విన్‌సెంట్ వాన్ గోక్స్ కళను తనకంటే గొప్పదైన దేనితో అనుసంధానం చేయడానికి మరియు జీవితం లో మనశ్శాంతి మరియు అర్ధం కనుగొనడానికి ఒక మార్గంగా చూశారు. ఈ దృక్పథం అతని మానసిక ఆరోగ్య సమస్యల మరియు అంతర్గత శాంతి కోసం అతని అన్వేషణ దృష్ట్యా మరింత స్ఫూర్తిదాయకం
In the heart of youth, let wisdom grow, A simple path for all to know. Art connects to something grand, Brings peace like waves upon the sand. Philosophy for everyday life, Beyond the rush, beyond the strife. God and gurus, guiding lights, Keep them close in darkest nights. No blame to cast, no guilt to bear, Just spread your message everywhere. Nature’s touch can heal and mend, A happy heart, no need to pretend. Do not compare, do not judge, Equality, without a grudge. Simple truths for all to see, Ten steps to live in harmony.
Risa Anna past two videos lo vere vallani prastha vinchakunda ni questions unte adgu annaru , Krishna tej opening lone gurdjeef tho modhalu pettadu But Kanth anna mothanki marchesav chala varaki anxiety , confusion taggindi krishna tej ki ❤❤❤
NO QUESTIONS..NO ANSWERS.! We are learned just by asking Questions.! The power to question is the basis of human progress.! But,The very important thing is What to Question amd How to Question.! In reality..Our whole life is a mystery.! Thereby No questions and No Answers.! So..All the questions here,seem to be pointless.! Only, The answerless question of life remains.. Our life is a Mystery.!
ఈ కుర్రాడు.. Spirituality అంటే ...గురువుల లాగా ఇంకేదో వేషం వేసి ఇంటెలెక్చువల్ గా మాట్లాడటం అనుకుంటున్నాడు. కానీ నచ్చిన పని ... తన పని తాను చేసుకుంటూ.. లైఫ్ ని ఎంజాయ్ చేయక పోతే పుస్తకాలు ఓషో..గీశో అనుకుంటూ ఆలోచిస్తూ పోతే పిచ్చోడు అయ్యే అవకాశం ఉంది..
Hi Risa garu ela Meru prathi vishayam entho chakaga chyptharo me videos chustunapati nuchi enka varaydi Edi chudam manaysanu chala narchukovali enka enka marchukovali enka thaylusukovali thanks to God melanti valu maku dorakadam....plz do more videos nalanti matti buralaki chala ardham avali.. thank U Risa garu ....
Risa, I request u to pls reduce judgmental stmt. Please try to talk logically and technically and ur talk will be many times more interesting and educative than now. Please don't immediately discard my request. Think for few secs, please🍻
పెద్ద పెద్ద స్టార్ హీరోల మాస్ సినిమాలకు అలవాటుపడ్డ వాడు, ఎలాగైతే ఫ్లైట్స్ లేని క్లైమాక్స్ అంగీకరించలేడో, ఇతను కూడా, ఒక వేళ తనకు జ్ఞానోదయపు క్షణాలు వచ్చినా కూడా, దానికంటే ఎక్కువగా ఎఫెక్ట్స్ కోసం ఆరా తీసే మనస్తత్వం. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రపంచానికి సంబందించిన పనికిరాని విషయాలు. నేచర్ అంతా కూడా ఎప్పుడూ సహజంగా, అందంగా , సింపుల్ గా ఉంటుంది.
MA philoshophy చదివితే love అర్థం కావడం ఏంటో 😂😂😂....ప్రశ్నల వీరుడి ప్రశ్నల్లో షార్ప్ ness తగ్గి. .గుసగుస లు గా మారాయి. .ట్రైన్ కి tata చెప్పడం, ఫ్లైట్ వస్తే పరిగెత్త బయటకు వెళ్లి tata చెప్తే బాగుంటది. .ఈయన బుద్ధుడి గా కావడానికి అమ్మాయిలు న్యూడ్ గా మారాలా. ..నాయనా చూసినవి ఆనందం అనిపిస్తే ఆనందించు బాధపడకు. .ఆనందించి అక్కడితో వదిలేయ్. .,అమ్మాయిలు అంటే ప్రకృతి నువ్వు పురుషుడు its common. .కాకపోతె ఎక్కువ మరీ చెడ్డ గా ఊహించు కోవడం కొంచెం maners కాదు అని తెలుసుకోవాలి మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు వాల్లు కూడా బయటకు వెళ్తారు అని గుర్తు పెట్టుకో. .మనుషుల మొఖాలు చూసి మాట్లాడం నేర్చుకోవాలి. .అమ్మాయిలు బయట కనబడినపుడు. .అమ్మాయిలకు కూడా అనిపిస్తాది అబ్బాయిలు handsome ఉంటే బాగున్నారు అని. .డానికి సఫర్ అయిపోకు నాయనా. 🎉🎉🎉🎉బాబోయ్ ఈ అబ్బాయ్ డిప్రెషన్ లో ఉన్నట్లున్నాడు ఒక one year రిసా గారి దగ్గిర ఉంటే బెటర్. .ఎలా ఉంటాడో. .లాస్ట్ లో మాటలు వింటే. .భయమేస్తుంది. .కొంచెం ధైర్యం ఇచ్చి పంపించండి plz 🎉🎉దేవుడి దయ వలన నీకో అమ్మాయి కూతురు గా పుడితే అన్నీ సెట్ అయిపోతాయ్ భవిష్యత్తులో 🎉🎉
Really Excellent Excellent...... conversation....
How innocent he is..but I really enjoyed the conversation ..ప్రపంచం లో ఇరుక్కుపోయింది కృష్ణ తేజ గారి mind
విన్‌సెంట్ వాన్ గోక్స్ కళను తనకంటే గొప్పదైన దేనితో అనుసంధానం చేయడానికి మరియు జీవితం లో మనశ్శాంతి మరియు అర్ధం కనుగొనడానికి ఒక మార్గంగా చూశారు. ఈ దృక్పథం అతని మానసిక ఆరోగ్య సమస్యల మరియు అంతర్గత శాంతి కోసం అతని అన్వేషణ దృష్ట్యా మరింత స్ఫూర్తిదాయకం
అసలెంది సామి ఇంత క్లారిటీ.. just wow..
In the heart of youth, let wisdom grow,
A simple path for all to know.
Art connects to something grand,
Brings peace like waves upon the sand.
Philosophy for everyday life,
Beyond the rush, beyond the strife.
God and gurus, guiding lights,
Keep them close in darkest nights.
No blame to cast, no guilt to bear,
Just spread your message everywhere.
Nature’s touch can heal and mend,
A happy heart, no need to pretend.
Do not compare, do not judge,
Equality, without a grudge.
Simple truths for all to see,
Ten steps to live in harmony.
One can learn so many things from Risa videos.... Really great...
RISA Bro , First time explained very patiently 💕🙏💕🙏
Good Morning My dear beloved Brothers....No second thought Great spiritual discussion.
మొత్తానికి మీ కాంబినేషన్ Sherlock Holmes and John Watson లాగా ఆయుపోయింది 😀
Risa...krishna teja నీ కొంచం smart గా మార్చినాడు....questions,tension కూడా తగ్గింది.
😂😂 koradaaa solution …super Risaaaa😅
Risa Anna past two videos lo vere vallani prastha vinchakunda ni questions unte adgu annaru , Krishna tej opening lone gurdjeef tho modhalu pettadu
But Kanth anna mothanki marchesav chala varaki anxiety , confusion taggindi krishna tej ki ❤❤❤
నిజం
NO QUESTIONS..NO ANSWERS.!
We are learned just by asking Questions.!
The power to question is the basis of human progress.!
But,The very important thing is What to Question amd How to Question.!
In reality..Our whole life is a mystery.! Thereby No questions and No Answers.!
So..All the questions here,seem to be pointless.!
Only, The answerless question of life remains.. Our life is a Mystery.!
Great message🎉
❤❤❤❤ thammudu jeans pant vesukuni anthasepu kurchunnadu
Inka thanaki santhosham yela vasthundhi🎉🎉🎉🎉🎉
ఈ కుర్రాడు..
Spirituality అంటే ...గురువుల లాగా ఇంకేదో వేషం వేసి ఇంటెలెక్చువల్ గా మాట్లాడటం అనుకుంటున్నాడు. కానీ నచ్చిన పని ... తన పని తాను చేసుకుంటూ.. లైఫ్ ని ఎంజాయ్ చేయక పోతే పుస్తకాలు ఓషో..గీశో అనుకుంటూ ఆలోచిస్తూ పోతే పిచ్చోడు అయ్యే అవకాశం ఉంది..
Hi Risa garu ela Meru prathi vishayam entho chakaga chyptharo me videos chustunapati nuchi enka varaydi Edi chudam manaysanu chala narchukovali enka enka marchukovali enka thaylusukovali thanks to God melanti valu maku dorakadam....plz do more videos nalanti matti buralaki chala ardham avali.. thank U Risa garu ....
అలాగే
We can learn life from this video's
Risa garu, you are not the mind annapuru manaki vache thought anni manam initiate chesinave kadha,
Fully enjoyed beautiful conversation
నేనెవరిని అనే ప్రశ్నకే అర్ధం లేదు....దీనికొక సంభాషన అనవసరం
అది చెప్పడమూ anavasarame మరి
Thank you
Philosphy subject endless.... ఒక కోణం ఉండదు దానికి... మారి కృష్ణ తేజ దేనికోసం వేతుకుతూన్నాడో!!!!!!!!!!
Beautiful Q&A. 4 Acs petti himalayas ni room lo create cheyyandi krishna teja or sit in fridge 😀 just kidding❤
ఆహా,,,,, మీకు అనేక ప్రణామాలు చేస్తున్నాను,,,, కాంతా రిసా సార్,,,,,
పాపం ఈయన కంఠం బాగు చేయాలి.
❤ Krishna surat
11.08am
Mee ansers bagunnai simpulga unnai
Thank you thandri
Super Sir❤❤❤❤❤❤
Hi Risagaru 🙏🙏🙏
So nice
🙏🙏🙏🙏
Krishna teja garu.....మీరు మంచిగ అన్నం తిని,ఐస్ క్రీం తిని కాంత్ రిసా ఘ
గారింట్లో కొంతసేపు నిద్రపోయి లేదండి కూఊఊఊల్
Kindly maintain some silence around as imp topics missing clarity
camera undani cheppaleda abbai ki 😂😂 funny fellow
Risa, I request u to pls reduce judgmental stmt. Please try to talk logically and technically and ur talk will be many times more interesting and educative than now. Please don't immediately discard my request. Think for few secs, please🍻
Ok
Can please watch the Gael music when you are free thank you and I will appreciate that
Sure
I want to you mind state and your body reaction while listening the music
Thank you giving your valuable time for that and for my comments
Risa sir meeku enta opika nenaite tarimesta
😂😂😂😂
🙏🙏🙏🙏🙏
❤
తేజ నవ్వాడు😂😂😂
He is in good confusion because of good doubts everyone is getting better except him😂
Sir మీరు ఎక్కడ ఉంటారు.
Malakpet
పెద్ద పెద్ద స్టార్ హీరోల మాస్ సినిమాలకు అలవాటుపడ్డ వాడు, ఎలాగైతే ఫ్లైట్స్ లేని క్లైమాక్స్ అంగీకరించలేడో,
ఇతను కూడా, ఒక వేళ తనకు జ్ఞానోదయపు క్షణాలు వచ్చినా కూడా, దానికంటే ఎక్కువగా ఎఫెక్ట్స్ కోసం ఆరా తీసే మనస్తత్వం.
ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రపంచానికి సంబందించిన పనికిరాని విషయాలు.
నేచర్ అంతా కూడా ఎప్పుడూ సహజంగా, అందంగా , సింపుల్ గా ఉంటుంది.
Yevdra yekkununchi ochavra
Nuvochinappudalla ide lolli chal bitiki dobai ne questions ki chirak legstundi
అంత మాట అనకండి 😢
నీ ఓపిక కు 🫡🫡
Osho పెయింట్ పెట్టు risa
Back side
Anna neetho matladali anna. Ela ?
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
అత్యంత సంక్లిష్టమైనవి అనుకున్న ఆధ్యాత్మిక అంశాలు..ధ్యానం లో పరిపక్వత ని అరటిపండు ఓలిచినంత సింప్లిఫై చేసి చెప్పడం లో మీరొక న్యూ ట్రెండ్ కు తెర తీసారు.
Risa garu how to contact you
😂😂😂 అయ్యో లో కర్మ
😂😂😂
MA philoshophy చదివితే love అర్థం కావడం ఏంటో 😂😂😂....ప్రశ్నల వీరుడి ప్రశ్నల్లో షార్ప్ ness తగ్గి. .గుసగుస లు గా మారాయి. .ట్రైన్ కి tata చెప్పడం, ఫ్లైట్ వస్తే పరిగెత్త బయటకు వెళ్లి tata చెప్తే బాగుంటది. .ఈయన బుద్ధుడి గా కావడానికి అమ్మాయిలు న్యూడ్ గా మారాలా. ..నాయనా చూసినవి ఆనందం అనిపిస్తే ఆనందించు బాధపడకు. .ఆనందించి అక్కడితో వదిలేయ్. .,అమ్మాయిలు అంటే ప్రకృతి నువ్వు పురుషుడు its common. .కాకపోతె ఎక్కువ మరీ చెడ్డ గా ఊహించు కోవడం కొంచెం maners కాదు అని తెలుసుకోవాలి మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు వాల్లు కూడా బయటకు వెళ్తారు అని గుర్తు పెట్టుకో. .మనుషుల మొఖాలు చూసి మాట్లాడం నేర్చుకోవాలి. .అమ్మాయిలు బయట కనబడినపుడు. .అమ్మాయిలకు కూడా అనిపిస్తాది అబ్బాయిలు handsome ఉంటే బాగున్నారు అని. .డానికి సఫర్ అయిపోకు నాయనా. 🎉🎉🎉🎉బాబోయ్ ఈ అబ్బాయ్ డిప్రెషన్ లో ఉన్నట్లున్నాడు ఒక one year రిసా గారి దగ్గిర ఉంటే బెటర్. .ఎలా ఉంటాడో. .లాస్ట్ లో మాటలు వింటే. .భయమేస్తుంది. .కొంచెం ధైర్యం ఇచ్చి పంపించండి plz 🎉🎉దేవుడి దయ వలన నీకో అమ్మాయి కూతురు గా పుడితే అన్నీ సెట్ అయిపోతాయ్ భవిష్యత్తులో 🎉🎉
😂
chusa
Devuda emi ra Babu vedi questions....risa garu entha opika meku navvalayka chacham.....
His questions represent average person on the street
🙏
🙏🙏🙏