అన్న అసలైన గారిబోడికి ఎప్పటికి రావు ఇండ్లు ఉన్నోళ్ళకి ఆస్తులు ఉన్నోళ్ళకి ఇస్తారు. నాకు సర్వయ్ కూడా చేయాలె. మా ఇంటి వన్రికి. ఇల్లులేదని చేసిండ్రు కానీ మాకు చేయాలె.
అన్న నమస్తే. మాకు జాగ ఉంది మేము ఒకే డాబా రూములో కిరాయి kiనా కొడుకు నేను ఉంటాము సర్వే అయింది. జాగ ఉంది అని ఎలా తెలుస్తుంది. మాకు ఆర్థికసహాయము చేస్తారా రిప్లై ఇవ్వండి. థాంక్యూ.సర్వే లో ఖాళీ ఫొటో తీసుకొని వెళ్లారు.
పోయిన టీఆర్ఎస్ పార్టీలు కూడా ఇదే కౌన్సిలర్లకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఎమ్మెల్యేకి వీళ్ళకి ఇచ్చి ఆ కేసీఆర్ గారు అయిపోయిందండి ఇప్పుడు కూడా అదే పొజిషన్ కైతే అదే పరిస్థితి
అన్న గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరు అయింది అప్పుడు రేకుల ఇల్లు ఉంటే తీసేసి వర్క్ కొంచెం స్టార్ట్ చేసినవ్ గవర్నమెంట్ మారింది ఆ ఇల్లు చల్లని చెప్పారు వర్క్ ఆపేసిన తర్వాత ప్రజా పరంలో అప్లికేషన్ పెట్టుకున్న సర్వే కి వచ్చారు కిరాయికి ఉన్న rcb ఇంట్లో ఫోటో తీసి వెళ్లారు సలాం ఫోటో తీయలేదు ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు దీని గురించి ఏమైనా చెప్పండి అన్న
దయచేసి అర్బన్లలో కౌన్సిలర్ని మట్టి కౌన్సిలర్లని కనిపెట్టాలి ఎందుకంటే పోయినసారి తిన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే జరగబోతుంది జరుగుతోంది ఒక్కసారి ఇది కనిపెడితే మంచిది గవర్నమెంట్
చెప్పుడు ఏమో.. స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇల్లు సాంక్షన్ చేస్తామని టీవీలలో చెప్తున్నారు. కానీ...కానీ.. ఊరికి మాత్రం 15-20 ఇండ్లు ఇస్తారట, ఇదే మాటలో అర్థం కావట్లేదు ప్రభుత్వం😂😅😊
30yers aynde Govrmant lande eche ade indrama land besemet lape uncham katkovaneke dablu lone evladu mamu rantku untunam made sangrdey Distk ptc mandal mutanghi. Village ma parasete alla ana prjaplnlo apply chaseme maku vasda rada lanD pataa mro Appdu echadu ana ma ama paru meda unde land pl maku lonu vachtu chyande ana
నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి ఇప్పుడు జాగలు ఉన్నోళ్ళకి ఇప్పుడు ఏం కదిలి లేదని ఇస్తారా ఇల్లు దేనికి ఇస్తారు రోడ్డు మీద పడడంలో పెట్టి జాగా ఉన్నోడు ఉన్నది కదా ఉన్నది ఉన్నట్టు లెక్క వాళ్ళకి అసలు రోడ్డు మీద పడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా మీరు కూడా ఆలోచించాలి కదా అన్న ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు మీరు కూడా అది కూడా కనిపెట్టాలి కదా
అన్న నెను నా సోంత పైసలతో నేను స్లాబ్ పోసుకున్నాడు నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తదా గవర్నమెంట్ నుండి జీరో బిల్లు ఆ ఒక్కటి తప్ప ఏది రాలేదు నా సొంత పైసలతో స్లాప్ పోసుకున్న ఒక గుడిసెలో ఉంటున్నాను
Anna Memu prajapalana list lo kuda vunnam resent ga kuda mali maku srve jarigendi plz anna memu rekulla rent house lo vuntamu maku muguru pellallu plz anna challa years ga try chestunanu plz anna help cheyendi
Thanks for informing
ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఏది అసలు గ్యారెంటీగా చెప్పట్లేదు అసలు జాగా లేని వాళ్లకు జాగా ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి
Avadu ami evvaru bro maname sampadinchukovali
Juta congresh party
🤣🤣🤣🤣 vla ka saripovu
T q brother for information
అన్నా నమస్తే జాగలు ఉన్నవారిని ఎలా గుర్తిస్తారు. ప్రజా పాలన ద్వారా న లేక కుల గణన ద్వారాన ప్లీజ్ రిప్లై ఇవ్వ గలరు.
అన్న అసలైన గారిబోడికి ఎప్పటికి రావు ఇండ్లు ఉన్నోళ్ళకి ఆస్తులు ఉన్నోళ్ళకి ఇస్తారు. నాకు సర్వయ్ కూడా చేయాలె. మా ఇంటి వన్రికి. ఇల్లులేదని చేసిండ్రు కానీ మాకు చేయాలె.
Avnu brother ma daggara kuda house vunna vaallaki vachay.levu ani abaddham cheppi apply chesaru.galij manushulu vunnaru.vunnodu lenodiki chance ivvaali kadha.
Correct double building unna vala ki istunaru illu and white card and poor people ni avoid chestunaru.
Hello good morning sir
అన్న నమస్తే. మాకు జాగ ఉంది మేము ఒకే డాబా రూములో కిరాయి kiనా కొడుకు నేను ఉంటాము సర్వే అయింది. జాగ ఉంది అని ఎలా తెలుస్తుంది. మాకు ఆర్థికసహాయము చేస్తారా రిప్లై ఇవ్వండి. థాంక్యూ.సర్వే లో ఖాళీ ఫొటో తీసుకొని వెళ్లారు.
🙏🏻🙏🏻🧕🤲
Anna sanga reddy lo evvara
Anna Hyderabad
పోయిన టీఆర్ఎస్ పార్టీలు కూడా ఇదే కౌన్సిలర్లకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఎమ్మెల్యేకి వీళ్ళకి ఇచ్చి ఆ కేసీఆర్ గారు అయిపోయిందండి ఇప్పుడు కూడా అదే పొజిషన్ కైతే అదే పరిస్థితి
అన్న గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరు అయింది అప్పుడు రేకుల ఇల్లు ఉంటే తీసేసి వర్క్ కొంచెం స్టార్ట్ చేసినవ్ గవర్నమెంట్ మారింది ఆ ఇల్లు చల్లని చెప్పారు వర్క్ ఆపేసిన తర్వాత ప్రజా పరంలో అప్లికేషన్ పెట్టుకున్న సర్వే కి వచ్చారు కిరాయికి ఉన్న rcb ఇంట్లో ఫోటో తీసి వెళ్లారు సలాం ఫోటో తీయలేదు ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ లో రాలేదు దీని గురించి ఏమైనా చెప్పండి అన్న
Hyd..andukuladuu
Super check ante anna
దయచేసి అర్బన్లలో కౌన్సిలర్ని మట్టి కౌన్సిలర్లని కనిపెట్టాలి ఎందుకంటే పోయినసారి తిన్నట్టుగానే ఇప్పుడు కూడా అదే జరగబోతుంది జరుగుతోంది ఒక్కసారి ఇది కనిపెడితే మంచిది గవర్నమెంట్
Super 💯
చెప్పుడు ఏమో.. స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇల్లు సాంక్షన్ చేస్తామని టీవీలలో చెప్తున్నారు. కానీ...కానీ.. ఊరికి మాత్రం 15-20 ఇండ్లు ఇస్తారట, ఇదే మాటలో అర్థం కావట్లేదు ప్రభుత్వం😂😅😊
అన్న ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకొని అన్ని అర్హతలు ఉన్న detanot found అని వచ్చే వారి పరిస్థితి ఏంటీ ఎవరు మాట్లాడ్తాలే 🙏🏼
Same మాది కూడా
Lenodiki evaru support cheyaru.vunnodike andharu support chesi mari ippistharu
Very good information
Hyderabad sec badlo double bedroom lu leva sir
Mari Hyderabad peru ledhu
Khammam lo double beds room indlu leva anna
Sir Meru cheppina vishayalu maku😢
Hyderabad lo
Kk
Anna amount vachai
30yers aynde Govrmant lande eche ade indrama land besemet lape uncham katkovaneke dablu lone evladu mamu rantku untunam made sangrdey Distk ptc mandal mutanghi. Village ma parasete alla ana prjaplnlo apply chaseme maku vasda rada lanD pataa mro Appdu echadu ana ma ama paru meda unde land pl maku lonu vachtu chyande ana
Memu rent ki unnam maku illu ledhu survey ayyindi andi December month prajapalanaki Pettanu mari maku double bed room house istara sheikpet mandal Khairtabad division andi widow
నమస్తే అండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదండి ఇప్పుడు జాగలు ఉన్నోళ్ళకి ఇప్పుడు ఏం కదిలి లేదని ఇస్తారా ఇల్లు దేనికి ఇస్తారు రోడ్డు మీద పడడంలో పెట్టి జాగా ఉన్నోడు ఉన్నది కదా ఉన్నది ఉన్నట్టు లెక్క వాళ్ళకి అసలు రోడ్డు మీద పడుతుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైనా మీరు కూడా ఆలోచించాలి కదా అన్న ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు మీరు కూడా అది కూడా కనిపెట్టాలి కదా
Sangareddy lo leva 😢
అన్న నెను నా సోంత పైసలతో నేను స్లాబ్ పోసుకున్నాడు నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తదా గవర్నమెంట్ నుండి జీరో బిల్లు ఆ ఒక్కటి తప్ప ఏది రాలేదు నా సొంత పైసలతో స్లాప్ పోసుకున్న ఒక గుడిసెలో ఉంటున్నాను
ఇంటి ఒనర్స్ అమ్మకు ఒకటి భార్యకు ఒకటి ఇల్లు రెంటు కూడా తీస్కుంటరు వాళ్లకి ఇస్తుండ్రు మేము కిరాయికి ఉంటాం మాకు రాలే
Sir correct real information evvali sir plz
Anna ma vurilo ellu vunavariki kuda ellu vachayi ma Peru list lo vachaka thisivesharu
Hyderabad lo antamdiki vachaye list chepalidu anti anna
First Hyderabad lo ramathapur lo nalgonda district vallu 20 years vunnam .evvandi sir
Anna Memu prajapalana list lo kuda vunnam resent ga kuda mali maku srve jarigendi plz anna memu rekulla rent house lo vuntamu maku muguru pellallu plz anna challa years ga try chestunanu plz anna help cheyendi
Vallu Guddimalkapur lo untaru anna
srilatha naresh ane valaki 3indllu echaru anna
ఉచిత విద్యుత్ వస్తుంది. O బిల్లు వస్తుంది. Pmkisan వస్తుంది.
కాని 2 లక్షల రుణమాఫీ కాలేదు.
అన్న రేషన్ కార్డు లేదు కదా దీనికి అరువుల
UA-cam entha mandhi chebuthunnaru yevaru nijam ga chebuthunnaru
Rented house ఒక్కటి కూడా రాలేదు ....
జాగా feeting baghuledhu dabble bedరూమ్ room evandi ఇందిరమ్మ garu అప్పటి rojuu లో yelaga echaruu జాగా ఉంటుందా పేద variki🫣🫣🫣🫣
Anna nenu hyd lo rent ki untaamu maaku rekula room thukkuguda lo undhi maku vastadha anna
Bro survey list loo hyderabad name leadu bro 😮
middle class people anni tax lu kadatharu variki evvara pedhalu okka rupai tax kattaleru edhemi nyayam 😂😂😂😂😂😂😂😂😂
పజాపాలనలో దరఖాస్తు పెటినా అందులో ఇంటికి టిక్ పెట్టలేదు ఇప్పుడు ఎలా
Please cheppadi
Please sir em chiyali
Eni rojulu cheptharu elantive fast evamanandi elu
Chala mandhiki guddimalkapurla indllu unai anna
Sir nenu handicapped person unna kani survey lo na pair rale
Pmsirnohouses🏠🏠🏠😭😭😭😭😭😭😭😭😭😭
Rangareddy leneledu
Hyderabad lo double bed room leva anna
Enduku.Eshodi.kukakatplli
Balajinagar.lo.15_21_230/5
Entiki.srvy.kudakaledu
Vunnavariky
Krakartalaku
MekuAnukulaminavariky.
Illu.Anta.mosapuritanga
Vundi
Eeroju 15 roju vachi photo vteskunndu naa photo raledu aanta Naku mundu vachinndi brs lo kani eeputu vasstada
Ippudu bartha ledu ani kuda cheppi apply cheyandi.illu vundi levu ani abadham cheppina vaallu.em manushulu ra.nijayina pedha vadiki avakasam ivvandira.
Waste sir lopala lopala echarasthunar waste waste
Vadu echediledu.sacheduledu.juta.vongresh.party
Kk