బాలీవుడ్ లో పతివ్రత పరమాన్నం సినిమాలు!నాకు తిక్కరేగితే ఇలాగే ఉంటది!

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • బాలీవుడ్ తీస్తున్న దరిద్రపు సినిమాలకు హద్దు ఉందా లేదా? హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి తీసే సినిమాలు హిందువులే ప్రోత్సహించడం దురదృష్టకరం🚩

КОМЕНТАРІ • 168

  • @priyabuddha8681
    @priyabuddha8681 10 днів тому +33

    మీలాగే అందరూ ప్రవచన కర్తలు స్పందిస్తే మన హిందూ సమాజం బాగుపడేది మీకు నా ధన్యవాదాలు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 днів тому +60

    క్రిస్టియన్స్ సినిమాలే చూడరు...మన హిందువులే అడ్డమైన సినిమాలు చూస్తారు..హీరోలని అతిగా ఆరాధిస్తారు...

  • @priyashekar5008
    @priyashekar5008 10 днів тому +24

    శుభోదయం అమ్మా.. ఈ సినిమా ల వల్ల యూత్ చెడిపోతున్నా... మంచి సినిమాలు ఎవరు తీయరు.. బాలీవుడ్ వాళ్ళ టాలీవుడ్ వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు..

  • @ravisankar9122
    @ravisankar9122 10 днів тому +29

    Daridram ఏమిటంటే,ఇలాంటి మూవీస్ తీసేవాళ్ళు ,ఫుల్ రిచ్ గా ,, healthy ga untaru, saamaanyulam aina manaku ee grahalu, దోషాలు ఏమిటో ఈ దరిద్రం. ఆ గ్రహాలు కాలసర్ప doshalu వాళ్ళని పట్టుకోవచ్చు కదా😔

  • @shanvi5581
    @shanvi5581 10 днів тому +32

    అమ్మ మన తెలుగు లో పూరి జగన్నాద్ తీసే సినిమాలు కూడా యువత ని చెడగొట్టే విధంగా తాగుడు వ్యభిచారం తప్ప ఏమి ఉండవు వాడి సినిమాలు బ్యాన్ చెయ్యాలి 😡😡😡😡

    • @hemalatha6776
      @hemalatha6776 10 днів тому +5

      Arjun reddy ,animal director ayithe inkaa darunam

    • @leelasingam4662
      @leelasingam4662 9 днів тому

      Rajamouli cenima lu ayithey enkaa goranga untayi himsalu yekkuvauntay vadiki malii askar 😡😡😡

  • @madhavikollipara5779
    @madhavikollipara5779 10 днів тому +9

    నేను కూడా ఒక హిందువుగా ఇలానే బాధ పడ్డాను సినిమా యాక్టర్స్ కి డబ్బులు వస్తే చాలు మన ధర్మాల గురించి అక్కరలేదు

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 10 днів тому +17

    మన హిందూ చవటలకు ముఖ్యంగా విలువలు దిగజారిన భ్రష్ట బాలీవుడ్ సినిమాలను వేలం వెర్రిగా చూసి అభిమానించే హిందూ యువతీ యువకులకు ఈ వీడియో చెంప పెట్టు వేశ్యలకు వారి సంస్కృతికి హారతి పట్టే ఈ దరిద్రపు సినిమాలు ఇష్టంగా చూసే హిందువులు ఈ వీడియో విని సిగ్గు తెచ్చుకోవాలి

  • @sureshbabuanne
    @sureshbabuanne 10 днів тому +11

    ఈ రోజు సత్య భామ పరమ నగ్న సత్యము చెప్పారు. హిందూ ధర్మానికి అతి పెద్ద నష్టము సినిమాలు,టీవి, మీడియా ద్వారానే జరుగుతోంది. విషము చిమ్ముతూ హిందూ సమాజాన్ని ప్రభావితం చేసి భ్రష్టుపట్టిస్తున్నారు దుర్మార్గంగా.

  • @durgadevilanka9676
    @durgadevilanka9676 10 днів тому +5

    Mana హిందువుల ki strong mind about our culture ledu..anduke ee దరిద్రం mana desam lo..

  • @rameshdivvela6083
    @rameshdivvela6083 10 днів тому +15

    హిందూ ధర్మం గుర్చి తెలిస్తే ఇలాంటి పనులు అమ్మాయిలు చేయరు.అక్బర్అనే వాడు హృతిక్ రోషన్లా ఉంటాడు అనుకుంటారా ఏమో ఈ అమ్మాయిలు అక్బర్ బహు భార్య లు ఉన్నారు.దేశం లో గొప్ప చక్రవర్తులు,మహా భక్తులు దేశభక్తులు,సామాజిక సమస్యలు సినిమాలు తియ్యరా.సమాజని కి వక్ర మార్గం చూపుటయే ఆటువంటి సినిమాలు.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      మనం గొర్రెలు 🐑 అవి చూడరు గా...

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому +3

      సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే సినిమాలు చూడటం ఎప్పుడొ మానేశారు మన 🐑... 🤦

  • @savitri7311
    @savitri7311 10 днів тому +13

    హిస్టరీ ని హిస్టరీ గా చూడాలి.. సినిమా ని సినిమా లా చూడాలి.. మన ఆడపిల్లలకు.. సిగ్గు.. భయం ఉండాలి.. తల్లితండ్రులు ఎంత కష్టపడి పెంచుతున్నారు.. అని ఆలోచించాలి.. మనకు.. వేరే.. మతాలకు.. ఆచారాలు.. తిండి.. పధ్ధతి.. వ్యవహార షైలి.. తేడాగా ఉంటాయి.. వాళ్లతో.. మన ఆడపిల్లలు ఉండలేరు 👍ఆడపిల్లలు... అందులో.. హిందూ ఆడపిల్లలు జాగ్రత్త 🙏🙏🙏🙏🙏

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому +5

      ఇప్పటి యువతని, చిన్న పిల్లలని చెడగొడుతుందే ఆంగ్లమాధ్యమంలో చదువుమీరిన తల్లిదండృలు. ఇంజినీరో, డాక్టరో అవ్వాలంటూ గొఱ్ఱెలని తోలినట్లు బ్రిటీషోడి భాషలో చదువులకి పంపుతున్నారు. ధర్మం నేర్పిస్తున్నారా, సంస్కారం నేర్పిస్తున్నారా? ఒక భగవద్గీత శ్లోకం చదువడానికి 20 సెకన్లు పడుతుంది. పట్టుమని 20 శ్లోకాలు కంఠతా పట్టిస్తున్నారా?

    • @savitri7311
      @savitri7311 10 днів тому

      @@user-lm2nc6hj7b yes 👍🙏

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @@user-lm2nc6hj7b పిల్లలకు‌ మాటలుకూడా రాయండి. అప్పుడె Iit doctor Ias లు అయిపోవాలని చెప్తున్నారు డి మన గొర్రెలు 🐑...

    • @hemalatha6776
      @hemalatha6776 10 днів тому

      ​@@user-lm2nc6hj7bavunandi babuu..oka youtube channel avida na mangalasutram dress ki set avvakapothe andaru adugutaru..anduke kanpadakunda pedatanu cheppindi..daniki enthamandi support chesaro telusaa..ademaina ornament na dress ki taggattu vesukodaniki

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 10 днів тому

      ​​@@user-lm2nc6hj7bఎంత మంచిమాట అన్నారు....శ్లోకం చదివే టైం లో ఒక లెక్క నేర్చుకోవచ్చు కదా scoring subject కదా....భగవద్గీత ఎందుకు ....ఇది హిందు mind set ఇప్పటికైనా మారాలి

  • @Meena55708
    @Meena55708 10 днів тому +4

    మనం చేప్తే ఎక్కడ మాట వింటారు అక్క.హిందువులకు , హిందువులే, సపొర్ట్ లేదు.ఇలాంటి అలొచనలే వాళ్ళకి రాదు.జై శ్రీ రామ్ 🙏🙏

  • @dharmikm4870
    @dharmikm4870 10 днів тому +6

    సత్యా సోదరి సమకాలిక సమస్యలపై కూడా తనదైన శైలిలో స్పందించటం ఆనందంగా ఉంది. నైతిక విలువలు అధమస్థాయికి దిగజారుతున్న తరుణంలో తగిన విధంగా స్పందించటం తక్షణ కర్తవ్యం. అయితే బాధా కరమైన విషయమేమిటంటే ప్రతి చెడును ఏదో ఒక ధర్మమ్తో జోడించటం! మన దేశంలో వ్యభిచారాన్ని ప్రోత్సహించుటలో బాలివుడ్ పాత్ర ఎంతో కొంత ఉందనటాన్ని ఏకీభవిస్తాను, కాని అటువంటి సినిమాలను సెన్సారు బోర్డ్ ఎలా అనుమతిస్తుంది, ఆర్ధమ్ కాని సమస్య? సమాజం కూడా అటువంటి వాటినే కోరుకుంటుంది కాబట్టి ధనమే పరమావధిగా భావించే నిర్మాతలు చెడును మంచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముస్లిం నిర్మాతలు, హిరోలు, ఇందులో కీలకంగా ఉన్నట్లు పేర్కొనటం కొంత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఇస్లాం ధర్మము "వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దు అది మహా చెడ్డ మార్గము" అని శాశిస్తుంది, అలాగే తీవ్రమైన శిక్షార్హ నేరం కదా! అలాగె వైదిక ధర్మము కూడా, అలాంటప్పుడు ఈ so called hero లు heroineలు ఏ మతంలో పుడితే నేమి వారు చేసేది చెడు కాదా? అక్బర్ అనే వాడు చివరికి పందిని పూజించే స్థాయికి దిగజారిన పచ్చి అవకాశవాద మూర్ఖుడు, వాడు ఏ మతం వాడైనా ఒరిగేదేముంది. వాడెలా రోల్ మోడల్ అవుతాడు? ఇక ఈ ముగ్గురు ఖాన్లు డబ్బు కోసము ఏమైనా చేస్తారు, వారిని ముందు ముస్లింలుగా, హిందువులుగా చూడటం వదిలేయండి. పరస్త్రీతో గంతులు వేసేవాడు ధార్మికుడు ఎలా అవుతాడు? అలాంటివాడిని, వాడు తీసే సినిమాలను దయచేసి ధర్మానికి అంటగట్టవద్దు. అగ్నికి ఆజ్యం పోసినట్లు "సహజీవనమ్" అనే అనుమతి ఎంతో పవిత్రమైన కుటుంబ వ్యవస్థ నీరుకారే స్థితి వైపు అడుగులు వేయిస్తుంది. చెడును అది ఏ రూపంలో ఉన్నసరే ఖండించవలసిందే, దాని పరిష్కారం కూడా ధార్మిక గ్రంధాల ద్వారానే సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం. హిందువులు కాని, క్రైస్తవులు కాని ముస్లింలు కాని ఎవరైనా సరే దేశవాసులందరు ధార్మిక గ్రంధాలైన గీతను, bible, ఖురాన్ను చదివి ఆర్ధమ్ చేసుకొని ఆచరించి, దైవ భితి ఆలవర్చుకొంటే శాంతిమయం ఆయిన సత్సమాజం ఏర్పడుతుంది. Any how యువతను,దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యను చర్చిం చటం ప్రశంసనీయం.

    • @satyanarayanamurthy1860
      @satyanarayanamurthy1860 10 днів тому +1

      I request our Hindus not to see cinemas and spoil their lives. Don't waste your valuable time seeing worst cinemas.

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому

      @@satyanarayanamurthy1860 మీరు మా ఆంగ్లపాండిత్యాన్ని మా మీద ప్రదర్శించకుండా తోటి తెలుగువారిగా గుర్తించి తల్లిభాష తెలుగులో వ్రాయండి.

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 4 дні тому

    అక్క మీరు చెప్పేది 100% కరెక్ట్ 👏👏 ఎన్నో మంచి విషయాలు చెప్తున్నా సత్యభామ సోదరికి ధన్యవాదములు 🙏🙏

  • @madhavikollipara5779
    @madhavikollipara5779 10 днів тому +5

    అవునండి మన పిల్లలు అవి చూడకుండా భహిస్కరణ చెయ్యాలి అప్పుడు నష్టాలోచ్చి వల్లే మానేస్తారు

  • @paddukoyya3465
    @paddukoyya3465 10 днів тому +16

    మన తెలుగు సినిమాల కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఉత్తరాది నుంచి హీరోయిన్స్ ని తీసుకువచ్చి పొట్టి పొట్టి డ్రెస్సులు వేయించి సినిమాలు తీస్తున్నారు. TV లో వచ్చే పాటలను కుటుంబ సభ్యులతో కూర్చొని చూడటానికి కూడా అసహ్యం వేస్తుంది. హీరోయిన్స్ ఇంతలా దిగజారి పోతున్నారు.
    దీనిపైన కూడా వాయింపుడు కార్యక్రమం పెట్టండి సత్యభామ గారు

  • @HKsReelsReview
    @HKsReelsReview 10 днів тому +10

    Hyderabad లో థియేటర్లకు జనాలు రావట్లేదు, ఏవో కొన్ని సినిమాలకు తప్ప, నేను స్వయంగా అబ్జర్వ్ చేసాను, చాలా థియేటర్లు చూసేవాళ్ళు లేక ఫస్ట్ షో, సెకండ్ షో లు కేన్సిల్ చేస్తున్నారు, కొన్ని పూర్తిగా మూసుకుంటున్నారు.
    నాకు తెలిసి సెల్ఫోన్ దెబ్బకు థియేటర్ వైభవం ముగిసింది.

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому +2

      థియేటర్ కి వెళితే వారానికి ఒక సినిమా. ఇప్పుడు కొంపకి 4-5 OTT లు పెట్టుకుని రోజుకి 1-2 సినిమాలు చూస్తున్నారు.

    • @HKsReelsReview
      @HKsReelsReview 10 днів тому

      @@user-lm2nc6hj7b ఇంట్లో ఎన్ని చూసినా బుర్రలోకి థియేటర్ లో ఎక్కినంతగా ఎక్కదులెండి, థియేటర్ కాన్సంట్రేషన్ ఇంట్లో ఉండదు, ఏదో చూశాం అంటే చూశాం అంతవరకే

  • @Venkateshwara868
    @Venkateshwara868 10 днів тому +4

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి ధర్మో రక్షిత రక్షిత

  • @ksaimahesh
    @ksaimahesh 10 днів тому +8

    నిన్న మా అక్క ఇంటికి వెళ్ళాము మా అక్క వాళ్ళ అత్త చెల్లలు కూతురు బీటెక్ చదువుతోంది intro వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేస్తారు ఆ అమ్మాయి ఏజ్ 18 ఉంటుంది వాళ్ళ కాలేజీ రో బీటెక్ చదువుతున్న ముస్లిం అబ్బాయి తో లేచిపోయిందిట. గోవా కి పోయి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు.వాళ్ళ అమ్మ నాన్న తెగ ఏడుపు కూతురు ఎక్కడికి పోయిందో అని పోలీస్ complaint ఇచ్చారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే గోవా రో ఇద్దరు డ్రగ్స్ తీసుకొని పబ్ రో డాన్సులు వేస్తూ kanipincharuta పోలీసులు కేసు నమోదు చేసి అమ్మాయి ని తిరిగి వాళ్ళ నాన్న కి అప్పగించారు 10 days బాగానే ఉండిత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి రోడ్ పైనుంచి కాల్ చేసాడుతా ఆ అమ్మాయి బుర్కా వేసుకొని మళ్ళీ లేచిపోయింది. వాళ్ళ నాన్న కూతురు చచ్చింది అనుకున్నారు వాళ్ళ అమ్మ కూతురు మీద దిగులు తో చనిపోయింది హార్టఎటాక్ వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి పూర్తిగా ముస్లిం గా మతం మార్చేశాడు. మా అక్క అత్త చెపుతుంటే నేను వింతగా విన్న 😊 తప్పు అంత వాళ్ళ అమ్మ నాన్న దే kuturu emichesthondo తెలుసుకోకుండా ఒంటరి వదిలేసారు బాగా చదువుకుంతోంది కదా అనుకున్నారు కానీ ఇలా అయిపోతుంది అని అనుకోలేదు 😂

    • @madhavilathayerramasu8936
      @madhavilathayerramasu8936 10 днів тому

      హిందూ పిల్లలకి ధార్మిక గ్రంథాలు తెలియవు....అసలు పెద్దవాళ్ళకి తెల్సా తెలిస్తే మన హిందు సమాజం ఇలా ఎందుకు వుంటుంది....ఏది ఒక సాయిబుల పిల్లని లేపుకు రమ్మను మన హిందూ కుర్రాడిని చూద్దాం....కారణం వాళ్ళు చిన్నప్పటినుండి వాళ్ళ మత గ్రంథాలు నేర్పుతారు

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 10 днів тому +12

    ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్టు ఇలాంటి సినిమాలు తీస్తున్నందు వల్లనే ఆ సెలెబ్రిటీల పిల్లలు జీవితాలు కూడా విచ్చిన్నమవుతున్నాయి వాళ్ళకి మనఃశాంతి కూడా కరువవుతుంది ఇప్పటికైనా గ్రహించి మంచి స్ఫూర్తి దాయకమైన సినిమాలు తీస్తే బాగుంటుంది..🙏

    • @peddirenuka5546
      @peddirenuka5546 10 днів тому +1

      Avunandi vaasthavam chepparu oka cinema vachindi denikaina ready Ane movie lo brahmanulanu kinchaparichevidam gaa untundi aa movie mothham ippatiki anubhavisthune unnaru brahmanulanu kinchaparichinanduku

  • @tanajihere706
    @tanajihere706 10 днів тому +15

    తప్పంతా హిందువులధె తల్లీ....
    ఇలాంటివి ఎగబడి మరీ చూస్తారు.
    అజ్ఞానంతొ
    Is way of అజ్ఞానం, అధర్మం.
    ఇలాంటి విషయాల్లొ గళం విప్పేది... మీరు ఒక్కటె తల్లి నా గొంతు కూడా తీసుకోండి..,.
    సాంప్రదాయ బద్దంగా ఉన్న సినిమాలు చూడటం ఎప్పుడొ మానేశారు మన గొర్రెలు.
    అందరు దేవుళె సామాధులకు మొక్కండి అందరి లొ దేవుని చూడండి దగ్గర సమస్య మొదలైంది ఏమో అనుకుంటా....
    శ్రీ మాతా చరణారవిందం 🙏.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 10 днів тому

      జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి ❤❤

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @@DurgajiParamata-hd2yjజై శ్రీరామ్ 🙏 .ఎలా ఉన్నారు sis ❤️❤️.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 10 днів тому

      ​@@tanajihere706 bagunnam ra chelli❤❤ miru bagunnaraa

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @@DurgajiParamata-hd2yj హా బాగున్నాం sis

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому

      💯 👍👍

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 10 днів тому +7

    అక్క చాలాబాగా చెపారు ఇలా చెసైనే వాళ్ళుకు డబ్బు వస్తుంది. ఇంకా అవార్డు వస్తుంది. ఇంకా రాజులు సినిమా తీసె వాళ్ళ కి డబ్బు రాదు అసల్ ఒకటి మన హిందువులు అసల్ సిగ్గు లేదు పౌరుషం లేదు ఏదో బ్రత కుత్నూరు ఛా😡😡😡😡

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 10 днів тому +1

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి 🌹🙏

  • @sujathachindam1692
    @sujathachindam1692 7 днів тому

    గోవిందాయ నమః🙏🙏🙏

  • @tanajihere706
    @tanajihere706 10 днів тому +4

    తప్పంతా హిందూ సమాజాన్ని ఉద్దరిస్తున్నామంటున్న ప్రవచన...కర్తలు, పూజలు,వ్రతలు, మహిమలు పేరు తొ డబ్బు...గుంజుతున్న వారు, యూటబర్లు నాకు ఇక్కడ సమాధానం చెప్పండి ఎంతమంది మీ ధర్మం మీకు రక్షణ అని... సదాచారాలు సాంప్రదాయాలు పాటించండి అని... గోసంరక్షణ చెయ్యమని చెప్పారు.
    అదేమంటె ఇక్కడ కామెంట్లు చూసు... లేదా సత్యభామ గారి కంటెంటు తీసుకుని సొంతమన్నట్టు డబ్బా కొట్టు..కోవడం పని...
    శ్రీ మాతా చరణారవిందం 🙏.

  • @tanajihere706
    @tanajihere706 10 днів тому +7

    నీ అస్థిత్వాన్ని నువ్వు కోల్పోయె సమయం ఆసన్నమైంది కళ్ళు తెరవకపోతె నీకు నువ్వే సమాధానం లేని ప్రశ్న వలె మిగిలిపోతారు...
    ఓ హిందూ మేలుకో...
    సీరియల్స్ అడ్డమైన చెత్త చెదారం చూడకండి....
    నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో.....
    శ్రీ మాతా చరణారవిందం 🙏.

    • @kuncharamparamma5950
      @kuncharamparamma5950 10 днів тому

      Hindhu secular kukkalu laga maripotunnaru monna ayodhya lo bjp loss ayindi anteee artham chesukondi

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому

      ఇక్కడ కాదు... మీ వీధిలో, ఇరుగుపొరుగున, బంధువులలో షిర్డీ దర్గాకి వెళ్ళి అక్కడ కుళ్ళుతున్న సాయి-బు సమ్మధిని కొలిచే తోటి హిందువులను "అల్లా మాలిక్ హై అన్న సాయి-బుకి మన సనాతనధర్మానికి ఏమి సంబంధమురా?" అని నిలదీసి ప్రశ్నించండి. ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @@user-lm2nc6hj7b చాలా రోజులయింది. మీరు.... చానల్ కి వచ్చి...

  • @honest1413
    @honest1413 10 днів тому +1

    I agree with you satya garu mi episode chusi aina janam realize kavalani ashistunna

  • @praveenreddy9688
    @praveenreddy9688 10 днів тому +1

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇🌺

  • @mohangoudreddypally
    @mohangoudreddypally 10 днів тому +1

    అమ్మ నటించే వారి మఠం ఏది వారికి Governament,ద్వార అవార్డ్లుకూడా ,ఏమత వారు ఇస్తున్నారు వారిలో హిందూలో లేరా అప్పుడు వారు కూడా మిలాగే ఆలోచిస్తే బాగుండు కదా.

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 10 днів тому +1

    Tqu so much🤝 Amma

  • @kyssomu
    @kyssomu 10 днів тому +3

    మనం ఎన్ని చెప్పినా వీళ్లు మారరు అక్క

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 10 днів тому +1

    Ilanti cinamalu chusi yuvata nervhukutunnaru directors producers histories and mana granthalu gurunchi cinemas teeste hinduvulalo avagahana kalpiste baguntundi🙏🙏🙏

  • @Chandra-s8d
    @Chandra-s8d 10 днів тому +2

    అమ్మ తల్లి మీకు ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు హిందూ సైన్యం తయారయింది ఎంత దూరమైనా వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు కూడా తెలియని విషయాలు మీరు చెబుతున్నారు ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి

  • @pushpavathi1858
    @pushpavathi1858 10 днів тому +1

    Sathyabhama garu chakkani vishleshana chesaru.edi mana hinduvulu gamanistalerandi

  • @jasminelotus7779
    @jasminelotus7779 10 днів тому +1

    Not bollywood fan but appreciate oh my God and ram setu movies

  • @vijaya1470
    @vijaya1470 10 днів тому +1

    Baga cheppavu papai

  • @janakikandula286
    @janakikandula286 10 днів тому +1

    అమ్మ శుభోదయం.🙏🙏🙏🙏🙏

  • @saralamallela2916
    @saralamallela2916 10 днів тому +1

    జైశ్రీరామ మన ధరిద్రమే సినిమాలూ.కోట్లు లక్షలకి కూడా మన ధర్మం ముందుకు సరితూగని వాటికోసం వెంపర్లాడు చివరికి వంటినిండా రోగాలతో కుళ్ళి , కుళ్ళి చస్తున్నారు.ఇలాంటి వాళ్లను రోల్‌మొడల్‌గా తీసుకొని యువత సరైన దారి మార్చిపోతున్నారు.jaihind

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 10 днів тому +1

    🙏అమ్మ

  • @dharmikm4870
    @dharmikm4870 10 днів тому +2

    🙏

  • @sureshd3249
    @sureshd3249 10 днів тому +1

    Satya bhama garu me videos chusi chala Mandi Hindus nijalu telusukuntunnru tq so much

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 10 днів тому

      మరి ఆవిడ చలచిత్రాలు తీయడం ఆపేస్తే?

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 10 днів тому +1

    శుభోదయం అమ్మ

  • @laxmigopal3560
    @laxmigopal3560 10 днів тому +1

    Subhodyam.brunda garu🌹

  • @ravipampana5382
    @ravipampana5382 10 днів тому +1

    Namaste, Shivangi yes you are right Bollywood antaa Mafia padaga needa lo Hindu manugada ? .... Central Government nidra levaali .. Modi-- Shaa be Alert...

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 9 днів тому

    Wow wow 100% cheparu

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 10 днів тому +1

    Jai shree Ram akka

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 10 днів тому +1

    శుభోదయం 💐

  • @user-zc2cl6kn9w
    @user-zc2cl6kn9w 10 днів тому +1

    👍👍

  • @vasavichintha2161
    @vasavichintha2161 10 днів тому +1

    Jai Srimannarayana🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 10 днів тому +2

    🙏🙏🙏

  • @sekharchandra6340
    @sekharchandra6340 9 днів тому

    😢😢😢

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 10 днів тому +1

    ఓం ప్రశాంతిః 🚩🌹🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 10 днів тому +1

    హరేకృష్ణ 😊❤

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 10 днів тому +1

    Jai shree 🙏🙏ram

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 10 днів тому +3

    జనాలు పిచ్చి గా చూసి super duper hit చేస్తున్నారు. ఖర్మ.

  • @bearinnie
    @bearinnie 10 днів тому +1

    👏👏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 10 днів тому +2

    One year back maa street lo musolm abbyi. Hindhu ammayini love chesi pelli చేసుకున్నాడు ఆ అమ్మాయి డిష్ పోలీసు కానీ వల్ల అత్తగరితో రోజు గొడవలే మా కలామ్ వారు మా మాత్ వారు హిందువులకు పద్ధతులు పడికట్టులు ఎం వుండవు చెందలం అని తిడుతూనే వుంటది మా స్ట్రీట్ అందరం కలిసి గట్టిగా వార్మింగ్ ఇచ్చాం ఇంకోసారి కులం జోలికి మతం జోలికి వెళ్లి తిట్టవా కట కట లో వుంటావు జాగ్రత్త మి అబ్బాయికి వుండాలి జాబ్ చెస్స్తుంది అని ప్రలో దింపి ఎప్పుడు నికు మతం కవలది వచ్చిందా అని ఈ కాలం అమ్మాయిలు బాగానే చవుతున్నారు అన్ని రంగాల్లో. ముందు వుంటున్నారు కానీ ఈ పెళ్లి అనే టైం కి మాత్రం తొంతరపడి నిర్ణయాలు తీసుకుని చిన్నవయస్సులోనే జీవితాన్ని ముగింపు చేసేస్తున్నారు అదే చా బాధాకరం ప్రతి రోజు అవే వార్తలు బయం నేను మాత్రం అమ్మాయిలను. సరిఅయిన పద్ధతిలోనే పెంచను అనుకుంటా ఆ తల్లి దుర్గమ్మ ne anni nidipisthundhi

  • @pravallikauppalapati946
    @pravallikauppalapati946 10 днів тому +1

    🙏🙏🙏🌹

  • @hanchateprameela5168
    @hanchateprameela5168 10 днів тому +1

    గంగుబాయ్ వేసిన నటి కి నేషనల్ అవార్డు కూడా ఇచ్చినారు, టీవీ లొ ఎప్పుడుకూడా అవార్డు ఫంక్షన్ చూసే దాన్ని, ఆరోజు నేను చూడాలేదు, అవార్డ్స్ మీద గౌరవమే పోయినది,

  • @Lathapundla
    @Lathapundla 10 днів тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @amshalasumalatha3222
    @amshalasumalatha3222 10 днів тому

    Avunu akka 🙏🙏🌹🌹

  • @funnymovement5024
    @funnymovement5024 10 днів тому +1

    Jai sri Ram jai Hindus jai Barth madam chalaa Bhagachaparu carrot 🇮🇳❤🙏

  • @bearinnie
    @bearinnie 10 днів тому +1

    Jai shree ram🙏 akka 💐💐

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 10 днів тому +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 10 днів тому

    Hare krishna

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 9 днів тому

    Correct 💯 persent cheparamma

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 9 днів тому

    Cinema vallaki kavalasindi Money ,. money kosam more anyayam jarugutondi. Society ki aliyuga cinema directers tayarayyaru

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 10 днів тому +1

    Cinema lu dharidranga thayarayyayi kutumbamtho kalisi chudalekapothunnam movies chudatam manesa drugs, ammayi lapi,athyacharam publiclo kathulatho champukovadam,asbya padhajalam adadhanni oka henanaina bommaga chupettadam
    Itlantivanni cinema lu highlight chesthunnayi bayata ekkuva prabam chuputhunnayi & movies lo manchivi vunnayi kani vati prabavam anthaga ledhu antha business 😢

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 10 днів тому +1

    🙏🙏🙏🙏

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 10 днів тому +1

    Jai Shree Ram

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 10 днів тому +1

    జై శ్రీరామ్

  • @peddirenuka5546
    @peddirenuka5546 10 днів тому +2

    Mana hinduvulaku viruddam gaa unna movies ni tholaginchaali annapooranani movie ni tholaginchi natlu tholaginchaali

  • @krishnag4185
    @krishnag4185 10 днів тому +1

    That is why holly wood is boycotted

  • @ValluriiPremila
    @ValluriiPremila 10 днів тому +1

    Jayasremanrana

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 10 днів тому +1

    🙏🙏 jai sri ram

  • @purna.2.O
    @purna.2.O 10 днів тому +3

    అమ్మా నమస్తే🙏 నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మన హిందూ ధర్మం ప్రకారం మనది శాలివాహన శకం కదా!
    మరి మన పూర్వీకుల చిత్రపటాలలో జననం క్రీస్తుపూర్వం అని రాసి ఉంటుంది కదా... మరి మనం ఎందుకు శాలివాహన శకం అని చెప్పుకోకూడదు . దయచేసి నా ప్రశ్నకి స్పందించండి. 🙏

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @@purna.2.O ఇప్పుడు మార్చారు commonera అని.

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому +1

      @purna.2.O క్రీ పూ కాదండి మార్చారు
      Commonera అని.

    • @purna.2.O
      @purna.2.O 10 днів тому

      commonera కి అర్ధం చెప్పండి సార్

    • @tanajihere706
      @tanajihere706 10 днів тому

      @purna.2.O సాధారణ యుగం అండి.

    • @purna.2.O
      @purna.2.O 10 днів тому

      మనకి సాధారణ యుగం ఎందుకండీ..
      మనకి శాలివాహన శకం అని వుండగా

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 10 днів тому +1

    Jai sri ram 🙏

  • @poojaapparels9448
    @poojaapparels9448 10 днів тому +1

    Mana bharatha desam yevadi chethullo padi… intha nashanam ayyindo .., gorrellanti janalaki yeppudu artham avthundi….

  • @kinnerachippada
    @kinnerachippada 10 днів тому +1

    A heera mandi edo Swatantra samatayodurali meda tesaremo ani trailer chusi chusanu, andulo daridrapu rajakiyalu ekuva, a Swatantra poratam last lo 20 min untadi ante

  • @Dpu143
    @Dpu143 День тому

    jodha akbar serial ni telugu lo dub chesaru but maharana pratap simha ji serial matram telugu lo dub cheyaledu ala undhi mana dourbhagyam

  • @wolff_gaming
    @wolff_gaming 10 днів тому +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @karnatisandhya6331
    @karnatisandhya6331 10 днів тому +1

    Amma idi nijam

  • @paidisatyamani8717
    @paidisatyamani8717 10 днів тому +2

    Edo cinema lo egiripothe entha bavuntundi ani upadrasta Sunitha ane brahmin singer chala vagalu pothu padi a tharuvatha avida nadi vayassulo rendo pelli chesukoni egiripoyindi

  • @user-qh9nw5rs2s
    @user-qh9nw5rs2s 10 днів тому +2

    Cinimale chudadam manesanu anduke

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 10 днів тому +1

    Jai sreeram

  • @bharathkumar-lo8bu
    @bharathkumar-lo8bu 9 днів тому

    Naku kuda alane anipisthundi

  • @savitrid8676
    @savitrid8676 9 днів тому

    Vesyalante jaali, ledha help cheyyali, endukante evaru eri kori a field loki vellaru. Paapam.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 10 днів тому +4

    నేను సినిమాలు చూడటం మానేసాను...

  • @poojaapparels9448
    @poojaapparels9448 10 днів тому +1

    Samajani sandesam ivvadam tho paniledu vallaki, dabbulu vasthe chaalu… janalu yela poina parvaledu… annitiki theginchina vallu cinema vallu

  • @asgangadhar584
    @asgangadhar584 10 днів тому +1

    Jai shree ram

  • @skrishnaveni974
    @skrishnaveni974 10 днів тому +1

    Mana karma 🤦🏻‍♀️

  • @prasaddasarp114
    @prasaddasarp114 10 днів тому +2

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 10 днів тому +2

      మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 10 днів тому

      @@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🌹

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 10 днів тому

      Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 10 днів тому

      @@DurgajiParamata-hd2yj
      శుభోదయం అమ్మా 🌹🙏

  • @viprasree3037
    @viprasree3037 10 днів тому

    వినరు

  • @jaihindjaisriram687
    @jaihindjaisriram687 9 днів тому

    Mana hindu directors kuda shivaji ,raanaa prathap laanti veerula gurinchi cinema lu theeyaru ,mana vaallaku contravarcy lu vaddu ,commarcial mudhu 😢

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 10 днів тому +1

    😢✊👊👊👊👊🏹🏹🏹

  • @avanthika555
    @avanthika555 10 днів тому

    Mana cini heros ni aradhincham fans antu hangama cheydam mundu manyali... Baned to fan following to every cini heros.... Cinima chuse vareke antaku minchi vaddu veelutey parents ki n family ki aradhinchandi... Please 🙏

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 10 днів тому +1

    pativrata paramannalu hahaha

  • @sruti918
    @sruti918 6 днів тому

    Maharaja Hindi movie lo kuda mana dharmaniki macha thechela teesaaru

  • @prashanthibogi1462
    @prashanthibogi1462 10 днів тому +1

    Meru kuda chusinatte kadaa ee cinemalanni mari..alane chustaru andaru .. prateedi religion tho mudi vesi chuste mathakalahalu tappa emee undavu.. its our wisdom to know what to learn from a movie.. alaa aete pushpa cinema valla enti upayogam andarini smuggling cheyamana.. kaadu kadaa. Movie ni movie laage chudali

  • @poojaapparels9448
    @poojaapparels9448 10 днів тому +1

    Manake vundali buddi ilantivi encourage cheyakudadu…. But yenthamandi ki vuntundi… ippudu manushule animals la thayarayyaru…