Congress Leader Jaggareddy Shocking Comments On Chandrababu, Revanth Reddy | Praja Chaithanyam
Вставка
- Опубліковано 7 лип 2024
- #cmchandrababu #jaggareddy #prajachaithanyam
Watch :Congress Leader Jaggareddy Shocking Comments On Chandrababu, Revanth Reddy | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.
జగ్గన్న నువ్వు చెప్పింది అక్షరసత్యాలు, చంద్రబాబుని నమ్మవద్దు తస్మాత్ జాగ్రత్త 🌹🙏
ఆల్రెడీ మీ సీఎం ఎప్పుడో బిజెపికి టచ్ లో వెళ్ళాడు ఇప్పుడు అతను కాంగ్రెస్ సీఎం కాదు బిజెపి సీఎం చంద్రబాబు హయాంలో జరుగుతున్న నాటకం ఇది
Evm CM CBN Pawan Kalyan
రాజకీయమంటేనే వ్యూహాలు ప్రతి వ్యూహాలు పకడ్బందీగానే ముందు జాగ్రత్తగా కలిసి ఉంటారు అది అది ప్రజలకు కూడా తెలుసు కదా
జగ్గారెడ్డి గారు తెలంగాణలో చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నది కేసీఆర్ గారు కాదు మీ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి దయచేసి ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి
గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు వచ్చిన సీట్లు దాదాపు సున్నానే కదా
Yes correct fundamental of IT Devolopment Hyd explain. ❤
రేయ్ జగ్గా ముందు రేవంత్ రెడ్డి ని జాగ్రత్తగా చూసుకోండి
Jai telangana. Meru chepindi nijam sir.
ఇది నిజం... సార్ పక్కా.. నిజం సార్.
Correct cheypparu. Jai Jagan Anna evm dongalu kutami BJP janaseaa tdp evm change cheysinaru modi
లేదు నిరుద్యోగులు తో పెట్టుకున్నారు మి పార్టీ వుండదు జగ్గారెడ్డి గారు మన పక్క రాష్ట్రం ఛత్తీస్ ఘడ్ లాగా 5 సంవత్సరాలు మాత్రమే మీరు సర్వే చేసుకోండి
Evm లను తీసివేయాలి 😅😢😮
భవిష్యత్తులో వచ్చే సూట్ కూడా చాలా తక్కువే అనుకుంటా
AP lo TDP, Jansena, BJP & EVM😂😂😂
అన్నా ఇప్పుడు కాంగి వంతు వచ్చినది పసుపు చొక్కా మీద ఆకు పచ్చ కండువా కప్పుకొని వున్నాడు మన రేవంతు అన్నా వున్నాడు జరా కాసుకోండి.
Great leader sir neejam thelusukunnaru
జగ్గారెడ్డి గారు మీ కాంగ్రెస్ కి ఎప్పుడైనా ప్రమాదం మీ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వల్లే ఒకవేళ పరిణామాలు అటు ఇటు జరిగితే అతని గ్రూపును తీసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఏ క్షణమైనా వెళ్తాడు మీ గుంపు మేస్త్రి
Really you are intelligent sir miku epudu telsinda sir prajalaku evishayam nadariki monde telsu you are great politician munde
తెలంగాణా లో భాజాపా తెదేపా అధికారంలోకి రాబోతోంది ముఖ్య మంత్రి గా ఈటెల రాజేంద్ర ఉప ముఖ్యమంత్రి గా నందమూరి సుహాసిని
2024లో ముఖ్య మంత్రి గా ఈటెల రాజేంద్ర రావ్ ఉప ముఖ్యమంత్రి గా నందమూరి సుహాసిని
కరెక్ట్ గా చెప్పారు జగ్గారెడ్డి సార్ గారు జై తెలంగాణ జై కేసీఆర్ సార్ జై తెలంగాణ
Chala manchiga pasikataru jaga reddy garu sir
Evm cm donga
జగ్గన్న ఆంద్ర ఏజెంట్ రేవంత్ రెడ్డి ని తీసెయ్యాలి ఇక్కడ నువ్వు ముఖ్య మంత్రి కావాలి తెలంగాణ బిడ్డలకు అర్థం అయింది
jai tiger jaggareddy zinda bad congress party zinda bad
రేవంత్ రెడ్డి చెప్పు. బాబు కోవర్ట్ జాగ్రత్త. వెన్నుపోటు వాళ్ళ పార్టీ పేటెంట్.
AP 10 kavalante malli 2 state ni kalapandi
Sir.meru.Telangana.Astithvanni.kapadali
K c r tho సగం దొబ్బింది మిగిలిన సాగంకూడ దొబ్బుంది
జగ్గారెడ్డి గారు బాగానే చెప్పారు...జగన్ని అడ్డం పెట్టీ చంద్రబాబుని జైల్ లో పెట్టించి చంద్రబాబు గారిని గ్రిప్ లో పెట్టుకుంది బీజేపీ పార్టీ..చంద్రబాబు గారు జారిపోకుండా స్కిల్ కేసుని బూచిగా చూపిస్తుంది బీజేపీ. ఆ కేసుని ఇప్పట్లో తెలనివ్వాడు . చంద్రబాబు గారు స్టాండ్ మార్చితే ఒక్క సారిగా ఓటుకు నోటు..స్కిల్ కేసు. 18 స్టే లు మళ్ళీ తెర మీదకు తెస్తుంది బీజేపీ. ఇరకాటంలో పడ్డ బాబు గారు ఎపి ప్రయోజనాలు కూడా అడగలేనీ పరిస్తితి తీసుకువచ్చింది బీజేపీ.ఈ 5 సంవత్సరాలలో కూడా ఎపి ఆర్దికంగా ఎదగలేదు ..అమరావతి రాజధాని తోనే ఎపి ఇంకా అప్పుల పాలు అయిపోతుంది
చంద్ర బాబు జగన్ పవన్ VS షర్మిల
CBN kalesindhe revanth ne anna kcr nee kadu. Evar support ho ardham cheskindi anna
Jaggareddy garu, meevalla Congress ki emannaa laabham vundaa? Anavasaramaina vaagudu aapandi. Meeru, KCR Telanganaa ki anavasaram.
Asalu congress I first time gelustundi tdp vale
Telgana CM Revanth reddy BJP tdp support package Sharmila Shastri BJP tdp support aanduku Rahul Gandhi prime minister kaleadu Rahul Gandhi Ku mosamcheysinaru package Sharmila Revanth reddy
Telegana mee jagira? if you have people support and doing good for people, why do you worry Mr. Jagga Reddy? TDP barabar telegana politicslo untadi. who are you to talk about CBN visit to his party?CBN ante padutunnadi veellaki
Jaga reddy oka point gurthunchuko mi career bjp tho start chesary.apudu bjp and tdp Kalsi vundi.daniku answer cheyi
Correct sir kani eakada meru vodipoyaru
We hate BJP only because of CBN we support BJP or Reventh Reddy. Not congress
Revannth kuda adey game adaru
Meru mundu a revanth Reddy ni watch chesukondi next bjp loki me cm election mundu bjp loki jump avutaremo sir adi me strength kadu kcr sir weekness meru realise ite manchidi guru sishulu kalisi Telangana ni munchestaru bayatiki drama lu adutunaru becarefu Telangana people
Talanganlo BJP tho KCR pottu petukoni untai eavala telangalo congress vachaida sir eakada kudda BRS vachaide kcr chandrababu laga lucha politcs chaitadu me speech vala maku clear ga artamiendi
Maru 2018 lo telangana congress anduju tdp tho pothu petukundi.tangana tdp kanumatgu avadam karnam congress
Asalu Mona election lo congress I khamam district lo sweep chesindi tdp vala
package master pavan kalyan oka package broker telangana lo ravadaniki try chesindu kani telangana prajalu guddameeda thannindru debbaku denka poindu
Nuv kocham g muskoni undu ...ne valla party ki nastam tappa labham ledu
Nuv am matladtunnavo neekaina assalu artam avtunda.
Meru andaru vokkate dongalu telangananu agam cheyyale anukuntunnaru
We respect congress only because of Revanth reddy and CBN. Telangana lo vote veseamu nayakudu evaro kuda theliyadhu. Only Reventhanna TDP
Madyalo AP congress babu sankanakaruga
7% TDP vote bank congress ki transfer cheyinchadu babu Gaaru monna gurthupettukondi, 2028 lo TDP vote bank bjp ki turn aithe me paristhithi enti allochinchukondi , me best suggestion enti ante babu gaari gurunchi matladakandi kopam unna
బాబు గాడు ఏమైనా పై నుండి ఊడి పడి నాడా బ్రోకర్ బొల్లి గాడికి, ప్యాకేజీ పావలా గాడికి దమ్ముంటే వొంటరిగా పోటీ చేసి గెలుపొందమను .
Avna Mari hyd lo congress ki okati raledu enduko🤔
Elections ki mundu kodangal prajala em chepparo video untadi chudu..maku ysr ichina houses malli evaru ivvaledu congress ke vesthamu annaru..inka me dabba aapandi..
TDP VALLU ekkuva vunna area lo 24 seats total kcr sweep chesadu..so cbn power is just humpback by yellow media
@@bajrangbajaj1234 antha dabba..Mari intha dabba ni ap vallu Ela baristunnaru..chiraku raada epudu ade pana
ఏందీ తాగొచ్చినావా...బీజేపీ కి టీడీపీ సపోర్ట్ ఇస్తే బీజేపీ కి ఒక్కడు వోట్ వెయ్యాడు తెలంగాణలో...మీ రేవంత్ టీడీపీని లేపుతున్నాడు చూస్కో
Last election Congress ni gelipinchadaniki blood pettamu.. Only because of TDP revanth Reddy not congress Revanth reddy
Rajashekar reddy garu thonea congress poindi. TRS ki vesamu before gudda balupu to CBN ni thittadu KCR. Balupu thesesaamu. Congress ni chusi kaadhu
Kcr eh cm next..... Ikka thini padukondi
Maa votes anni congress ki vesaamu last time. CBN gaaru maata meedha.. TDP maa rakthamu lo undi. Life lo first time nenu congress ki vote vesaanu only because of CBN
Nuv kocham g muskoni undu ...ne valla party ki nastam tappa labham ledu
Meekanna TRS chalaa bagaa develop chesindi. Jalagaa kuda AP lo chesaadu gudda balupu ekkuvindi. Enno jeevithalanu kaapadinodu CBN.. He is brand of Telugu people