ఇనాం భూములపై సంచలన తీర్పు...! మీ భూములు కూడా జాబితాలో ఉన్నాయా? || ABN LEGAL

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 20

  • @chantibhushanrao8545
    @chantibhushanrao8545 Рік тому +7

    ఇనాందారులే నిజమైన హక్కుదారులు ఇదే న్యాయం కోర్టు తీర్పు ఇదే ఫైనల్ సోల్డ్ ఔట్ సొల్యూషన్ 33 యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది ఇదే ఫైనల్ కోర్టుకు స్టే ఇవ్వకూడదని ప్రభుత్వం జీవో జారీ చేసింది

  • @Jayasree-kc5lo
    @Jayasree-kc5lo 7 днів тому

    Super make enam bhumulunna maku okay rupaye evvakunda ka jalu chesaru

  • @nagarajugudavalli2876
    @nagarajugudavalli2876 Рік тому +5

    ఈనాం దారులు వాళ్ళ అవసరాలకు అమ్ముకున్నారు కష్టపడిన డబ్బులతో ప్రబుత్యానికి ఛాలానా కట్టి రిజిష్టేషన్ చేసుకున్నాము.... ఇప్పుడు ఇలా ధర్మమా

  • @kuruva.Ayyappa55
    @kuruva.Ayyappa55 Рік тому +2

    ఒక్కొక్క ఊరిలో వందల ఎకరాలు ఉన్నాయి ఇంకా

  • @narender64
    @narender64 2 місяці тому

    In this type of situations court should direct the govt to amend acts, or make new acts.

  • @HariKumar-lf1ds
    @HariKumar-lf1ds Рік тому

    Who r legal heirs of inam land children or wife

  • @satyanarayanakotaputla2763
    @satyanarayanakotaputla2763 Рік тому +2

    MRO అముకున్నరు కోన్ని ప్లాష్ లలో

  • @ramanaraohuggihella2955
    @ramanaraohuggihella2955 Рік тому

    శోత్రియం యీనం సంగతి యెమిటి

  • @gameover-uc3zk
    @gameover-uc3zk Рік тому +1

    🎉

  • @malleshb-pt5ck
    @malleshb-pt5ck 3 місяці тому

    సార్ మేము 32 సంవత్సరాల క్రితం మా నాన్న గారు కొనుగోలు చేసి ప్రభుత్వానికి చలానా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అపుడే ఇనాంభూమి అని రిజిస్ట్రేషన్ పంపినట్లైతే మా‌ నాన్న గారు కొనుగోలు చేసే వారు కాదు
    ఇప్పుడు ధరణి వఛిన తరువాత
    పరొహిబిషన్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం మాకు ఓ ఆర్ సి వచ్చింది
    మేము అప్పుడు అమ్మడం కొనడం
    చేసుకోవచ్చా ఇప్పుడు మా పరిస్థితి
    ఏంటి మాకు చాలా ఆందోళన చెందుతున్నాము

  • @nagaiahkoduru
    @nagaiahkoduru Рік тому

    సార్ మాకుమా తాత ఆస్తి ఇనముపట్టా మా అమ్మ పేరు మీద పాసు బోకు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకఇప్పుడు ' కొత్త పాస్ బుక్కులు ఇవ్వడానికిఎమ్మార్వో గారు అనుమతించడం లేదు అది న ఇనుము భూమి పట్టా కాదని అంటున్నారు సారు దీనికి O RC ఎలా తీసుకోవాలి పట్ట ఎలా చేసుకోవాలి

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 3 місяці тому

      RDO గారు orc ఇచ్చే అధికారము కలిగి ఉంటారు.

  • @svkrishnareddy116
    @svkrishnareddy116 Рік тому +1

    అయ్యా! మీరు కొనే భూమి ఇనాం భూమి కనుక రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కాదని రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చెప్తే ఈ సమస్య వచ్చేది కాదుగా..

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 4 місяці тому

    The lawyer is not complete knowledge about inam lands
    Not clear &clarity about his speech 😮😮😮😮

  • @venkatasivareddybanala3566
    @venkatasivareddybanala3566 Рік тому +8

    చట్టాలు మార్చండి సార్. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గురించి చెప్తారు కానీ మన పరిపాలన గురించి చెప్పరా ఏంటి సార్. ఇనాం భూములు అయితే మా అ దినంలో ఎందుకు ఉన్నాయి సార్. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూములు ఈరోజు వినామని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకేం లాభం సార్. మేము డబ్బులు పెట్టే కొనుక్కుందాం సార్ ఆరోజు రెవిన్యూ రికార్డుల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర రికార్డులో పట్టాదారు పాస్ పుస్తకాలని ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నార

    • @someshwarkarnati5166
      @someshwarkarnati5166 Рік тому

      50 years back land ammukoni
      Ippudu demand peragagane madhi maku kavalantunnaru
      Is this justice???????

    • @brucelee-vq2hm
      @brucelee-vq2hm Рік тому

      Inam bhumulu konakudadhani chattalu vunna endhuku konnaru?

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 3 місяці тому

      కళ్ళు మూసుకొని కూర్చున్న న్యాయ దేవతలు... ఎలా చెబితే అది. అయినా appeal చేసుకోవాలి. మళ్ళీ వఖిల్ ఖర్చులు. వీరన్నట్టు
      కొన్నవాడికి ఇనామదారుకు గల లంకె (link,) బట్టి ఉంటుంది. మధ్యలో wakf వాళ్ళు వచ్చి మాది అంటారు. గజెట్ ల వేసుకుంటారుఇది రైతుల దీన స్థితి.😡@@someshwarkarnati5166

    • @savideos5795
      @savideos5795 2 місяці тому

      Inam bhoomulu konakoodadani yekkada ledandee assignment bhoomulu konaraadani undi
      Anni lanchanaalatho dabbulu petti konnaaru register kooda ayinavi konni tharaalu maarinavi ippudu kadante yelaa ?

    • @mekalasomeshwar4112
      @mekalasomeshwar4112 2 місяці тому

      2017 nundi konni inama bhumulaku
      Patta kindhaki marcharu antha lanchalu bro mro dubbu chupinchu pakka vaalla nundi yetu cashes lekapothe rdo kuda sigh chesi pampisthadu..ee sistam yedho oka chota paisal ivvaka pothe nijaithuga anni documents vunna yekkado oka chota aaputharu...mro office lo chinna adhikari nundi collector nundi RDO office varaku ninnu aaptharu adhe mro lo lancham kottu okka chota kuda file aagadhu ee sistam lo mottham adhikaralu avineethi thimingalale bro vaatiki anugunnangane manam vellali bro
      u​@@someshwarkarnati5166