Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
శ్రీ గురుభ్యోనమః. 🙏🌹🙏శ్రీ గాయత్రై నమః.🙏🌹🙏చాలా అద్భుతంగా అర్ధమైంది.
గురువుగారికి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందులకు పాదాభివందనములు
Very detailed explanation on Gayatri Mata
ఓం శ్రీ గాయత్ర్యైనమఃఓం శ్రీ గురుభ్యోఃనమః
గురువు గారికి పాదాభివందనం. మీరు ఈ వీడియో లో పిల్లలకు 8 సంవత్సరాలు ముందు పాపం యమ ధర్మరాజు తీసుకుంటారు అని అన్నారు. అమ్మాయిల కు 8 సంవత్సరాలు దాటాక వాళ్ళు ఎలా పాపం పోతుంది. వాళ్ళు సంధ్యావందనం చేయారు కదా. మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అని మనవి.
ఎవరికైతే ఉపనయనం విధి జరుగుతుందో వారికి అని అర్థం. ఆడవారికి ఉపనయనం యజ్ఞ ధారణ లేదు కదా.
🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభయో నమః
అద్భుతమైన వివరణ🙏🏼🙏🏼💐💐
శ్రీ గురుభ్యోనమః. 🙏🌹🙏
శ్రీ గాయత్రై నమః.🙏🌹🙏
చాలా అద్భుతంగా అర్ధమైంది.
గురువుగారికి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందులకు పాదాభివందనములు
Very detailed explanation on Gayatri Mata
ఓం శ్రీ గాయత్ర్యైనమః
ఓం శ్రీ గురుభ్యోఃనమః