M Balamurali Krishna || Ramadasu Keerthanalu

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2021

КОМЕНТАРІ • 533

  • @pierre-oliviercombelles2059
    @pierre-oliviercombelles2059 День тому

    నేను ఫ్రెంచ్ వాసిని మరియు ఉత్తర ఉన్నికృష్ణన్ మరియు అతని తండ్రితో కలిసి అద్భుతమైన కర్ణాటక సంగీతాన్ని కనుగొన్నాను, ఇది నేను చాలా సంవత్సరాలుగా ప్రతిరోజూ వింటున్నాను మరియు నన్ను దేవుని వద్దకు నడిపిస్తున్నాను. వారితో పాటు శ్రీ బాలమురళీ కృష్ణ నా అభిమాన భారతీయ గాయకుడు. ఈ సంకలనం "రామదాసు కీర్తనలు" నిజంగా అసాధారణమైనది, ధన్యవాదాలు! 🙏🌹🥀🌼🌷💮🌸

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 роки тому +206

    నేను , 1986 లో కాకినాడలో , MBMK గారి సంగీత కచ్చేరికి వెళ్ళే అదృష్టం కలిగింది. ఆ రోజు
    ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. వేసవి కాలం. అప్పుడు “ ఏ తీరున నను దయ చూచెదవో”
    కీర్తన మొదలు పెట్టగానే కరెంట్ పోయింది. అప్పట్లో బ్యాటరీకి switchover చేసే సదుపాయం లేదు.
    Fans ఆగి పోయాయి. Lights ఆరిపోయాయి. మసక చీకటి, ఉక్కపోత. కానీ MBMK garu కీర్తన
    ఆప లేదు. ఆడి టోరియం , తలుపులు తీసారు.కొంచెం చల్లగాలి. అంతే ఏ ఒక్కరూ లేవ లేదు.
    సూది పడితే వినే నిశ్శబ్దం .ఆ కీర్తన , కరెంటు లేక పోయినా ఆడిటోరియం చివరి దాకా, స్పష్టం గా,
    మధురంగా వినిపించింది. నిశీధి సమయంలో, చల్లని గాలిలో MBMK గారి కీర్తన .. చాలా హృద్యంగావుంది.
    ఇప్పటికీ ఈ కీర్తన విన్నప్పుడల్లా ఆ విషయం గుర్తుకు వస్తుంది.
    ,

    • @sreenicreations7989
      @sreenicreations7989 Рік тому +10

      మీరు చాలా అదృష్టవంతులు

    • @raomunukutla8951
      @raomunukutla8951 Рік тому +5

      @@sreenicreations7989 నిజమే.అప్పుడు అంత అనిపించలేదు కాని ఆ తర్వాత, మీలాంటి వాళ్ళ comments చదివాక అలాగే అనిపిస్తుంది

    • @waheedabatool2774
      @waheedabatool2774 Рік тому +3

      Nwnu mee ganq kacherilanu ravindra bharathi lo 3 programs choosanu.nijamga adrustamu naadi.meeru pakka vadyala ela encourage chestu ganamrutanni andistaro choosi chala ananda paddanu.

    • @santosh_jsr
      @santosh_jsr Рік тому +4

      munukutla rao garu meru nijamga chala adrusavantulu , kani memu chudalekapoyam kani vintunam rama chandra swamy bhakti geetalu BMK gari dwara jai sri ram jai bajrang , hara hara mahadev😍

    • @gayathrimanonmani1113
      @gayathrimanonmani1113 Рік тому +1

      🙏🙏🙏🙏

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 2 місяці тому +13

    మీలాంటి సంగీత సరస్వతి పుత్రున్ని మేము ఇకమీదట చూడడం అరుదు అనుకుంటా 🙏🙏🙏

  • @trinadeswarisagi4144
    @trinadeswarisagi4144 Рік тому +139

    ' మురళీ తాత గారు మా నాన్నగారి కి మే న మామ అవ్య డ 0 మా అదృష్టం . A . v. P

  • @rajarajeswarivelicheti7074
    @rajarajeswarivelicheti7074 3 місяці тому +9

    Dr Mangalampalli Balamurali Krishna garu ante Naku chala,chala istam antekadu pranam sir navvutu padutu patani aayana enjoy chestu padutu manalani alaristaru Mee ku satakotivandanalu 🙏

    • @guppy277
      @guppy277 2 місяці тому

      Bhaaga cheparu 🎉
      Same feeling maaku.
      Intaki nenu telugu vaadani kadhu. Ayina BMK vaari ilaanti telugu paataalu vinadam ante maaku antha pichi. 😊

  • @lakshmiprabaa3417
    @lakshmiprabaa3417 Місяць тому +1

    I was sat in grandpa lap heard the legend song in 1983 + years now in 2024 am hearing the same with my grandpa memories am blessed to hear the songs through my grandparents love u Awwa Thatta

  • @tatazee1
    @tatazee1 11 місяців тому +9

    కీర్తన రామదాసు గారిది అయితే, గురువర్యులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గళం తో వచ్చే మాధుర్యం చాల మధురముగా, ఆహ్లాదముగా ఉంటుంది.

  • @durgak9122
    @durgak9122 Рік тому +53

    విజయవాడ సంగీత కళాశాల లో ఆయన పాదాలకు నమస్కరించే అదృష్టం కలిగింది.

    • @udayakumar7627
      @udayakumar7627 4 місяці тому +1

      నాకు కూడా. మద్రాసులో.

    • @guppy277
      @guppy277 2 місяці тому

      My most revered Carnatic music personality. No one sings Telugu better than him. Shame today he is no more among us.
      I am sure he is perennially delighting The Carnatic Music Trinities and the Lord in His heavenly abode.
      What a divine blessing to have bowed at his feet. 🙏🎉

  • @ramakrishnayecha4661
    @ramakrishnayecha4661 3 місяці тому +7

    మీ లాంటి సంగీత vidwansulu న భూతో న భవిష్యత్. 🙏🏻🙏🏻🙏🏻

  • @praveensasi12
    @praveensasi12 2 роки тому +21

    భగవంతుడు ఇలా మి ద్వారా దర్శనం ఇస్తాడు. నేను ఎంత మి లాంటి వారిని దర్శనం ఇలా మీడియా ద్వారా చూసి తరిచాము. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

  • @songwithvimandhani1219
    @songwithvimandhani1219 Рік тому +9

    அருமையிலும் அருமை.நான்இந்தபாடல்கள் எல்லாம் ் அடிக்கடி கேசட்டில் கேட்பேன். ச.ஆறுமுகம் .நடத்துனர்.எடமலைப்பட்டிபுதூர் .திருச்சி.

    • @guppy277
      @guppy277 2 місяці тому +2

      🙏
      புண்ணிய ஆத்மா.
      நடத்துனர் வேலை கடுமையான ஒன்று. அவற்றுக்கு நடுவில் இத்தகைய பாடல்களை கேட்கும் நீங்கள் புண்ணிய ஆத்மா 🙏
      திருச்சி ஸ்ரீரங்கத்திற்கு மீண்டும் திரும்புவது என் கனவுகளுள் ஒன்று.

    • @svkrishna4976
      @svkrishna4976 2 місяці тому +1

      @guppy277
      🙏🙏🙏
      ​உங்கள் கருத்தைப் பார்த்து மிக்க மகிழ்ச்சி அய்யா. அன்புடன், எஸ். வெங்கடகிருஷ்ணா ஹைதராபாத்

    • @svkrishna4976
      @svkrishna4976 2 місяці тому +1

      ​@@guppy277
      @guppy277
      🙏🙏🙏
      ​உங்கள் கருத்தைப் பார்த்து மிக்க மகிழ்ச்சி அய்யா. அன்புடன், எஸ். வெங்கடகிருஷ்ணா ஹைதராபாத்

    • @vadagalai
      @vadagalai 18 днів тому

      அருமை

  • @shanmukhaachari3448
    @shanmukhaachari3448 Рік тому +35

    మనసు కు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ పాటలు వింటుంటే..................

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr 5 місяців тому

      Pranams To Dr Bala Murali Krishna Thank You For Your. Amazing Performance with Divine Prayerful Melodies Namaskaram 🎉

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr 5 місяців тому

      Blissful Song on Perumal Rama is being Sung by Dr Bala Murali Krishna in His Classical Voice

  • @gsathyavani7133
    @gsathyavani7133 Рік тому +13

    మీ పాటలు విని ధరించేవారు పోయిన జన్మలో రామరాజ్యంలో రాముని భక్తులు రాముని బంధువులు అని అర్థం ధన్యవాదాలు

  • @Thevizagvvs
    @Thevizagvvs Рік тому +94

    చిన్నతనంలో మా అమ్మ నాన్న గారితో మా అన్నయ్య మృదంగం నేర్చుకున్న సమయం లో విజయనగరం సంగీత కళాశాలలో గణపతి నవరాత్రి కార్యక్రమంలో బాలమురళి గారిని పాడుతు చూసే భాగ్యం కలిగింది ధన్యుడిని.

    • @chalaadbhutamabhivandanamu7553
      @chalaadbhutamabhivandanamu7553 Рік тому +4

      🙏🙏🙏🌹🌹🌹

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Рік тому

      ​@@chalaadbhutamabhivandanamu7553vyuvyb uuu uuuyyy. V'b'yyyvmmbbuuyuyvuyuuuu byyvyuunvbyb bbvu cl cn' bnv'''''vv yjb' ›y'yuu

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Рік тому

      ​yyvyyyyy yyyyvyoy'vyy vvyy yy'yyy'y vvuy'y' uyvyyyvyv. Vyyyyyyyuj uububyyyuuyvy yy yybyyyy yvyvy'v''''. 'Yvy. vyy ybyv'yyyyyyyyvyyyyyyvyyyyy

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Рік тому

      ​yyvyyyyy yyyyvyoy'vyy vvyy yy'yyy'y vvuy'y' uyvyyyvyv. Vyyyyyyyuj uububyyyuuyvy yy yybyyyy yvyvy'v''''. 'Yvy. vyy ybyv'yyyyyyyyvyyyyyyvyyyyyby

    • @gangulabhupathireddy1818
      @gangulabhupathireddy1818 Рік тому

      Buubuybyyuyuncleyyyyyyyyyyy yyy

  • @swadhyaya134
    @swadhyaya134 11 місяців тому +12

    శ్రీరామ రామ రామ జయ సీతా రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 Рік тому +8

    మీ గానామృతంతో గంధర్వ లోకంలో విహరింప చేసిన మీరు సదా చిరస్మరణీయుులు. 🙏🙏🙏

  • @mandaramakarandam5631
    @mandaramakarandam5631 Рік тому +49

    శ్రీ రామదాసు కీర్తనలు నిత్య నూతనం, అజరామరం!
    బాల మురళి గారి గాత్రం శ్రవణీయం, కడు రమణీయం!

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 роки тому +58

    శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి గళం నిత్యనూతనం.. ఆయన పాటకు పరవశించి పులకరించిన తెలుగు వారందరూ ధన్యులు..

  • @raghavendraraothinnavelli7273
    @raghavendraraothinnavelli7273 11 місяців тому +33

    గురువర్యులకు పాదాభివందనంలు మీ గాత్రం చిరస్మరనీయం 🙏

  • @KrishnaSharma-ov4pm
    @KrishnaSharma-ov4pm Рік тому +6

    ಪದ್ಮವಿಭೂಷಣ ಪ್ರಶಸ್ತಿ ವಿಜೇತ ,. ವಿದ್ವಾನ್ ಶ್ರೀ ಬಾಲಮುರಳಿ ಕ್ಕಷ್ಣ ಅವರ ಗಾಯನ ಅತ್ಯುತ್ತಮ ವಾಗಿದೆ ., ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ಬಹಳವಾಗಿ ಹಿಡಿಸಿತು. ಧನ್ಯವಾದಗಳು. ಗೋವಿಂದಕೃಷ್ಣ ಶರ್ಮ ಕಾಶ್ಯಪ .,🎉🎉🎉🎉🎉.,

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 Рік тому +4

    ఆహా మీ కీర్తనలో భగవత్ సాక్షాత్ కారం అవుతుంది.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +8

    తత్వాలు. పాడటంలో బాలమురళీకృష్ణ గారి లా ఇంకెందుకు పాడలేరు సరస్వతి పుత్రుడు ❤

  • @hvsnsharma
    @hvsnsharma Рік тому +5

    ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ನನ್ನ ಮನಸೂರೆಗೊಂಡ ಕೀರ್ತನ ಗುಚ್ಚ ಇದು, ಎಷ್ಟು ಬಾರಿ ಕೇಳಿದರೂ ಮತ್ತೆ ಮತ್ತೆ ಆಲಿಸಬೇಕೆನಿಸುತ್ತೆ

  • @subramaniamm8569
    @subramaniamm8569 Рік тому +7

    వారి ఇంటిపేరు గలవాడిగపుట్టినందుకు గర్వపడుతున్నాను. నమో నమః

  • @nagarajc9124
    @nagarajc9124 2 місяці тому +3

    ತುಂಬಾ ಮಧುರವಾದ ಭಕ್ತಿಗೀತೆ, ಧನ್ಯವಾದಗಳು

  • @shankarmahadevuni8511
    @shankarmahadevuni8511 2 місяці тому +3

    Enotho haigavundhi prashanthathmgavundhi manasuku meeru god gift sir

  • @sivanarayanat5374
    @sivanarayanat5374 Рік тому +16

    మీపాటలు వినడం ఎన్నిజన్మల అదృష్టం, చెప్పనలివి కాదు 👌👌👌👌👌

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 Рік тому +3

    Nenu Ravidrabharathi lo aayana garnam 3 sarlu velle vine bhagyam kaligindi.Ramakrishna mathamlo M.S Subbalakshmi garidivine bhagyam kaligindi.pankaj uddas,Bhimsen Joshi lanti vari hindusthani ganam vinadam jarigindi.Mahanu bravura nandarinj daggaraga chusi eduruga vine bhagyam maruvalenidi.Mahanubhavula nendarino eduruga chusina bhagyam jalsgadam apoati na andari adrustam. Ippudu malli ma hanubhavulaandarini UA-cam dwara vinakalagadam chala chala santhoshamga vuntundi.maruvaleni madhuranubhuthulu.ekkaa kacherilu vunna vellevallam. Aarojulu malli rao

  • @vadlamanisaraswathi5227
    @vadlamanisaraswathi5227 6 місяців тому +2

    Mana andari adrustem Mangalempalli garu.prapancham lo carnataka music lo veeri ki thiruguledu.🎉

  • @tararuppel7427
    @tararuppel7427 4 місяці тому +5

    VERY INSTINCTIVE FEELINGS OF NOSTALGIE IS BORN WITHIN ME LISTENING TO THESE RAGAMS ALSO WITH DEEP RESPECT FROM GERMANY.

  • @nvsspavankumargoteti5680
    @nvsspavankumargoteti5680 Рік тому +12

    భద్రాద్రి రాములు వారిని కీర్తి మీ పాటలో వుంటుంది. జై శ్రీ రామ్👌👍💐💐💐

  • @SK-nd3hz
    @SK-nd3hz 10 місяців тому +3

    రామదాసు గారి ఆర్ద్రత బాలమురళి గారి గళంలో. జన్మ దన్యం

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 3 місяці тому +3

    E janmalo ituvanti keerthanalu vintunnandhuku dhanyunni

  • @profsramsarma9612
    @profsramsarma9612 2 роки тому +22

    Dr.BMK Golden voice & clarity is NAA BOOTHO. NAA BHAVISHYATHI

    • @baabeeshc5208
      @baabeeshc5208 2 роки тому

      Its not ‘bootho’. It should be ‘bhootho’. You are a professor and don’t know the difference between bootho and bhootho. Very sad!

    • @umadv4701
      @umadv4701 2 роки тому

      @@baabeeshc5208 very impressive voice and beautiful songs

    • @bharathysubramanian1943
      @bharathysubramanian1943 4 місяці тому

      “The singing rendered by Dr. M.BalamuraLikrishNa ever is admirable to hear ; Nam Chennai Thambu Chetty Street, G.T. Madras … ‘Arya Bhavan’, Hotelil, Gulabjamun suvaiththaaRpOl thaan uLLathu in spite of my ‘ Diabetes Mellitus. It is a ‘simile’ . His Carnatic Sangeetha gnanam , sweet tone and the method of delivery are admirable. ‘Sri Rama Nee naamam entha ruchiraa/emi ruchi raa krithiyai kEttuk konDE irukkalaam. So too his every song sung. Bhadraachalam Sri Ramanukku eNNaRRa namaskaaranGaL. Plus Sri BalamuraLikrishNavukku VaazhththukkaL pala. Especially, avar paadalGaLukkaaga avarGaL evvaLavu paaraattinaalum avaiGaL pOthumaa? POthavE pOthaathu thaan uNmai. - ‘M.K.Subramanian.”, No:100, Juliet Ct: cul de saq, Chapel Hill, N.Carolina, USA.”

  • @anusuyaparthasarathy2203
    @anusuyaparthasarathy2203 2 роки тому +55

    Very Very Melodious. While Cooking and also doing domestic work I listen to these. I will be in a different World fully involved in these Songs. I don't feel the strain at all. Thank You so much for rendering such beautiful Songs. Hats Off to Dr.Balmurali Krishnagaru for His Nightingale Voice.

    • @sureshguthivari4550
      @sureshguthivari4550 2 роки тому +1

      I do that too and find it very relaxing to listen to his divine voice, as l do my daily chores.

    • @bhanumathisrigiriraju729
      @bhanumathisrigiriraju729 10 місяців тому

      Gone back to 70 years. Air suprabhatalu

    • @guppy277
      @guppy277 2 місяці тому

      You must be a blessed soul. Best wishes to stay likewise🎉

  • @saradamunukutla7640
    @saradamunukutla7640 Місяць тому +1

    Ramulavari keerthanalu Mee voicetho vintunte janma tharinchindani anipistundi.Dhanyavadalu.

  • @srinathkv7283
    @srinathkv7283 2 роки тому +19

    ಇದು dr. ಬಾಲಮುರಳಿಕಷ್ಣ ರವರ ಇಂಪಾದ ದ್ವನಿಯಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ಪದೇಪದೇ ಕೇಳಬೇಕೆಂಬ ತುಡಿತ ಉಂಟಾಗಿದೆ.Fantastic devotional songs.

  • @sreenivaskalavakuri7033
    @sreenivaskalavakuri7033 2 роки тому +24

    సంగీత సాధనాలు అన్నీ మురిసిపోయే తండ్రి మీతో జతకలిసి నందుకు

    • @nrmp3531
      @nrmp3531 Рік тому +1

      Aaha Entha chakkati polika👏🏼👍

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr Рік тому +3

    మా అబ్బాయి మహీధర్ కి మీ పాటలంటే చాలా ఇష్టం...

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 роки тому +4

    Bhakta Ramadasu KEERTHANULU Balamurali Krishna nota ADBHUTAM

  • @sreenukarnati3433
    @sreenukarnati3433 2 місяці тому +2

    I was received the legend at Khammam along with my senior officers… in 2000 year..

  • @vemulagirijabai3286
    @vemulagirijabai3286 2 роки тому +77

    మీ పాటలు వింటూ పెరిగాము. మీ పాటలు వినడం అంటే చాలా అదృష్టం. 🙏🙏

  • @vanik4854
    @vanik4854 2 місяці тому +2

    Evergreen voice and songs 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadtadepalli1962
    @prasadtadepalli1962 13 днів тому

    యుగం లో కారణ జన్ములుగా అవతరించి వారి ప్రతిభను నేల నలువైపులా చాటిచెప్పిన మహానుభావుల సమ కాపాలికులు కావడం మన అదృష్టం త్యాగరాజు వంటి వారిని మనం చూడలేము కానీ,అంతటి మేధస్సు కలవారి ని మనకోసమే భగవంతుడు సృజించారనడం అతిశయోక్తి కానేరదు 🎉🎉🎉

  • @jagadeeshbabu921
    @jagadeeshbabu921 2 роки тому +75

    Our younger generations must be exposed to such keerthans & sangeetham to feel the real melody of life beyond net & mobile! 🙏😊

    • @chenchireddymunagala94
      @chenchireddymunagala94 2 роки тому +1

      Irrespective of age every one enjoys once anyone makes a habit listening these philosophic melodious Tatwalu.

    • @vammukittu
      @vammukittu 2 роки тому

      Yes Doc, some of us are.

    • @rangaraokasarla7638
      @rangaraokasarla7638 2 роки тому

      the diffusion of psychological stress is the important outcome of the indian spiritualism. unless you invent an alternative you shouldnot destroy this safety valve.

    • @madumathoory3695
      @madumathoory3695 2 роки тому

      So well said tq nice to hear god bless all om

    • @phanithallapragada5548
      @phanithallapragada5548 2 роки тому

      @@chenchireddymunagala94 l

  • @hanumappallerajasekhar7949
    @hanumappallerajasekhar7949 10 місяців тому +1

    Tatvalu and Ramadasu keerthanalu andarini alaristhayi Telugu basha unnanthavaruku. Bala murali garu amarulu.

  • @meenamohan8553
    @meenamohan8553 Місяць тому

    మధురమైన కీర్తనలు 🙏🏻❤️💐

  • @jvspatnaik795
    @jvspatnaik795 2 місяці тому +2

    Fortunate to hear Songs.My brain knows How fortunate I am.

  • @vasud1995
    @vasud1995 Рік тому +11

    Of all Keerthanas, my most favourite keerthana is " Sree Rama Neenama memi ruchira ... starts at 7:44" . What a mesmerising keerthana from the voice of the great singer Shri Mangalampalli Bala Murali Krishna garu. I very frequently listen to this keerthana, a powerful magent. Last but not least, superb performance by instrumental team, in perfect sync with vocal performance.

    • @guppy277
      @guppy277 2 місяці тому

      Can’t agree more.
      When he pronounces, “emi ruchira… entha ruchira.. I get a sweet tingling in the tongue myself as if I am savouring a sweet meat in my mouth. Such is the bhava and the enigma called Sri MBMK.
      I can almost visualise him singing this with that cheeky smile as he sings.
      What a divine soul and what a divine blessing to have lived in his times.

  • @kuppusamytg1594
    @kuppusamytg1594 Рік тому +10

    Beyond Language it is sweet and melodious. Bhadrachalam Rama is the hero for all Hindus.Sri.Balamurali Krishna garu lives eternally in our mind.

    • @pyllasudarshanreddy2000
      @pyllasudarshanreddy2000 Рік тому

      Bhadrachala RAMADASA KEERTANSLU Bhakti Purakamulu, MUKTI DAYAKAMULU. These are equally mesmerising as those of Sri THYAGA RAJA KEERTANSLU.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 3 місяці тому +1

    Guruvu gari ki Padabhi Vandanamu.Jai Sri Ram..Namo Rama Dasu..❤❤❤❤❤

  • @kompelladeekshitkumar5378
    @kompelladeekshitkumar5378 2 роки тому +20

    Miss you Nanna 🙏
    Didn't get the true meaning when you were listening....kept on arguing with you but now when i am getting to know the depth and meaning you are not around... it's heart-wrenching.... 😭

  • @haribabuejnavarzala3213
    @haribabuejnavarzala3213 2 роки тому +40

    Balamurali Krishna was a cultrual Icon and he will remain an Icon in the Indian civilization.

    • @madumathoory3695
      @madumathoory3695 2 роки тому +4

      Yes very true om

    • @brlakshmiprasad2717
      @brlakshmiprasad2717 Рік тому

      ದೇವರೇ ಎದ್ದು ಬಂದಂತೆ ಭಾಸವಾಗುತ್ತದೆ..ಅವರ ಧ್ವನಿ...🙏🙏🙏🙏🙏

  • @bkvsatyanarayana7745
    @bkvsatyanarayana7745 2 роки тому +13

    అత్యంత కమనీయం బాలమురళీ గారి గాత్రం.

  • @adithya784
    @adithya784 2 роки тому +15

    No words. Simply Got lost into other world listening such divinely...🙏🏻🕉🙏🏻🕉🙏🏻🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕉

    • @madumathoory3695
      @madumathoory3695 2 роки тому +1

      Very true peaceful too really nice

    • @lalithamba
      @lalithamba Рік тому

      Try by
      Mi i​@@madumathoory3695 GTG TV ut

  • @ramarajubhupathiraju6966
    @ramarajubhupathiraju6966 5 місяців тому +2

    Mangalam p b murali kri garu ma voori alludu kavadam ma adrustam vissakoderu.

  • @Shreenenai
    @Shreenenai Рік тому +2

    🌹🙏🌹శ్రీ గురుభ్యో నమః 🌹🙏🌹
    🌹🙏🌹Sri gurubhyo namaha🌹🙏🌹

  • @RamaRaoErukulla
    @RamaRaoErukulla 5 місяців тому +6

    Sweet voice we can’t forget in our lives n we very lucky to these melodies Keerthanas

    • @kanti290
      @kanti290 5 місяців тому +1

      how true

  • @attiliramakrishna8633
    @attiliramakrishna8633 2 роки тому +14

    Bala murali Krishna sankeerthanalu vinatam adrusham. Janma dhanyam.👏

  • @mohanrao4798
    @mohanrao4798 Рік тому +1

    Ramadasu keerthnas and Balamurali ,two cannot be separated. Pray for them on this Ramanavami day

  • @madumathoory3695
    @madumathoory3695 2 роки тому +3

    Nice beautiful keertan nice old solid singers lovely tq for all the up dates tq u all so much om shanti om

  • @hariraman149
    @hariraman149 Рік тому +1

    Bala Murali is a legend . He made us realize how Bhadrachalam Ramadosu loved Sri Rama.

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr 6 місяців тому +5

    Divine Melodious Performance BY DR DR BALA MUTALI KRISHNA

  • @leelandgokle
    @leelandgokle 3 місяці тому +1

    GREAT SINGER AND COMPOSER OF MUSIC. HIS SERVICES TO MUSIC ARE MEMORABLE

  • @rameshrajagopalan
    @rameshrajagopalan Рік тому +5

    ஆஹா... என்ன ஒரு குரல்... Pranaam Sir.

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr 6 місяців тому +1

    Excellent Enchanting DIVINE Prayerful Songs in Beautiful Voice by DR Bala Murali Krishna

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +1

    మంగళపల్లి మార్కెట్లో చాలా బాగుంది చాలా

  • @nagarajkrishnarao3806
    @nagarajkrishnarao3806 Рік тому +4

    Super o super voice gulab jamun voice👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalavathidevarajan6764
    @kalavathidevarajan6764 5 днів тому

    So divine a voice. It's as though u are conversing with the creator and he is just within u.

  • @VISHVESH1952
    @VISHVESH1952 Рік тому +5

    None to reach his inimitable voice. A real, real great Vidwan

  • @surveysy7561
    @surveysy7561 Рік тому +11

    Oh God, listening to these songs after a few years and I'm relieved of all miseries by just listening to this great voice Dr. BMK

  • @sivakrishnakota784
    @sivakrishnakota784 2 роки тому +14

    I get good sleep after listening to his songs. Great thanks yo him and his melodious voice

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Місяць тому

    ‘భారతరత్న ‘ పురస్కారము బాలమురళి గారికి ప్రదానం చేస్తే, మనదేశవాసులందరు-మనల్ని మనం గౌరవించుకున్నట్లు! సరస్వతీదేవిని, అన్నమాచార్యయులవారిని గౌరవించినట్లు!🙏🏽

  • @user-ec7ql1wj8e
    @user-ec7ql1wj8e 3 місяці тому +1

    Jai sri ram

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr 4 місяці тому +1

    JAI SRI RAM....
    DR BALA MURALI KRISHNA IN HIS BLESSED VOICE SINGING ON RAMA 🎉

  • @kmglakshmi8845
    @kmglakshmi8845 Рік тому +12

    Sir,🙏, very sweet voice, felt very pleasant, calm and peace of mind while hearing ur songs, all the best sir, may God give u good health sir, tq very much sir.

  • @radhakrishnahn3233
    @radhakrishnahn3233 Рік тому +2

    I am a follower of Dr. MBK, his voice is mesmaraising. Purandara dasa kirtanas he sang as light music. Very nice to listen.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @radhagr5915
    @radhagr5915 4 місяці тому +1

    Excellent forever sweet heart touch songs❤❤❤❤

  • @mahesh1021
    @mahesh1021 10 місяців тому +2

    listening in 2023..... like here....
    so pleasant

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 2 роки тому +6

    Telangana Government should give proper recognition to BHAKTA RAMADASU

  • @suchitraravichandransuchi9867
    @suchitraravichandransuchi9867 2 місяці тому +1

    Sri Sita Rama bhyam Sri Rama Jayam🙏🙏🙏🙏🪷🪷🪷🪷

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 Рік тому +4

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @RAGHUNATHB-pl7vp
    @RAGHUNATHB-pl7vp 28 днів тому +1

    enni janmamula nnundee cuhisannanu eko narayananudanna anni ramarpanamam

  • @avnraorao4092
    @avnraorao4092 25 днів тому +3

    anni.darlu.vinna.amigontu.mahnubava..mahanubava

  • @user-cb7sw5cc7u
    @user-cb7sw5cc7u 3 місяці тому +1

    Satakoti vandanamulu.

  • @subbaraochepuru4647
    @subbaraochepuru4647 Рік тому +2

    Jai Sri Ram
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mcsubbaramusubbaramu7615
    @mcsubbaramusubbaramu7615 2 роки тому +2

    How nice are Ramadasa keerthanu 👍

  • @polepeddisharma9004
    @polepeddisharma9004 Рік тому +3

    Bala Murali is a legend and all people must sing. throughout their life. I pray for him.

  • @morgancabs
    @morgancabs 2 роки тому +22

    We can never expect such songs in present generation or future generation , such a great singer hats off👌🙏🙏

    • @govindlaxmanrao8325
      @govindlaxmanrao8325 2 роки тому +2

      Such a tremendous voice, it is proud of telugu people to hear such melddies Keerthan s

    • @lalithakumari9840
      @lalithakumari9840 2 роки тому

      S bhagaa chepparu no body can beat balamurali krishna garu naa bhuuto naa bhavushyathi that us muraligaru ge us our yradition and antiq piece gem to our indian culture and tradition in singing tq

    • @madumathoory3695
      @madumathoory3695 2 роки тому

      Very true n well said the songs r good n soothing to hear n music super nice tq

  • @santosh_jsr
    @santosh_jsr 2 роки тому +6

    Jai sri ram jai bajrang balii

  • @tatazee1
    @tatazee1 Рік тому +9

    Mesmerizing voice, I ll always be refreshed, when I listen these keertanas, I used to listen everyday.

  • @harishredmi4211
    @harishredmi4211 Рік тому +1

    Wow adhbutham emi gatrmandhi👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @sudarshanreddy3258
    @sudarshanreddy3258 2 роки тому +3

    రోజు మీ పాటలు వింటూ ఉంటే గుడికి కూడా వెళ్లక్కర్లే

  • @AnanthaSayanam-pu8pr
    @AnanthaSayanam-pu8pr 3 місяці тому +2

    MEMORABLE MESMERIZING SONGS ON RAMA.....

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr 3 місяці тому +1

      ABSOLUTE DIVINE VOICE OF SRI BALA MURALI KRISHNA IS ENCHANTING...PRANAMS SWAMI 🎉

    • @AnanthaSayanam-pu8pr
      @AnanthaSayanam-pu8pr 3 місяці тому

      EVERGREEN CLASSICAL MELODIES ON RAMA BY SRI BALA MURALI KRISHNA....EXTRAORDINARY. PERFORMANCE...NAMASKARAM SWAMI 🎉

  • @gruhhalaxmivastu
    @gruhhalaxmivastu 9 місяців тому +1

    బాలమురళికృష్ణ గారు సరస్వతి పుత్రులు గంధర్వ లోకం నుండి మనకోసం వచ్చిన మహునాభావుడు 🙏

  • @silvymaximena9300
    @silvymaximena9300 2 роки тому +18

    He will always live in the minds of music lovers. So lovely and divine rendition and that magical voice...🌹🌹🌹

  • @bhuvaneshwariramanan8539
    @bhuvaneshwariramanan8539 11 місяців тому +2

    palukē baṅgāramāyēnā ॥
    palukē baṅgāramāyēnā ॥
    palukē baṅgāramāyēnā kōdaṇḍapāNi
    palukē baṅgāramāyēnā ||
    palukē baṅgāramayē pilichina palukavēmi
    kalalō nī nāmasmaraNa maruva chakkani thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    iravūga nisukalōna pōralēna yuḍutha bhaktiki
    karuNInchi brō chithivani nēranammithi ninnē thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    rāthini nāthiga jēsi bhūthalamuna pra
    khyāthi jēndhithivani prīthithō nammithi thaṇḍri
    palukē baṅgāramāyēnā ||
    yēntha vēḍina gāni sunthaina dhaya rādhu
    panthambu sēya nēnēnthaṭi vāḍanu taṇḍri
    palukē baṅgāramāyēnā ||
    saraNāgatha thrāNa birudhāṅkithuḍavu gādha
    karuNinchu bhadhrāchalavara rāmadāsa pōṣha
    palukē baṅgāramāyēnā ||

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 роки тому +5

    జై శ్రీరామ్🚩🚩👏👏👏👏⛳⛳

  • @namakkalpsrinivasan7419
    @namakkalpsrinivasan7419 Місяць тому

    Melodious genius at work. Excellent. Thanks sir

  • @anuradhaaveti9053
    @anuradhaaveti9053 Рік тому +2

    మీ contemporary నీ అవడం మా అదృష్టం.జై శ్రీ రామ్.