20 వేలకు తులం బంగారం.. | Lalitha Jewellery Analysis On 20 Thousand Rupees Gold | Gold Rate | WWT

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 230

  • @polamarasettilglavanya
    @polamarasettilglavanya 2 місяці тому +129

    ఇంత తక్కువ ధర అని మాత్రం అనకండి. ప్లీజ్
    9 కారట్ గోల్డ్ 20,000/- అన్నారు గాని 24 కారట్ 20,000/- అంటే అది తక్కువ ధర.
    atleast 22 కారట్ అయినా బాగున్ను.
    20,000/- మిడిల్ క్లాస్ పీపుల్స్ కి చాలా ఎక్కువ.
    అంత పెట్టి కూడా బంగారం 9 కారట్ కొంటున్నాం అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో వన్ గ్రామ్ జ్యువలరీ కొన్నట్టు అనిపిస్తాది.
    కేంద్ర ప్రభుత్వం దీనిని ద్రుష్టిలో పెట్టుకొని 24 కారట్ బంగారం ధర తగ్గించాలని కోరుకుంటున్నాం. తులం బంగారం 45,000/- నుండి 50,000/- వున్న పర్లేదు కాని మాకు 24 కారట్ క్వాలిటీ కావాలి.🙏🏻

    • @shekarthallapelly9454
      @shekarthallapelly9454 2 місяці тому +5

      అవును😊

    • @SivasBest009Vlogs
      @SivasBest009Vlogs Місяць тому

      😂😅😂😅😂😅😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😊😂😂😅😂😅😂😅😂😂😅😂😅😂😅😂😅. Full comedy comment bro gold anedhi international market PM thalchukunna adhi marchaleru okavela adhe kanaka jarigithe okka gram gold kuda manadhaka radhu motham vidhelaki smagling aipothadhi😂😅😂😅 apudu nijam ga andham 1gram gold veskune thiragali.

    • @geethagovindamgeetha200
      @geethagovindamgeetha200 22 дні тому

      Avunu ne bondha use unday di cheyandi useless ledu

  • @kotaramadevi6632
    @kotaramadevi6632 2 місяці тому +178

    9 క్యారెట్ గోల్డ్ వద్దు 22 గోల్డ్ రేట్ తగ్గించండి అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది నైన్ క్యారెట్ గోల్డ్ కి లోన్ రాదు అందరూ కాస్త ఆలోచించండి

  • @shashiyadav5438
    @shashiyadav5438 2 місяці тому +66

    9క్యారెట్స్ గోల్డ్ బదులు 22 కారట్స్ రేటు తగ్గియొచ్చుగా ప్రజల కి ఏదో మేలు చేసినట్లు చెపుతున్నారు (షాప్ ఓనర్ కి కూలి తరుగు లాభం)
    (జి యస్ టి ప్రభుత్వ నికి లాభం)
    మొత్తానికి ప్రజలకి చాలా లాభం సూపర్.... రోడ్ గోల్డ్ వేసుకోటం మంచిది. నేనుచెప్పింది మీకు నచ్చకుంటే సారీ🙏🙏🙏🙏🙏

  • @minni1100
    @minni1100 2 місяці тому +28

    ఈ యాంకర్ కి అడగటం రావట్లే అసలు 9 క్యారెట్ గోల్డ్ వేసుకుంటే ఆర్నమెంట్ నల్లగా డైలీ యూస్ చేయొచ్చా అని అడగాలి

  • @SatishkumarDovuluri
    @SatishkumarDovuluri 2 місяці тому +7

    మొత్తమ్మీద జనాలు కొనకూడదు.. 9 కేరోట్ గోల్డ్ రావడంవల్ల మీ వ్యాపారం పాడైపోతుంది..అందుకే భయపెడుతున్నాడు..👏👏 కేంద్ర ప్రభుత్వం 9 కారొట్ ఎందుకు తెచ్చింది అంటే క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నారు కేవలం గోల్డ్ వలన దొంగతనాలు పెరిగిపోతుండటం..లేదంటే గోల్డ్ కోసం దొంగలు ఆడవారి ప్రాణాలు పోతున్నాయి అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు..🙏🙏 వీ తెలియదు..

  • @vijayprasadvella4509
    @vijayprasadvella4509 2 місяці тому +111

    70 వేలు అయిపోతే ఎవ్వడూ గోల్డ్ కొనడం లేదు.. gold business లో వీళ్లంతా ఖాళీ గా ఈగలు తొలుకుంటున్నారు..గవర్నమెంటు GST కూడా బాగ పెంచేసింది..అటు గవర్నమెంటు కి కూడా ఆదాయం తగ్గిపోయింది.
    అందుకే బంగారం తక్కువ చేసి,రాగి ఎక్కువ కలిపి బాగా రంగు వేసి తక్కువ రేట్ కి అమ్ముదాం..అప్పుడు tax లు కూడా బాగా పెంచినా కూడా రేట్ తక్కువ అనే ఆలోచన లో జనానికి నొప్పి తెలియదు.

  • @NarayanadasPrakash
    @NarayanadasPrakash 2 місяці тому +59

    శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఇత్తడి పుత్తడి అవ్వడం అంటే ఇదేనేమో

  • @shaikmdafzal1562
    @shaikmdafzal1562 2 місяці тому +15

    లలిత జూయాలరీ స్టాఫ్ వెల్ ట్రైన్ చాలా బాగా చెప్పేరు

  • @prabhakarraoch3813
    @prabhakarraoch3813 2 місяці тому +6

    Govt..decision is different for 9 Carat gold jewelry to avoid crime in the country.But 24,22carat gold has its own value.

  • @LuckyDs-ph2gj
    @LuckyDs-ph2gj 2 місяці тому +66

    ఇలా అయినా. పేదవాళ్లకు. హెల్ప్. అవుద్ది. అనుకుంటే. ఇంకా. రాకముందే. ఏదేదో చెప్తర్రు 60,000.70,000.పెట్టి. ఉన్నవాళ్లే కొనుక్కుంటారు. మరి. పేదవాళ్ళు ఎలా కొనుక్కుంటారు.

    • @NagamaniPamala
      @NagamaniPamala 2 місяці тому +2

      💯👍

    • @AGP292
      @AGP292 2 місяці тому

      Loans ravandi...only vesukodanike....sale ki vundadu.... value less...be understood..

    • @vamsikrishnaveccha5012
      @vamsikrishnaveccha5012 2 місяці тому

      9cts konukune badulu gold enduku konatam
      Told gold best kadha

    • @bindusivaram
      @bindusivaram 2 місяці тому +1

      Loan radhu ga

  • @chandunagesh5575
    @chandunagesh5575 2 місяці тому +18

    Chains dongathanalu 36% iendhi Ani evi market loki thisuku vasthe dongathanalu thagguthai ani...pranahani jaraga kundavuntai Ani chesthunnaru ela good thought 👏👏👏👏👏

  • @raghu9826
    @raghu9826 2 місяці тому +19

    9 cart gold purity 34.35% ఉంటుంది.9 cart gold rate 2575 today.
    10*2575=25750
    VA 50%=1287 ఉంటుంది
    GS T3%=811
    Total =27848 తీసుకుంటారు
    భవిష్యత్లో exchange చేస్తే గోల్డ్ రెట్ లో 98% ఇస్తారు=2523
    చాలా ఎమౌంట్ loss అవుతారు

    • @TheMkjain
      @TheMkjain 2 місяці тому

      50% VA cheppi 5% add chesaru

    • @TheMkjain
      @TheMkjain 2 місяці тому

      12870 will be VA if it is 50%

  • @Saudidairies-xg9oc
    @Saudidairies-xg9oc 2 місяці тому +3

    Gols is mainly considered for savings. If the percentage is very less, there is no use to re-design them (or) give it to next generations.

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 2 місяці тому +7

    He is absolutely right. Gold is a sort of investment for indian women

  • @rammohantembarthi5780
    @rammohantembarthi5780 2 місяці тому +1

    Good explain sir gold useful to health 22 carate is best

  • @padamatasujatha5209
    @padamatasujatha5209 2 місяці тому +77

    ఏ రాయితో కొట్టుకున్న దెబ్బ మనకే తగిలేది, మీకు చార్జెస్ పెరుగుతాయి అని చెప్తున్నాడు గా.

  • @prasanthiemschool7108
    @prasanthiemschool7108 2 місяці тому +35

    మధ్యతరగతి ప్రజలను ఏలా దోచేయాలి , బడా బాబులకు పెట్టాలి అనే ఆలోచన మన pm గారు ప్లాన్

    • @kvani9006
      @kvani9006 2 місяці тому +4

      Government 9 ct or 22 ct konamani force cheyadhu. Choice is ours.
      Akkarleka pothe konadam maneyachu.

    • @sudhakargangisetty4846
      @sudhakargangisetty4846 2 місяці тому

      అది రాహుల్ అనే లఫంగి గాడి పని. హిందువుల దగ్గర కొట్టేసి తురకలకు పంచే లఫంగి గాడు వాడు

  • @santhakumari1191
    @santhakumari1191 2 місяці тому +11

    విలువ లేని గోల్డ్ కొన్న కొనకపోయిన ఒక్కట్టే అంత పిచివల్లుఎవ్వరు లేరా

  • @Horizon931
    @Horizon931 2 місяці тому +35

    నానో కార్ ఎలా ఫెయిల్ అయిందో ఆలా ఈ 9క్యారెట్ గోల్డ్ కూడా a ఫెయిల్యూర్ కాన్సెప్ట్. 22 క్యారెట్ గోల్డ్ కొని దాచుకుంటారు. 9 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అద్దెకు తెచ్చుకుని వాడుకుంటార. కాకపోతే దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ తగ్గవచ్చు.

  • @ashap5191
    @ashap5191 2 місяці тому +3

    Baga ardam ayyela chepparu

  • @prasanthiemschool7108
    @prasanthiemschool7108 2 місяці тому +30

    బంగారము అంటే ఒకరకముగా సపోర్టు. మన అవసరాలకు ఉపయోగపడతాయి. కాని 9 క్యారెట్ కొనే బదులు రోల్డ్ గోల్డ్ కొనడము మంచ్డి. కాని మన pm గారు మిద్దిల తరగతి ప్రజలు వద్ద డబ్బు యేల దొబ్బేవలని ఇదొక రాకము......

    • @satyasastry4750
      @satyasastry4750 2 місяці тому +1

      Avunu nuvvu pm ki bill kadatav emi alochnalura babu musium lo pettali😮

  • @Angel-ej8ez
    @Angel-ej8ez 2 місяці тому +6

    Gst తీసేస్తే బాగుంటుంది. 9k కన్న

  • @laxman9862
    @laxman9862 2 місяці тому +2

    రాగి లోహం ఇంకా ఎక్కువ మేలిమి బంగారం లో కలిపి కరిగేస్త్తే 10 వేలకి కూడా తులం ఇవ్వచ్చు.

  • @SumatiKamatham
    @SumatiKamatham 2 місяці тому +3

    😢😮 రేటు ఏం తగ్గి ఇవ్వలేదు 9 క్యారెక్ట గోల్డ్ ఎవరు తీసుకోరు అది ఎవ్వరికీ ఉపయోగపడదు

  • @subbudavvala
    @subbudavvala 2 місяці тому

    Super voice super good job ❤❤

  • @FashionCorner0606
    @FashionCorner0606 2 місяці тому +53

    Kontey 22 carat gold konali ledantey onegram gold. Enkem vaddu.

  • @rajireddyenugu
    @rajireddyenugu 2 місяці тому +5

    ఇదంతా వీడియో గురించి లలిత జ్యువెలరీ గురించి కామెంట్ చేయడం తప్ప ఇంకేమీ లేదు

  • @nageswararao1445
    @nageswararao1445 2 місяці тому

    One idea. Buy 9 carat SC and purify it to 22 ct. It does not cost much.

  • @sreeselections9660
    @sreeselections9660 2 місяці тому +3

    Now a days which is pure gold and which is 1gram gold we can't recognise 1gram gold ornaments also makeing good quality and good finesh most of people also buying 1gram gold now if you want to buy go for 24 or 1gram gold no need to buy 8gram m 9 gram or 10gram don't waste your money

  • @dattatreyasharma3935
    @dattatreyasharma3935 2 місяці тому +12

    బయటకు వెళ్లినప్పుడు స్వేచ్చగా ధరించవచ్చు ఏ ప్రా బ్లం ఉండదు అందరికీ
    అందుబాటులో ఉంటుంది మంచి ఆలోచన చేసింది గవర్నమెంట్

  • @PSRAnjaneyulu-f3t
    @PSRAnjaneyulu-f3t 2 місяці тому +4

    No GST on 9 carot gold to support middle and lower middle class

  • @packwellinds7748
    @packwellinds7748 2 місяці тому +1

    Gangi govu paalu garitedynanu chaalu,
    Kadivedyna nemi kharamu paalu ?
    Yedi mukhyamu ?

  • @sainihal9809
    @sainihal9809 2 місяці тому +1

    తక్కువ ఎక్కువ అని కాదు 9 కేరోట్స్ గోల్డ్ అర్న మెంట్స్ ఎక్కువ కొంటారు. అప్పుడు మేకింగ్ చార్జెస్+. Gst ఎక్కువ వస్తుంది కదా అందుకే ఇలా పెట్టారు.22 క్యారెట్స్ అర్ణమెంట్స్ తక్కువ మంది కొంటారు. అదే
    9 క్యారెట్స్ ఆర్ణమెంట్స్ ఎక్కువ కొంటారు. అప్పుడు gst వస్తుంది, మేకింగ్ చార్జెస్ వస్తాయి.

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 2 місяці тому +1

    This is nice apurtunity to somany people

  • @RamaDevi-xb6mo
    @RamaDevi-xb6mo 2 місяці тому +1

    ❤wow nice super

  • @sreeselections9660
    @sreeselections9660 2 місяці тому +2

    Now a days 1 gram gold is best no need to buy pure gold and take risk of your life for 1 gram gold is best they're making so many ornaments in 1gram gold go for that

  • @lavanyapulipati3319
    @lavanyapulipati3319 2 місяці тому +6

    If it is possible The central Governament please reduce the Gold rate of 24 carets & 22 carrets

  • @kalavathikadarla-fx8mw
    @kalavathikadarla-fx8mw 2 місяці тому +6

    9 carrot ante same konni rojulaki ithadi laaga kanipisthadi...

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 2 місяці тому +6

    మేకింగ్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం అవుతుంది..!
    ప్రజలకే వదిలి వేయాలి బయింగ్ డెసిషన్
    9 క్యారెట్స్ ఇంట్రడ్యూస్ చేసి 22,16,18 కోడా ఉంటే ప్రజలు వారి స్థోమతికి తగ్గవి కొనుకుంటారు.

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 2 місяці тому +3

    Gold ❤❤

  • @upendherbolloju4604
    @upendherbolloju4604 2 місяці тому +1

    కొంచం బంగారం కొన్న నాణ్యత ఉన్న బంగారం మే కొంటారు ప్రజలు నాణ్యత తగ్గించి ధర తగ్గించితే ఏముంది ఉపయోగం

  • @Redeemcodes_hunt
    @Redeemcodes_hunt 2 місяці тому

    12 ct gold ornaments pedite baguntadi..50% gold vuntadi only

  • @RickyEdiga
    @RickyEdiga 2 місяці тому +24

    ఏ క్యారెట్ అయితే ఏంట్రా వేసుకున్నప్పుడు ఎవరైనా టెస్ట్ చేస్తారా పేదవారిని ఇలా కూడా బతక నివ్వర

    • @satyasastry4750
      @satyasastry4750 2 місяці тому +1

      Anthe kada

    • @KumarGurrala-c4i
      @KumarGurrala-c4i 2 місяці тому +1

      విషయం అది కాదు బ్రో.
      అది మన్నిక తక్కువగా ఉంటుంది. త్వరగా నల్లగా అవుతుంది. రోల్డ్ గోల్డ్ మాదిరిగా ఉంటుంది అంత ఖర్చు పెట్టిన గోల్డ్ వేసుకున్నట్టు ఉండదు

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 2 місяці тому +7

    తరుగు, మజరి మాటేమిటి
    బంగారం తక్కువ ఇవి ఎక్కువ
    పోయేది కొనేవాడే
    కొనేటప్పుడు ఎక్కువ... మార్చేటప్పుడు సగం కూడా రాదు.

  • @chandrasekharreddy6245
    @chandrasekharreddy6245 2 місяці тому

    1 cart gold is better than 9 cart gold.... Than bye more items..

  • @venkatp9933
    @venkatp9933 2 місяці тому

    Person is well said

  • @Nandininethihome
    @Nandininethihome 2 місяці тому +1

    Poor people ki e colour ayithe em undhi gold na kada adhe important so idi good alochana for poor people and middle class family also
    Important college students ki idi nachuthundhi

  • @waheedakhanam2784
    @waheedakhanam2784 2 місяці тому +4

    Avasarani bank lo petti money tisukovaccha,anthadabbu petti kente value vunda

    • @SirishaMedidhi
      @SirishaMedidhi 2 місяці тому +1

      Bank lo 18 caratts nae okkosari pettaru, inka 9 caratts pettukuntara.

    • @K.24editz10
      @K.24editz10 2 місяці тому +1

      Only veskodaniki thappa no use ... return ravu loan radhu

  • @saradhisaradhi3089
    @saradhisaradhi3089 2 місяці тому

    నాకు చిన్ననాటి పద్యము గుర్తుకు వస్తుంది గంగిగోవు పాలు గరిటడైనను చాలు కడివ డైనను నేమి ఖరము పాలు (కాకి బంగారముతో) మద్యతరగతి ప్రజా దోపిడీ కి అధికారిక ఎత్తుగడ వేసింది తస్మాత్ జాగ్రత్త ఎవరి సొమ్ముకువారే బాధ్యులు (ఖాకీ బంగారం కంటే ఖరము పాలు నయం ఔషధగుణాలు ఉంటా యి)

  • @Vijaykumar-rs7es
    @Vijaykumar-rs7es 23 дні тому

    9 క్యారెట్ల బంగారం వద్దు మెర్ ప్రజలని సేవ్ చేయాలి అనుకుంటే 22 క్యారెట్ల బంగారం 60 వేలు చేయండి అప్పుడు మధ్య తారాగతి వల్లకి సేవ్ చేసినట్టు అవుతుంది

  • @truth5209
    @truth5209 2 місяці тому +1

    first grade rold gold we cant get gold loan

  • @shaikMahier
    @shaikMahier 2 місяці тому +1

    Idi kuda 20,000 yeppati varku pedtaru
    Rate chaiging undada

  • @AmmajiNethala-bp5io
    @AmmajiNethala-bp5io 2 місяці тому +1

    Avasaraniki vupayogapadutundi

  • @santoshkumar-ov1zl
    @santoshkumar-ov1zl Місяць тому

    No bonda gold place lo iron tu vadiye Inka strong untundi ni lekha prakaram

  • @chsatyasri2084
    @chsatyasri2084 2 місяці тому

    22 carat rate taginchandi

  • @sarayugenny8125
    @sarayugenny8125 2 місяці тому +5

    Thokkalaa untundi 9crt gold ante.😊

  • @ajathashatru2895
    @ajathashatru2895 2 місяці тому

    22వేలు బంగారం బాట చెప్పులు ఐతే14k & 9K పారాగాన్ రబ్బర్ చెప్పులు ఇంకా చెప్పాలి అంటే బాత్రూమ్ చెప్పులు లాంటిది శుభకార్యానికి వెళ్లి నప్పుడు బాట బూట్లు వేసుకుని పోతము బాత్రూమ్ చెప్పులు వేసుకుని వెళ్ళాము కదా

  • @BhagyaLakshmiYadlapalli
    @BhagyaLakshmiYadlapalli 2 місяці тому

    Nine carats vast 22 carats ki cgst sgst thagenchade

  • @FatimaShaik-ge8bp
    @FatimaShaik-ge8bp 2 місяці тому

    Dhara thagisthe baguntundi

  • @aanil6544
    @aanil6544 2 місяці тому

    Gold biscuit side ki ammukokumda vunte appudu telustumfi

  • @Yashusingleking
    @Yashusingleking 2 місяці тому

    Ee 9carrect gold Bank lo loan ki pettavachha

  • @Sana-sd5bk
    @Sana-sd5bk 2 місяці тому

    anthega bidollu aa range lo tisukuntaru,unnollu 24crt tisukuntaru ani ammudu povali dabbbu kavali andariki bangaram andi nattu untadi

  • @విశ్వకర్మ-డ6త
    @విశ్వకర్మ-డ6త 2 місяці тому

    This is full sucess

  • @Straightforwrdtalks
    @Straightforwrdtalks 2 місяці тому

    బయటకి వేసుకొని వెళ్తానికి ప్రాబ్లెమ్ అనుకొంటే 20,000 బంగారం కోని వేసుకొని వెళనవసరం లేదు కదా రోడ్డు గోల్డు వేసుకున్న సరిపోతుంది అది ఎదో 22 గోల్డ్ తగిస్తే మిడిల్ క్లాస్ వాళ్లకి చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మాకు 22 తాగించడమే కావాలి 20,000 వద్దు

  • @ganeshgadde9463
    @ganeshgadde9463 2 місяці тому +1

    బంగారం రేటు తగించి ఉంటే బాగుండు సామాన్య ప్రజల 9కరేట్ ఎందుకు రోల్డ్ గోల్డ్ కలర్ పాలీస్ అర్ణమెట్ బెటర్

  • @gayathriparitala
    @gayathriparitala 2 місяці тому

    18క్యారెట్ గోల్డ్ బాగోదు.. ఇంకా తొమ్మిది క్యారెట్ అంటే వామ్మో... దానికంటే ఒక గ్రాము బంగారు ఆభరణాలు బెటర్...😏😏😏

  • @bonagirirahulreddy7083
    @bonagirirahulreddy7083 2 місяці тому

    First Nithyavasarla Price Thaggelaga Chuste coman man ki useful avtundhi.

  • @sampathkannuri9511
    @sampathkannuri9511 2 місяці тому +1

    White ration card vaallaki 24carat gold isthe baagintadi

  • @aparnap8663
    @aparnap8663 2 місяці тому

    Me lalitha jewellery show room warangal lo apudu chestaru sir

  • @sreeharimass1990
    @sreeharimass1990 2 місяці тому

    Bis mark petti resell vslue kuda untadi

  • @MSD0506
    @MSD0506 2 місяці тому +4

    ప్రభుత్వ ధి మంచి నిర్ణయం , ఇలాంటి మోసకారులను కంట్రోల్ చేయడానికే..

  • @dudivenkatash118
    @dudivenkatash118 2 місяці тому

    8.కార్యాట్ గోల్డ్ నేను ఎప్పడో చె పించుకున్న.. కలర్ చేంజ్ అవ్వుద్ది...

  • @UmadeviBuchannagari
    @UmadeviBuchannagari 2 місяці тому +1

    9carets daggara veellak doobanike aption takuva adi veella yedupu

  • @damu_ffyt9109
    @damu_ffyt9109 18 годин тому

    9 karat gold comes, how to lead business man's

  • @ChemukulaNeeraja-qo2xr
    @ChemukulaNeeraja-qo2xr 2 місяці тому

    Adi edo gold rate a thaginchochu kada gst making chargers ani mamalni dochukokapote

  • @Anvi1234-y7p
    @Anvi1234-y7p 2 місяці тому +2

    Pellilo ammayiki e gold pedthe oppukuntara???

  • @RajubabuBabu-ju2wj
    @RajubabuBabu-ju2wj 2 місяці тому

    గోల్డ్ ఎందుకు వేసుకుంటారో కూడ తెలీదు హోదా కోసం

  • @shakeerhussain1363
    @shakeerhussain1363 2 місяці тому

    End of the day Govt expects GST AND TAXES only from public .

  • @Akshayaprajapathivlogs
    @Akshayaprajapathivlogs 2 місяці тому

    Only gold ni status kosam

  • @SATEESH-jy3wl
    @SATEESH-jy3wl 2 місяці тому +5

    Thammudu Lalitha owner kanna ekkuva chepthunnadu

  • @yashodagurram3490
    @yashodagurram3490 25 днів тому

    Edoly.anthasafy.kada

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn 2 місяці тому

    Good కానీ

  • @srikar7468
    @srikar7468 2 місяці тому

    18 caret move avvadu so 9cyavaru kontaru

  • @K.24editz10
    @K.24editz10 2 місяці тому

    22 nd 18 carat gold ki loan vasthadhi... inthakanna thakuva ithe no use only money thakuva

  • @varaaruna1988
    @varaaruna1988 2 місяці тому

    22 caret gold 20000/-evvachu kadha

  • @jyosthnanalla7856
    @jyosthnanalla7856 2 місяці тому +2

    పైసల్ బొక్క ఇంత కన్నా 500 పెట్టి గిల్ట్ కొనుకునుడు నయం . ఆడవారు బంగారం కొనేది కేవలం రెడీ కావడానికి మాత్రమే కాదు .గోల్డ్ రూపం లో ధబ్బులను దాచుకోవడం పుచర్ కోసం

  • @ramadevi561
    @ramadevi561 2 місяці тому

    Better 22carat gold

  • @ameergouse9054
    @ameergouse9054 2 місяці тому

    9 carrt gold kuda future lo 60000 cheseyandi, again 5 carrot gold dani kuda anthe

  • @satishkumar-gi2lt
    @satishkumar-gi2lt 2 місяці тому

    Govt thesthe pakka andharu thisukuntaru makers charges thanu annatu penchithe gold rate lo half 1400 per gram ante kastame and ippudu chusthe 1 gram gold ornaments kuda hard metal lo chesthunnaru dhaniki kuda same making untadhi dhinni endhuku charges penchutharu.

  • @nirmalaz2955
    @nirmalaz2955 2 місяці тому +1

    Bank lo pettukovocha .

  • @sanasankararao5365
    @sanasankararao5365 2 місяці тому +1

    బ్యాంక్ లో petta వచ్చు దానికి తగ్గట్టుగా లోన్ isthadu వడ్డీ తీసుకుంటారు

    • @arika-yz8wh
      @arika-yz8wh 2 місяці тому

      No 18 and 22 carrot gold only

  • @musicstrings3135
    @musicstrings3135 2 місяці тому

    9 ,22, 24 k difference leda?yedo 22k gold 20000/- rupees ante goppa.

  • @syedmujahed694
    @syedmujahed694 2 місяці тому

    9carat ammaniki potey
    Customer matash....

  • @pr.....7823
    @pr.....7823 2 місяці тому

    15k ayyirhey baagubdu

  • @GopalAchary-n4y
    @GopalAchary-n4y 25 днів тому

    Adi bangarama lekar Matti Edo teluchukondi

  • @SKCreations-1977
    @SKCreations-1977 2 місяці тому

    Ayithe 22 caret west anna mata , meku chyadaniki bagutadhi ani rates carets oendhesthara

  • @bhavanim3073
    @bhavanim3073 2 місяці тому

    Taginchededo 22carat gold ne taginchochuga

  • @kanishkreddyvlogs
    @kanishkreddyvlogs 2 місяці тому +1

    22 kts gold 20k cheste kada asaktichpedi

  • @venaktaramaraop5885
    @venaktaramaraop5885 2 місяці тому +1

    వెర్రివెంగళప్ప డిసెషన్..
    ఎందుకంటే కొన్ని అలవాట్లు ,విదానాలు,సంస్కృతి, సెంటిమెంట్స్, ఆచారాలు..
    కొన్ని ప్రజలలో అనాదిగా వస్తూ వుంటాయి.. వాటిని ఏ పెబుత్వం అయినా గౌరవించాలి..
    అలకాదని ఇలాంటి పిచ్చ తెలివితేటలు ఉపయోగిస్తే.
    అపహస్యం పాలు అవ్వటమే గవర్నమెంట్..
    మొన్న ఎందుకు కస్టమ్ డ్యూటీ తగ్గించటం...ఇప్పుడు ఏడవటం...
    చేతనైతే వున్న మైన్స్ నీ వెలికి తీయాలి..

  • @Shailajaarempula
    @Shailajaarempula 2 місяці тому +1

    29 rupayalaku kilo rise annarukhadha edhi khuda anthe