మా అమ్మా నానా కన్నా 15 ఏళ్ల చిన్నా, సంతోషంగా ఉన్నారు. మా బాబాయి పిన్ని ప్రేమ వివాహం 3 సంవత్సరాల పెద్ద మా బాబాయి కన్నా, సంతోషంగా ఉన్నారు, సీత రాముడు కన్నా 6 నెలల పెద్ద. వయసుతేడా కాదు బాబూ నాయన్నా.
Dr. Kalyan chakravarti Garu 🙏 meeru , jaya Garu chaala correct Ga Maatldinaru sir first , Sathya narayana ane manishiki anumanam ekkuvaga vundhi sir Marriage iyina one manth lo ne Pregnancy vachhi na varu ko kollalu sir edhi athaniki Thelavaka Povachhu, emo but ARUNA Talking chese vidhaanam batti ame 100℅ correct anipisthundhi .sir ame side thappu anedhi Kanipinchatledhu dr. Garu Vaadiki Treatment and counseling avasaram sir E Disease tho Papa Premanu miss Avuthunnadu amayakydu, sir Next Program cheyandi sir Thank you Dr. Garu , and jaya Garu👍🙏🙏🙏
సార్ చాలా అన్యాయం ఒక తండ్రి తన పిల్లలు నా పిల్లలు కాదంట ఎంతవరకు సమంజసం ... ఒరేయ్ పిచ్చ తాబేలు...😅 నువ్వు ఒకసారి కలిసావా రెండుసార్లు కలిసావా అని కాదు అమ్మాయి కి కోరిక కలిగినప్పుడు వాళ్ల బాడీలో ఆటోమేటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో శారీరకంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉంటుంది 100%తే 99% గర్భం వచ్చే అవకాశం ఉంటుంది
ఫస్ట్ నేలనే ప్రెగ్నెట్ అయే అవకాశాలు ఉన్నాయి రా నైనా ఎందుకంటే ఆడవారికి పీరియడ్స్ వచ్చిన రోజు నుంటి 14 రోజు నుండి 18 రోజుల మధ్యలో వారి అండాలు విడుదల అవ్వుతాయి అలాంటి టైం లో ఒక్క సారి కలిసిన కూడా ప్రెగ్నెంట్ అవుతారు ఇలా అపార్థం చేసుకోకండి మీ భార్యను
Possibility is there to get pregnancy in the first month itself. In the case of his daughter he can go for medical tests. It looks like he is unable to understand the situation!
Sir అంతా బాగానే ఉంది ఇతనికేమో అనుమానం పిచ్చి అనుకుందాం ok ఇవన్నీ పక్కన పెడదాం ఆమె వెనకాల తిరిగిన వ్యక్తితో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఇతన్నే ఎందుకు చేసు కొంది?ఈ విషయంలో ఇతను, ఈమె ఇద్దరూ తెలివిగా మాట్లాడుతున్నారు.
సత్యనారాయణ గారు బుద్ధిలేనివాడు సార్ అనుమానం మాయ రోగం ఉంది సరైన కు ఇంకొక పెళ్ళాం చేసుకున్న ఇదే నా మనవి చూస్తాడు సార్ నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి డాక్టర్ కళ్యాణ్ సర్ చేంజ్ 🙏
ఎవరో జాతకం లో విడో తో పెళ్లి అవుతుంది ఆని చెప్పాడు ఆని కట్టుకున్న భార్యను హింస పెట్టీ నీకు ముందే పెళ్లి అయింది నువ్వు విధవ వి అని టార్చర్ పెట్టీ కొట్టడం చేశాడు ఒకడు a భార్య విడాకులు తీసుకుంది తరువాత వదిక్ ఒక విధవరాలు తో వివాహం అయింది ఇలాంటి వి కూడా జరిగాయి డాక్టర్ గారు
ఓరి నాయనో అనుమానం ముందు పుట్టి ఇతను తర్వాత పుట్టినట్టు ఉన్నాడు ఎంత అనుమానంతో ఉన్న వాడితో కలిసి ఎందుకు ఉండడం విడాకులు ఇచ్చే దరిద్రం వదిలిపోతుంది వీడు వీడు చాదస్తం తగలెయ్య ప్రతీది అబద్ధమే అంటాడు
ఒకరి స్వభావం మరొకరికి పూర్తిగా తెలియక మునుపే శారీరకమైన కలియికలు కరెక్టు కాదు. కర్మగాలి ఇలాంటి సమస్యలు ముంచుకొస్తే ఆడవాళ్ళ బ్రతుకులు సుడిగుండాలే. అందులో అనుమానపు జబ్బుంటే నరకమే,అది ఆడ అయినా,మగ అయినా, మానవ మనుగడకు ముఖ్యముగా ఉండ వలసినది నమ్కమనే వంతెన.పోనీ అదే నెలలో కాక మరో నెల తప్పినా అనుమానమనే రుగ్మత అతన్ని చావ తింటూనే ఉంటుంది,కారణ మేమిటంటే పెళ్ళవకుండానే నాతో కలిసింది,ఇంకొకరితో కలవ లేదు అనే గారంటీ అడగ వచ్చు. అనుమానమున్న కాపురాల్లో నిత్యం నరకమే,,
డాక్టర్ కళ్యాణ్ గారు అడవిలో అబద్ధం చెప్పను సార్ ఎందుకంటే నాక్కూడా 20 ఏళ్ల కింద కొత్తగా పెళ్లయింది మన శిరిడి సాయిబాబా మా భార్య కూడా బాబా దగ్గర పోయినాక దర్శనానికి దూరమైంది ఇక్కడికొస్తే కలిసిన 20 రోజులకి మా బాధ పెట్టినట్లయితే అనుమాన పడితే ఎట్లా
Same ma bava lane undu anumanam lo 😢1/6 year lv chesad starting lo nammale nik vere valtho pannav ani natho chesina tarvta anad Nen prove cheskoni ki he thnatho chesa aina nammale dna cheyinchad thanthone poindi ani vachina confusion lo unad Nen duram ayya thanki nanu nammanapudu natho travel chey Le rep Mrg ayi bidda pudte same vidilane antad nak put tale ani, 🙏
Exactgaa pelliaina 9months 8days ki naaku babu puttinaadu.. We r happy now don't think about silly doubts..... If we r healthy once enough to get pregnant after menses period
సార్ డాక్టర్ గారూ ఒక్క కుటుంబాని కలపడానికి మీరు చేసే ప్రయత్నం చాల గొప్పగా ఉంది సార్ god bless you Doctor sir
అతను అనుమానస్పదమైన మనసు కలిగి వునాడు
Neelaga 😅
Dna test ఒక్కటే మార్గం 100%
కరెక్ట్ సార్ మీరు చెప్పినది 👍🙏
డాక్టర్ గారు కారణజన్ముడు ఎన్ని సమస్యలకు పరిష్కారం చెపుతున్నాడు అంత ఓపికతో విని చెప్పడం మీకే సాధ్యం
డేట్ వచ్చినాక కలిసింది పెళ్లి అయిన తరువాత మళ్ళీ డేట్ కాలేదు కదా. ఆమె నిజం చెపుతుంది పాపం..
ఇలాంటి వాడికి సుబ్రంగా విడాకులు ఇచ్చి హాయిగా నీ కూతురు తో హాయిగా బ్రతుకు ఇలాంటి వాళ్ళ వల్ల మనసు ఎంత పెయిన్ గా వుంటుంది వద్దురా బాబూ ఇలాంటి మొగుడు 🙏💯
Sir meeku shathakoti vandanalu sir ee manushulu atupoothunaru sir veelaku ramayanam bagavatham chupattali
Super gaa chepparu medum
Sir me టాలెంట్ కీ సుప్రీమ్ కోర్ట్ జడ్జి అయితే india అన్నీ సమస్యలు క్లియర్ అవుతుంది sir your my god
అమ్మ తల్లి పద్మ ఆయన ఆయనకు విడాకులు తల్లి దరిద్రం పోతుంది నీకు
వాడే పెద్ద అనుమానం వెదవ laga వున్నాడు ఛాలా డబ్బు ఆశ easy ga తెలుస్తోంది
7 times annadu 3 kotlu ani...
Kalyan sir me judgement evergreen
Doctr,garu,your,,jedjement,super
మా అమ్మా నానా కన్నా 15 ఏళ్ల చిన్నా, సంతోషంగా ఉన్నారు. మా బాబాయి పిన్ని ప్రేమ వివాహం 3 సంవత్సరాల పెద్ద మా బాబాయి కన్నా, సంతోషంగా ఉన్నారు, సీత రాముడు కన్నా 6 నెలల పెద్ద. వయసుతేడా కాదు బాబూ నాయన్నా.
Hat's up thalli మంచి పని చేసావు
Excellent advice !
Dr. Kalyan chakravarti Garu 🙏 meeru , jaya Garu chaala correct Ga Maatldinaru sir first , Sathya narayana ane manishiki anumanam ekkuvaga vundhi sir Marriage iyina one manth lo ne Pregnancy vachhi na varu ko kollalu sir edhi athaniki Thelavaka Povachhu, emo but ARUNA Talking chese vidhaanam batti ame 100℅ correct anipisthundhi .sir ame side thappu anedhi Kanipinchatledhu dr. Garu
Vaadiki Treatment and counseling avasaram sir E Disease tho Papa Premanu miss Avuthunnadu amayakydu, sir Next Program cheyandi sir Thank you Dr. Garu , and jaya Garu👍🙏🙏🙏
3 kotlu katnam evvali antey vidiki yenni kotlu undali unnayo levo adagandi
Doctor garu miku danyavadlusar
sir counselling tharavatha kuda vala situation anto kuda videos petandi
Yes correct sir
Evadoo 1month nudi entii mundu tergthi vani chudakuda unda thanu chusenps husband tho endkuu chpaldu very good acting 🎉🎉🎉
సార్ చాలా అన్యాయం ఒక తండ్రి తన పిల్లలు నా పిల్లలు కాదంట ఎంతవరకు సమంజసం
... ఒరేయ్ పిచ్చ తాబేలు...😅
నువ్వు ఒకసారి కలిసావా రెండుసార్లు కలిసావా అని కాదు
అమ్మాయి కి కోరిక కలిగినప్పుడు వాళ్ల బాడీలో ఆటోమేటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో శారీరకంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉంటుంది 100%తే 99% గర్భం వచ్చే అవకాశం ఉంటుంది
వీడు ఏమి అనుకుంటున్నాడో డైవర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకో అమ్మాయి వాడి జీవితంలో వస్తే ఆత్మ హత్య చేసుకుంటాడు 😂😂😂😂😅😅😅😅
Sir first divars eppiuandi please veedi picchi parakasta kee vellindi 😢
Kaaboye vaadu ayina pelliki mundhu dhuram pokudadhu ee vedio chuste ardhamayyindhi bagaa old movei kudaa chusa tv lo same problem
Super sir
Thank you sir .entha problem ayina pariskaram chestunnaru sir.chala happy sir. Kvr,gunturap.
Doctor garu🙏🙏🙏🌹🌹🌹
ఫస్ట్ నేలనే ప్రెగ్నెట్ అయే అవకాశాలు ఉన్నాయి రా నైనా ఎందుకంటే ఆడవారికి పీరియడ్స్ వచ్చిన రోజు నుంటి 14 రోజు నుండి 18 రోజుల మధ్యలో వారి అండాలు విడుదల అవ్వుతాయి అలాంటి టైం లో ఒక్క సారి కలిసిన కూడా ప్రెగ్నెంట్ అవుతారు ఇలా అపార్థం చేసుకోకండి మీ భార్యను
Hi
కరెక్ట్ గా చెప్పారు
Yes 100%నిజం
Nijame andi
Possibility is there to get pregnancy in the first month itself. In the case of his daughter he can go for medical tests.
It looks like he is unable to understand the situation!
Vede anumanam sir
Ame correct, iyana anumanapu pakshi
Sir అంతా బాగానే ఉంది ఇతనికేమో అనుమానం పిచ్చి అనుకుందాం ok ఇవన్నీ పక్కన పెడదాం ఆమె వెనకాల తిరిగిన వ్యక్తితో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఇతన్నే ఎందుకు చేసు కొంది?ఈ విషయంలో ఇతను, ఈమె ఇద్దరూ తెలివిగా మాట్లాడుతున్నారు.
ఆమె ఉన్నది ఉన్నట్లు చెపుతున్నది ఆమె స్వార్థం లేని మనిషి, ఆమె భర్త అనుమాన వ్యక్తి Doctorgaru
Nenu chesukunta marriage thanani a papani kuda chusukunta naku a astulu kuda vaddu e anumanam unna vyakthitho evvaraina untara
తెలుగులో ఏడవరా నెలలోనే స్త్రీ తల్లి అవ్వటం అదృష్టం రా
First నెలలో ప్రెగ్నేసి వచ్చే అవకాశం ఉంది
ఆయనకే ఆయన మీదే confidence ladu amo
😡🙏😡😡😡😡😡🙏😡😡😡😡😡😡🙏😡@@swamyainapurapu5060
Ee dharidhrudu tho vundatam yela . Vadhili happy ga vundhu thalli.
Katnam late ayinduku vere vishayaly bayatiki vachai.
ఇతగాడు కూడా వేరే అమ్మాయి తో అంక్రసంభంధం వుంది
Sir DNA test chepinchandi sir
Sir vedhavani cheputhokotandi
naku bayam ga undi pelli ante chesukovali ante naku kinda 27 years vochai....🙏🙏🙏
Super sir miru 👏👏👏
Naa 1st marriage day ki maa babu 3months baby. May first week lone naaku piriod vachendi., anumaanam unte dna test chesukovali
ఇతను అబద్ధాలు చెపుతున్నాడు అనిపిస్తుంది😅
సత్యనారాయణ గారు బుద్ధిలేనివాడు సార్ అనుమానం మాయ రోగం ఉంది సరైన కు ఇంకొక పెళ్ళాం చేసుకున్న ఇదే నా మనవి చూస్తాడు సార్ నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి డాక్టర్ కళ్యాణ్ సర్ చేంజ్ 🙏
4yrs married life.. but blur lo ayna kuda Eeyana ndku intha old age la kanipisthunnaru..
Might be late now days most are getting settled 30s only
Fake videos kabattti yevi akka
Vadiki easy ga okay 45 untadi
First of all these are all setting.
Cheppu tisukuni kottali sir elanti vallani......
ఎవరో జాతకం లో విడో తో పెళ్లి అవుతుంది ఆని చెప్పాడు ఆని కట్టుకున్న భార్యను హింస పెట్టీ నీకు ముందే పెళ్లి అయింది నువ్వు విధవ వి అని టార్చర్ పెట్టీ కొట్టడం చేశాడు ఒకడు a భార్య విడాకులు తీసుకుంది తరువాత వదిక్ ఒక విధవరాలు తో వివాహం అయింది ఇలాంటి వి కూడా జరిగాయి డాక్టర్ గారు
Yes
ఓరి నాయనో అనుమానం ముందు పుట్టి ఇతను తర్వాత పుట్టినట్టు ఉన్నాడు ఎంత అనుమానంతో ఉన్న వాడితో కలిసి ఎందుకు ఉండడం విడాకులు ఇచ్చే దరిద్రం వదిలిపోతుంది వీడు వీడు చాదస్తం తగలెయ్య ప్రతీది అబద్ధమే అంటాడు
Vidu chaduvkunna murkudu la unnadu dr garu
Sir katnam topic vachina miru Danni illegal anna point consider cheyyatamledu yenduku sir
పెళ్లికి ముందు commit అవ్వటం ఆడవాళ్ళకి విషాదకరం.
మరి మగవాళ్ళ పెళ్లికిముందు కమిట్ అయితే ఆనందంగా వుంటుందా ?
ఒకరి స్వభావం మరొకరికి పూర్తిగా తెలియక మునుపే శారీరకమైన కలియికలు కరెక్టు కాదు. కర్మగాలి ఇలాంటి సమస్యలు ముంచుకొస్తే ఆడవాళ్ళ బ్రతుకులు సుడిగుండాలే. అందులో అనుమానపు జబ్బుంటే నరకమే,అది ఆడ అయినా,మగ అయినా, మానవ మనుగడకు ముఖ్యముగా ఉండ వలసినది
నమ్కమనే వంతెన.పోనీ అదే నెలలో కాక మరో నెల తప్పినా అనుమానమనే రుగ్మత అతన్ని చావ తింటూనే ఉంటుంది,కారణ మేమిటంటే పెళ్ళవకుండానే నాతో కలిసింది,ఇంకొకరితో కలవ లేదు అనే గారంటీ అడగ వచ్చు. అనుమానమున్న కాపురాల్లో నిత్యం నరకమే,,
SIR.SATYNARAYANA.OKKA.VEDAVA
No one should tell lies in sensitive relationships....
Good sir 🙏💖🙏
డాక్టర్ గారు అతను చెప్పేది అబ్బదం
Edemi dharudramura vadupellikimundu okkasare kalisadanta
Dna test ????
వీడికి మొరొక అమ్మాయితో పరిచయం ఐ ఉంటుంది అందుకే వదిలించుకోవటం ఐ ఉంటుంది. మని కూడా ఇవాళ ఇదే విడి ఆలోచన ఐ ఉంటుంది
SIR VADINI CHEPPUTHO KOTTI MATLADANDI 1MONTH LO PREGNCY RAKUDADA VADU CHETTANAKODUKU ANIMANAM ANTHE
Naku marriage చేసుకోవాలి అంటే చాలా భయం వేస్తుంది 🙏🙏🙏🙏
డాక్టర్ గారు అందరూ మీలాగా ఆలోచించాలి కదా
Dear doctor sir/madam, you are setting families 31:55 . V. V good all the best. Prakash. V.
నీ అనుమానం చాలా తారా స్థాయికి వెళ్ళిపోయింది అబ్బాయి
Engagement tharvatha kalisaru, engagement avvagane marriage ym kaledhu, marriage ayyaka one month ki pregnant ayyendha?
Vediki estananna katnam ichi unte vediki papa ala unna parledemo.
Intavdaridrudu anumsnapu oeenugani chitajadannali doctor garu
డాక్టర్ కళ్యాణ్ గారు అడవిలో అబద్ధం చెప్పను సార్ ఎందుకంటే నాక్కూడా 20 ఏళ్ల కింద కొత్తగా పెళ్లయింది మన శిరిడి సాయిబాబా మా భార్య కూడా బాబా దగ్గర పోయినాక దర్శనానికి దూరమైంది ఇక్కడికొస్తే కలిసిన 20 రోజులకి మా బాధ పెట్టినట్లయితే అనుమాన పడితే ఎట్లా
You can do DNA test to clarify. A simple test.
ಕಲ್ಯಾಣ್ ಚಕ್ರವರ್ತಿ ಸರ್ 🙏 ಸತ್ಯನಾರಾಯಣ.ರವರು.3.ಕೋಟಿಗೆ ಆಸೆಬಿದ್ದಿದ್ದಾನೆ
ಅವರು ಕೊಡದಿದ್ದಕ್ಕೆ ಇವನಿಗೆ.ಅನುಮಾನ.ಬಂದಿದೆ.
కౌన్సెలింగ్ ఇవ్వడం మంచిది సార్
We ఎంజాయిడ్ lot sir 😢😢
అబ్బా ఏం రా ఈ జీవితం 😳😳😳
ఇటువంటి కొత్త మూర్ఖులు ఉంటారు
Enduko ivanni vintu untey suman tv vallu ivanni scripted emo anipistunayi...awareness create cheyadaniki😂
Edi totally scripted n vadini chuste 50 plus musalidunokasari vadini chudandi vadi voice vadi battatala
First month pregnancy vasthundhi comon sir ayana ki Yasho pichhi
Ammayi genuine anipisthindi because open ga matladthundi
Sir vanni first 4 thannandi
Same ma bava lane undu anumanam lo 😢1/6 year lv chesad starting lo nammale nik vere valtho pannav ani natho chesina tarvta anad Nen prove cheskoni ki he thnatho chesa aina nammale dna cheyinchad thanthone poindi ani vachina confusion lo unad Nen duram ayya thanki nanu nammanapudu natho travel chey Le rep Mrg ayi bidda pudte same vidilane antad nak put tale ani, 🙏
Good manchi pani chesaru
సార్ నాకూడా మా పెద్ద లు అన్నారు 1000అబ్బదలు చెప్పు కొని పెళ్లి చేయాలి అన్నారు అయన చెప్పేది అబ్బదం
Lover unnadu ani first e chpale gaaa😂😂😂😂 estm unte cheskuntadu le pothiii ld girl thappu edii
Husband is real sadiest here, he looking for money thats all. elate vedhava tho undadam kantey vedilevadam best
Dr Kalyan
Thank you.
Dna test chai
Veedu correct Kadu.Anumanapu pakshi
Exactgaa pelliaina 9months 8days ki naaku babu puttinaadu.. We r happy now don't think about silly doubts..... If we r healthy once enough to get pregnant after menses period
తర్వాత ఏమైంది అతని అనుమానం తీరిందా?
Kadupu ravadaniki oka sari khalisthy chalu
Correct ga Chepparandi athanu study chesinda, Gorlanu kasinda, Thelvadhu
Eppatikyna, anumanam, vadhili Bayataku
Ravali waste fellow.
Pillanu kooda anumanam tho himsinchedu .aa ammai veediki vidakulivvali .
one month lo priganace it's possible
Sar valake d n a testcheyand
Antha anumanam vunnapudu DNA test cheyinchuu kovachuugaa ?
Sir small suggestion to you
Plz send to DNA test that's better for Them
Atanu age laga nnnadu
Yem manishivayya satyanarayana
Doctor garu sathyanaryana garu anni respect esthunaru andhuku vadike dabbu kavali...
3coatla kosam kakkurti padi chesukunnadu .
DNA test untadhi
Katnam pichi bagundhi