సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొని రావాలి. ఆ దుకు హిందువులకు విలువ ఇచ్యే పార్టీ & పాలకులు రావాలి.హిందువులకు ఈ దేశంలో విలువలు లేవు.

  • @talupulavenkataprasad1153
    @talupulavenkataprasad1153 4 роки тому +63

    రాజు మీ అడ్వెంచర్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మీరు వెళ్ళిన ప్రాతం ఎక్కడో తెలిపితే మరింత బాగుంటుంది

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio...
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @praveenkumarvajjalakesava
      @praveenkumarvajjalakesava 3 роки тому +1

      Ala cheppadanta bro ayana, chebithe views ravanta papam adendo naku artham kale, ayane latest video lo cheppadu

  • @yedukondalugunturi3481
    @yedukondalugunturi3481 4 роки тому

    చాలా బాగావుంది మీకు ధన్యవాదములు మీ కుఆభగవంతుని ఆశీస్సులు వుండాలి అని కోరుకుంటున్నాను

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 роки тому +166

    ఆ మహాశివుడి ఆశీస్సులు నీకు వచ్చేసాయి బ్రదర్,vlog అదుర్స్, మీ ధైర్యానికి బెదుర్స్,take care తమ్ముడు

    • @saideepthi6837
      @saideepthi6837 4 роки тому +1

      👌👌👌🙈🙊

    • @saideepthi6837
      @saideepthi6837 4 роки тому

      Ha sorry

    • @harithavadde9482
      @harithavadde9482 4 роки тому

      Super super superb and tq very much

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without.. studio.
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      @@harithavadde9482 Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @tharakamanirachakonda6225
    @tharakamanirachakonda6225 4 роки тому

    Tq. meeru nijanga ammavarikataksham vundi kabatti pogaligaru sakshatthu shivaparvathula darsanam indi Tq very much🙏🙏🙏🙏

  • @Nag_A_King
    @Nag_A_King 4 роки тому +10

    Mi Mama ki Hattsoff 🙏 , Shivalingam Dharshanam Kaliginchimchinandhuku.

  • @nebakulakirankumar9064
    @nebakulakirankumar9064 4 роки тому +1

    అక్కమ్మ గుహలు......

  • @noorjahanshaik3481
    @noorjahanshaik3481 3 роки тому +1

    Very good job, chala baga chupistunnaru👍

  • @illasatyaveni7036
    @illasatyaveni7036 4 роки тому +38

    హాయ్ అన్నయ్య వామ్మో ఆ గుహలోకి వెళ్లారా మీరు మనకోసం మనం కాదు చూసుకోవడం మన కుటుంబం ఉందని గుర్తు చేసుకోవాలి మీకు అంతా మంచే జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @venkateshwarluanishetty7012
    @venkateshwarluanishetty7012 4 роки тому +2

    మీకు ఒక చిన్న విన్నపం.మీరుచేస్తున వీడియోలు.లొకేషన్ చెబుతూ. వీడియో లు.చేయండి.👍👍👍గా ఉంది.మీకు ధన్యవాదాలు . వీలైతే.బుక్ పబ్లిసిటీ & సిడి లు గా &. మన తెలుగు ఛానల్ లో .తెలుగులో ఒక కార్యక్రమము.చేస్తారని నాకోరిక. మన దేశంలో వుండే ప్రజలకు తెలియాలి . ఈ ప్రయత్నం ఇ తవరకు ఎ వరు చేయలేదు.🙏🙏🙏

  • @tkrishna550
    @tkrishna550 4 роки тому +19

    Meeru daring &dashing HEROLU meeku vandanalu EKKA PRANTHAM CHEPPALEDU

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @praveenkumarvajjalakesava
      @praveenkumarvajjalakesava 3 роки тому

      Ala cheppadanta bro ayana, chebithe views ravanta papam adendo naku artham kale

  • @srinivasupparapu314
    @srinivasupparapu314 4 роки тому

    మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్.

  • @littlepowerstaryakshithvih8633
    @littlepowerstaryakshithvih8633 4 роки тому +10

    Mana kurnool district ni famous cheyandi raju garu iam from banaganapalle

  • @SrishylamDrillingvlags
    @SrishylamDrillingvlags 4 роки тому +1

    మేము చూడలేని ప్రదేశాలు ఎన్నో మీరు చూపిస్తున్నారు అన్న గారు చాలా థ్యాంక్స్

  • @JASWITHA589
    @JASWITHA589 4 роки тому +3

    Amazing adventure God bless you

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 4 роки тому

    అన్న చాలా మంచి విషయాలు చుపిస్తూ వున్నారు మాకు చాలా నచ్చింది మీకు చాలా ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్ముడు అనుగ్రహం కలగాలి అయిర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలు దన కనక వస్తు వాహన గజకేసరీయేగం అనుభవించాలని కోరుకుంటూ ఇట్లు

  • @srinivasaraochenu3137
    @srinivasaraochenu3137 4 роки тому +45

    వామ్మో ఇంత రిస్క్ తీసుకుని ఈ లాంటి విడియో తిశారు రాజు గారు take care brother మీరు మీ మాటలు చాలా బాగుంది

    • @lovelykalyani7475
      @lovelykalyani7475 4 роки тому

      Meru vigrahalu sariga chupinchand chala kastapadhi velthunaru

  • @swarnadhupam5602
    @swarnadhupam5602 4 роки тому +2

    చాలా మంచి అడ్వెంచర్ చేశారు....well done
    ఆ గుహలో కి మీరు వెళ్ళడం చూస్తున్న మా ఊపిరి అందలేదు అంత ఎత్తులో మీ పరిస్థితిని ఊహించడం అసాధ్యం

  • @TARUNHARI-mp8wy
    @TARUNHARI-mp8wy 4 роки тому +4

    Raju anna fans oka like here

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 4 роки тому

    చాలా శ్రమపడి మాకు గృహ విశేషాలను అందించిన మీకు ధన్యవాదాలు.

  • @krishnamohan1010
    @krishnamohan1010 4 роки тому +28

    For All those who are curious to know the origin of the place/ address, Im not sure why Raju Bro is indifferent... But here it is, which is about 25 Km From Ahobilam, Known As Ulleda Uma Maheshwara Swami, if you Go During the time of Shiva Ratri, there would be many venturing along, and the cave will be maintained with some temporary lighting and there would be worship too, It is in the deep Forest, and can be reached by private vehicles from Ahobilam. This is one of those holy spots where Sri Sadguru Kasi Reddy Nayana has done his penance for a brief period in 1964, at that time there were no steps either I guess. You cant stay there for night as the place is frequented by wild animals, but for those who are truly willing and seeking, one can experience the calm and blissful state of mind and meditation, and Sorry Raju Bro if you feel like not revealing the address, please feel free to delete my comment

    • @rajeswaribucupali1394
      @rajeswaribucupali1394 4 роки тому +1

      8
      .)

    • @sandykanna9
      @sandykanna9 4 роки тому +2

      Thank u bro....

    • @guntojuvishwanath1497
      @guntojuvishwanath1497 4 роки тому +1

      Y taking so much of risk videos bro bit your dareness ki hatsup

    • @srivalli6192
      @srivalli6192 4 роки тому +1

      Thank u. Raju videoslo ye place gurinchi kuda adi yekkadundo sarigga chepparu. Commentslo vetikitene telustundi. Once again thank u for your information.

    • @kvs5027
      @kvs5027 4 роки тому +1

      Good information

  • @kathulakannaya6741
    @kathulakannaya6741 4 роки тому +1

    Hara Hara mahadev 🚩🚩🙏🙏🙏🙏mahadev blessings to you....rare Darshan..🚩🙏🙏🙏

  • @jinkalakondal8098
    @jinkalakondal8098 4 роки тому +28

    ఫస్ట్ వీడియో తీసేటప్పుడు మీ పేరేంది ఏ ప్లస్ అది ఏ జిల్లా అది చేప్పి వీడియో తీయాలి. ఎలా అర్థమవుతుంది.

  • @mmdkhasimMPJ
    @mmdkhasimMPJ 4 роки тому

    మీ ధైర్యము మే మీ బలం తమ్ముళ్ళు మీరు ఎంత మంది వెళ్ళారో తెలియదు కాని జాగ్రత్తలు తీసుకోండి నిజంగానే ఈ దారి చూస్తూనే ఒక ఒళ్ళు జలకరిస్తున్ది భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతం, చుట్టూ కొండలు అందులో ఒక సన్నిని గుహ లోపలికి వెళ్ళే సన్నని దారి అందులో మాతా విగ్రహం, శివలింగం. ఇంత ఏత్తుకు వెళ్ళడం నిజంగానే అద్భుతం. మీరుకూడా ఎన్నో ఉన్నత మైన పేరు ప్రఖ్యాతులులను లను , మరియు ఎందరో మహానుభావుల ఆశీస్సులు మీ పై ఉండాలని ఉంటాయి ఆశిస్తు, మీరు కూడ ఒక ఉన్నతమైన స్థానం అధిరోహించాలని కోరుకుంటూ .అంత దూరం వెళ్ళ టప్పుడు జాగ్రత్తలు తీసుకోండి . "సర్వే జన సుఖినో భవంతు " 👍

  • @saibabavenkateshwara1473
    @saibabavenkateshwara1473 4 роки тому +5

    I like old temples a lot.I believe they are very powerful.This whole credit goes to Raju Allagadda .

  • @nareshpallikonda4542
    @nareshpallikonda4542 4 роки тому

    నిజంగా చాలా భయంకరంగా ఉంది సూపర్

  • @bobtino6832
    @bobtino6832 4 роки тому +3

    Mind Blowing work

  • @gsatyajayakumar1344
    @gsatyajayakumar1344 4 роки тому

    Mi dhyryaniki joharlu. Adbhutamyna vi chupistunnaru. Thank you. Your team is blessed

  • @nagasarithachidipothu8214
    @nagasarithachidipothu8214 4 роки тому +3

    Enti place, Dani importance chepakapothu . Interest undadu brother. Along place importance and values every .

  • @rajusaidurgprinters4267
    @rajusaidurgprinters4267 4 роки тому

    Super boss, om namashivaya, jai kanakdurga bhavani

  • @radhasridharbethireddy8395
    @radhasridharbethireddy8395 4 роки тому +6

    Excellent raju
    This is the best video I never see🙏🙏🙏
    God bless u both of u 👏👏

  • @vs-sx1id
    @vs-sx1id 4 роки тому

    బ్రో మీరు గ్రేట్ చాలా రీస్కు చేశారు ఈ గుహ ఎక్కడుందో పూర్తివివరాలు చెప్పలేదు

  • @elizabethrani1447
    @elizabethrani1447 4 роки тому +8

    Sooper dangerous adventure bhayya....bt always carry some protective tools when u r planning to go such kind of dangerous places.

    • @lenkasomunaidu9468
      @lenkasomunaidu9468 4 роки тому +1

      👌👌👌👌👌👌

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx 4 роки тому

      100%, snakes vundachu.....ekkada ayina jari paddutha thaddu koda vundali kada. B careful.

  • @anandakumarguptha7612
    @anandakumarguptha7612 4 роки тому

    Yepunyatmudu Kkada metlu steps kattinadu koti vandanalu

  • @Rishi_dhara143
    @Rishi_dhara143 4 роки тому +11

    Om namahshivaya🙏,all the best raju garu😊

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @trimurthivishnu4636
    @trimurthivishnu4636 4 роки тому +1

    అక్కమహాదేవి గుహలు

  • @saisuneetha874
    @saisuneetha874 4 роки тому +6

    Raju adventurous ani title pettali.superb

  • @marypithanibarcelona6386
    @marypithanibarcelona6386 4 роки тому

    Miru chala dhairya vanthulu kani chala jagratha manaku emi cheppi raavu but very nice thank you

  • @Kopparaputheja
    @Kopparaputheja 4 роки тому +5

    👏 👏 👏 👏 All the best for your new channel Raju bro 👍 👍 👍 take care bro ma kadapa side elantivi adventure caves and hills konni unnayi avi try cheyyandi Raju

  • @radharamesh9796
    @radharamesh9796 4 роки тому +1

    Meeru super heroes

  • @saibabavenkateshwara1473
    @saibabavenkateshwara1473 4 роки тому +6

    Abba excited for today's video.Lord shiva lingam darshanam super and godess Durga Devi darshan also, you made our day great Raju.Hara hara mahadev shambo shankara.Om namah shivaya.

  • @roopatanuku2719
    @roopatanuku2719 4 роки тому

    Chala kashtapadi maku antha chupincharu, chala thanks brother, fantastic video, 👌👌👌👍

  • @iambhavanishankar
    @iambhavanishankar 4 роки тому +4

    Hi bro, try to show Malaya konda also.
    Please explain history of this place if possible.
    Thanks you

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @krishnab2785
    @krishnab2785 4 роки тому

    Allagadda Peru Baga vinapadyla cheysaru raju garu good job

  • @DurgaPrasad-dc3jk
    @DurgaPrasad-dc3jk 4 роки тому +7

    Vedio bagundi Ana a temple gurunchi chepte Inka baguntadi

  • @అంజిరెడ్డి.K
    @అంజిరెడ్డి.K 4 роки тому

    Hai bro ilanti puraatana kattadalanna aalayalanna shidhilavastalo unna charitralanna naku chala eshtam thanq bro

  • @chenchalabharanikumar6193
    @chenchalabharanikumar6193 4 роки тому +5

    నువ్వు చాల రిస్క్ చేసావు
    బ్రదర్ మా అందరికి వినోదం పంచడానికి
    నీకు చాలా CHALA ధన్యవాదాలు

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile.. GROOVEPAD at HOME without studio.
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @vanim7973
    @vanim7973 3 роки тому

    Anna Chala thanks Anna meru pranalaku theginchi Mari maku elanti charithra kaligina guhalanu chupistunaru Chala Chala thanks anna

  • @siristyleofcookingvlogs4012
    @siristyleofcookingvlogs4012 4 роки тому +8

    All the best for Raju Allagadda 👍

  • @gangadharkrishnamraju3391
    @gangadharkrishnamraju3391 4 роки тому

    Superb boss...... Hara Hara mahadev

  • @peddikalyani5323
    @peddikalyani5323 4 роки тому +15

    Pls post about this location excellent caves gd job

  • @vrkudumula5031
    @vrkudumula5031 4 роки тому +1

    ఓం నమః శివాయ
    చూడని పుణ్య స్థలాలు చూపిస్తున్నాం దుకు మీకు శత కోటి వందనాలు ప్రెండ్
    రాజు గారు
    మాకు దర్శన భాగ్యం చేస్తున్నందుకు
    మీరు మీ కుటుంబం మీ ప్రెండ్స్ అందరు క్షేమముగా ఉండాలని దేవ దేవుని
    ఆరాధిస్తూ న్న మీ అభిమానిని
    ఓం నమః శివాయ

  • @g.v.k.kullaiswamy4937
    @g.v.k.kullaiswamy4937 4 роки тому +70

    రాజు ఎక్కడ ఉంది ఆ గుహ
    నువ్వు వివరాలు క్లియర్ గా చెప్పలేదు

  • @shruthikaus6990
    @shruthikaus6990 4 роки тому

    👌👌👍...AA bagavanthuni ashishulu meekubellapudu vunddalani manspurthiga korukunttunnam..

  • @satyanarayanaraoveludanda7102
    @satyanarayanaraoveludanda7102 4 роки тому +33

    ఎక్కడో.. చెప్పలేదు..
    మొత్తానికి చాలా సాహసమైన యాత్రే..

  • @prameelabollampelly6186
    @prameelabollampelly6186 4 роки тому

    Thank u brother nisahasam abhinandanalu

  • @dhanasatyalathalatha8870
    @dhanasatyalathalatha8870 4 роки тому +14

    వామ్మో ఎంత రిస్క్ తీసుకుంటున్నారు videos kosam naku chala bayam వేసింది .keep rocking rock star hatsuf 👍🙏

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @rajyalakshmiruparani9198
    @rajyalakshmiruparani9198 4 роки тому +1

    నీవు ఎవరో పూణము చేసివుంటావు అందుకే అరుదు అఈనా దేవుళ చూస్తూ నావు super

  • @sahithihela5593
    @sahithihela5593 4 роки тому +16

    Location ekkada? Chala bavundi.. mee commentry koncham improve cheyyandi.. more detailed info about the place share cheyyandi..

    • @subramanyamm6996
      @subramanyamm6996 4 роки тому +1

      Medhe e ueru bhayya

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without.. studio.
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 3 роки тому

    మీ ధైర్యానికి 🙏

  • @naseebjanjan5519
    @naseebjanjan5519 4 роки тому +5

    Allthe best bhayya

  • @yashodharaguntuka8081
    @yashodharaguntuka8081 4 роки тому

    Om namah shivaya, great adventure

  • @wenevertroll6503
    @wenevertroll6503 4 роки тому +22

    All the best Raju
    For Raju Allagadda
    Keep rocking 👍

    • @nithyabhushanam9925
      @nithyabhushanam9925 4 роки тому

      Iam not feared,nothing is there to fear. Really a waste video

  • @rajunaga5398
    @rajunaga5398 4 роки тому

    Hara ..Hara... Hara ..Hara. mahadev shambhu Shankar Parvati parameshwara.🙏🙏🙏

  • @lklvsks8487
    @lklvsks8487 4 роки тому +16

    Akkda location please tell me I'm going to location bro

    • @manojreddy6366
      @manojreddy6366 4 роки тому +3

      Ulleda uma mahewari swamy temple in nallamalla forest near ahobilam

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @pandusmilypandu2263
    @pandusmilypandu2263 4 роки тому

    Jagratha brother ilanti places kisi velinapudu and thanku bro ilanti places chupisthunanduku

  • @gangabhargavi7776
    @gangabhargavi7776 4 роки тому +3

    Brother where this place

  • @gurum4143
    @gurum4143 4 роки тому

    Manchi dairyavanthulu very good

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 4 роки тому +57

    అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అనుకుంటా.
    మీ ట్రిప్ అడ్వెంచర్ గా ఉంది.b carefull.
    ఇంతకు ఇది ఎక్కడో ఏమిటో ఏ ఊరు ఏ గుడి ఏమి చెప్పలేదు...

    • @thamtamsmohanraju6878
      @thamtamsmohanraju6878 4 роки тому

      తెగినోనికి తెడ్డె లింగం అనేది మోటు సామెత -ఇటువంటి adventures చేసేవారికి ప్రాణం మీద తీపి ఉండదు, భార్యపిల్లల మీద ధ్యాస ఉండదు, అంతా "ఏక్ నిరంజన్"

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @kaladar5377
      @kaladar5377 4 роки тому +6

      @@thamtamsmohanraju6878ముందుకు వెళ్లే వారిని భయపెట్టి వెనక్కి లాగుతున్నట్టుగా ఉంది నీ మాటలు . బ్రో మాటలు సంకల్పం కలిగించేలా ఉండాలి ఇలా నిరాశ పరిచేలా ఉండకూడదు . ఇట్లా అనుకుంటే అంతరిక్షం లో అడుగు పెట్టలేము , ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కలేము

  • @lathatirunagary160
    @lathatirunagary160 4 роки тому +1

    Om namana siva

  • @ajaychandhra4826
    @ajaychandhra4826 4 роки тому +4

    I'm pretty sure that , human sacrifices may happen in that caves.

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @SrinivasaRao-he4os
    @SrinivasaRao-he4os 3 роки тому

    Meru chala great enka elanti videous chala cheyalani lam wishing you and all the best

  • @ushachowdary8239
    @ushachowdary8239 4 роки тому +71

    Nenu mi vidiyos Anni chustanu baguntai Kani
    పిల్లలతో వున్నారు
    Risku తీసుకొని వీడియోస్
    చెయ్యవద్దు

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio...
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      USHA gaaru ee video chustey meeru kannirupettukovadam kaayam

  • @sridar8815
    @sridar8815 3 роки тому

    Sound loud fullga vundali bro,jagratha pls ,beautiful vedeo💯👌👌👌👌👌

  • @bharathibudati7330
    @bharathibudati7330 4 роки тому +5

    Good morning 🌞 Raju kotha chanal congratulations 😊

  • @akankshacutiesilky1861
    @akankshacutiesilky1861 4 роки тому

    Nak Chala nachindhi goddess n shivalinga..... Thank you bhayya

  • @nelloreandhraindiafoods2982
    @nelloreandhraindiafoods2982 4 роки тому +4

    ఆల్ ది బెస్ట్ రాజు👍👌👌

  • @srilluyagandla6803
    @srilluyagandla6803 4 роки тому

    Thanks for ur all videos super 👌👌👌👌

  • @venkatramana5284
    @venkatramana5284 4 роки тому +3

    Location which city or village how many kms from city, history?

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.....
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @jindesankarrao395
    @jindesankarrao395 4 роки тому

    చాలా బాగుంది

  • @saiking9392
    @saiking9392 4 роки тому +3

    Adavi jenthuvulu attack chesthe em chestharo emo... careful ga undandi bro meru... snakes untai jagrata

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @saraswathim4277
    @saraswathim4277 4 роки тому

    Chala rick thiesukuntunaru air

  • @mouryan549
    @mouryan549 4 роки тому +92

    రాజో......... అసలు సిసలైన youtuber అనిపించుకున్నావు పో.... నీకిక తిరుగులేదు....

    • @rajuallagadda
      @rajuallagadda  4 роки тому +3

      Tqqqq innova tv

    • @myllukorumeerabai1050
      @myllukorumeerabai1050 4 роки тому +1

      V.v.good

    • @radhagirish9371
      @radhagirish9371 4 роки тому +2

      @@rajuallagadda meeru chese prathi videos baguntay kani aa placess peru mention cheyandi veelaithe memu veltham kada enyway tq good job

    • @Thallikuturlavlogs71
      @Thallikuturlavlogs71 4 роки тому

      Ammo chala bayam maku aeindi miru chala daryam chesharu thammudu

  • @galiramkumarjain9611
    @galiramkumarjain9611 4 роки тому

    హాయ్ బ్రదర్ ఇంత రిస్కు తీసుకుని గుహలోకి వెళ్లి బాగా చూపించారు కానీ ఈ సారి ఇలాంటి ప్లేస్ కి వెళ్లేటప్పుడు మంచి పవర్ ఫుల్ ఫుల్ టార్చి లైట్ తీసుకొని వెళితే చాలా బాగుంటుంది

  • @lathalatha4054
    @lathalatha4054 4 роки тому +121

    మీకు పిల్లలు ఉన్నారు రిస్క్ తీసుకోకండి brother చెప్పినందుకు ఏమి అనుకోకండి

  • @PSKPULIPATI
    @PSKPULIPATI 4 роки тому +33

    Yedyna video chesetappudu mundu adi ye village, temple location details cheppadam nerchuko mundu

    • @darlingsunnyanil6893
      @darlingsunnyanil6893 4 роки тому +3

      Crct broo comments kosam chestunnatlu undhii,,maku intrest ravali antee details chepthe nee kada broo chustam

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without.. studio.
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

    • @praveenkumarvajjalakesava
      @praveenkumarvajjalakesava 3 роки тому +1

      Ala cheppadanta bro ayana, chebithe views ravanta papam adendo naku artham kale

  • @luckyvideos5112
    @luckyvideos5112 4 роки тому

    Enti bro chala dengar ga undi gruha bro super video i like it thanks bro

  • @reddyswathi7217
    @reddyswathi7217 4 роки тому +19

    మీరూ పెట్టినవి all గ్రూప్స్ లో నేను subscribes లో ఉన్న

  • @doddipallichinnaiah6285
    @doddipallichinnaiah6285 4 роки тому +1

    ఎక్కడ ఉన్నాయి ఈ గుహలు చాలా బాగుంది మీరు చాలా దైర్యంగ చేశారు సోదర 👌👌👌👌👌

  • @nelloreideas1076
    @nelloreideas1076 4 роки тому +8

    All the best brother#nelloreideas

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому +1

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio.......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @schinna2631
    @schinna2631 4 роки тому

    Super ga guha ekkadundhi ee guha

  • @dwaram.rajani3594
    @dwaram.rajani3594 4 роки тому +6

    Speechless brother

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 роки тому

    మంచి పరిశోధన

  • @bhargavitelugu2202
    @bhargavitelugu2202 4 роки тому +12

    Miku and me mundu velthunade ah person ki oka 🙌👏

  • @aryamurty9911
    @aryamurty9911 4 роки тому +1

    Great. Very adventurous..You both are great.. May the Divine and saints bless you both in all walks of life.

    • @varamusicalworld198
      @varamusicalworld198 4 роки тому

      Pls subscribe.watch.like.share
      My 1st rap song on GIRLS RAPE CASES composed on mobile GROOVEPAD at HOME without studio......
      ua-cam.com/video/rKTEUFZ1r04/v-deo.html

  • @telugudialogues1168
    @telugudialogues1168 4 роки тому +4

    Good రాజు
    ఇక మీకు తిరుగు లేదు అంతే