లాలాజలం ద్వారా సుగర్ లెవెల్ తెలుసుకునే విధానం కనుకున్నా డాక్టర్ గారికి కృతజ్ఞతలు. ఇది తొందరలో మార్కెట్లోకి వొచ్చి ఆందరికి అనుదుబాటులో వుండేవిదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది తప్పకుండా షుగర్ బారిన పడిన వారికి వరం లాంటిది. 100%
నిస్వార్థ దృక్పదం తగ్గిపోయి స్వార్థ ప్రయోజనాల దృక్పధం పెరిగి పోయి ,, ధర్మ పథం వీడి అధర్మ మార్గంలో నడవడి ,, సత్య వాక్కులు గాక అసత్య వాక్కులు ప్రబలి ,, అవసరము ఆయిన వనరులను ఆస్వాదించక అనవసరం అయిన విఘాతాలకు స్పందిస్తూ ,, ఓ మనిషీ తిరిగి చూడు ఒత్తిడి తగ్గుతుంది నేడు కూడా ,, కడుపునిండా తిండి చేతినిండా పని ఇదే సూత్రం ఆధారంగా ఆరోగ్య మార్గం 👍👍👌👌Dr,, గారికి అభినందనలు 💐💐
నిజంగా ఇది ఒక గొప్ప విషయం.లాలజలంతొ రక్త పరీక్ష చేసుకోవడం అనేది ఒక revolutionery Development. HATS OF RAO గారు. ముఖ్యంగా మంతెన సత్యనారాయణ రాజు గారి కృషి చిరస్మరణీయం.
I convey my deep appreciation and most heartfelt gratitude thankfully t 12:12 o dr P V Rao garu for his dedication on research on diabetic control and prevention and most research on testing with out drawing blood ( a big boon to humanity. I pray Lord Venkateswara to shower HIS blessing on both these doctors for ever.
డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ గా ఉండడం కొరకు చాలా చక్కగా చెప్పారు. మీరు నవ్వుతూ చెపుతుంటే వినడానికి చాలా ఇంటరెస్ట్ గా ఉంది. ఏమి తినకూడదు. ఏమి తినాలి లైఫ్ స్టైల్ ఎలా మైన్టైన్ చేయాలో చెప్పండి. ఏజ్ 65 దాటినవారి విషయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలి దయచేసి మరివొక వీడియొ లో చెప్పండి. మీ అమూల్యమిన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
Dr P V Rao from unguturu (west godavari district) is a great and best endocrinologist. He is very simple person and extremely knowledgeable doctor. He constructed Bhadrakali temple in our Village. It is one of the finest temple in Andhrapradesh
నమస్కారం సార్ మీరు చెప్పిన విధంగా మెంతి పిండి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి దానికి నేను ఒక ఉదాహరణ నాకు 380 నుండి 106 కి వచ్చింది టాబ్లెట్ లేకుండానే చాలా సంతోషం గా అనిపించింది మీ సలహా వలన ధన్యవాదములు
చాలా థ్యాక్స్..అన్నా..నేను ఉర్కేనే బక్కగా అవుతున్నా..సుగర్ టెస్ట్ చెపిచ్చుకోలేదు.. ఒక వేల సుగర్ ఉంది.అని తెలితే నాకు చాలా భయం ఇంక నాకు అదే భయం వస్తుంది అని చేపిచ్చుకోలేదు..కాని ఈ సార్ చెప్పిన కొన్ని లక్షణాలు ను బట్టి అనుకోవచ్చు. అని చెప్పారు..కదా దాని బట్టి...షుగర్ ఉందేమో అని డౌట్ గా ఉంది.. మెంతులు పొడి వాడితే తగ్గుతుందేమో అని అడిగినా మిమ్మల్ని... ఓకే అన్నా నువ్వు.. వాడి తగ్గించుకుంన్నావ్ కదా నేను కూడా వాడుతా..
@@veereshkumar1437 brother feel happy if you are diagnosed with diabetic..it could be prediabetic and u can take care from now on..mundhe telisthe jagraththa padochchu..don't think it's a disease..it's all about a lifestyle change thing..don't worry
షుగర్ వ్యాధి పూర్తిగా పోయేదానికి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని చెప్పారు అది త్వరగా మార్కెట్ లోకి వస్తే చాలా మందికి షుగర్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఆ రోజు తొందరలో రావాలని దేవున్ని కోరుకుందాం
Hearty congratulations to both of you sir for bringing lot of awareness in the present scenario.... hats off to you and your efforts in making these successful projects and innovative treatments
MADAM. REGARDING LALAJALAM HOW TO TEST SUGAR IS THEIR ANY INSTRUMENT I. AM SUFFERING DIABTUS MALLATUS DINCE 43 YEARS NOW I AM 79 YRS I COULD NOTICE HOW TO CONTROL BP AND SUGAR PL GIVE IN YOUR VIDEO I WIIL WAIT FOR EARLY VIDEO IT IS VERY ESSENTIAL MENTULU IS USEFUL AS DR MANTHENA SIR ONCE AGAIN HOW TO USE SALAIVA TO FIND GLOOD LEVEL LIKA ME LAKS OF PEOPLE WAITE FOR YOUR VALUABLE VIDEO
Dr P.V Rao Manthena sir Thanks a bunch for bringing such a good remedy for diabetes. Do we need to take 5 grams of fenugreek powder before meals or after meals. Please advise Manthena sir keep doing health videos as you do it always
లాలాజలం ద్వారా సుగర్ లెవెల్ తెలుసుకునే విధానం కనుకున్నా డాక్టర్ గారికి కృతజ్ఞతలు. ఇది తొందరలో మార్కెట్లోకి వొచ్చి ఆందరికి అనుదుబాటులో వుండేవిదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది తప్పకుండా షుగర్ బారిన పడిన వారికి వరం లాంటిది. 100%
Already మూత్రంలో ముంచి sugar test చేసుకునే equipment 30 ఏళ్లక్రితమే కనుకొన్నారు.
L9
Pppp
@@28.8.21 😀
@@28.8.21
Q
జీ తెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు
రాజు గారిని,మరియు డాక్టర్ గారిని పిలిపించి అందరికీ మంచి టాపిక్
నిస్వార్థ దృక్పదం తగ్గిపోయి స్వార్థ ప్రయోజనాల దృక్పధం పెరిగి పోయి ,, ధర్మ పథం వీడి అధర్మ మార్గంలో నడవడి ,, సత్య వాక్కులు గాక అసత్య వాక్కులు ప్రబలి ,, అవసరము ఆయిన వనరులను ఆస్వాదించక అనవసరం అయిన విఘాతాలకు స్పందిస్తూ ,, ఓ మనిషీ తిరిగి చూడు ఒత్తిడి తగ్గుతుంది నేడు కూడా ,, కడుపునిండా తిండి చేతినిండా పని ఇదే సూత్రం ఆధారంగా ఆరోగ్య మార్గం 👍👍👌👌Dr,, గారికి అభినందనలు 💐💐
నిజంగా ఇది ఒక గొప్ప విషయం.లాలజలంతొ రక్త పరీక్ష చేసుకోవడం అనేది ఒక revolutionery Development. HATS OF RAO గారు.
ముఖ్యంగా మంతెన సత్యనారాయణ రాజు గారి కృషి చిరస్మరణీయం.
మహానుభావులు.. కృతజ్ఞతలు.. మన ఆంద్రప్రదేశ్ మొత్తం మీకు ఋణపడి ఉంటుంది సార్..ఇంత మంచి విషయాలు.. చెప్తున్నారు..దేవుడు మిమ్మల్ని నిత్య యవ్వనంలో ఉంచాలి..
గురువుగారు ప్రజా శ్రేయస్సు కోసం మీరు పడే తపన వర్ణనాతీతం. మీరు తెలుగువారై పుట్టటం మా అదృష్టం.
గెస్ట్ డాక్టర్స్ తో ఆరోగ్య సలహాలు చాలా మంచి ప్రయత్నం, మీకు ధన్యవాదములు.
🏠🏢
Dr.Rao & Dr.M.S.rao గారికి అభినందనలు. అందుబాటు కు వస్తున్న లాలాజలం నుంచి blood sugar levels తెలుసు కోవడం.
చక్కని తెలుగులో అందరికీ అర్థమయ్యే విధముగా చెప్పారు Dr PV Rao గారు
థాంక్స్
వైద్యో నారాయణో హరిః అనే నానుడి మీకే వర్తిస్తుంది శత కోటి వందనాలు మీ వుభయులకూ
చాలా సంతోషం, డాక్టరుగారు తొందరగా ఈ పరికరాన్ని తీసుకురావాలి🙏
చాలా మంచి సమాచారము. తెలియజేసిన Dr.గారికి, మంతెన సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదాలు.
P. V. RAO గారి పరికరం తొందర్లో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాను
ఇలాంటి గొప్ప విషయాలు, గొప్ప వాళ్ళను ఇంటర్వ్యూ లు చేయండి. 👌👌👌👌👌
Anchor garu meru super meru adige questions Mari super
I convey my deep appreciation and most heartfelt gratitude thankfully t 12:12 o dr P V Rao garu for his dedication on research on diabetic control and prevention and most research on testing with out drawing blood ( a big boon to humanity.
I pray Lord Venkateswara to shower HIS blessing on both these doctors for ever.
ఈయన సూపర్ డాక్టర్ గారు షుగరికి 🙏🙏🙏🙏
ತುಂಬ ಧನ್ಯವಾದ ಸಾರ್ ನಿಮ್ಮ ಒಳ್ಳೆಯ ಸಲಹೆಗಾಗಿ ಮತ್ತು ಅತ್ಯಂತ ಉತ್ತಮ ಮಾರ್ಗದರ್ಶನಕ್ಕಾಗಿ
మంతెనగారి ఆలోచన 👌👌👌
Dr pv రావు గారికి కృతజ్ఞతలు
మీరు నిజమైన డాక్టర్స్ ....
మా దేవుళ్ళు🙏🙏🙏
Most useful information TQ sir ❤❤
డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ గా ఉండడం కొరకు చాలా చక్కగా చెప్పారు. మీరు నవ్వుతూ చెపుతుంటే వినడానికి చాలా ఇంటరెస్ట్ గా ఉంది. ఏమి తినకూడదు. ఏమి తినాలి లైఫ్ స్టైల్ ఎలా మైన్టైన్ చేయాలో చెప్పండి. ఏజ్ 65 దాటినవారి విషయంలో ఏ జాగ్రత్త తీసుకోవాలి దయచేసి మరివొక వీడియొ లో చెప్పండి. మీ అమూల్యమిన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
Dhanyavaad to srDr.i P V. Rao guest doctor
U r the only one Dr, who told the scientific Research details.
This video just hit me really hard.... extraordinary content
Dr p v Rao gaaru ki hardik vandanaalu
చాలా మంచి వీడియో మంచి సమాచారం అందరికి
Adbutamaina Vishleshana Hatsoff and Salute Dr. P V Rao Sir.
Dr P V Rao from unguturu (west godavari district) is a great and best endocrinologist. He is very simple person and extremely knowledgeable doctor. He constructed Bhadrakali temple in our Village. It is one of the finest temple in Andhrapradesh
Oh super 👏👌
Dr. P.V.Rao gari contact number and address evandi please 🙏
💐💐💐🙏🙏🙏
చాలా ధన్యవాదాలు 🙏
Chala thanks andi eddaraki
Chala thanku doctor garu god bless you abundantly
డాక్టర్లకు 🙏 మెంతి పొడి చెక్కర వ్యాధికి బాగా పనిచేస్తుంది చెక్కర వ్యాధి నియంత్రణలో ఉంటుంది . ఇది నా యొక్క 30 సంవత్సరాల చెక్కర వ్యాధిలోని అనుభవం.
సిర్ మెంతి పొడి ఎంత తీసుకోవాలో? ఎపుడు తీసుకోవాలో? ధయశేసి కొంచే చెంపగలరా,🙏
@@sivakrishna9080కాళీ కడుపుతో ఉదయం ఒక స్పూన్ మెంతి పొడి వాడుతాను . టిఫిన్ చేసిన తరువాత హలోపతి మందు వాడుతాను చ్చెక్కర రీడింగ్ ను బట్టి.
@@ysgaming9932 థాంక్స్ సిర్
Good sir thank you manthena sir Dr pv Rao
Thank you very much post this video
Adbhutha aavishkarana.
Amoolyamayina prasangam.
🙏🙏🙏
Two Legend's from Ayurveda and Allopathy
Very good informative session from both Doctors
Sir thanks for valuable advices
Super sir manchi visayalu thelipinaru tq
Heart y congratulations both of you sir thanks sir
Please arrange a meeting with Machineni along with these doctors (Manthena) a quite contradictory fact of fat consumption.
Dhanyavadalu Dr p.v.Rao garu and ma devudu Raju garu yenno manchi vishyalu telusukunnam Anchor garu kuda anni chakkaga adigaru ame peru teliyacheyandi
🙏🙏🙏
Thankq. Doctor Garu 🙏
Thanq Doctors.
నమస్కారం సార్
మీరు చెప్పిన విధంగా మెంతి పిండి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి దానికి నేను ఒక ఉదాహరణ
నాకు 380 నుండి 106 కి వచ్చింది టాబ్లెట్ లేకుండానే
చాలా సంతోషం గా అనిపించింది మీ సలహా వలన
ధన్యవాదములు
నిజమా అన్నా...
@@veereshkumar1437 అవును భాయ్
చాలా థ్యాక్స్..అన్నా..నేను ఉర్కేనే బక్కగా అవుతున్నా..సుగర్ టెస్ట్ చెపిచ్చుకోలేదు..
ఒక వేల సుగర్ ఉంది.అని తెలితే నాకు చాలా భయం ఇంక నాకు అదే భయం వస్తుంది అని చేపిచ్చుకోలేదు..కాని ఈ సార్ చెప్పిన కొన్ని లక్షణాలు ను బట్టి అనుకోవచ్చు. అని చెప్పారు..కదా దాని బట్టి...షుగర్ ఉందేమో అని డౌట్ గా ఉంది..
మెంతులు పొడి వాడితే తగ్గుతుందేమో అని అడిగినా మిమ్మల్ని... ఓకే అన్నా నువ్వు.. వాడి తగ్గించుకుంన్నావ్ కదా నేను కూడా వాడుతా..
@@veereshkumar1437 brother feel happy if you are diagnosed with diabetic..it could be prediabetic and u can take care from now on..mundhe telisthe jagraththa padochchu..don't think it's a disease..it's all about a lifestyle change thing..don't worry
Anna me age anthaa annaa
Both are legends in heath tips
Thanq you so much sir🙏
VERY GOOD INFORMATION GIVEN BY BOTH THE DOCTORS. VERY GOOD VEDIO. DOCTOR RAO GAARIKI SPECIAL THANKS. 🙏🙏🙏🙏🙏
Thank you for good information Sir.
Super sir
గుడ్ న్యూస్ sir
Guruvulu manchi vishayalu teliyajeseru 🙏🏻
Thank🙏 u doctors much needed information excellent 👍
Entha baga chepparu nijam ga 👌🏻👌🏻🥰🥰 TQ somuch Raju Garu 🙏
Thank you so much doctors🙏🙏
Excellent, salute to both the doctors.
If we eat moderate carbs, low fat and no salt, does it fix diabetes??
Carbohydrates vs fat, which one will raise glucose levels
Thanks sir , thanks you stomach sir
Bartratna manthena dr satyanarayan dv rav super scientist
Thanks to Doctors & Zee telugu.... 🙏
Very good Information sir
Very good news 😊 all the best God bless both of you
Tq very much Dr PV Rao garu&Dr Manthena garu for your excellent analysis on Diabetes
thank you sir for your great service to suger pationts 🙏💐🌹💐🌹💐🌹💐🌹
Super Sir
God grace very nice information my dear doctor Garu.thenks for you
Thank you P.V Rao SIR ....🙏🙏🙏🙏👏👏
Tq sir and channel
Deliberations are excellent. Anchoring in pure telugu is exemplary. Well communicated.
Thank you iddaru doctors chala manchi vishayalani teliyachesinanduku🙏👌
షుగర్ వ్యాధి పూర్తిగా పోయేదానికి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నారని చెప్పారు అది త్వరగా మార్కెట్ లోకి వస్తే చాలా మందికి షుగర్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఆ రోజు తొందరలో రావాలని దేవున్ని కోరుకుందాం
Adhi ala podhu ra babu miru sugar ,starch maneste adhe pothundhi
DOCTOR GARU.
ME PADHALAKU NAMASKARAM.
Episode is worth listening and less salt intake and no sweet intake by sugar patients can surely improve health
Manthna sir good explanation
Wonderful
Congratulations to Dr.PV Rao for inventing testing the patients sugar level through patients lala Jalal tq
Good
మా దేవుడు వచ్చాడు 🙏
Thanku rajugaru 👌👌👌👌👌
Sir meeru Paisa karchilekunda roghanni thaggela mariyu asalu roghale rakunda cheyalani gatti prayantham chesthunaru thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏
Thanks, ur knowledge I will implement
Excellent information
Vuppu manesthe....sodium levels thaggethe vache problem gurinchi kuda chebethe bagundedi.
అల్లోపతీ నాచురోపతీ 👌👌🙏🙏🌹🌹
Doctor Garu, namaste 🙏
Thanks doctors
E mission thavaraga ravalani korukuntunnam
Hearty congratulations to both of you sir for bringing lot of awareness in the present scenario.... hats off to you and your efforts in making these successful projects and innovative treatments
Absolutely wonderful informative and helpful advice
222t
Thanks a Ton sir..
🙏🔥💪👍👌 భారత్ మాతాకీ జై జై
Thank you Rao garu.
Very GOOD EXPLANATIONS sir
Great sirs...🙏
MADAM. REGARDING LALAJALAM HOW TO TEST SUGAR IS THEIR ANY INSTRUMENT I. AM SUFFERING DIABTUS MALLATUS DINCE 43 YEARS NOW I AM 79 YRS I COULD NOTICE HOW TO CONTROL BP AND SUGAR PL GIVE IN YOUR VIDEO I WIIL WAIT FOR EARLY VIDEO IT IS VERY ESSENTIAL MENTULU IS USEFUL AS DR MANTHENA SIR ONCE AGAIN HOW TO USE SALAIVA TO FIND GLOOD LEVEL LIKA ME LAKS OF PEOPLE WAITE FOR YOUR VALUABLE VIDEO
Blood Pressure ki sambandhinchi kuda oka Best famous Doctor tho charcha pettinchandi sir
Dr P.V Rao Manthena sir Thanks a bunch for bringing such a good remedy for diabetes. Do we need to take 5 grams of fenugreek powder before meals or after meals. Please advise Manthena sir keep doing health videos as you do it always
You can have this powder any way.. I take this powder in meals by mixing in first 2 spoons of rice with little ghee.
@@chekkaraja5135 thank you for your reply
@@chekkaraja5135 rice manithe sugar taggundhundhi menthulu valla kadhu
Manam. Tenay. Aharam. Vala. Aykuva. Ga. Sugar. Ela. Vastunaye 🙏
Tq sir 🙏
Thank you sir