EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • EMANANTIRA LINGA NEW FOLK SONG 2021 SHIVUDI SPECIAL SONG #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    09848633217
    Music - Additional Lyrics - Direction : Sv Mallikteja
    Singer - Cast : Mamidi Mounika
    Song Source : Oggu katha (Sayilla Rajamallu)
    Programming - Final Mix : Madeen SK
    Dop : Shiva Velpula
    Drone : Suresh Degavath
    Editing - Di : Harish Velpula
    Technical Adviser : Jalandhar Budarapu
    Cast : Alagurthi Laxminarayana (Shivudu)
    Makeup : komuravelli Laxminarayana (Shivudu)
    Costume designer : Mamidi Mounika
    Special thanks to : Bommakanti Nagaraju
    (i news reporter)
    Location : Gudikota (Raikal), Gutta rajeshwara temple (Jagtial)
    producing : Mv Music and Movies 09848633217
    Co-Producer : Vallaarapu Srinivas Kumar
    Follow Our Instagram page and Facebook page For More Updates : 👇
    www.instagram....
    / 2023148851291027
    Song Lyrics : 👇
    హర హర మహాదేవా శంభో... శంకర...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎండి కొండాల శివ పూజ చేయనంటిరా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    ఏదీ గోరని జంగామ సేవ చేయనంటిరా...
    ఏమనంటిరా... శివ ఏమనంటిరా....
    ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
    ఏమనంటిరా హర ఏమనంటిరా...
    ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
    గంగా ఉతుకాము తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి కప్పలెంగిలాయే సామి పాములెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా....
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా....
    ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... లేగలెంగిలాయే సామి దూడలెంగిలాయే సామి చేతులెంగిలాయే సామి మూతులెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా....
    ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా...
    అహ మారేడు పత్రి తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ...
    మ్యాకలెంగిలాయే సామి గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి గోదలెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
    గోగు పువ్వులు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే.... ఈగలెంగిలాయే సామి బూగలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి చీమలెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
    మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగన్ని పూజిద్దమంటే ...
    పక్షులెంగిలాయే సామి పసుల ఎంగిలాయే సామి
    పరుల ఎంగిలాయే సామి నరుల ఎంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా...
    నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి...
    మనసు తోనే గొల్తూ సామి, మనసులోనే దల్తూ సామి
    మనసుతో సేవిత్తు సామి, మనసుతో పూజిత్తు సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...

КОМЕНТАРІ • 2,3 тис.

  • @venkatrapolu3835
    @venkatrapolu3835 3 роки тому +75

    ఆ పర్మ శివుడు మీ కళ్ళలో స్పష్టంగా కనబతున్నాడు మౌనిక గారు...... 👍👍👍

  • @pambasateesh833
    @pambasateesh833 Рік тому +11

    Superb సాంగ్ ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టకుండా ఉంది nise voice superb music good timing ....

  • @shankarpendela3693
    @shankarpendela3693 3 роки тому +362

    మౌనిక song మైండ్ బ్లోయింగ్.... నేను క్రిస్టియన్ అయినా నీ పాట కోసం ఎదురుచూశాను..... Song super హిట్.... నీ ఎక్సప్రెషన్స్ ❤❤❤..... Ilove ఫరెవర్...❤❤❤❤🥰🥰🥰🙏🙏🙏🙏

    • @rajeshanneboina4729
      @rajeshanneboina4729 3 роки тому +45

      bro you basically hindu ne because all indians are hindus or muslims, there's no christianity in india from long back...
      Covert back to hindu, Om Namaha Shivaya..

    • @vasantetta2872
      @vasantetta2872 3 роки тому +20

      @@rajeshanneboina4729 సూపర్ చెప్పినవ్ బ్రో నీకు 1000000..... లైక్స్ 🙏

    • @rajeshanneboina4729
      @rajeshanneboina4729 3 роки тому +2

      @@vasantetta2872 thanks bro

    • @sathishchary9525
      @sathishchary9525 3 роки тому +6

      @@rajeshanneboina4729 superb ga cheppav bro...thank you..jai hind

    • @rajeshanneboina4729
      @rajeshanneboina4729 3 роки тому +3

      @@sathishchary9525 thanks brother

  • @ashoknalapatla1279
    @ashoknalapatla1279 3 роки тому +72

    రాయికల్ శివాలయం బాగా ఫేమస్ హర హర మహాదేవ శంభో శంకర🙏🙏

  • @shiva.6383
    @shiva.6383 3 роки тому +63

    అబ్బా అబ్బా ఎం పాట
    పాట వింటున్న సేపు రోమాలు నిక్క పొడిస్తున్నాయ్
    వాయిస్ సూపర్
    ఇలాంటి పాటలు జనాల్లో కి మరిన్ని రావాలి 👌👌👌👌👌

  • @dinduajaybabu1117
    @dinduajaybabu1117 3 роки тому +432

    హర హర మహాదేవా శంభో శంకర...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా... వెండి కొండాల శివ పూజ చేయనంటిరా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా... ఏదీ కొరని జంగామ సేవ చేయనంటిరా...
    ఏమనంటిరా... శివ ఏమనంటిరా....
    ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
    ఏమనంటిరా హర ఏమనంటిరా... ఏమనన్న నీదు మాయ ఎరుగనైతిరా...
    గంగా ఉదుకాము తెచ్చి లింగను పూజిత్తమంటే.... చేపలెంగిలాయే సామి, పీతలెంగిలాయే సామి, కప్పలెంగిలాయే సామి, పాములెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఉదుకాము నేను ఏడతెద్ధురా....
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండాల శివుని పూజ ఎట్ల చేత్తురా....
    ఆ గంగి గోవు పాలు తెచ్చి లింగను పూజిత్తమంటే.... లేగలెంగిలాయే సామి, దూడలెంగిలాయే సామి, చేతులెంగిలాయే సామి, మూతులెంగిలాయే సామి...
    ఏమనంటిరా, సాంబ ఏమనంటిరా....
    ఎంగిలి కానీ ఆ గోవుపాలు ఏడతెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండల జంగామ సేవెట్ల చెత్తురా...
    అహ మారేడు పత్రి తెచ్చి లింగను పూజిత్తమంటే ... మేకలెంగిలాయే సామి, గొర్రెలెంగిలాయే సామి, గేదెలెంగిలాయే సామి, కోతులెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ మారేడు పత్తి ఏడతెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండికొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
    గోగు పువ్వులు తెచ్చి లింగను పూజిత్తమంటే.... ఈగలెంగిలాయే సామి, గువ్వలెంగిలాయే సామి, పురుగులెంగిలాయే సామి, చీమలెంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఆ పువ్వులు నే ఏడ తెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    వెండి కొండల జంగామ సేవ ఎట్ల చెత్తురా...
    మంచి పండ్లు ఫలములు తెచ్చి లింగను పూజిత్తుమంటే... పక్షులెంగిలాయే సామి, పళ్ళు ఎంగిలాయే సామి, పరుల ఎంగిలాయే సామి, నరుల ఎంగిలాయే సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఎంగిలి కానీ ఫలములు నీకెట్ల తెద్ధురా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    ఈ జగమంత కల్తీ ఆయే ఏమి చేత్తురా...
    నా కల్మశాన్ని కడిగి వేసి కల్తినంత శుద్ధి చేసి... మనసు తోనే గుర్తు సామి, మనసులోనే తంతు సామి, మనసుతో సేవిత్తు సామి, మనసుతో పొజిత్తు సామి...
    ఏమనంటిరా సాంబ ఏమనంటిరా...
    ఏమనన్న నీదు లీల ఎరుగనైతిరా...
    ఏమనంటిరా లింగ ఏమనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...
    మంచి మనసును మించిన కొలుపు లేదనంటిరా...
    ఇంతటి గొప్ప పాట మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలు
    ఓం నమః శివాయ👏👏👏🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🚩

  • @hmcglasscenter8467
    @hmcglasscenter8467 3 роки тому +46

    ఈ సాంగ్ వోల నాకు దేవుడు కనిపిచిడు...... ఓం నమః శివాయ

  • @mahendermahi8847
    @mahendermahi8847 3 роки тому +152

    100 సార్లూ కన్నా ఎక్కువ సర్లే విన్నాను మళ్లీ వినాలని ఉందీ సూపర్ అన్న

  • @balrajgoud6445
    @balrajgoud6445 3 роки тому +123

    శివుడు వేషం లో ఉన్న ఆతను యాక్టింగ్ చాలా బాగుంది ఆ చూపు చూస్తే నిజనంగా శివుడే చూస్తునాడ్ఏమో అనుకున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @keeruvijju441
    @keeruvijju441 3 роки тому +16

    30 సెకండ్స్ సాంగ్ విన్నా నేను నిన్న పుల్ సాంగ్ కోసం చాలా వేతికితే దొరికింది. ఇంత మంచి సాంగ్ మాకు అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshjaligam8371
    @rameshjaligam8371 3 роки тому +72

    ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో ఈ పాటలో మొత్తం మైమర్పించే ప్రతిభ కనబరిచావు మౌనిక....👌👌👌👌👌🕉️ఓం నమః శివాయ🙏

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops 3 роки тому +382

    పాట కోసం ఓక లైక్ కాదు, 1000 లైక్స్ కొట్టినా తక్కువే ..🙏🙏 💐💐💐❤️❤️

  • @nareshgattu9442
    @nareshgattu9442 3 роки тому +519

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట❤️

  • @sriramulumula5422
    @sriramulumula5422 3 роки тому +16

    నీ కలం నుండి జాలువారిన ఈ అణిముత్యాలు లాంటి, ఎన్నో పాటలు ఎంతో హాయి ని ఇస్తున్నాయి...

  • @JBR363
    @JBR363 3 роки тому +2

    500 times chusina kavacchu ippadi varaki abbaha abbha em music em meaning great lines...keep continue....

  • @lokeshp1700
    @lokeshp1700 3 роки тому +32

    పాటను అద్భుతంగా చిత్రీకరించారు! మౌనిక అమోఘమైన నటన ప్రదర్శించింది !! భక్తి పాటకు కావలసిన హావభావాలను చాలా చక్కగా ప్రదర్శించింది !!

  • @vishwatejmaisa9274
    @vishwatejmaisa9274 3 роки тому +21

    మల్లిక్ మౌనిక మంచి కాంబినేషన్. పాట మొత్తం లో మౌనిక ఒక్కతే ఆకట్టుకుంది అలాగే మ్యూజిక్ సూపర్.

  • @Ahastories6562
    @Ahastories6562 3 роки тому +40

    Super Lyrics - music -dop all super
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట

  • @nagamani7672
    @nagamani7672 3 роки тому +6

    Hárà Hārâ mâhädhêv my feveret God 🙏🙏e song anni sarla vinna Inka vinalanipisthundhi am liriks Akka nv supar e song vintu Kamen's chadhivevalu and e Monday Monday Home lo e song petukoni vine vallu oka like and e song ki anni like lu kottina thakkuve

  • @Naturalkittu9953.
    @Naturalkittu9953. 3 місяці тому

    హర హర మహాదేవ శంభో శంకర 🙏 ఈ పాట వింటుంటే మనసు కి చెప్పలేనెలంత సంతోషం అనిపిస్తుంది
    ఈ పాట పాడిన మౌనిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤🎉

  • @SNikhitha-f
    @SNikhitha-f 3 роки тому +71

    మౌనిక గారు మీ స్వరం మరియు మీ ఎనర్జీ చాల బాగుంది..... ఈ పాటలో మీ స్వరం వింటుంటే నరనరాల్లో శివనామ స్మరనే.....thank you mounika gaaru and mallik teja gaaru and all the team members for making this song soo beautiful............

    • @arjunvittalvon8658
      @arjunvittalvon8658 3 роки тому

      Aithy Rooju nityam japam chesthunnava ..thapassu chy mari

    • @uniqueperson3096
      @uniqueperson3096 3 роки тому +2

      @@arjunvittalvon8658 r u joe

    • @gangapuramsampath
      @gangapuramsampath 2 роки тому

      Absolutely right ☺️

    • @kunalhalder6211
      @kunalhalder6211 Рік тому

      Please hear ARMONIAN VERSION of SHIVA TANDAVA STOTRAM and AIGIRI NANDINI and share with everyone 🌺🌺🌺

  • @rshdeeti2506
    @rshdeeti2506 3 роки тому +33

    పాట వింటున్నంత సేపు మనస్సంతా భక్తిపారవశ్యంతో నిండిపోయింది.....
    Amazing Lyrics,Music DOP,Direction....
    No Words To Say Just Awesome.....

  • @madhulogics49599
    @madhulogics49599 3 роки тому +10

    మాది ఏపి. I love telangana folk సాంగ్స్. మీ వాయిస్, లిరిక్స్ ముఖ్యంగా music ఎక్స్లెంట్. Music నిజంగా ఒక ప్రొఫెషనల్ musician deal చేసిన విధంగా ఉంది

  • @hariprasaddara3373
    @hariprasaddara3373 5 місяців тому +2

    మనసుపెట్టి వింటే ఇ సాంగ్ లో మంచి మహత్యం వుంది ఓం నమః శివాయ నమః ❤

  • @ashoknalapatla1279
    @ashoknalapatla1279 3 роки тому +62

    రాయికల్ శివాలయం టెంపుల్ చూపెట్టిన మల్లిక్ తేజ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు

  • @Ashokkumar-vr3kc
    @Ashokkumar-vr3kc 3 роки тому +24

    పాట చాలా అందంగా తీశారు ...ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది..మమాడి మౌనిక is back💐💐💐💐

  • @oman77jlama35
    @oman77jlama35 3 роки тому +13

    మంచి సందేశం ఇచ్చిన్రు ఈ పాట ద్వారా స్వామి నీ కొలవటానికి మంచి మనుసు ఉంటె చాలు Mv music టీమ్ కి శివరాత్రి శుభాకాంక్షలు

  • @ravalidigitals
    @ravalidigitals 3 роки тому +24

    ఆ సాంబ శివుని దీవెనలతో..పాట మంచి హిట్ కావాలని ప్రజాదరణ పొందాలని కోరుకుంటూ...తమ్ముడు రాజ్ కుమార్..

  • @gmahendra3526
    @gmahendra3526 2 роки тому +1

    Vintey vinalla inka vinall anipinchey song nyc voice with nyc song superb

  • @sarithaangadi2170
    @sarithaangadi2170 2 роки тому +1

    Chala bagundi song and mounika gari voice lo chala sarllu విన్నాను and naku e pata antey chala estam I love this song

  • @rajeshoffical3571
    @rajeshoffical3571 3 роки тому +14

    Ee Song విన్న కొద్దీ వినాలని అనిపిస్తుంది i Love It Song

  • @dharmaramvenuvenu2468
    @dharmaramvenuvenu2468 3 роки тому +32

    వస్త్రధారణ అద్భుతం....చాలా బాగుంది పాట

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu 3 роки тому +42

    పాటకోసం మీరు పడిన కష్టం కనిపిస్తోంది అన్న....
    చాలా బాగుంది... మీ కష్టానికి ఫలితం అందాలని కోరుకుంటూ... ఆశివుని దీవెనలు యూనిట్ అందరికీ ఉండాలని కోరుకుంటూ...
    All the best మల్లిక్ అన్న...

  • @rajeshgold24crt62
    @rajeshgold24crt62 3 роки тому +2

    సాహిత్యానికి శిరస్సువంచి నమస్కరిస్తూ ఈ పాటకి కష్టపడిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో అద్భుతాలు మళ్ళీ చేయాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ

  • @raghavareddychukkayagari9839
    @raghavareddychukkayagari9839 2 роки тому +5

    మీరు సెకరించి పాట చాల భగుంది
    మీరు పడిన విదనము కూడా చాలా భగుంది అందుకు ధన్యవాదాలు
    మీ పాటలోని చివరిగా ఉన్న మనసు
    తోటి పుజసెతు అనె పదం నచ్చింది

  • @mammuraji1024
    @mammuraji1024 3 роки тому +4

    చాలా బాగుంది మీ వాయిస్ expressions. ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ vinalanipistundi

  • @srikanathborragala6208
    @srikanathborragala6208 3 роки тому +32

    మా రాయికల్ లోని గుడికోట ను ఇంత అద్భుతంగా చూపించిందుకు మీకు నా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ని ఆశీస్సులు ఉండి మీరు ఎన్నో మరెన్నో మంచి మంచి పాటలు అందించాలని కోరుకుంటున్నాను మల్లిక్ అన్న, మౌనిక చెల్లమ్మ 🙏🙏💝💝💖💖💝😍😍🙏🙏

  • @kingraawan134
    @kingraawan134 3 роки тому +17

    అ స్టార్టింగ్ డమరుకం సప్పుడుకే
    వొళ్లు పులకరింత మొదలయ్యే
    చాలా బాగుంది పాట
    ఓం నమశివాయా

    • @chinnanerella6428
      @chinnanerella6428 3 роки тому

      సాహిత్యం అద్భుతం మల్లేషన్న

  • @sagararmoor552
    @sagararmoor552 3 роки тому +13

    ఈ పాట ఊకసరి వింటే మల్లె వినాలే అన్ని అన్నిపిస్తాడి

  • @sureshgolkonda5739
    @sureshgolkonda5739 Рік тому +1

    సూపర్ సూపర్ సూపర్ సూపర్........................సూపర్ all time record

  • @madhu7787
    @madhu7787 3 роки тому +5

    సూపర్ సూపర్ సూపర్ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏 ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనీపిస్తుంది 🙏🙏🙏🙏

  • @santusudagoni7954
    @santusudagoni7954 3 роки тому +26

    సూపర్బ్ ఎక్స్ ప్రెషన్స్ మౌనిక గారు శివుడు మాత్రం మీ కనుల లోనే కనపడ్డాడు అయినా భక్తురాలు ఎలా ఉండాలో అలానే వున్నారు good expreshons🙏🙏🙏🙏

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 3 роки тому +9

    ఏది చేసిన ఎం చేసిన మంచి మనసుతో చేయక పోతే ఎంత చేసినా హృదయే కదా... ఫెంటాస్టిక్ సాంగ్....మల్లిక్ అన్న nice acting ...

  • @chmahi2043
    @chmahi2043 3 роки тому +7

    Song lo unna heroine expression ki 🙏🙏 looking also sooo good
    Singer ki awesome song lo em kavalo ela undalo anni unnay I love this song❤❤❤❤

  • @VillageTalks55
    @VillageTalks55 2 роки тому +6

    మా రాయికల్ గుడికోటలోని శ్రీ పంచముఖ లింగేశ్వరా స్వామిని🕉️🙏 ఇలా చూడటం చాలా సంతోషంగా వుంది.❤️
    మా ఈ దేవాలయం చిరునామా
    జగిత్యాల:జిల్లా
    రాయికల్:మున్సిపాలిటీ
    రాయికల్:పట్టణం
    ఓం నమః శివాయ🕉️❤️🙏

  • @nareshsura2417
    @nareshsura2417 3 роки тому +10

    సాంగ్ వింటూ ఉంటే మాటలు రావట్లేదు వామ్మో సూపర్ ఉంది సాంగ్ ఓం నమో: శివాయ

  • @vaddepalli143
    @vaddepalli143 3 роки тому +29

    మౌనిక గొంతుతో సూపర్ గా ఉంటుంది సూపర్ సాంగ్ మౌనిక గారు అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 роки тому +8

    చాలా బాగుందే మల్లిక్ అన్నా.....
    లిరిక్స్ కి తగ్గట్లు మ్యూజిక్ చాల బాగా సెట్ చేశారు....
    మౌనిక గురించి చెప్పనవసరమే లేదు ఎందుకంటే తన స్వరం లో ఎదో స్పష్టత ఉంటది అది వేరే వాళ్ళతో పోల్చలేము

  • @nagulaanwesh9042
    @nagulaanwesh9042 3 роки тому +2

    Ennisarlu Vinna malli malli vinalanpinnche song song of the year...

  • @mohammedajju330
    @mohammedajju330 Рік тому +1

    మా మిత్రుడు వాట్సాప్ స్టాటస్ పెడితే చూసి
    ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది .............
    వెంటనే యూట్యూబ్ లో కొట్టి ఫుల్ సాంగ్ చూస్తున్న 👌👌👌👌👌............సూపరో సూపర్

    • @bskm5322
      @bskm5322 6 місяців тому

      ❤🎉🙏🙏

  • @akularakesh4241
    @akularakesh4241 3 роки тому +9

    Song baa undi.... Mounika garu me eyes tho chesaru mottam expressions.... W
    ow...keep rocking

  • @vamshikrishna7245
    @vamshikrishna7245 3 роки тому +7

    ఆ పరమేశవరుడిని ఆశీస్సుల తొ మీరు ఇంకా ఇలాంటి పాటలు ఇంకా మా ముందుకు తీసుకువచ్చి మాకు భక్తి గురించి అలాగే మన జానపద కళలు సాహిత్యం కూడ మా ముందుకు తీసుకు రావాలి....🙏..... పాట సాహిత్య మరియు అక్టింగ్ చాలా బాగుంది ధన్యవాదములు🕉️🙏

  • @siddananaresh1369
    @siddananaresh1369 3 роки тому +7

    మౌనిక అక్క ని వాయిస్ సూపర్ అక్క మీరు ఏ సాంగ్ పడిన సూపర్ అక్క మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అక్క గుడ్ లక్...
    అందరికి శివరాత్రి శుభాకాంక్షలు.....

  • @chmahi2043
    @chmahi2043 3 роки тому +4

    O my God superb superb song
    Enni sarlu vintunnano nake teliyadhu 🙏🙏🙏 om namah shivaya and singing awesome
    Voice superb thank you all the team and good luck 💐💐💐

  • @goundlamanjulagoud3848
    @goundlamanjulagoud3848 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏ఎన్ని సార్లు విన్నా తనివితీరాడం లేదు విన కొంది వినాలి అనిపిస్తుంది🙏🙏🙏😘😘😘

  • @nimmasrinivas4241
    @nimmasrinivas4241 3 роки тому +33

    మస్కట్ నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు mv మ్యూజిక్ టీమ్ అందరికీ ఓం నమః శివాయ

  • @Subbu_9293
    @Subbu_9293 3 роки тому +12

    Super song అన్న పాట రాసిన వారికి ఆ శివయ్య ఆశీస్సులు ఉంటాయి

  • @nlokesh3317
    @nlokesh3317 3 роки тому +2

    Nenu chala rojula nundi search chesthe e roju dhorikinhi e song chala chala bhagundhi e song

  • @Mad_Boy_
    @Mad_Boy_ Рік тому +1

    First time vinagane chala exaitment ga undi🙏🔱

  • @banalakumarachary
    @banalakumarachary 3 роки тому +1

    చాలా చక్కగా పాడారు.....ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 роки тому +61

    ఓం నమః శివాయ 🙏 సూపర్ సాంగ్ అన్న గారు పాట చాలా బాగుంది దుబాయ్ నుంచి చూస్తున్నాను👍 ఆ దుబ్బరజేశ్వర స్వామి 🙏 ఆశీస్సులు 🙏 పొంది మీరు ఇంకా ఎన్నో పాటలు పడాలని కోరుకుంటున్నాం 🙏

  • @indralalakshminarayana
    @indralalakshminarayana 3 роки тому +57

    ఈ సంవత్సరం రిలీజ్ అయిన పాటల్లో బెస్ట్ పాట

  • @gugulothunagaraju8559
    @gugulothunagaraju8559 3 роки тому +34

    🙏🚩ఈ శివరాత్రికి మంచి పాటని అందచేశారు..! ఎల్లప్పుడూ అందరికీ అశివ ఆశీస్సులు వుండాలని.... హృదయక పూర్వకంగా కోరుకుంటున్నాను....!🙏🙏

  • @baindlasathyam4155
    @baindlasathyam4155 3 роки тому +1

    E pata vinte. Entho positive energy vasthundi evvarikaina

  • @rajaiahogeti2808
    @rajaiahogeti2808 3 роки тому +1

    Super mounika akka ee paata tho ne life journey enka fam avvali ani heart full ga korukuntunna akka

  • @margavachary6081
    @margavachary6081 3 роки тому +6

    అన్ని పాటలు మనిషి ని చేరుతాయి అందులో కొన్ని మాత్రమే మనసు ని చేరుతాయి... ఇంకా అతి కొద్ది పాటలు మనసుని కూడా చీల్చుకుంటూ మస్తిష్కం లో ఇమిడి పోతాయి...అదే ఈ పాట....... శివా...సర్వజగద్ రక్షా...

  • @sardaar12
    @sardaar12 3 роки тому +20

    అందరికీ ముందుగా
    మహా శివరాత్రి శుభకాంక్షలు
    పాట చాల బాగుంది 👍👍💐💐

  • @AnilAnil-xf3kg
    @AnilAnil-xf3kg 3 роки тому +462

    కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

  • @amulyacable4276
    @amulyacable4276 3 роки тому +1

    కెమెరా ఎడిటింగ్ కోరియోగ్రఫీ సూపర్బ్ ..............
    లక్ష్మినరయన గారు శివుడి గెటప్ లో బాగున్నారు

  • @panjalayadaiah767
    @panjalayadaiah767 3 роки тому +1

    Enni sarlu vinna malli malli vinalani vundhi e song

  • @gouthamigunde5828
    @gouthamigunde5828 3 роки тому +2

    Mounika Akka expression are highlighte in this song😍😍😍3 months ayindi song vacchi...enni sarlu chusinanoo gurthe Ledu....kani ippatiki first time chusina feel undi...inka Chala sarlu chudalanundi

  • @SathishKumar-sh5fk
    @SathishKumar-sh5fk 3 роки тому +3

    Enni times vinna kuda vinalipsthundhi ala undhi song... Harahara maha deva shambo shankara..🚩

  • @rajanichandramohanofficial9905
    @rajanichandramohanofficial9905 3 роки тому +9

    Great meaning full lyrics tq for ur all team 🙏 giving this song devudiki nindu manasutho smarana chesthene chalu ami pettaledhani adagadu bagavanthu it's really true words of earth 🌎 om namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @Hinduv88
    @Hinduv88 3 роки тому +1

    Mounika manchi singer matrame kaadu manchi actress kuda.. super chelli gaaru.. inka motham team aithe super

  • @nukalasathish9926
    @nukalasathish9926 3 роки тому +1

    Super undhi song ...asalu anni nijaley chepparu ...venna koddi malli vinale anipisthundhi ... Super super song voice kuda super undhi

  • @srinivasrao5968
    @srinivasrao5968 3 роки тому +10

    చెల్లి, మామిడి మౌనికకు మరియు మల్లిక్ తేజ్ గారికి ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షల. శివుని పాట అద్భుతంగా వచ్చింది. నాకయితే చాల చాల నచ్చింది. మీ ఇద్దరి కాంబినేషన్ చాల బాగుంటుంది. మీ కాంబినేషన్ లో ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు రావాలని అలాగే మీకు మంచి గుంర్తింపు రావాలని ఆ భగవంతునిని కోరుకుంటు... మీ అభిమాని గంధం శ్రీనివాసరావు

  • @chmahi2043
    @chmahi2043 3 роки тому +2

    E song gurinchi entha cheppina thakkuve anipistundhi anthaga nachesindhi
    no words awesome 👌👌👌👌❤❤❤❤

  • @pavankalva7133
    @pavankalva7133 3 роки тому +5

    Mounika iam die heart fan neku🔥❤️❤️❤️❤️ from karimnagar

  • @santoshikumari2547
    @santoshikumari2547 3 роки тому +2

    Chala bagundi song...chala sarlu vinnanu

  • @sanvikarishi4823
    @sanvikarishi4823 3 роки тому

    Super song 100 times vinna malli malli vinalanipisthundi 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @aranagikomala3807
    @aranagikomala3807 3 роки тому +3

    Super song👍🎵🎵🎵🎵🎵Malli Malli vinali anipistundhi😍harahara maha dhev shombo shankara🙏🙏🙏🙏🔱🔱🔱

  • @mamathaejjagari210
    @mamathaejjagari210 3 роки тому +3

    Anni sarlu vinna vinale anipistundhi super 👍👍🙏

  • @RAMESH-yj2un
    @RAMESH-yj2un 3 роки тому +3

    సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది ఇపాటకు ఎన్ని లైక్స్ ఇచ్చిన తంక్కు వే ఓం 🙏🙏

  • @Hinduv88
    @Hinduv88 3 роки тому +1

    Mamidi Mounika.... Mi gurinchi entha chepina thakkuve... Simple ga mi voice gurinchi cheppalante .. super, excellent, fantastic..🔥🙏👍

  • @crazysathish6750
    @crazysathish6750 3 роки тому +1

    Oka 1000 sarulu vinna super song 🙏🏾🙏🏾🙏🏾 super super om namashivya

  • @perumandlasrinu8095
    @perumandlasrinu8095 3 роки тому +24

    Wow సూపర్ సాంగ్ మల్లిక్ అన్న nd మౌనిక సూపర్ యాక్టింగ్ 👌👌👌🙏🙏🙏😍😍😍

  • @ganigoudgadagani1336
    @ganigoudgadagani1336 3 роки тому +4

    ఈ పాట విన్నంత సేపూ మనసు కు హాయిగా అనిపించింది

  • @gajjaram3207
    @gajjaram3207 3 роки тому +2

    Spr song.. Akka.. Malli malli vinali అనిపిస్తుంది akka excellent song

  • @VEERAANJANEYA266
    @VEERAANJANEYA266 3 роки тому +1

    Om shivaa ,jaanapadam chalabagundi super 👍👍👌👌👌

  • @arikeldurga998
    @arikeldurga998 3 роки тому +2

    Nice song. Enny sarlu vinna Malli Malli vinalanipisthundi.. super song meeru ilanti marenno songs cheyali... Om Namha Shivaya 🙏🙏🙏

  • @jangapellirajashekar9099
    @jangapellirajashekar9099 3 роки тому +35

    ఈ సెషన్ హిట్ సాంగ్ మ్యూజిక్ సూపర్

    • @mallamsandeepgoud2702
      @mallamsandeepgoud2702 3 роки тому +2

      Mee songs always highlight annaya

    • @mailaramsrinu9062
      @mailaramsrinu9062 3 роки тому

      @@mallamsandeepgoud2702 yes Alves correct bro super songs all🎵🎵🎵🎵🎶🎶🎶🎶

  • @sethudigitallxptkamal5353
    @sethudigitallxptkamal5353 3 роки тому +111

    నా గిట్ల ఛాన్స్ ఉంటే 100 లైకులు ఒకేసారి ఇచ్చేవాన్ని సూపర్ మౌనిక సూపర్

  • @KairamRamana
    @KairamRamana 3 роки тому +239

    మా రాయికల్ టెంపుల్ చూపినందుకు చెల్లె మౌనికకు అన్నయ్య మల్లిక్ తేజకు వందనాలు జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ కేశవ నాథ పంచముఖ లింగేశ్వరస్వామి టెంపుల్

  • @rajeshtony9999
    @rajeshtony9999 3 роки тому +6

    Om namah shivayaha.......
    Love u guys to gave me such a lovely lovely song..........to prayer my lord SHIVAYYA....

  • @ghcytf565464
    @ghcytf565464 3 роки тому +1

    మీరంతా అదృష్టవంతులు...్.ఎవరు రాసారో గానీ పాదాభివందనం

  • @alakuntlanareshmn6051
    @alakuntlanareshmn6051 3 роки тому +4

    మామిడి మౌనిక కు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను 🙏🙏🙏🌹🌹

  • @namanivenkannanamanivenkan2165
    @namanivenkannanamanivenkan2165 3 роки тому +4

    ఈ పాట ఎన్ని సార్లు వినాల ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @shivashankargoudn8074
    @shivashankargoudn8074 3 роки тому +4

    2021 lo best song mounika teja garu congratulations 👌👌👌👌👌

  • @tirupathigoud6106
    @tirupathigoud6106 Рік тому +1

    మౌనిక మీకు మీ బృందానికి ఆ శివుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ,.ఇంకా ఈలాంటి భక్తికి సంబంధించిన పాటలు పాడి మమ్మల్ని భక్తి పరవశం కలిగించాలని ........

  • @sudhakarmouni2834
    @sudhakarmouni2834 3 роки тому +2

    పాట చాలా బాగుంది 🙏🙏🙏 మౌనిక kuda చాలా బాగా పడింది 👌👌👌👌👌👌