సులభంగా గుర్తించుకొనేందుకు.. శ్రీవారి తీర్దానికి కావలసిన పదార్దాలు.. జపత్రి 250గ్రాములు లవంగాలు 250గ్రాములు ఏలకలు 250గ్రాములు జాజికాయ 250గ్రాములు పచ్చ ఖర్పూరం 100గ్రాములు అన్నింటిని చూర్ణంగా చేసి.. వాటిని జాగ్రత్తగా కాలుకొని.. శుభ్రమైన పాత్రలో నిల్వ చేసుకొని.. శ్రీవారికి ఇష్టమైన ఈ పొడిని రోజూ తీర్దానికి వాడుకోవాలి.. శ్రీవిష్ణు రూపాయ.. నమః శివాయ... 🔱🙏🔱
శ్రీవారి దాసుడు స్వామి గారు చెప్పిన తీర్థం పొడి ఎంతో బాగున్నది ఇటువంటి తీర్థం తీసుకోవడం వల్ల గొంతులోని కఫం తగ్గి ఉచ్ఛ్వాస నిశ్వాసలు శుద్ధమై మనసు నిర్మలమై భగవంతునికి చేరువ అవుతుంది 🙏🏻🙏🏻🙏🏻
Jai శ్రీమన్నారాయణ 🙏🌺 యదా రాజ తదా ప్రజా అని... మోడీ గారు ప్రధాన మంత్రి అయ్యాక ఇలాగ సనాతన ధర్మం దైవ విషయాలు, ఇలాంటి ఎన్నో కేవలం మీలాంటి పురోహితులు, అర్చక స్వాములు వారి దగ్గర ఉండే రహస్యాలు ఇలా అందరికి తెలిసే భాగ్యం ఈశ్వరుడు మాకు అందరికి ఇస్తున్నాడు 🙏🙏🙏🙏🙏.
1/4 లవంగాలు 1/4 జాపత్రి 1/4 జాజికాయ 1/4 ఇలాచి 100 grm పచ్చకర్పూరం పొడి అన్ని మెత్తగా పొడి చేసుకొని కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని తీర్థం లో వాడుకోవచ్చు Note:- ఇది చేసేటప్పుడు మాస్క్ ధరించాలి. కారణం -పూజకు వాడే పదార్థాలు, పూలు ఏవైనా వాసన చూడకూడదు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాకు ఎందుకో తెలియదు.కానీ మీరు చెప్పినవి వేసి కాస్త పంచదార కూడా వేసి తులసికి Surya bhagvan ki arghyan ఇస్తాను దేవుని మందిరంలో వెండి గ్లాస్ లో కొంచం అంటే కొంచేపొడి వేసిపెడతానండ్.atleast 2 yrs నుండి.చేస్తున్నాను amtakumumdarara.యాలకులు. పంచదార వేసి పెట్టాను లేక తులసి పుష్పం వేస్తాను
మములు మనుషులం మేము మాకు ఈలాంటి విషయాలు తెలియజేస్తూంనందుకు గురువు గారి కి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు
ఒద్దు
🙏 swami garu e powder water lo ela kalupukovali ,inka water lo em ayiena kalapala adhi kuda video lo chupisthey memu chesukuntamu
@@bollamvenkataramana6896same thought
సులభంగా గుర్తించుకొనేందుకు.. శ్రీవారి తీర్దానికి కావలసిన పదార్దాలు..
జపత్రి 250గ్రాములు
లవంగాలు 250గ్రాములు
ఏలకలు 250గ్రాములు
జాజికాయ 250గ్రాములు
పచ్చ ఖర్పూరం 100గ్రాములు
అన్నింటిని చూర్ణంగా చేసి.. వాటిని జాగ్రత్తగా కాలుకొని.. శుభ్రమైన పాత్రలో నిల్వ చేసుకొని.. శ్రీవారికి ఇష్టమైన ఈ పొడిని రోజూ తీర్దానికి వాడుకోవాలి..
శ్రీవిష్ణు రూపాయ.. నమః శివాయ...
🔱🙏🔱
Tq andi😊
Thank you
Om namo narayanamha nenu kuda thayaruchesthanu
ఇన్ని పదార్థాలు లేకపోతే ఒక్క పచ్చ కర్పూరాన్ని పొడి చేసుకుని చాలా కొద్దిగా వేసి తులసీదళం వేసిన తీర్థం కూడా ఎంతో బాగుంటుంది.🙏🏻
శ్రీవారి దాసుడు స్వామి గారు చెప్పిన తీర్థం పొడి ఎంతో బాగున్నది ఇటువంటి తీర్థం తీసుకోవడం వల్ల గొంతులోని కఫం తగ్గి ఉచ్ఛ్వాస నిశ్వాసలు శుద్ధమై మనసు నిర్మలమై భగవంతునికి చేరువ అవుతుంది 🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీమన్నారాయణ 🙏
కోటి కోటి ధన్యవాదాలు🙏
సామాన్యులకు అర్థమయ్యేలా వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదములు గురువుగారు..
🙏🙏🙏
స్వామి అనుగ్రహం అండి
Jai శ్రీమన్నారాయణ 🙏🌺 యదా రాజ తదా ప్రజా అని... మోడీ గారు ప్రధాన మంత్రి అయ్యాక ఇలాగ సనాతన ధర్మం దైవ విషయాలు, ఇలాంటి ఎన్నో కేవలం మీలాంటి పురోహితులు, అర్చక స్వాములు వారి దగ్గర ఉండే రహస్యాలు ఇలా అందరికి తెలిసే భాగ్యం ఈశ్వరుడు మాకు అందరికి ఇస్తున్నాడు 🙏🙏🙏🙏🙏.
Srivari anugraham andi
ఓం నమో వెంకటేశాయ 🌹🙏🌹 చాలా బాగా వివరించి చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🌺🙏🌺
తెలియని విషయాలు చాలా సులభం గా వివరించారు ధన్య వాదాలు
Yeppatinuncho manasulo unna aasa ippudu teerindi... Dhanyawadaalu Swami 😊
🙏🚩🪷 జై శ్రీమన్నారాయణ
ధన్యవాదములు
Jai sriram jai shree ram jai shree ram jai shree ram
Om Namo Sri Venkateshaya 🙏🙏🙏🙏🙏, dhanyavadamulu swamy..
Jai sreeman Narayana
👌
Thanks andi chala manchi and maku theliyani vishayalu chepthunnanduku ..intlo pedda vallu and parents Leni vallaku chala use avthundi.🙏🙏🙏
Dhanyavadhamulu guruvugaru 🙏🏻
Very worthy information with thanks sir
స్వామి వారికి దాసోహం
Very important video
Jaisriman Narayana 🙏🏻
సాల బాగుంది గురువుగారు
Jai sri ram
Om Namo Narayanaya🕉️
Govinda govinda
ఓం శ్రీ గురుభ్యోనమః
One sree venkatesaya namaha 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
Thanks andi , Ee teerdham podi enni days nilva untundi sir....
1/4 లవంగాలు
1/4 జాపత్రి
1/4 జాజికాయ
1/4 ఇలాచి
100 grm పచ్చకర్పూరం పొడి
అన్ని మెత్తగా పొడి చేసుకొని కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని తీర్థం లో వాడుకోవచ్చు
Note:- ఇది చేసేటప్పుడు మాస్క్ ధరించాలి.
కారణం -పూజకు వాడే పదార్థాలు, పూలు ఏవైనా వాసన చూడకూడదు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai shreeman narayana 🙏🌹🙏
Jai srimannarayana 🙏🙏🙏
Just now see respected God vidio I like more 🌹🌹🙏👌👌🙏🙏🙏🙏👌👌🌹🌷🌺🌺
Excellent information sir. Thank you very much. JAI SRIMANNARAYANA
జై శ్రీమన్నారాయణ. మంగళం మహత్.
Chala dhanyavadalu swami🎉
Elante vishayalu teliya cheyadu guru garu
Tirumala లో గుడి లో కర్పూర smell బాగుంటుంది,ఆ మిశ్రమ తయారీ విధానం తెలుపండి
Om Namo Narayanaya Om Namo Venkatesaya, Apada Mrokkulavada Anadha Rakshaka Pahimam Pahimam Pahimam Rakshamam Rakshamam Rakshamam 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️♥️
🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Vishnu rupaya namah shivaya 🙏
Swamy thambulam lo pette podi ela cheysukovalo cheyppandi
Thank you ఆచార్య గారు 🙏🙏🙏
Swamy anugraham amma
Jai ShrimanNarayana. RadheShyam.🙏🙏
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 Om Namo Bhagwate Vasu Deva 🙏🙏
Jai Srimannarayana Srimate Ramanujayana Maha Adiyen Dasohamu Swami 👏👏👏👏👏
చాలా మంచి పద్ధతులు తెలియచేస్తున్నారు
Adbhutam ga undi Guruvugaru
Dhanyavaadaalu
🙏🙏🙏
Jai gurudeva. ❤❤❤❤🎉🎉🎉🎉
Namaste Guruvu garu
Alayam lo manchi vasanu vasthundi vete gurunchi chepandi sir please
Jai sriman narayan swamy
Aditya kavacham
Agastya krutam gurinchi cheptara
Thankyou guruvu garu
Thank you so much super
Nice explanation sir. Thanks
🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷
🙏🏾🙏🏾🙏🏾
🙏🙏
ఓం నమో వేంకటేశాయ
E podini neelathi kalipi abhishekam cheyavacha swami
Chalamanchi vishayalu cheppinari
Chalamanchi vishayalu chepinaru
Namaste sir
Thank you for sharing
Mimmalni chustunte ramanujulavaru gurtostunnaru
Niswardamga vashnava paddatulu makunerpinchi maku kuda swamini prasannam chesukone paddatulu vivaristunnanduku dhanyavadamulu
Dhanya vadamulu guruvugaru..
🙏🙏🙏🙏🙏👌
ధన్యవాదములు అండి🙏👍
Very good information
Guru garu శ్రీరామ నవమి కి నైవేద్యం recipe meku కుదిరితే పెట్టండి.
Venkateswara swami varu chala chala andamga unnaru swami. Ee temple ekkada undi dayachesi cheppagalaru.
New venkojipalem vishakapatnam
Maku Chala estam Swamy e terrtham. Maku manchi manchivi chepthunaru.
Srivari anugraham andi
Super Guruvugaru
నాకు ఎందుకో తెలియదు.కానీ మీరు చెప్పినవి వేసి కాస్త పంచదార కూడా వేసి తులసికి Surya bhagvan ki arghyan ఇస్తాను దేవుని మందిరంలో వెండి గ్లాస్ లో కొంచం అంటే కొంచేపొడి వేసిపెడతానండ్.atleast 2 yrs నుండి.చేస్తున్నాను amtakumumdarara.యాలకులు. పంచదార వేసి పెట్టాను లేక తులసి పుష్పం వేస్తాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 🙏🌺🙏
మేము ఇలాగే చేసుకుంటాము స్వామి
Panchakatte vidhanam cheppandi
👍🙏🏼🙏🏼
Thankyou swamy🙏🙏🙏
🙏
Jai srimannarayana
Okka srivaarikena leka ethara devathala pooja lo kuda vadavachcha cheppandi please
వాడొచ్చు
Jaisrimannarayana Srimathe ramanujaya namaha jaisrimannarayana
Daily Intilo chesukune pooja vidanam chesi choopinchadi Guruvayoor gaaru
వాసన ఇక్కడికి వచ్చేస్తుంది స్వామి అలా ఫీల్ అవుతున్న
అది మీ భక్తి అమ్మ
❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏😊
Ganapathi ki Ela pudigottina tho abishekam chaiyavochha swamy
చెయ్యొచ్చు
Alagappan sugaandam powder chupenchandi swamy
Memu Vadi kutuna mix Tho Chesuko Vachuna guruvu garu
చెయ్యొచ్చు
Jai srimannarayana swamy 🙏
Shiva lingamiki Abhishek am ki neellslo e podi beta acha?gurugaru
చెయ్యొచ్చు చాలా మంచిది
జైశ్రీమనారాయణ🙏🙏🙏
Jai Srimannarayana,meeru teliya chesaka,share cheyadaniki emi kashtam
Chaala santosham swamy
Swami srva aparadhini
Srimate ramanujaya namaha
జై శ్రీ మన్ నారాయణ
🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
🌿🌺🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹
Thulasi dhalu yenda pattinavi veyochhukada nenu yilage chesthunnanu.
Ledamma pachati dalaale veyyali..Appude arogyapradam mariyu sreshtam