వ్యక్తిగత పగలతో భర్తపై కేసులా..? | Supreme Court Fires Over Section 498A IPC Misuse | ABN Legal

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 97

  • @pratap00437
    @pratap00437 Місяць тому +31

    Tapudu 498a caselu petidee, tapakundaa sikshalu padalii

  • @RunaSahu-u8v
    @RunaSahu-u8v Місяць тому +75

    Abo ipudu telisinda court ki

  • @narasingaraok5881
    @narasingaraok5881 Місяць тому +20

    ఇలా ప్రతి వారు సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయం పొందలేరు కదా! ఎంతో డబ్బు ప్రయాసలతో కూడుకున్న పని. సామాన్యులకు న్యాయం దొరికే లోగా ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలో😢

  • @praveenrajasri80
    @praveenrajasri80 Місяць тому +7

    చాలా లేట్ గా నిద్ర లేచారు.

  • @indian4134
    @indian4134 Місяць тому +23

    పురుషులు మహిళలు సమానం అంటారు.... వాళ్ళకి కొన్ని హక్కులు ప్రత్యేకం గా కల్పిస్తారు

    • @naveen7873
      @naveen7873 Місяць тому +1

      అన్న ఓటు అందరికీ సమానమే కదా...? ప్రత్యేకం ఎందుకు... ?

  • @Shiva-c3x
    @Shiva-c3x Місяць тому +36

    Moggalo democracy.. 🙏🙏🙏

    • @ramakalyan9057
      @ramakalyan9057 Місяць тому +2

      Monarchy is way damn best

    • @naveen7873
      @naveen7873 Місяць тому +1

      కిమ్ మామ 3రోజులు దత్తత తీసుకుంటే బాగుంటది...

  • @subbaraokancharla1356
    @subbaraokancharla1356 19 днів тому +3

    సంవత్సరాల తరబడి వాయిదాలు వేస్తూ వయస్సు అంతా కోర్టు లోనే గడచి పోయిన తర్వాత తీర్పులు వస్తె ఏంటి లాభం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన తీర్పులు వెళ్లడించితే ఇరువురికీ లాభం చేకూరుతుంది. అసలు 498a, డివోర్స్ కేసుల్లో కనీసం ఒక సంవత్సరం లోపు తీర్పులు వెళ్లడించేలా న్యాయవ్యవస్థను మార్పు చేయాలి, లేదంటే వివాహ వ్యవస్థని చట్టపరిది నుండి తొలగిస్తే మేలు.

  • @perumallunetajikrishnaarju4691
    @perumallunetajikrishnaarju4691 Місяць тому +5

    Om Thank God Finally Supreme court got self realisation Om

  • @jmjgnt650
    @jmjgnt650 Місяць тому +28

    ఉపయోగం ఏమున్నది. ఆశ్యర్యం, అసహనం వ్యక్తం చేయడం తప్ప. 498 A చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఇప్పటికీ తెలిసిందా? అంటే ఆ చట్టం దాని గురించి పూర్తి పరిశీలన చేయకుండా, దానిని అమలులోకి తీసుకొచ్చిన అందరినీ శిక్షించాలి కదా. కోర్టులవల్ల ఇప్పటివరకు నష్టపోయిన వాళ్ళ జీవితాలకు కోర్టులు సమాధానం చెప్పాలి. తప్పుడు చట్టాలను, న్యాయాలను తీసుకువచ్చిన వాళ్ళను ఉరి తియ్యాలి. కనీసం అప్పుడైనా ఏదైనా చట్టాలు తీసుకొచ్చేటప్పుడు కనీసం విశ్లేషణ చేస్తారు.లేదంటే ఏ బెవర్స్ వెదవకు ఏమనిపిస్తే అది చట్టాలు చేసేసి జనాల మీదకు వదులుతారు. దాని పర్యసానాలు జనాల అనుభవించాలి. చట్టవెదవలు..

    • @chanish9363
      @chanish9363 Місяць тому

      మీరు చెప్పింది నిజమే కానీ, సుప్రీంకోర్టు అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్లు చేయటానికి ఒక బలమైన కారణం ఉన్నది. ఇలాంటి తీర్పులు ఇంకా కీలక కామెంట్లో అధికారికంగా రికార్డుల్లో ఉంటాయి.
      అప్పుడు ఏదైనా కేసు లో మనం పోరాడుతున్నప్పుడు, ఇలాంటి సుప్రీంకోర్టు తీర్పులను, జడ్జిల అధికారిక కామెంట్లను రిఫరెన్స్ గా వాడుకుని కేసులు గెలిచిన దాఖలాలు చాలా ఉన్నాయి.
      అందుకే ఇలాంటి సుప్రీంకోర్టు స్టేట్మెంట్లు నిజానికి మన దేశంలో న్యాయపోరాటానికి చాలా అవసరం పడతాయి.

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Місяць тому

      @@jmjgnt650 నీతి నియమాలను పాటించనివారు తిరుగుబోతులు చట్టసభల్లో ఉంటే ఇటువంటి క్రూరమైన చట్టాలు తెస్తారు. ఇంకా మన దౌర్భాగ్యం ఏమిటంటే మగవారు అంతా దుర్మార్గపు వారని విద్యావంతులు అయినా మహిళలు భావించడం. ఇది ఇంకా దుర్మార్గం.

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 Місяць тому +16

    Comments chepthe ela? Judgement or guidelines ivvamanu

  • @ThirunagariPradeepsimha
    @ThirunagariPradeepsimha Місяць тому +30

    498A devided many couples..😢😢

    • @tadepallisyamakrishna7075
      @tadepallisyamakrishna7075 Місяць тому +3

      @@ThirunagariPradeepsimha ఇది పక్కా నిజం. నేను నా భార్య ను ఏ విధంగా ను harass చేయలేదని documentary proof ద్వారా నిరూపణ అయినా నాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఆఖరికి నా కొడుకు కూడ నాకు దూరం అయినా డు. నా వంటి వారు ఎందరో కొన్ని లక్షల మంది 498 a బాధితులు ఉన్నారు.

  • @raogaru562
    @raogaru562 Місяць тому +29

    మరి తెలిసి కూడ కోర్టు లకి ఎందుకు తిప్పుతున్నారు. అల్లాడి పోతున్నాం,

    • @ramakalyan9057
      @ramakalyan9057 Місяць тому +5

      Lawyers , wives ki paisalu kaavali kadha mari

    • @naveen7873
      @naveen7873 Місяць тому +3

      అక్కడ మనల్ని నమ్ముకొని కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి బ్రో.. Xerox paper కూడా 20rs దొబ్బుతారు...

    • @yugajada5726
      @yugajada5726 Місяць тому +1

      Brother nenu PIL vesthuna nee case details naaku share chesthava

  • @apparaodasari2453
    @apparaodasari2453 Місяць тому +7

    రాజ్యాంగం లో అతి పెద్ద తప్పు...498A

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki Місяць тому +13

    సిగ్గులేదు కోర్టుకి ఇవ్వాళా కనపడిందా?

    • @naveen7873
      @naveen7873 Місяць тому

      న్యాయాదేవత కళ్ళకు ఆనాటి నుండి గంతలు కట్టి ఉన్నాయి .. చూడలేదా బ్రో

  • @venkyy9921
    @venkyy9921 Місяць тому +13

    Family issues lo police lu court la interference Karanam ga chala kitumbhalu /Kapuralu koolipothunnai

    • @raaa8600
      @raaa8600 29 днів тому

      Okarini okari champukunnna kottukunna....mogudu pellam issue ani silent avvalaa courts

  • @Hajarathaiahchinnuhajarath
    @Hajarathaiahchinnuhajarath Місяць тому +9

    thapudu 498 A vasulu petena baryala medha kuda case lu pete siksha vedinchali

  • @ksrinivas6020
    @ksrinivas6020 29 днів тому +2

    7 years running my case 498 A

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Місяць тому +3

    Based on ur judgement this type of problems only

  • @ramanjaneyan5831
    @ramanjaneyan5831 Місяць тому +15

    Ivnni kaadhu, false cases pettina pellam meedha elanti cases pettalo cheppali

    • @naveen7873
      @naveen7873 Місяць тому

      కేసులు ఏం ఉండవు బ్రో.. జాలీ చూపించాలి .. మనలాగే ప్యాంటు, షర్ట్ వేసుకున్న కొందరు ఆడవాళ్ళు వచ్చి వాళ్ళకే మద్దతు పలుకుతారు..

  • @Sai_Nani_
    @Sai_Nani_ Місяць тому +9

    No Marriage No problems

  • @srinivaspasumarthi1586
    @srinivaspasumarthi1586 Місяць тому +9

    498tesivyali

  • @mangoo-india
    @mangoo-india Місяць тому +3

    MEDIA should fight for MEN regarding false 498a cases

  • @panand7641
    @panand7641 Місяць тому +5

    Bangalore husband chanipoyina tharuvatha konni rojulu Ila malli same false 498a false maintenance case full commercial

  • @pechettiravikumar3505
    @pechettiravikumar3505 Місяць тому +6

    ఇప్పటికయినా తెలిసింది 🤣🤣🤣

  • @madhavareddynarala128
    @madhavareddynarala128 Місяць тому +4

    Court ippudu kallu terichindha mari emanna clause techindha ladies court

  • @vikrammarkudu
    @vikrammarkudu Місяць тому +7

    don't go for marriage

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 28 днів тому

    ఇలాంటి చట్టం బ్లాక్ మెయిల్ చేయటానికి ఒక ఆయుధం గా మారింది, అసలు ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం తప్పు కనీస ఆధారం అయినా ఉండాలి

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 Місяць тому +2

    Mahilalu purushulu equal antaru chattalu matram ladies ke favour ga vuntunnayi dhinni yemi anali

  • @naveen7873
    @naveen7873 Місяць тому +1

    498 కేసు పెట్టమని ఎవరు చెప్పరు.. పోలీసులే పెడతారు... కోర్టు చుట్టూ తిరుక్కొండి అని.. వాళ్ళ బాధ తప్పించుకొనికి....

  • @hattori9491
    @hattori9491 27 днів тому

    మగవాళ్ళు చేసేదే తప్పు మొదటిగా మనం మారాలి.. ఒక అమ్మాయి బండి ఆగిపోతే ఆమె కు సహాయo చేస్తారు ఒక మగాడికి చేస్తారా? లేదు .. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనలో వేరే సానుభూతి పెరిగి వాళ్ళ కి ఏదో ప్లేస్ లో ఉంచుతాం.. బస్ లో స్పెషల్ సీటు లేదు మనకి కనీసం సీటు లేదు .. ఫ్రీ బస్ వాళ్ళకి డబ్బులు కట్టి నిలబడి ప్రయాణం చేస్తున్నాం .. ఫ్యామిలీ కోసం అని బట్ రియాలిటీ .. ..

  • @naveenkumar-kw2ch
    @naveenkumar-kw2ch 28 днів тому

    Court lu kante praja vedikalu better ga undevi Courts and justice of law only partial for women

  • @slakshmi8713
    @slakshmi8713 28 днів тому

    498a ipc ni raddu cheyandi . . We are 70 + years. Suffering a lot with false cases

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 Місяць тому

    Even judges known about the attitude of women who are misusing the law but some judges due to client’s attitude following the procedures which one of the reasons for prolonged delay. Review required. Misusing the law appearing but if this law is not there hope we cannot witness even to some extent of justice

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 22 дні тому

    నేరస్తులకు భవిష్యత్తు ఉందని తీర్పులు చెప్పే సుప్రీం కోర్టు, ఈ విషయం లో ఎందుకు మౌనం

  • @prabhakarfscm
    @prabhakarfscm Місяць тому +4

    Misusing

  • @gumpusuryanarayana7119
    @gumpusuryanarayana7119 29 днів тому

    It is a open truth that 498a is a money making section by educated Indian women and sources of earning money for the police and lawyers. Apex court in putting ""!""mark as though it happened first time of Indian history. Very nice. Let it continue till the end of kaliyugam. If judiciary department, police people lives effected then they realized the pain.At least if eyes not opened now future society will be full of unrest and and it can't be rectified. Be careful about the future.

  • @mehboobbasha5727
    @mehboobbasha5727 Місяць тому

    Vote vesetappudu correct ga alochinchi veyyali

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 Місяць тому

    ❤❤❤🙏🙏🙏

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 29 днів тому

    Police mahashayulu thakuva thinnara

  • @BharathnaiksynopsisBadavath
    @BharathnaiksynopsisBadavath Місяць тому

    Aha family court judge meda case nduku file avvale..supreme court ki nduku kanapadam ledu

  • @PowerStar8281
    @PowerStar8281 Місяць тому

    Tappudu caselu pedithe sumoto gaa theesukoni vallani jail pette theerpulu eppudu vastayyo appudu villu maratharu

  • @satishkumar-xj2tc
    @satishkumar-xj2tc Місяць тому

    Only one solution for all problems,is men stop voting till women's laws are removed

  • @hsh9184
    @hsh9184 Місяць тому +3

    No use Atul ur death gone unjustified.
    No laws emerges for men

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 Місяць тому +1

    498 a, dvc కేవలం భర

  • @dswamy-g5w
    @dswamy-g5w 25 днів тому

    Bharta anevadu e case lone bada paddadu but real life lo wife ni torcher chestu illegal affairs tho 100 vunnaru variki enti punishment

  • @కృతజ్ఞత
    @కృతజ్ఞత 22 дні тому

    99% ఇవే కేసులు ......

  • @commentpurposehi8475
    @commentpurposehi8475 29 днів тому

    Eppudu kanipinchinda edhi

  • @vedavathiseethamraju5630
    @vedavathiseethamraju5630 Місяць тому

    Nijam ga court గుడ్డిదే chattaniki kallu levu. Recent ga ne nyaya devatha kallaku ganthalu ippesaru.
    Lawyers and judges 24/7 court lone vuunnattu bayata prapancham lo yemi jarguthondo veellaku theliyadu

  • @sivatrue7281
    @sivatrue7281 Місяць тому +1

    rip justice laws are worst in our country. this benefits only for ladies

  • @balaramnaik663
    @balaramnaik663 Місяць тому

    30k lancham chalu police station lo a case ina pedatharu

  • @shravankumar-ed1pn
    @shravankumar-ed1pn 29 днів тому

    Pelli antey ney vucha karipothundi maku.

  • @IbraheemKhan-w8j
    @IbraheemKhan-w8j Місяць тому +3

    Eppodro telensindi judge ki ipporo daaka pando ko naaro

  • @LakshmipathyP-jr6uh
    @LakshmipathyP-jr6uh Місяць тому

    10 days drama ,After that normal

  • @dollyvicky-yi5ml
    @dollyvicky-yi5ml Місяць тому

    Varae illegal affairs pettukoni,barya sansaram chesthledhu ani tappudu case lu petti divorce case lu vesae magalanu emi cheyalo supreme court cheppali mari ladies ku...wife and pillalu undaga illegal affairs,false allegations tho divorce case vesthe wife and pillala life spoil chesae gents ku emi shiksha veyali supreme court.

  • @BrokenHeart-ug2is
    @BrokenHeart-ug2is 28 днів тому

    😂😂

  • @JUSTICETOALL-ININDIA
    @JUSTICETOALL-ININDIA Місяць тому +1

    కేవలం పిల్లల్ని కంటేనే మగాడు అంటే పశువులు కూడా కంటున్నాయి..... కానీ
    మగాడు అంటే అసలైన అర్థం ధైర్యం, నీతి, నిజాయితీ, త్యాగం, ఓర్పు, సహనం....వెన్నుచూపక పోవటం.... ఇలా ఎన్నో ఉన్నాయి.
    ఏ కోర్టు కూడా ఎవరూ కూడా భరించలేని శిక్ష విధించదు ... శిక్షలు విధించేది దారి తప్పిన మనిషిలో మార్పు కోసమే... కానీ పరాయి పాలనలోలాగా హింసించటం కాదు.
    లంచగొండి అధికారులు, న్యాయమూర్తులు ఉంటే పోరాడు....కానీ ప్రాణం తీసుకోవటం ఏమిటి?...
    మరీ ఇంత చీఫ్ గా......
    ఈ బెంగుళూరుకు చెందిన ఈ అతుల్ సుభాష్ గారుఒక్కరోజు కోర్టుకు రావాల్సిన అవసం లేకుండా ఎవరికైనా GPA ఇచ్చి ఎన్ని రోజులైనా కేసులు కొట్లాడవచ్చు.... భార్య తప్పుడు కేసులు పెడితే కోర్టులో వాదించి కొట్టేపియ్య వచ్చు. శ్వేచ్చగా జీవించవచ్చు...
    ప్రాణం తీసుకున్నావు కాబట్టి నీవు కరెక్టు అని చట్టం అనలేదు... మరెవరూ అనలేరు.....కేవలం కోర్టు మాత్రమే చెప్పాలి.... అయితే మీ చర్య కోర్టును ప్రభావితం చేశాలా ఉంది.... ఇప్పుడు వారు వ్రాసిన 20 పేజీల లేఖ, వీడియోలు కేవలం డైయింగ్ డిక్లరేన్ మాత్రమే.... చాలా ఏళ్ళ క్రితం దీనిని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించారు.... ఇప్పుడు ఇది సాధారణ సాక్ష్యం మాత్రమే.....
    ఏదో నిరసన కోసం బెదిరింపుగా చెయ్యవచ్చు నేమో.... కానీ, నిజమైన మగాడు సమస్యల నుండి పారిపోయి ఎన్నటికీ ఆత్మహత్య చేసుకోడు..... ఇతను మరణిస్తూ కూడా భార్యను హింసించారు.....ఇది చాలు అతనిది చాలా పెద్ద తప్పు ఉంది అనటానికి.... మీడియా ఎక్కువ చేసి చూపించటం వలన సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి.... నిజాలు చూపించటానికి మాట్లాడటానికి మీడియాకు దమ్ము లేదు.... ఎంతసేపటికీ బ్లాక్ మెయిల్ దందానే... ఇతను భార్యకు, బిడ్డకు, భార్య తల్లిదండ్రులకు కూడా క్షోభను మిగిలించారు.
    ఇతని తల్లిదండ్రులు అతనిని ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వానిలా పెంచారు.... మళ్ళీ అతని బిడ్డను అతని తల్లిదండ్రులు పెంచటమా..... ! ఇతను ఎలాగూ ఇతని తల్లిదండ్రులకు దూరం అయ్యి పుత్ర శోకం మిగిల్చాడు. ఇతని బిడ్డకు తండ్రి లేకుండా చేశాడు... తల్లిని కూడా దూరం చేయాలని చస్తూ కూడా దుర్మార్గపు ఆలోచన చేశాడు.
    వీరి మరణం బాధాకరమే.... వీరి తల్లిదండ్రులకు కూడా పుత్రశోకం బాధాకరమే... వీరి బిడ్డకు కూడా తండ్రి లేడు అన్నది బాధాకరమే.. . అయితే వీటన్నిటికీ కూడా వారే బాధ్యులు. వారి స్వయంకృపరాధం...
    ఐతే మగాళ్లు కూడా పోలీసులతో కుమ్మకై తమకు అనుకూలంగా 498A కేసు బుక్ చేయించుకొని భార్యను వారి తల్లిదండ్రులను హింసిస్తూ ఉన్నారు...

  • @RajaShekar-kb5ck
    @RajaShekar-kb5ck Місяць тому +1

    What is the use of this kind of comments..?