కుటుంబాల కొరకు ప్రార్ధించండి / Pray for Families / praying for Families

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 217

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 13 днів тому +1

    Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజి మర్యా రాణి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి గంజి దేవదాసు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా మేనత్త గంజిమరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజిశైలజాకే మంచి ఆరోగ్యం దయచేయండి నా మొదటి సంతానమైన గంజి జీవనానికి మంచి ఆరోగ్యం దయచేయండి నా రెండవ సంతానమైన గంజి అరవిందు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి గంజి రవీంద్ర బాబుకి మంచి ఆరోగ్యం దయచేయండి నా జాబ్ త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా అప్పులని తీరిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి రే పెట్టు పరిస్థితుల్లో నా గోల్డ్ రింగ్ విడిపించుకునే భాగ్యం అనుగ్రహించండి ఆమెన్

  • @varnithaa2695
    @varnithaa2695 16 днів тому +1

    గుడ్ మార్నింగ్ ఫాదర్ మాకుటుంబం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అలానే మా బాబు కి ఆరోగ్యం బాగోలేదు ఫాదర్ ప్రార్థన చేయండి ఫాదర్ ఆమెన్ 🙏🙏🙏

  • @devanutalapati218
    @devanutalapati218 16 днів тому +1

    Amen praise the lord 🙏🙏 good morning father

  • @ganjiravindrababu9220
    @ganjiravindrababu9220 16 днів тому +3

    Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా సత్యనారాయణపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశ మాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజిమర్యా రాణి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి గంజి దేవదాసు గారికి ఆయాసము దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి గంజి శైలజా కి మంచి ఆరోగ్యం దయచేయండి నా మొదటి సంతానమైన గంజి జీవనానికి మంచి ఆరోగ్యం దయచేయండి నా రెండవ సంతానమైన గంజి అరవిందు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి గంజి రవీంద్రబాబు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా జాబ్ త్వరగా పెర్మనెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నీ చిత్త ప్రకారం ప్రతి బ్రతుకు మాత్రమే మా కుటుంబానికి ప్రసాదించండి నా సంఘంలో బ్రతుకు బిడ్డ అనే పేరును ఆశీర్వదించి కాచి కాపాడండి విజయవాడకి వెళుతుండగా అక్కడ ఉంటుండగా తిరిగి వస్తుండగా బిడ్డల స్కూలుకు వెళుతుండగా స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ట్యూషన్ కి వెళుతుండగా ట్యూషన్ లో చదువుతుండగా ట్రస్ట్ నుంచి తిరిగి వస్తుండగా ఎస్ సైతాన్ సోదరులు అనుకోకుండా ఆశీర్వదించి కాచి కాపాడి ఆమెన్

  • @prasannakumari9463
    @prasannakumari9463 16 днів тому +2

    Praise the Lord father garu pray for my family Amen

  • @Ssss-wv9pn
    @Ssss-wv9pn 16 днів тому +3

    Good morning father praise the lord father good message father pray for my family father

  • @mohanreddy5490
    @mohanreddy5490 16 днів тому +1

    Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen

  • @BalarajuBairam
    @BalarajuBairam 16 днів тому +1

    ప్రభువా మీ చిత్తమైతే డోజర్ కు పని కల్పించి డ్రైవర్ వొచ్చి పని జరిగేలాగ అద్భుతం చేయాలని యేసయ్య నామం లో ప్రార్థిస్తున్నాను తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @manoharkalyan9340
    @manoharkalyan9340 16 днів тому +1

    Father son holy spirit amen 🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam 16 днів тому +2

    క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక 🙏🙏🙏💐💐💐

  • @jmjentertainmentvideos8400
    @jmjentertainmentvideos8400 16 днів тому +1

    Praise the lord father garu ♥️❤️♥️🙏🙏🙏

  • @chintadagowramma7966
    @chintadagowramma7966 16 днів тому +3

    ఫాదర్ గారండి గుడ్ మార్నింగ్ అండి మా గ్రామకుటుంబం కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారండి వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఫాదర్ గారండి

  • @kommareddypaulina9803
    @kommareddypaulina9803 16 днів тому +1

    Amen 🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam 16 днів тому +3

    ప్రభువా సౌజన్య కు మంచి ఆరోగ్యం ఆత్మీయ జ్ఞానం దయచేసి ఆమె చేయు పనిలో తోడుగా ఉండి ఆమె భవిష్యత్తు చక్కపరుచుము తండ్రి 🙏🙏🙏💐💐💐

  • @dhanumovies9621
    @dhanumovies9621 16 днів тому +1

    Praise the lord 🙏🙏 father pray for my family happyness and children education and avoid my problems

  • @devendradasmandepudi5562
    @devendradasmandepudi5562 16 днів тому +4

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్
    మా అమ్మ గారి కోసం తమ్ముడు కుటుంబం కోసం వారికి కావాల్సిన ఆరోగ్యం ఆశీర్వాదం కోసం సంత గృహాల కోసం
    నా భార్య పిల్లల కోసం వారికి ఆరోగ్యం ఆశీర్వాదం కోసం
    మాకు ఉన్న కోర్ట్ సమస్యల కోసం ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థన చేయండి ఆమెన్

  • @prakashbabu8306
    @prakashbabu8306 16 днів тому +1

    Praise the Lord father and please pray for me and for my family members . Amen 🙏🙏🙏

  • @BalarajuBairam
    @BalarajuBairam 16 днів тому +1

    ఫాదర్ మా పెద్ద కుమార్తె అశ్విని సిస్టర్ ట్రైనింగ్ లో ఉన్నది అమెకు ఆత్మీయ శక్తి జ్ఞానం మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువు చిత్తమైతే ప్రభువు యొక్క సేవకురాలిగా ఎన్నుకొని దీవించి కాపాడాలని యేసయ్య నామం లో ప్రార్ధించండి స్వామి 🙏🙏🙏💐💐💐

  • @KsanthoshkumarKumar
    @KsanthoshkumarKumar 16 днів тому +1

    ఫాదర్ మా కుటుంబం కోసం ప్రార్దన చెయ్యండి 🙏

  • @BonagiriJosephine
    @BonagiriJosephine 16 днів тому +2

    Thank you Jesus 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 16 днів тому +2

    Prise the Lord dear father garu👏👏 prati kutumbam yessaya namamulo mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen Amen🙏🙏👏👏🙌🙌 🧎‍♂️🧎‍♂️🙇‍♂️🙇‍♂️✝️✝️✝️✝️✝️e chakkati goppa vakyam dvara yessaya mimmalni me kutumbani Devichungaka amen Amen🙌🙌👏👏🙏🙏

  • @AmbarapuRaju
    @AmbarapuRaju 16 днів тому +5

    ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఫాదర్ యేసయ్య నామమున మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మా యొక్క ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయమని ప్రార్థన చేయండి ఫాదర్ 🙏🏻 యేసు వందనం🙏🏻 యేసయ్య స్తోత్రం 🙏🏻 హల్లెలూయ🙏🏻 హల్లెలూయ🙏🏻

  • @AnuAruna-bn7mr
    @AnuAruna-bn7mr 16 днів тому +1

    Father ma Amma nanna kosam prayer chayandi 🙏 Ameen 🙏 God bless too all 🙏

  • @jinukutiraju
    @jinukutiraju 16 днів тому +3

    స్వామి వందనములు, మేము నూతన గృహము మొదలు పెట్టాము, బేస్మెంట్ వరకు వచ్చింది, రొక్కము లేదు తరువాత కట్టుటకు. బోర్, మోటర్ అవసరమై ఉన్నది. ఈ యొక్క నూతన గృహము పూర్తి దేవుడు చేయవలసినదిగా మనవి. ప్రేయర్ చేయవలసినదిగా మనవి.

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 16 днів тому +1

    Praise the lord Jesus christ. Thank you Jesus praise you Jesus

  • @ShobhaValiki-u9p
    @ShobhaValiki-u9p 16 днів тому +1

    Praise the lord father 🙏🙏,Balashowry , Shobha veri family kosam prayer cheyandi father 🙏🙏,Anandi ,Tillu we bidala kosam prayer cheyandi father Garu 🙏🙏🙏🙏

  • @yaragadalakshmanraju138
    @yaragadalakshmanraju138 16 днів тому +3

    గుడ్ మార్నింగ్ ఫాదర్

  • @helinareddimasu9760
    @helinareddimasu9760 16 днів тому +1

    Jesus I trust in you

  • @VenkatKancharla-xy4dj
    @VenkatKancharla-xy4dj 16 днів тому +3

    Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి ఆమెన్

  • @kodepakarenukadevi1188
    @kodepakarenukadevi1188 16 днів тому +1

    Praise the lord father 🙌🏿 🙏🏼✝️🛐

  • @sobharanigarbhapu3447
    @sobharanigarbhapu3447 16 днів тому +1

    Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏

  • @CheeliRajesh-rd3ij
    @CheeliRajesh-rd3ij 16 днів тому +1

    Ma family ki manchi arogyamu evvu thandri amen🙏

  • @mallavarapuprameela6850
    @mallavarapuprameela6850 16 днів тому +1

    Praise the lord and Good morning Father and God bless you 🎊🙏🙏🙏

  • @cm.aplpatancheru562
    @cm.aplpatancheru562 16 днів тому +3

    Good morning father 🙏
    Praise the Lord father 🙏
    Please Pray for all our Catholic Families father 🙏

  • @stalinstalin9707
    @stalinstalin9707 16 днів тому +1

    జాయ్ జోసఫ్ రైల్వే జాబ్ కోసం ప్రార్థన చేయండి ఫాథర్ ప్రైస్ ది లార్డ్

  • @KantharaoPenupati-007
    @KantharaoPenupati-007 16 днів тому +3

    ఫాధర్ మంచి ఆరోగ్యం కొరకు ప్రార్ధించండి

  • @ramakrishnabonthu1811
    @ramakrishnabonthu1811 16 днів тому +1

    Praise the lord to all Amen
    Father prayer for my family

  • @Rajeswarigaddipati
    @Rajeswarigaddipati 16 днів тому +1

    Good morning father pray for my family

  • @josephmary-o4x
    @josephmary-o4x 16 днів тому +3

    Good morning Father, my wife is suffering from (Chest Cancer) Father, pray for her (Chest Cancer) to decrease Father, pray for her to get long life and peace, Father, I am being tortured for a mistake that I have not made, Father (even though I have not done anything wrong, everyone is wronging me) ) Pray for us as Father understands me Father as well as my mother, father, father-in-law, Please pray for my uncle's long life and peace. Father, pray for my uncle's alcoholism. Father, pray for our vicarana gurus, Father Marreddy, Father Suresh, and Father Rajendra. Pray to meet Father Prati Pray for the Guru and each (Sister's) to have good health and peace. Father, even after death, pray for eternal rest for the souls of Stolastica (sister). Father, pray for good health and peace for all, Father, + ....
    Praise The lord Father....

  • @lilyseelam2731
    @lilyseelam2731 16 днів тому +1

    Good morning father maa kutumbam kosam pratimchandi thandri puneeth ku manchi arogyam gnanamkosam kosam pratimchandi father praise the lord father Amen 🙏🙏

  • @varaprasadsaripilli8205
    @varaprasadsaripilli8205 16 днів тому

    Amen Praise the Lord Dear Father🙏🙏🙏🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 16 днів тому +1

    Praise the Lord father good morning my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi father amen Amen nenu mikosa peary chestunamu amen Amen Amen🙏

  • @chodavarapukarunarani9287
    @chodavarapukarunarani9287 16 днів тому +1

    Father ma kuttumbam kosam prayar cheyandi etuvanti shathanu shodhanallu rakunda kaxhikapadi devu kapadela miru ma kuttumbham kosam pryar cheyandi father aleluya aleluya🙏🙏🙏🙏🙏

  • @vijayabharathikatasani5762
    @vijayabharathikatasani5762 16 днів тому +1

    Praise the lord

  • @varshithayandrapati6669
    @varshithayandrapati6669 16 днів тому +1

    Lord please bless Fr vijay with good health and happiness

  • @rajeswarip3848
    @rajeswarip3848 16 днів тому +3

    మా కుటుంబల కొరకు ప్రార్థిచండి 🙏🏻🙏🏻మా మారరదలు నెవ్య కేసంతాన కలగాలని ప్రార్డొచండి 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 16 днів тому +3

    PRAISE THE LORD FATHER GARU 🌹🎉ma babuki vivaham koraku and ma papaki Santhanam koraku pradhincha galaru FATHER GARU AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌷🌷🌷💐💐💐💐🌹🌹🎉🎉🎉🎉🎉🎉🛐🛐🛐🛐🙏👏👏🛐

  • @PaladugulaPrasad
    @PaladugulaPrasad 16 днів тому +1

    Amen divichandi jesus save me ma daddy health bagundali bless me with my family ni divichandi jesus save me na land beram kudarali jesus eroju amen

  • @salineeraja1263
    @salineeraja1263 16 днів тому +1

    Praise the lord fr

  • @jujjuvarapuchanti5333
    @jujjuvarapuchanti5333 16 днів тому +2

    Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐

  • @yaragadalakshmanraju138
    @yaragadalakshmanraju138 16 днів тому +3

    ఫాదర్ నాతల్లిదండ్రులు హృదయాలు మార్చండి ఫాదర్ వారిలో చెడు ఆలోచన చెడు తలంపుల దూరం చేయండి ఫాదర్ వారికోసం ప్రార్థించండి

  • @dhanalakshmi8403
    @dhanalakshmi8403 16 днів тому +2

    మీ ఆత్మ తో ఉందురు గాక! ఆమెన్ 🙏
    ప్రభువా మీకు మహిమ కలుగును గాక! ఆమెన్ 🙏🙏🙏
    క్రీస్తువా! మీకు స్తుతి కలుగును గాక! ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @yerraguntaashokkumar
    @yerraguntaashokkumar 16 днів тому +2

    GOOD MORNING FR

  • @antonyjames4394
    @antonyjames4394 16 днів тому +1

    Good morning praise the lord father garu
    Your questions is right father
    Amma mariyamma our lady pray for each and every one what is most need (desires) for them
    Solve them with your prayer
    Thank lot father if you possible try to give me live mass
    Thank you lord this life your own jesus christ amen🙏

  • @joyfulllifewithjesus5234
    @joyfulllifewithjesus5234 16 днів тому +1

    Praise the lord father 🙏 pray for me and my family and my marriage

  • @RambabuRambabu-q6y
    @RambabuRambabu-q6y 16 днів тому +2

    🙏🙏🙏🙏👨‍👨‍👦‍👦

  • @UdayKumar-ln9pb
    @UdayKumar-ln9pb 16 днів тому +1

    Good morning father Garu prayer for my family and daughter marriage 🙏🙏💐💐

  • @sandeepsandy7736
    @sandeepsandy7736 16 днів тому +2

    Praise the Lord father ..Please pray for our family to overcome anxiety and from financial difficulties 🙏🏻

  • @kannaiahp7938
    @kannaiahp7938 16 днів тому +1

    Amen

  • @arulmary4877
    @arulmary4877 16 днів тому +2

    FATHER GAARU I NEED TO ATTEND BEAUTIFUL RETREAT,, HAPPY RETREAT,, BEST RETREAT 🙏 PLEASE PRAY FOR GOOD HEALTH 🙏 ESPECIALLY PRAY FOR GOOD JOB🙏TQ VERY MUCH FOR YOUR KINDFUL PRAYERS 🙏🙏👏🙌👏🙏🙏🙏🙏

  • @PremKumar-cj7tf
    @PremKumar-cj7tf 16 днів тому +2

    My family kosam pradhana cheyadi father ❤

  • @PremKumar-cj7tf
    @PremKumar-cj7tf 16 днів тому +2

    Praise the lord father

  • @tonykeerthan
    @tonykeerthan 16 днів тому +1

    Praise the lord father. Pray for my family. Thank you father.

  • @marnenisleevaraju138
    @marnenisleevaraju138 16 днів тому +1

    Praise the lord Amen

  • @pagamariyammamariyamma7902
    @pagamariyammamariyamma7902 16 днів тому +2

    అయ్యా యేసయ్య నీ దీవెన కోసం,ఎదురుచూస్తున్నాను, నన్ను కరుణించు తండ్రి.

  • @MAPrasad-py3yp
    @MAPrasad-py3yp 16 днів тому +1

    Praise the Lord 🙏Please pray for my son exams success good health Father🙏🙏

  • @samba4956
    @samba4956 16 днів тому

    వందనాలు ఫాదర్ ఫాదర్ కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని ముఖ్యముగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాము అప్పులు అన్ని త్వరగా తీరి పోవాలని సమస్యలలో సతమతమవుతున్న కుటుంబంలో శాంతి సమకూర్చాలని మా కుటుంబం కొరకు ఫాదర్ ప్రార్థన చేయండి ఫాదర్ అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ముఖ్యముగా ఫాదర్ ఆర్థికంగా వెనుకబడి పోతున్నాము ఆ యేసయ్య మా ప్రార్థన ఆలకించి సమస్యల నుండి బయట పడే లాగా ప్రార్థన చేయండి థాంక్యూ ఫాదర్ 🙏🙏🙏🙏🙏

  • @eddu.sundararao2244
    @eddu.sundararao2244 16 днів тому +2

    Father garu me ku ma Vandana mulu

  • @jainikajainika7667
    @jainikajainika7667 16 днів тому

    Praise the lord father gaaru 🙏🙏🙏🙏🙏🙏.Amma mariya matha maa kuntabam gurinchi pradinchandi amma 🙏🙏🙏🙏🙏🙏.Thank you Jesus, Thank you lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sorapadmavathi751
    @sorapadmavathi751 16 днів тому +2

    Praise the lord father ma pillala kosam prayer cheyandi father please and thank you father

  • @panduakash614
    @panduakash614 16 днів тому

    Prabhu deva na bidda neet koching THISUKUNTUNDI nee sannidhi na bidda ku thoduga Vucnchumu thandri yesu Namamulo Aduguchunnamu thandri Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mandadapulakshminarayana-fc8bh
    @mandadapulakshminarayana-fc8bh 16 днів тому +1

    సర్వేశ్వరునికి స్తోత్రం ఫాదర్ గారు మా కుటుంబం కొరకు పిల్లలు చదువులు కొరకు పాడిపంటలు కొరకు ప్రార్థన చేయండి ఫాదర్ గారు ఆమెన్

  • @Swarnalathasam
    @Swarnalathasam 16 днів тому +1

    Praise the lord father gaaru.🙏🙏

  • @rajeshtanigadapa2942
    @rajeshtanigadapa2942 16 днів тому +1

    Praise the lord father ma families kosam preyer cheyandi amen 🙏🙏🙏

  • @PremKumar-cj7tf
    @PremKumar-cj7tf 16 днів тому +2

    Payakaraopeta new charchu kosam pradhana cheyadi father ❤

  • @srinukoppara7842
    @srinukoppara7842 16 днів тому +2

    Praise the Lord Jesus Christ amen 🙏🙏🙏❤️❤️❤️❤️ Amen 🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @yaragadalakshmanraju138
    @yaragadalakshmanraju138 16 днів тому +2

    ఫాదర్ నాకు నూతన గృహం కోసం ప్రార్థన చేయండి ఫాదర్

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 16 днів тому

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen ❤

  • @devagudiramakrishna
    @devagudiramakrishna 16 днів тому +1

    Good morning father ma... Kutumbam kosam🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prayer chandi father ma... Pillala kosam studies kosam health kosam🙏🙏🙏🙏🙏 praveen health kosam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 prayer cheyandi father. Meeku na vandanaalu father

  • @BalarajuBairam
    @BalarajuBairam 16 днів тому +2

    ఆమెన్ 🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @ManjulaKurakula1
    @ManjulaKurakula1 16 днів тому +1

    Gud mrng father praise the lord peda babuku job ki interview medical test vunai father success ai job vachela prayer cheyandi kumarte job kosam chustunam father ravatam ledu vivaham koraku job koraku prayer cheyandi

  • @NalukurthiHaseena
    @NalukurthiHaseena 16 днів тому

    Praise the lord Father garu good morning father garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lavanyanagothu9170
    @lavanyanagothu9170 16 днів тому +1

    Ma Babu Bala Joseph second year manchi marks kosam alege Sree Kavitha agri farms devalopment kosam pradhana cheyandi father garu 🙏

  • @raghukurella-fi8rq
    @raghukurella-fi8rq 16 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ ఫాదర్ మా సి సభ మా కుటుంబాల కొరకు ప్రార్థించండి స్వామి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🎉🎉🎉❤️

  • @jinukutiraju
    @jinukutiraju 16 днів тому +7

    అయ్యా వందనాలు, నా యొక్క భార్య DSC ఎగ్జామ్స్ కొరకు, తనకు టీచర్ ఉద్యోగం వచ్చి, నెమ్మది పొందుటకు, చివరి ఛాన్స్ గా ఉన్నది కావున, తన కొరకు ప్రార్థించవలసినదిగా మనవి.

  • @salineeraja1263
    @salineeraja1263 16 днів тому +1

    Thammudu family koraku thammudu ki good health koraku pradhana cheyyandi fr

  • @supeeriorvallamalla
    @supeeriorvallamalla 16 днів тому +1

    Good morning father.. please pray for my family members..father we are suffering health issues of family members one by one...Chinnari baa yesu aashirvaadalani Pavithra aathama devuni thodu rakshana vundela deevinchamani prarthana cheyandi swamy Please... especially my Ammamma health,,,daddy health and my sister health..

  • @PoddekuSandyarani-bf4zz
    @PoddekuSandyarani-bf4zz 16 днів тому

    జేసు స్తోత్రం ఫాదర్ గారు మా చిన్న అబ్బాయి కి మంచి ఆరోగ్యం కొరకు ప్రాదించండి ఫాదర్ garu🙏🙏🙏

  • @chinnapushpa9816
    @chinnapushpa9816 16 днів тому +1

    Praise the lord🎉

  • @Rk.ponturu1962
    @Rk.ponturu1962 16 днів тому +2

    MA kutubamu pradhinchandi Praneeth job koraku pradhinchandi Praveena Arogyam koraku pradhinchandi Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhimavarapuavinash2233
    @bhimavarapuavinash2233 16 днів тому

    Praise the lord father garu amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @RanjeeravSpeeking
    @RanjeeravSpeeking 16 днів тому

    వందనాలు ఫాథర్ గారు మా కుటుంబంలొ వున్న సమస్య తీసివేసి మేము కలిసి ఉండేలా ప్రార్ధన చేయండి మా కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏

  • @sundarithati8140
    @sundarithati8140 16 днів тому

    Praise the Lord father. Please father garu ma kutunbamlo koraku mariyu ma babu koraku vedukonandi🙏🙏🙏🙏🙏

  • @arulmary4877
    @arulmary4877 16 днів тому +2

    GOOD MORNING FATHER GAARU 🎉 PRAISE THE LORD 🙏 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🙏👏🙌👏🙏🙏👏😊☺️

  • @kakullaramu4697
    @kakullaramu4697 16 днів тому

    Praise the lourd father garu❤haritha garbafalamkosam pradhinchandi🙏 మా విచారణ ఫాదర్ పులపాక జాకబ్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించండి❤

  • @fathimachowdary753
    @fathimachowdary753 16 днів тому +1

    Good morning father praise the lord father 🙏🙏🙏🙏

  • @mamathasudheer
    @mamathasudheer 16 днів тому

    Good morning father please pray mamatha ki santhana varam dhayacheyamani pradhinchandi father 😢 pray for my family intentions 🙏 problems 🙏 good health 🙏

  • @NalukurthiHaseena
    @NalukurthiHaseena 16 днів тому

    Amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kirankumarreddysamula6143
    @kirankumarreddysamula6143 16 днів тому

    Ma kumarthyalu varshitha sahasra kosam zganam daychyandi ani priya chyandi father 🙏🙏🙏 amen

  • @amujurihemalatha6471
    @amujurihemalatha6471 16 днів тому +1

    Praise the lord father me prayer maku kavale father praveen projet kosamm helth kosamm divya doctor ga job ravale anne pregeent 8th month father pless father prayer chyande pless father prudhvi job kosamm prayer me all peopless familys fathers sisters kosamm prayer me pless thank you father🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻