మీరు చేసే వంటకాలు ఏమో కానీ మీరు వంట పత్రాలు సూపర్బ్ ఎక్సలెంట్ అన్ని కూడా మట్టి పాత్రలే... ఎంత అద్భుతం మీరు వీడియోలు పెట్టినప్పుడు అల్ల వీడియో నేను చూసేది వంట పాత్రలే అదుర్స్... మీకు చాలా థాంక్స్ అమ్మా....
కొత్తగా పెళ్లయిన వారు పిల్లలు పుట్టిన వారు నత్తల కూర తింటే ఎంతో ఉపయోగం ఉంది రొయ్యలు తిన్నారా ఇది అంతకన్నా రుచిగా అద్భుతంగా ఉండిద్ది ఎన్ వి ఏది ముట్టుకొని వారు అయితే దీని గురించి చి చి అనుకుంటారు ఇదొక అద్భుతమైన మెడిసిన్
హాయ్ రంగమ్మత్త నాని తమ్ముడు కొత్తగా ఈ అను ఎవరో తమ్ముడు రిప్లై కామెంట్ లో చెప్పు నాని తమ్ముడు నత్తల కూర సూపర్ గా ఉంది రంగమ్మ ఉంది చాలా బాగా ఉండింది థాంక్స్ చెప్పాలి 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Brother - I think you need to improve the camera skills(a more quality camera) and lessen the conversations.....you have a bright future...i subscribed...
వాళ్ళు ఎందుకు నేర్చుకోస్తారు, నేర్చుకురారు మీ లాంటి తల్లులు నేర్పించాలి ఏం చేస్తాం ఇలాంటి అమ్మాయిలని పెళ్లి చేసుకున్నందుకు మా లాంటి అబ్బాయిలు మీ లాంటి తల్లులు బాధపడుతున్నారు మన కర్మ
వేపిన చనగపిండి ఎంత వెయ్యాలా ప్రేక్షకులకు క్లియర్గా చూపించాలి ఒక స్పూన్ ఆ రెండు స్పూన్ల తగినంత అని క్లియర్గా వివరంగా చెప్పగలరు నత్తల ని క్లోజ్ గా దగ్గరగా చూపించాలి తయారు చేసే విధానాన్ని కొంచెం దగ్గరగా పాత్రకు ఆ తర్వాత వారిని చూపిస్తూ ఉండాలి

బాబా డైలాగ్ బట్టి కొట్టకుండా ఉండడండి నమస్కారం స్వామి ఈ బట్టి డైలాగ్ లు
నాకు ఇష్టమైన కూర సూపర్ టేస్ట్ ,సూపర్ డిజిస్టవు
Eeapudu thinnav
ఎలా ఉంటుంది బాబు ఈ కూర
నత్తలు పచిసెనగప్పపు డెడ్లీ కాంబినేషన్ 😋😋😋
సూపర్ గా ఉంటుంది నత్తల కూర చాలా మంచిది
Haaa
ఆవును నేను ఒక్క సారీ తిన్న చాలా బాగుంది health food
First time తెలిసింది నత్తలు కూడా తింటారు అని 😮
ఎట్లుందో ఏమో
కొత్తగా పెళ్లయిన వారు పిల్లలు పుట్టిన వారు నత్తల కూర తింటే ఎంతో ఉపయోగం ఉంది రొయ్యలు తిన్నారా ఇది అంతకన్నా రుచిగా అద్భుతంగా ఉండిద్ది ఎన్ వి ఏది ముట్టుకొని వారు అయితే దీని గురించి చి చి అనుకుంటారు ఇదొక అద్భుతమైన మెడిసిన్
నత్తల కూర సూపర్ గా ఉంటుంది
నత్తల లో గోంగూర వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అలా నేను చాలాసార్లు వండాను తిన్నాను కూడా మా ఊరు మీ ఊరు దగ్గర్లోనే కాజ
❤
గోంగూర కాంబినేషన్లో వండితే..... ఆ రుచి అమోఘం అద్భుతంగా ఉంటుంది....
@@rajnzmm5630 Nattalu సెనగ పప్పు బాగుంటుంది fry kani iguru kani
Tata mee matalu chala bagunnai
నమస్తే అమ్మ. మీ వీడియోలు చాలా బాగుంటాయి. మా పాప మీకు పెద్ద ఫ్యాను. అది కూడా బందరే. మిమ్మల్ని కలవాలని మా పాప అనుకుంటుంది.
9177809510
Baboi dialogues batti pattakandi tallii...natural ga cheyyandi....
H I don't know
Okappati doordarshan tv lo ilagy vundevi😂
@@s.selvamramesh6912❤❤❤
@@baregelasulochana3633q
నాకు తెలుసు బాబాయ్ చాలా బాగుటుంది
Hey beautiful Couple,
Really ur cooking videos r so beautiful. 1st time I am seeing this CURRY in my life...
నాతలకూర నాకు చాలా ఇష్టం పైదనాన్న
Nee thala koora nuvvu eppudu thinnav thalli...avi nathala nee thala kadhu నత్త
Ee age lo kuda inta innovative gaa alochinchi update ayyaru meeru meka take bow
Nice family
Thank you
హాయ్ రంగమ్మత్త నాని తమ్ముడు కొత్తగా ఈ అను ఎవరో తమ్ముడు రిప్లై కామెంట్ లో చెప్పు నాని తమ్ముడు నత్తల కూర సూపర్ గా ఉంది రంగమ్మ ఉంది చాలా బాగా ఉండింది థాంక్స్ చెప్పాలి 👌👌👌👌🙏🙏🙏🙏🙏
Super curry nenu chinnapudu
Chinnavi tinnamu Kerala lo kura chalabaguntadi 😊
Nathala kura super ga vuntundi 👌😋
Nattalu vankaya meddhudu untadhi superb
Polampanuluchustuntechalaanandamgaundi❤
Super babai
Vedio Koriography chala bagundi😊😊😊
Super bhama
1kotar brandhi thagi thinte super vilege good
Bunny vesukunte bagundu thatha
Super ga untundhi bro
Good source of protein and fat....
Bakka ga vundevallu regular ga
Thinte...muscle build avvi
Balam ga avutaru...
Nenu tennanu nattala curry chala baguntadi
అను బాగుంది
My favourite kari తాత
Ranganayakamma garu mimmalni chusthunte acham ma nanamma ni chusinatuu vuñdi andi ❤
Naku ma ammama la anipisthundi 🤩
My favourite curry.
Mine too
Baguntundhi. కూర. మసాలా
Villages lo natural ga vachey matale baguntay vdos lo😊
Last dilogue super Emtaaru Friends👌
Nice tataya, bamma, but e sari fry chesi rotitho try cheyandi 🎉🎉🎉
Super👌👌😋
మీది బందర్ దగ్గరే ఊరే అని అనుకుంటున్నాను ఎక్కడో తెలిస్తే ఒకసారి కలవాలి అనుకుంటున్నాము.
Nijame thatayya👍😃
👌🙏👍 good Amma,👍
Naku nattala kura tinalanipestundi Tata ma lover Ki cheppali 😅
Kada..kada..vinaleka chastunnam...thalllii..kuda anu thallliii...meku koti dandaluuuuuuuuuuuuu
ఓరి నాయనో మీకు డైలాగ్ వినలేక పోతున్నాను తండ్రి అత్త కోడలు అంటే ఇట్లనే ఉండాలి ఓ అత్త కోడలు ఇలాగే ఉన్నార లేదా
Guraka pette vallaki chala baguntndhi
Superrrrr
హెల్తి ఫుడ్
సూపర్ పెద్ద నాన్న గారు... 😋😋😋❤❤❤
👌👌👌👌👌💐💐💐🙏
Super 👍🏿
అవును నిజమే 👌👌👌👌
Emi antamm like koduthamu hahaaha😊😊😊
సూపర్
I see some comments here..... please respect other's culture....
It's a delicacy in most of the Indian villages
లెగ్ పీస్ బిరియాని బామ్మ
chinapudu nenu chalasarulu tina baguntai
Chandalam ga vundi sengapappu podivesthe vupma ipoendi and garam masala also 😢😢😢😢
Excellent curry
Thank you so much
నువ్వు సూపర్ బాబాయ్😂🎉🎉😂
Nenu thinnanu Amma ma village kuda W Godavari ippdu memu Hyd loo unnamu Gurthukosthunnayi
It's soo yummy food
Thank you 😋
Naaku 10 years unnappudu tinna 😊😊😊
ఆ మాత్రం స్క్రిప్ట్ లేకుండా ఇద్దరు ఆడోల్లు కలిసి వంట చెయ్యలేరు.
Brother - I think you need to improve the camera skills(a more quality camera) and lessen the conversations.....you have a bright future...i subscribed...
Nice thata
Chala baguntundhi kura nenu tinnanu
నత్తల కూర మాకు కూడా పెడతారా
Meeru super babai.......😂😂😂
Taste super nennu Susana
Asthama vallaki chala manchidi
Super......
Thank you
Superga unntundhi.health ki chala melucheshai.pailes ki medicinega panichesthai.
Super Dialogues🤣🤣
Super vuntadi matton la vuntadi
Husband and wife with ❤
Excellent 👏👏👏🌹
సూపర్ అమ్మా
Musalodu friends antunnadu musalavida batti pattinattu dailogs chepthunnaru
Naku kavali ye ooru lo
Yekkada dorukutaayi in ap
🙏🙏🙏🙏 naanamma. tatayyagaru curry Baga chesaru
గోవిందరాజులు గారు సూపర్😅
💐💐💐
Fully prepared for video, especially for the dialogue 😂atta kodala anubandam baagundamma 😂😂😂
Mana andhra lo ivi tintarani naaku telidhu,maadhi guntur district.nenu chudaledhu mari epppudu mana side tinatam
బాబోయ్ వాసన మామూలుగా ఉండదు😮
వాళ్ళు ఎందుకు నేర్చుకోస్తారు, నేర్చుకురారు మీ లాంటి తల్లులు నేర్పించాలి ఏం చేస్తాం ఇలాంటి అమ్మాయిలని పెళ్లి చేసుకున్నందుకు మా లాంటి అబ్బాయిలు మీ లాంటి తల్లులు బాధపడుతున్నారు మన కర్మ
జై జగన్ గారు ❤
Supper 1:39
eveti ni ala thintaru fst time chusthuna
వేపిన చనగపిండి ఎంత వెయ్యాలా ప్రేక్షకులకు క్లియర్గా చూపించాలి ఒక స్పూన్ ఆ రెండు స్పూన్ల తగినంత అని క్లియర్గా వివరంగా చెప్పగలరు నత్తల ని క్లోజ్ గా దగ్గరగా చూపించాలి తయారు చేసే విధానాన్ని కొంచెం దగ్గరగా పాత్రకు ఆ తర్వాత వారిని చూపిస్తూ ఉండాలి
సోది పాఠం అప్ప చెబుతున్నారు కూర బాగుంది
Super ❤❤
Super
Evanni healthy food items manchivi
Super0
🎉🎉🎉all 🙋♂️🥰👍
Good morning Amma
Esari memu mevuru vastamu nanammagaru bommidayela pulusu chyyamdi maku memu koni tecukostamu metho kalasi bojanam chyyaali
Supar amma
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻