🙏 పవన్ గారు. మన channel లో "సంధ్యావందన విశిష్టత" అని ఒక Playlist ఉన్నది. అందులో, గురువుగారు వివిధ సందర్భములలో సంధ్యావందన విశిష్టత, విధివిధానాలు సోదాహరణముగా వివరించియున్నారు. ఈ క్రింద లింకు సంప్రదించగలరు. ua-cam.com/play/PL3xbTluwIWX263u5S60HUwntlr7CsIKHE.html మిగతా వివరములకై video description గమనించగలరు.
Guruvugariki namaskaram
Guruvugariki namakaralu
Sri gurubhyonamah
Namaskaram
Sri gurubyonamaha🙏🙏🙏.. Meru telugu variga puttadam MA adrustam guruvugaru..
Ento viluvina vishaamunu vivaramga sarabhutamga eliya chesaru. Vandamulu.
శ్రీ గురుభ్యోనమః. గాయత్రీ శ్లోకార్థముల వివరణ ఎన్నిసార్లు చెప్పినా వినాలని అనిపిస్తుంది.
🙏🙏🙏
🙏🙏 చాలా బాగా వివరించినారు
🙏🙏🙏🙏,Sri Gaytre Namaha ,Sri Gurubhonamaha ,Yandrokoo naalantyee varikyee " Sandyavandanam " naripistunaa Guruvu garikyee namaskramllu ,Manava rupam loo unaa Maharshi meru
గాయత్రీ ధ్యాన శ్లోకార్ధం చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏🙏🙏🙏🙏
Jiiikj ok
సంధ్యోపాసన అంటే,ఉపాసనికి,అనుష్ఠానానికితేడా ఏమిటి? ఎవరినిఅడిగినాతిప్పితిప్పిచెప్పి,నేను అదే చెప్పేను అంటున్నారు.
online lo Sandhya vandanamu nerpistara guru garu?
Please visit our website. Link is available at description.
🙏🙏🙏🙏
శ్రీ గాయత్రి దేవ్యైనమః. 🙏🙏🙏
Sir, OR you conducting any training in
Mehidipatnam Area Hyderabad. Kindly
inform us
All sessions are now being held Online. ps visit www.sandhyavandanam.org and register for free . next sessiins starts from 8 Dec 2022
Guruvu garu please do full sandya Vandana bhashyam videos / book 🙏🙏🙏
🙏 పవన్ గారు. మన channel లో "సంధ్యావందన విశిష్టత" అని ఒక Playlist ఉన్నది. అందులో, గురువుగారు వివిధ సందర్భములలో సంధ్యావందన విశిష్టత, విధివిధానాలు సోదాహరణముగా వివరించియున్నారు. ఈ క్రింద లింకు సంప్రదించగలరు.
ua-cam.com/play/PL3xbTluwIWX263u5S60HUwntlr7CsIKHE.html
మిగతా వివరములకై video description గమనించగలరు.
Naku nerchukovalani vundi syastrotamuga acharinchalani vysalumumemu yela nerchukovalo teliyacheyagalaru
తప్పకుండా సాధ్యమే రామ్ గారు 🙏.
సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి కార్యక్రమములకై sandhyavandanam.org/ చూడండి.
🙏🙏