వసంత నవరాత్రులు తేలికగా చేసుకొనే విధానం | How to do vasantha Navaratris easily | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @harithakrishna7954
    @harithakrishna7954 2 роки тому +51

    Namasthe Guruvugaru... Meeru cheppina pooja nenu start chesanu start chesina 7th day ma husband ki appatinuncho try chesthunna raani promotion e pooja cheyadam valla ma husband ki promotion vachindi adhi kuda double promotion chala manchi hike tho memu chala Happy ga vunnam chala ebbandhulu paddamu kani e okka promotion valla chala samasyalu thiripoyayi.... Chala chala thanks guruvugaru

    • @Rishita222
      @Rishita222 Рік тому

      Wow congratulations ande

    • @madhavilatha1866
      @madhavilatha1866 Рік тому

      Guruvu garu yeti suthakam vunna vallu cheyya kudadu annaru kaneesam amm Lalitha sahasra parayanam and astotaram chadukovachanu cheppande pls

    • @reddemsanthakumari9278
      @reddemsanthakumari9278 Рік тому

      ❤❤

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 2 роки тому +183

    అన్నయ్య... మేము ఇవాళ మా మా ఇంట్లో లలిత అమ్మవారి పూజ మొదలు పెట్టాము... సరిగ్గా నైవేద్యం అయిపోయిన తరువాత తాంబూలం సమర్పించే సమయానికి ఒక్క ముత్తయిదువ వచ్చారు... నాకు చాలా సంతోషం వేసి ముందుగా వచ్చిన ముత్తైదువుకు తాంబూలం ఇచ్చాను.... హారతి ఇచ్చే సమయానికి పూజ రూములో ఒక వెలుగు కనిపించింది... కళ్ళు మూసుకో గాని నాకు శ్రీచక్రం సాక్షాత్కరించింది.... చాలా సంతోషంగా ఉంది... ఇంత మంచి పూజ చెప్పినందుకు ధన్యవాదాలు అన్నయ్య....

  • @savitriy2682
    @savitriy2682 2 роки тому +78

    ఓం శ్రీ గురుభ్యోనమః. మీరు చెప్పే విధానం, సాక్షాత్తు పరమేశ్వరి ప్రత్యక్షం అయి తీరు తుంది. మాకు తీరని కోరికలు వద్దు స్వామి, పరమేశ్వరి ని ఎప్పుడు కోలుచుకొనే, మననం చేసుకుని, ఎల్లపుడు పరమేశ్వరి ని మనసులో నిలుపుకొని అద్భుతమైన బ్రహ్మానందంలో ఉంటే చాలు. మీరు చూపే బాట ఆ స్థితికి తీసుకు వేడుతుందని 100%నమ్ము తున్నాను. ఎంతో మార్గ దర్శనం చేస్తున్నారు. మీకు సదా కృతజ్ఞతలు. మీలాంటి వారు ఉండ బట్టే సదా చారాలు నిలిచి ఉన్నాయి ఇంకా. 🙏🙏🙏

    • @savitriy2682
      @savitriy2682 2 роки тому

      శ్రీ గురుభ్యోనమః 🙏

    • @seshukumari1442
      @seshukumari1442 2 роки тому +1

      చాలా బాగా చెప్పారు..

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 роки тому +329

    ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మీరు, మీ కుటుంబం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవకు విలువ కట్టలేము శ్రీనివాస్ గారూ...... 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbabupv4763
    @sureshbabupv4763 2 роки тому +69

    గురువు గారు, మహానుభావ!మీకు నమః పూర్వక అభినందనలు. నేను సప్తశతి పారాయణ రెండుసార్లు ఒక మండలము చొప్పున చేసాను. కోరిక అయితే అమ్మ స్మరణ తో జీవితము సాగాలని. కాని అనుకోకుండా న్నా తప్పేమి లేకుండా professional life లో ఇబ్బంది వచ్చింది. అప్పుడే మీరు శ్యామలా నవరాత్రులు గురించి vedeo చేసారు. శ్యామలా దండకము ఆ తొమ్మిది రోజులు రోజుకి తొమ్మిది సార్లు నా శక్తి మేరకు పారాయణ చేసాను. అమ్మ దయతో పూర్తి అయిన ఒక వారానికల్లా impossible అనుకున్న సమస్య దూది పింజాలా తొలగి పోయింది. సమస్య ఏమిటో మీరు టైం ఇస్తే బెంగుళూరు లో కలసి చెబుతాను. మీ ఋణము తీర్చుకోలేనిది. 🙏🙏🙏

  • @devika2618
    @devika2618 2 роки тому +13

    గురువుగారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే మీరు చెప్పాక శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను ఎంత నేర్చుకున్నారని శ్యామలా దండకం మీరు పెట్టిన శ్యామలా దండకం ఎంతో చక్కగా వచ్చింది ఇప్పుడు అమ్మ వారిని చూసి చక్కగా చదువుకో గలుగుతున్నాను మీకు చాలా ధన్యవాదములు🙏🙏🙏

  • @lpen312
    @lpen312 2 роки тому +45

    I see some people ask what pujas exactly helped, I am one of the blessed people who have followed almost (within my capacity) all pujas explained by Nanduri garu starting from "varaala jallulu kuripinche navaratrulu" in 2020. I am immensely thankful for the selfless service Nanduri garu and his beautiful family are doing to our society. For those who want to follow, all the videos are available right here in his channel. Just join this beautiful spiritual journey. It gives an amazing sense of protection.

  • @vijayalakshmi4659
    @vijayalakshmi4659 2 роки тому +7

    , నమస్తే సార్ వైదిక ధర్మం ఆచారాలు అనేవి పిడికిలి మూసి ఉంచినట్టు కొద్దిమంది చేతిలోనే ఉండేది మహాత్మ లు మీరు సరళముగా అందరికీ చేరువ చేసి వైదిక ధర్మాన్ని సనాతన భారతీయ గొప్పతనాన్ని మాలాంటి అజ్ఞానులకు తెలియజేసే సంస్కారం సంస్కృతి కలగలిసిన భావితరాలకు పునాది వేసే తల్లులను తయారు చేస్తున్నందుకు మీ పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అయ్యా మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో నీకు సహకరించిన వారందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ నుంచి మరికొన్ని అమూల్యమైన విలువైన వెలకట్టలేని మనలను మేల్కొల్పి మంచి మార్గంలో నడిపే వీడియోలు రావాలని కోరుకుంటూ సెలవు థాంక్యూ

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +2

    వసంత నవరాత్రుల గురించి చాలా చక్కగా తెలియచేశారు, ఇప్పటివరకు ఇంత బాగా వివరం.గా తెలియదు, ధన్యవాదములు గురువుగారు మీకు 🙏

  • @manjuvenkat6789
    @manjuvenkat6789 2 роки тому +124

    Meeru cheppina Varahi chesinaka problems solve ayyayi chala yrs nundi vunna problems. Meeku satha koti pranamamulu.🙏🏼 Asalu Varaahi navaratri first time vini chesanu last year.🙏🏼💐🙏🏼

  • @chandhana4110
    @chandhana4110 2 роки тому +123

    మీరు చెప్పారుగా, ఇక ఏప్రిల్ 2 రావడమే ఆలస్యం మేము చెయ్యడం లో ఏమాత్రం ఆలస్యం ఉండదు.అమ్మ అనుగ్రహిన్చడమే తరువాయి
    శ్రీ మాత్రే నమః

    • @babunarendra5788
      @babunarendra5788 2 роки тому +1

      I think from April 3rd we have to start

    • @lpen312
      @lpen312 2 роки тому +1

      Exactly maa manasulo maata, manandari manasulloni maata cheppaaru 😊🙏

    • @2107radhika
      @2107radhika 2 роки тому +1

      Avunu andi , nen Shamala cheskunna .. ivvi Kooda cheskunta 🙏

    • @chandhana4110
      @chandhana4110 2 роки тому +1

      @@lpen312 🤗

    • @chandhana4110
      @chandhana4110 2 роки тому +1

      @@2107radhika 🌟🌟🌟 Sree mathre namaha 🌟🌟🌟

  • @hemamalini2815
    @hemamalini2815 2 роки тому +4

    మీరు చెప్తుంటే వింటుంటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి 🙏

  • @RP33335
    @RP33335 2 роки тому +23

    శ్రీ శ్రీనివాస్ గారు,
    శ్రీమాత్రే నమః -
    చాలా మంచి విషయం చెప్పారు. తప్పక ఆచరిస్తాము. నమస్తే.

  • @ravindrababu7114
    @ravindrababu7114 2 роки тому +1

    ఎంత గొప్ప మనస్సు గురువు గారు మీకు మాకు ఇంత విలువైన విషయాలు తెలియచేస్తున్నారు....మీకు శతకోటి వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowjanyach2720
    @sowjanyach2720 2 роки тому +257

    Guruvugaru meru cheppenavi patistu vunnanu 1year nunchi ma kutumbam lo chala marpu vachindi eppudu chala bagunnam 10rupayalu Leni position nunchi 100000rupayalu dachukoni position ki vacham mi runam teerchukolemu ammavaru mi family ni sada kapadali

    • @sivamaheswari3903
      @sivamaheswari3903 2 роки тому +10

      Wt pooja have u done mam

    • @mouryapatelvideos331
      @mouryapatelvideos331 2 роки тому

      Sis merem Puja chesaro cheppara plz.

    • @sowjanyach2720
      @sowjanyach2720 2 роки тому +18

      @@sivamaheswari3903 garu guruvugaru cheppenavi cheppinattu chesanu nenu house wife ni Naku chala samayam vundi akkuva samayam ammavari medha vunchanu I am happy now ammadayavunte Anni Ave vastai tq

    • @Sri-sm5fk
      @Sri-sm5fk 2 роки тому +4

      Meeru bhaktiga cheyadam mee adrustam

    • @SREEYANREDDYKOMMERAE
      @SREEYANREDDYKOMMERAE 2 роки тому

      @@sivamaheswari3903 mxCMcmcbbnx mm zzz XD vievio

  • @subhadrarao447
    @subhadrarao447 2 роки тому +9

    Namaste guru ji
    After performing Vasantha navarathri as guided by you I have seen an ocean of change in my day today life
    The behavior of my family members has changed suddenly to the positive side and I am getting a feeling of satisfaction and happiness from every corner of my life
    It was not there before
    Thank you so much for guiding us every moment
    🙏🙏

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +34

    Like parents remember our duties if we forget or neglect, Guruji is remembering and reiterating the importance of our traditions. 🙏

  • @lakshmisravanthi511
    @lakshmisravanthi511 2 роки тому +3

    Daily mee paapa voice tho ne ma puja start avuthadi guruvugaru daily ha video pettukoni puja chesukintam

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +65

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @todaysworld5907
      @todaysworld5907 2 роки тому +1

      Naku dhaiva bhakthi ekkuva.kani okkokkasaari devudu unnada anipistundi..Entonandi, Kashmir files chusaka, sanathana dharmam, mana devudu emi chesaaraa anipistundi . Kashmir pandits kastalu chusaka asalu devudu unnada anipistundi.

    • @schinnaswamy7206
      @schinnaswamy7206 2 роки тому

      Jai sree ram jai jai sree ram🙏🙏🙏 🌺🌺🌺🚩🚩🚩🙏🙏🙏🌹🌹🌹

  • @teja19860
    @teja19860 2 роки тому +10

    Sir, you are a boon to us. The moment you told about last day that we would experience a kind of sorrow as Ammavaru would be leaving back to Kailasam...tears started rolling already in my eyes coz I don't want to leave her feet in any life I take. Sree Matrey Namah

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +81

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @leelasai5307
    @leelasai5307 2 роки тому +2

    Nenu e Pooja chesina second day ne na life lo chala manchi ga jarigindi nenu promotion ravali anukntunanu .. promotion vachindi second day ne TQ u so much nanduri srinivas Garu

  • @kavithas8221
    @kavithas8221 2 роки тому +12

    Nanduri garu family growing day by day ..... so happy

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 4 місяці тому

    ఓం శ్రీమాత్రేనమః నమస్కారం సర్ మా పేరు కొమరగిరి శ్రీ సుమన్ శర్మ మేము గత 14 సంవత్సరాలుగా శ్రీ దేవీ శరన్నవరాత్రులు చేస్తున్నాము అమ్మవారు మమ్మల్ని ఎన్నో విధాలుగా రక్షించారు ఎన్నో ప్రమాదాలు నుంచి కాపాడారు వసంత నవరాత్రులు చేయాలనేది తీవ్ర సంకల్పం ఉంది మీ వీడియో ఈ సంవత్సరం చేయడం జరిగింది అమ్మవారు చేయించుకున్నారు చాలా ఆనందంగా ఉంది

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +25

    Like Guruji said, we can see the practical example in these days for yamadamstras. In my opinion Covid first and second waves in India spread during these periods only. We do navrayri in Asviyuja so we can observe that the outbreak of pandemic is low during that period. But most people may not perform these navratri of maagha and Chitra. 🙏🙏🙏

  • @jupallysairam1139
    @jupallysairam1139 2 роки тому

    మీరు చెప్పింది చాలా బాగుంది భక్తి శ్రద్దలతో పాటు ప్రతీ జన్మకు తల్లి అయినటువంటి ఆ లలితాదేవి ని మనస్పూర్తి గా పూజించాలని వుంది

  • @ManojKumar_4always
    @ManojKumar_4always 2 роки тому +3

    Mee valla maku yekkada vethikina dorakani pooja vidhaanalu, sthotralu, slokalu dhakke adrushtam kaligindi.. Meeku dhanyavaadalu 🙏🏻🙏🏻

  • @vasanthik4121
    @vasanthik4121 2 роки тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    గురువు గారికి నమస్కారములు,
    మేము (నేను నా చెల్లి) వసంత నవరాత్రులు చేసుకుంటున్నాము. అలాగే మ దగ్గరలో వున్న టెంపుల్ లో సప్త మాత్రికలు అమ్మవార్లు ఉన్నారు దానిలో వారాహి అమ్మవారు కి రోజు దీపం వెలిగించి, సలివిడి, పానకం నైవేద్యం గా పెడుతున్నాం. ఈ రోజు ఉదయం నాలుగు ఆవులు వచ్చాయి వాటికి అరటి పండ్లు , వాటర్ పెట్టాము, గుడికి వెళ్లి వచ్చేసరికి రెండు ఆవులు ఒకటి గుమ్మానికి పక్కగా, మరొకటి ఏదురుగా కూర్చుని ఉన్నాయి. ఎపుడు రావు వచ్చిన అమైన పెట్టడానికి వెళ్ళే లోపు గా వెళ్లిపోతాయి, ఎండ వస్తున్న ప్లేస్ మారయే కాని ఇంకా వెల్లలేదు, మనసుకి పూజ చేస్కుంటున్నాము కదా అందుకే వచాయేమో అనిపించి, మీకు చెప్పాలి అని ఫొటోస్ మెయిల్ చేశా కాని నాకు రావడం లేదు సరిగా . అందుకే మెసేజ్ చేస్తున్న గురువు గారు .
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 2 роки тому +42

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🙏

  • @gaindlarajendar9557
    @gaindlarajendar9557 2 роки тому +3

    Guruvu Garu,
    Nenu Shamala navaratrulu cheshanu. Amma anugraham labinchindi. Meeku shatha koti vandanalu

  • @manojapl1740
    @manojapl1740 2 роки тому +11

    Nanduri garu,
    With so much hope I started Syamala Navaratri but after 5 days I had to stop due to death in my extended family.
    But every day after pooja, I used to hear chirping sounds of parrots and used to see them flying over my house.
    Feeling very bad for not being able to complete those Navaratri days.
    Bless and wish me good luck for I would like to perform these Vasanta navaratri pooja. Please Srinivas garu 🙏

  • @saibharatikadha
    @saibharatikadha 2 роки тому

    చాలా అర్థం అయ్యే రీతి లో వివరించి నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @annapurnak6017
    @annapurnak6017 2 роки тому +5

    ధన్యోహం 🙏🏿🙏🏿 ఇంతకన్నా ఏమి చెప్పగలను మీ కృషికి 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @ramsa2370
    @ramsa2370 2 роки тому +11

    🙏🙏DURGA THE GODDESS 🙏🙏
    She is the omnipotent protector of universe..
    And is the realization of holy seers and the wise..
    Known as the dispeller of phantoms of darkness..
    Lying prostrate, thus I pray her , Durga the Goddess.
    🙏🙏🙏
    Your smile brings joy to the universe. .
    Impossible is unknown to your prowess...
    Your glare destroys all evil forces....
    Usher in peace, I pray thee " Durga the Goddess"
    ⚘⚘⚘

  • @pasupullabhanu9525
    @pasupullabhanu9525 2 роки тому +20

    లలిత అష్టోత్తరం గురించి నెక్స్ట్ వీడియో చూస్తా అన్నారు కధా త్వరగా చేయండి....పూర్తి వివరణతో వీలైతే 30 minits వీడియో చేయండి

  • @mamatha_food
    @mamatha_food Рік тому

    Guruvu garu Mee cheppandam vala memu vasantha navaratri pooja chala Baga chesukunam guruvu gari Meeru cheppinatlu last roju amma variki undhvasam cheppetappudu mana kala nundi neeru vasthundhi anaru
    Nenu ala yendhuku jaruguthundhi ani anukuna kani eroju nenu lalithamma thalli undhvasana chesetappudu naa kala nundi neru vasthundhi guruvu garu evi badha tho kadhu anadhabhaspalu vacchesayi gurugi
    E 9 days amma varu maa entilo undi naa pakkana nundi nannu naduputhundhi inka repanti nundi amma varu undaremo ani yepupodthundhi guruvugaru chala badha ga and alenyi nenu ela feel avuthunanu chala happy ga undhi amma ki nenu chala chala dhaggara ayinanu ani kuda happy ga undhi 😍😍😍😍😍
    Entha Mee valaneyi guruvuga meeru cheppandam valaenyi Mee Pooja chesukuna I am so happy guruvu garu 💐💐💐💐💐💐💐💐

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +35

    🙏🙏🙏
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    🙏🙏🙏

  • @padmaneralla2497
    @padmaneralla2497 2 роки тому

    గురువుగారికి నమస్కారములు. మీరు చెప్పిన విధంగా నవరాత్రి పూజ చేశాను. ధన్యవాదములు. 🙏

  • @prahaladmugi9275
    @prahaladmugi9275 2 роки тому +9

    Tell us about Guruvayur Shri Krishna temple

  • @jayaramv2663
    @jayaramv2663 2 роки тому +1

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 2 роки тому +23

    చాలా కృతజ్ఞతలు గురువు గారు. శ్రీ కామాక్షి శరణం మమ

  • @lalithasirigidi
    @lalithasirigidi 2 роки тому +1

    Meeru cheppinavidamgane vasanta navaratrula puja (lalitha devi puja) chestunna ee rojuki 4 va roju ee roju nenu lechi bayataku vellagane ramachilukalu kanipinchai memu ee intiki vachi 1yr ayyindi ippativaraku nenu chudaledu but ee puja phalitamo emo gani naku chala happyga anipistundi Guruji.

  • @raghavendraim2490
    @raghavendraim2490 2 роки тому +3

    Don't go beyond 11 & 12, *avanni thadhinaalu pette samayalu* 😆😅🤣 Tight slap to lazy bugs sir.. Also, you'll foresee the silly questions very nicely. Good and very satisfying answer to those ppl. as well 🙏

  • @lifemasterycoaching
    @lifemasterycoaching 7 місяців тому

    గురువు గారు పూజ అయ్యాక హారతి ఇచ్చిన వెంటనే bell కొట్టి వచ్చారండి నలుగురు బాలలు . అబ్బ ఈ సంఘటన వలన ఈ ఆనందం నేను చెప్ప లేను❤🙏🙏🙏🙏🙏

  • @ramyaajay2280
    @ramyaajay2280 Рік тому +3

    You are god gift to us annaiyya, because after marriage we had not learnt anything about poojas, vrathas, upasanas etc., Moreover our behaviour we are changing our selves through all from you and your words. How much we have say thank you don't know. Let god bless u anna be happy forever and ever

  • @nirmalasampalli386
    @nirmalasampalli386 2 роки тому +1

    Poojyulu aina Nanduri variki
    Padhabhi vandanalu
    Memu Australia lo untam
    Mi video lu follow avuthu poojalu chesukuntanu
    Ninu oka house wife ni
    Kaani naku ado okati cheyyali ane na thapanaki mi video daari chupinchindi
    Meru cheppina Mutuala harathi start chesina thatuvatha naku job vachindi
    Start chesina 3days ki vachindi
    Nenu assalu expect cheyyaledu
    Me Runam yela thirchukovali guruvu garu
    Meru ,mi family yeppudu happy ga undali

  • @shivamaeshivaa8590
    @shivamaeshivaa8590 2 роки тому +6

    Shri matre namah .. Tq for your time for enlightening all seekers.🙏🙏.

  • @lagisettyprabhavathi7995
    @lagisettyprabhavathi7995 2 роки тому +1

    గురువుగారు..మీకు.పాదాభివందనం. దయచేసి..పరిహారాలు.చెప్పండి.

  • @sashyatvnews
    @sashyatvnews 2 роки тому +4

    ఓం శ్రీ గురుభ్యో నమః ,నండూరి గారికి చిన్న విన్నపం...ప్రశ్నలు,సమాధానాలు తెలుగు లో కూడా పెడితే బావుంటుంది.

    • @padmapadma3183
      @padmapadma3183 2 роки тому +1

      Telugu lone unnaye kadandi

    • @padmapadma3183
      @padmapadma3183 2 роки тому

      Description lo chudandi andari doughts ku telugu lone unnaye

    • @coolsairam2607
      @coolsairam2607 2 роки тому +1

      సరళ జై శ్రీమన్నారాయణ మోననే కాదా గురువు గారు పిడిఎఫ్ లింక్ ఎలా చూడాలో చెప్పారు

  • @sridevipasumarthi3908
    @sridevipasumarthi3908 2 роки тому +1

    Thank you so much for your information it is very helpful to me do puja in proper way last one year following your videos thank you so much your videos

  • @hyderabadrealtors2234
    @hyderabadrealtors2234 2 роки тому +4

    Guruvu gariki padabivandanam 🙏🙏🙏
    Shiva Tandava stotram gurinchi kuda video cheyandi 🙏

  • @subramanyaswamy9041
    @subramanyaswamy9041 2 роки тому +1

    Sir chala danyavadalu…
    Shyamala ammavari navaratrulu chesamu …
    Chala santhosham anipinchindi…
    Krutagnatalu for your videos sir

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 роки тому +5

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏

  • @bhoopalpagidipala8775
    @bhoopalpagidipala8775 2 роки тому

    గురువు గారికి నమస్కారాలు
    లలిత అమ్మవారికి గుమ్మడికాయ బలి ఇవ్వవచ్చున
    కొంచం చెప్పగలరని కోరుకుంటున్నాను

  • @samathasara3804
    @samathasara3804 2 роки тому +5

    Balkmpet yelluma temple guruchi chepadi guruvu garu

  • @seshagirigoteti3604
    @seshagirigoteti3604 2 роки тому +2

    🙏🙏🙏 sir 🙏🙏🙏once again no words 🙏🙏🙏 Amma blessings me dwara pampindi ma andhariki 🙏🙏🙏🙏 a Pooja chese sakthi maku amma estundi ani asisutuna sir 🙏🙏🙏🙏🙏🙏

  • @kbs4275
    @kbs4275 2 роки тому +3

    Sri mathre namaha.
    Thank you for this upload.
    A humble request, pls upload Lalitha devi ashtothiram in English too!
    Thank you

  • @460-sahithi9
    @460-sahithi9 2 роки тому

    Sir Miru cheape vidhanam kii....koti koti namaskarallu Andi
    Neanu miku pedha fan ni sir
    🙏🙏🙏🙏🙏

  • @sheetalsara4162
    @sheetalsara4162 2 роки тому

    Sir i came to your chännel .... 🙏🏽🙏🏽 By chance... Sir i use ask God for my spiritual growth 🙏🏽🙏🏽. I have completed today Lalitha amavari puja. Sir... 🙏🏽🙏🏽🙏🏽 Thank you sir.. thank you sir..

  • @iamvlv99
    @iamvlv99 2 роки тому +6

    లలితా సహస్ర ం చదివి వినిపించరూ💐💐💐🙏🙏🙏

  • @padmavathimahadev4440
    @padmavathimahadev4440 2 роки тому

    🙏Namaskara Gurugale...
    I'm from Banglore... Thankyou Gurugale... We did this pooja... Myself and my Daughter in law... Within this week there business has improved... 🙏 koti koti namaskara to Amma.. Jagadeka Maate... And to you🙏 for spiritual guidance

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 роки тому +10

    ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @renu6364
    @renu6364 2 роки тому +1

    Guruvu garu ,yeppudu mansuku badha anipinchinaa aa Amma me ropena edo oka solution chupistuney unnaru.🙏🙏🙏🙏🙏🙏.sata koti danyavalalu guruvu garu

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +14

    🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🙏🙏

  • @marvelteja4323
    @marvelteja4323 Рік тому

    నమస్కారం గురువుగారు చాలా బాగా వివరించారు 🙏🙏 .. ఉగాది రోజు అమ్మవారికి ఆహ్వానం తో పాటు షోడశోపచారాలతో పూజ చేసి సింహాసనంలో కూర్చోబెడతాం కదా మళ్లీ తర్వాత రోజు నుండి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ తుడిచి మళ్లీ ఆవాహనం లాంటి షోడశోపచారాలు చేయాల ? లేకపోతే నవరాత్రులకు ఒకేసారి అమ్మవారికి ఆహ్వానం పలికి ఆసనంపై కూర్చోబెట్టాము అని భావించాలా దయచేసి తెలియజేయగలరు 🙏🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 роки тому +4

    Namskaram guruvu garu Lalitha sahasra Naam lu Ela chadhavali thappulu lekuda audio cheyadi please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DurgaDurga-xu1xz
    @DurgaDurga-xu1xz 2 роки тому

    చాలా సంతోషం, మంచివిషయలు చెపుతున్నారు మీకు ధన్యవాదములు

  • @Raanisreenivas
    @Raanisreenivas 2 роки тому +7

    🙏🙏🙏 గురువు
    మా కులాదేవత భవాని మాత మా ఇంట్లో సింహ వాహిని దుర్గా దేవి విగ్రహం ఉంది ఆ తల్లినే కులదేవతగా భావించి పూజించుకుంటున్నాను ఆ తల్లి కే వసంత నవరాత్రుల్లో పూజ చేయవచ్చా, ఉద్యాపన చెప్ప వచ్చా ఒకవేళ చెప్తే నేను నిత్యపూజ చేసుకునే తల్లికి మళ్ళిపూజ ఎలా చెయ్యాలి దయచేసి తెలియ చేయండి 🙏

    • @krishnakanth3571
      @krishnakanth3571 2 роки тому +1

      మీరు మీ కులదేవత దుర్గాదేవి అనిచెప్పారు, ఆ దేవికి నిత్యం పూజ చేస్తున్నాను అని కూడ చెప్పారు, దుర్గాదేవి, లలితా దేవి ఎవరైనా ఒకటే వేరు మాత్రం కాదు, మీరు ఆ దుర్గాదేవి విగ్రహానికి ఈ నవరాత్రులు లో పూజ చేసుకోవచ్చు, ఇంకా వేరే ఫోటో పెట్టావలిసిన అవసరం లేదు, నవ రాత్రులు కాబట్టి రోజు వారి పూజ లా కాకుండా ప్రత్యేక పద్దతిలో పూజలు చేయండి, మీరు నియమాలు పాటించండి, మీరు నిత్యపూజ చేసే అలవాటు ఉంది అన్నారు కనుక మీరు ఉద్యపన చెప్పానక్కరలేదు, అమ్మవారికి నిత్యపూజ చేసే అలవాటు లేకుండా ఈ నవ రాత్రులు లో పూజ చేసేవారు మాత్రం ఉద్యపన చెప్పుకోవాలి

    • @keshavkikeshavi2276
      @keshavkikeshavi2276 2 роки тому

      నేను కూడా లలితా దేవి కి ..kadgamala ప్రతి రోజూ కుంకుమ అర్చన చేస్తాను...(నాకు మాత్రం ఉపదేశం ఉంది)..నేను కూడా ఉద్యపాన chepanavasarm లేదా అండి..pls any one answer my question...🙏🙏

    • @keshavkikeshavi2276
      @keshavkikeshavi2276 2 роки тому

      నిత్యా పూజా చేసి ఈ పూజా చేయాలా..లేక ఈ పోజ ఒక్కటే చేస్తే సరిపొంతుందా.. నాకు చిన్న పాప ఉంది అండి..అందుకు అడుగుతున్న...

    • @smileyvilasagaram66
      @smileyvilasagaram66 2 роки тому

      @@krishnakanth3571 hi Andi ma intlo kanchi kamakshi Amma photo undhi andhi kamakshi Amma ki cheyocha andi

  • @సిరిజనపదం
    @సిరిజనపదం 2 роки тому +1

    మీ దయ వల్ల 3 నవరాత్రులు చేయ గలిగాను గురువు గారు. ధన్యవాదములు

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 роки тому +10

    🌼🌹🌻om Sri matreya namaha 🌻 Jai guru Deva datta 🌹🌼🌻🙏🙏🙏🙏🙏

  • @Pavithra.SriVidya
    @Pavithra.SriVidya 2 роки тому +1

    Namaskaram Guruvugaru
    Ninna Vasantha navaratrulu last( 9th) day chesukunnanu
    Evening 4 ki ammavari Abhishekam chusamu
    Idanta me అనుగ్రహం
    అమ్మ వారి దయ

  • @shekarj848
    @shekarj848 2 роки тому +3

    Shiva manasa pooja stotram gurinchi cheppandi guruvu garu 🙏🏻

  • @lathahoney3853
    @lathahoney3853 2 роки тому +2

    Thank you sir, 🙏
    Lalitha Sahasranamam meda kuda video cheyandi guruvu garu please

  • @soothingandrelaxingmusicwo8008
    @soothingandrelaxingmusicwo8008 2 роки тому +8

    Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏

  • @Karthikeya2034
    @Karthikeya2034 2 роки тому

    Guruvugaru meeku namaskaralu mee vediolu chustunte bhagavanthudu mee roopamlo maku dari chupistunnattu untundi.

  • @manidveepam
    @manidveepam 2 роки тому +8

    శ్రీ గురుభ్యోనమః.
    స్వామి గణపతి పూజ ప్రతిరోజూ చేసిన తరువాత అమ్మవారిపూజ మొదలుపెట్టాలా?ఈ ఒక్క సందేహం తీర్చగలరు.🙏🙏🙏

    • @Telugintiadapilla9
      @Telugintiadapilla9 2 роки тому +5

      కలశం పెడితే nine days pasupuu వినాయకుడు కి పూజ చేసి a taravatha అమ్మవారికి చెయ్యండి ...ఒకవేళ photo ki chesthe daily వినాయకుడు కి శ్లోకం చదువుతూ start చెయ్యండి శ్రీ మాత్రే నమః

    • @suneethasri8248
      @suneethasri8248 2 роки тому

      Avunandi adi e pujakaina tappanisari sri gurubyonamaha

    • @renukasubhedar879
      @renukasubhedar879 2 роки тому

      Cheyalsindega, ganapatini koodaa manam 9 days kadalchamu kada, mari pooja, naivedyam is must, I think so

  • @shantabethi1638
    @shantabethi1638 2 роки тому

    Namakaram andi guruvu garu , mi vedios anni chusthamani, miru e yugam lo velisina Dhivamsha sabhuthulu andi , miku ma shathakoti naskaralu, .

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 роки тому

    గురువు గారికి పాదాభివందనాలు. చాలా మంచి video చేశారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sripriyathandayutham1552
    @sripriyathandayutham1552 2 роки тому +3

    Sir, recently am following ur you tube channel. U r explaining each and every thing clearly. One small request. Can you pls post this pooja in English bcoz the Pdf is in telugu. We can only speak telugu sir.

  • @sukrasrungara
    @sukrasrungara 2 роки тому

    Swamy chaala manchi vishayalu theliyajesi andariki aa paramesti anugraham vachela chese mee karyakramalu meeru chese krushi chaala goppavi meeku dhanyavadhamulu

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @umajyothimukkamala7910
    @umajyothimukkamala7910 2 роки тому

    Guruvu garu miru cheppinattu nenu cheyyagaliginantha varaku Vasantha navaratrulu chesanu. Lalitha ashtotharam, khadgamala, Lalitha sahasram anni roju chesanu. Akari roju mangalaharathi istunnappudu sariram motham vibrations vochi kannula nundi nillu karipoyayi. Amma naa Pooja swikarinchindane anukuntunnanu. Guruvu garu miku sathakothi vandanalu . Ilanti anandam pondhe margam chupinchinanduku.

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +12

    🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః
    🙏🙏🙏

  • @kritikannan6859
    @kritikannan6859 2 роки тому +1

    Guru garu🙏, manidweepa varnana & pooja vidhanam chepandi please

  • @laxmikante646
    @laxmikante646 2 роки тому +19

    🙏🙏🙏🙏🙏 శ్రీ రామ రామ జయ రామ రామ జయ రామ జయజయ రామ జయజయ రామ

  • @aswanikodavali
    @aswanikodavali 2 роки тому +2

    Thank you so much. Thank you is not enough what you are doing for us.

  • @jayapradakarri6819
    @jayapradakarri6819 2 роки тому +20

    శ్రీ గురుభ్యో నమః🙏🌷🙏, శ్రీ మాత్రే నమః🙏🌷🙏, శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🙏🌷🙏

  • @suneetavaka8598
    @suneetavaka8598 2 роки тому +1

    Guruvu Anna padaniki niluvethu nidarsanam swami thamaru niswardha seva makes makosam Maa andari kshemam kosam anunithyam sramisthunnaru prabhu emi ivvagalam miku miru chupina marganni anusarinchadam thakka kruthagnathalu thandri.

  • @lakshmichinni358
    @lakshmichinni358 Рік тому +1

    ఇన్ని కొచంసా జవాబులు చెప్పేఆయనకు దండం పెట్టాలి అయినా ఓపిక కు మెచ్చుకోవాలి

  • @cherrypie0109
    @cherrypie0109 2 роки тому +3

    Swamy, my sincere thanks to you for showering so much knowledge.
    Can you please provide ADHD recovery method for kids via shlokas or any other Sanathana dharma practices. I will be grateful to you 🙏🏻🙏🏻

    • @lpen312
      @lpen312 2 роки тому +1

      Please follow the video on Saraswathi kavacham by Nanduri garu
      ua-cam.com/video/OU0F2lpxCVg/v-deo.html

    • @cherrypie0109
      @cherrypie0109 2 роки тому +1

      @@lpen312 thank you so much 🙏🏻😊

  • @Lalithadevi-pr9ot
    @Lalithadevi-pr9ot 2 роки тому

    meeku anathakoti namaskarulu gurugaru really we owe to you for giving such good information

  • @coolsairam2607
    @coolsairam2607 2 роки тому +3

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 గురువు ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకొగలం గురువు లో మా జీయర్ స్వామి ని మించి పోయారు జై శ్రీమన్నారాయణ అనడం తప్ప మాకు ఏం రాదు

  • @rajithap2675
    @rajithap2675 2 роки тому +1

    గురువుగారు.. పిల్లలకి autism పోవటానికి ఇంట్లో వాళ్లు చేసే పూజ ఏమన్నా వుంటే చెప్పగలరు..బాబు చిన్నవాడు..చెయలె డు..ద్రువస్తుతి వినిపిస్తున్నమ్ బాబుకి..గ్రహిస్తున్నాడు.. తిరిగి అంటున్నాడు..మీకు కృతజ్ఞతలు..

  • @vasanthik4121
    @vasanthik4121 2 роки тому +2

    🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏
    🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺

  • @venkymangalagiri7553
    @venkymangalagiri7553 2 роки тому +1

    Nanduri gaaru magavallu navaratrulu cheyacha aarthi tho aduguntunnanu andi 🙏🙏🙏

  • @Hercollections-70
    @Hercollections-70 2 роки тому +4

    Namaste sir......nenu 16 somavarala vratham chesthunanu ...June ki complete avthundhi ...may lo Sunday na marriage undhi ...next day Puja cheyalenu ..a week skip cheyacha . Plz clarify my doubt

    • @jagadeeshnadella1070
      @jagadeeshnadella1070 2 роки тому

      Cheya vachu Andi. My name radha

    • @Anaghadattavlogs
      @Anaghadattavlogs 2 роки тому

      Tappu ledandi , skip cheyochhu, kavalani maneste tappu gani, eee pijalonina Sare modati rendu varalu miss avvakudadu ante

  • @battulasuresh5280
    @battulasuresh5280 2 роки тому +1

    Guruv garu April 12 ma Amma Gari samvastsarikam navarathri pooja chasukovacha cheppandi

  • @vijayamogalla4720
    @vijayamogalla4720 2 роки тому +1

    Swami merru cheppividhamga syamalanavaratrulu ma ammayi chesina tarvata tanaku vachina samasya teeripoyi Nadi meeku nahrudaya poovraka vandanamulu

  • @saidevotional1697
    @saidevotional1697 2 роки тому +3

    8వ నెల గర్భవతులు పూజ చేయకూడదు అన్నారండి ఈ నవరాత్రులు చేసిన ఫలితం వచ్చేలా ఏం చేయాలి అని చెప్పండి గురువు గారు.. 🙏🙏🙏

    • @chandhana4110
      @chandhana4110 2 роки тому +2

      భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః.
      భావన ప్రదానం చెయ్యకూడదు అనుకుంటే భావన చెయ్యండి పూజ చేసినట్టు .
      అమ్మ కేవలం భావన కే సంటుష్టురాలు అవుతుంది.
      శ్రీ మాత్రే నమః

  • @priyankaravikiran1408
    @priyankaravikiran1408 2 роки тому +1

    How blessed guru garu ...we all are I met you 3 years back. Channel was very new that time. . 🙏 Can not explain how much I have benefited, god grace if i get opportunity to meet you again I wish. Would wish for your blessings... Sree matree namah... 🙏🙏🙏. When ever my problems gets solved by your advices and videos... Only my heart full of blessings and love 🙏 I have the opportunity to pay you back as a gratitude in complete humility....