20/- Rs Meals In Nellore | 20రూపాయిలకే భోజనం | Nellore | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

КОМЕНТАРІ • 73

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 6 місяців тому +12

    ఇప్పుడు ఉండే రేట్లకు 20 రూపాయలకు భోజనం పెట్టడం చాలా చాలా గ్రేట్❤😊

  • @srikrishnapearls9
    @srikrishnapearls9 6 місяців тому +7

    అన్నదాత సుఖీభవ
    🌾🌾🌾🌾🌾🌾
    మానవతా దృక్పధం తో మీరు చేస్తున్నా కార్యక్రమం.. చాలా అభినందనలు 🎉🎉..
    నాకు ఎప్పటినుండో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలనీ కోరిక.. మా నాన్న గారు నా చిన్నతనంలో మరణించారు, వారి స్మరణతో కొన్ని కార్యక్రమం లకు విరాళాలు ఇచ్చాను కానీ ఏదో తెలియని వెలితి... నేడు సూర్యాపేట లో నేను వ్యాపార పరంగా స్థిరపడ్డాను, మా సొంత ఊరు నెల్లూరు జిల్లా, కలిగిరి మండలం, తెల్లపాడు గ్రామం,,,
    కానీ వ్యాపార పరంగా తెలంగాణా లో ఉన్నాను, నాకు అవకాశం, నా అభివృద్ధి కి ఎంతో అవకాశం కల్పించిన, సూర్యాపేట ప్రజలకు ఋణం తీర్చుకుంటాను..
    ప్రస్తుతం కాస్త ఆనందకర జీవితం తో ఉన్నాను.. మా నాన్న గారి పేరుతో ఇలాంటి కార్యక్రమం చేయాలనీ 12 సంవత్సరాలనుండి కల.. కానీ ఒకరోజు వీలైతే సూర్యాపేట లో కచ్చితంగా ఇలాంటి కార్యక్రమం చేస్తాను అని నా హృదయ సంకల్పం... చూడాలి భగవంతుని ఆశీర్వాదం, మా నాన్నగారి దీవెనలు...
    అన్నదాత లకు పాదాభివందనం లు...
    జైహింద్ 🙏🏿
    మీ..
    మనోజ్ యాదవ్ నలగంగు...
    srikrishnapearls,,,
    Suryapet.

  • @sureshbabumudipalli1271
    @sureshbabumudipalli1271 6 місяців тому +6

    చాలా చాలా మంచి వీడియో మీ ద్వారా పది మంది ఉపయోగ పడే వీడియో మీ మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతుంది బ్రదర్ లోకినాథ్ గారికి ధన్యవాదములు. ఆ స్వామి మీకు తెలుగు అవలీలగా మాట్లాడే ప్రతిభ ఇచ్చారు ఇంకా ఎన్నో చాలా చక్కని వీడియో లు చేయాలనీ ఆ వెంకటేశ్వర స్వామి కి వేడుకుంటున్నారు.❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు సురేష్ బాబు గారు

  • @licdeshagani2418
    @licdeshagani2418 5 місяців тому +1

    మీ స్వచ్చమైన తెలుగు.......
    మా చెవులకు వినసోంపు
    కృష్ణయ్య దేశగాని
    నల్లగొండ

  • @gopikrishna-gp8cb
    @gopikrishna-gp8cb 6 місяців тому +3

    మంచి వీడియో చేశారు పదిమందికి ఉపయోగపడేలా ధన్యవాదాలు అన్నగారు❤🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు👍

    • @sureshbabumudipalli1271
      @sureshbabumudipalli1271 6 місяців тому

      చాలా చాలా మంచి వీడియో మీ ద్వారా పది మంది ఉపయోగ పడే వీడియో మీ మీద రోజు రోజుకి అభిమానం పెరుగుతుంది బ్రదర్ లోకినాథ్ గారికి ధన్యవాదములు. ఆ స్వామి మీకు తెలుగు అవలీలగా మాట్లాడే ప్రతిభ ఇచ్చారు ఇంకా ఎన్నో చాలా చక్కని వీడియో లు చేయాలనీ ఆ వెంకటేశ్వర స్వామి కి వేడుకుంటున్నారు.❤

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 6 місяців тому +3

    ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే మన దేశానికి పెద్ద పెద్ద భూకంపాలు రావటం లేదు ఇలాంటోల్లు కదా అవసరం సమాజానికి ఎందుకండీ కోట్లు దోచుకునే దొంగలకు ఓటు వేసి గెలిపిస్తారు ఇలాంటి దయా హృదయులని ఎన్నుకోండి దేశం బాగుపడుతుంది

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 6 місяців тому +2

    మీరు చాలా చక్కగా వివరించారు❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు జగదీష్ గారు

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 3 місяці тому

    Good 👍 Job, Great Humanity 💯, Hatsof Gentleman, Great Effort by Simhapuri Bhojansala, Hatsof, Sri Kota Ramaiah Charitable Trust, God Bless you All..

  • @sankalpanacharythatikonda2783
    @sankalpanacharythatikonda2783 5 місяців тому +1

    Chala baga chestunnaru great anna

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 6 місяців тому +2

    Exlent nd awesome..seva kota seetharamiah gaaru..chestunnaru..aa ** mahanabaavudu**

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు

  • @raoaadrao2093
    @raoaadrao2093 5 місяців тому +1

    God bless you sir

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 6 місяців тому +2

    Nellore is a great place for good tasty food!!

  • @durgasinghkshatriya8000
    @durgasinghkshatriya8000 6 місяців тому +1

    Thank u God bless u be happy

  • @rajanigollapudi4138
    @rajanigollapudi4138 5 місяців тому

    Manchi karyakram chesaru ,God bless you

  • @rbcb4861
    @rbcb4861 6 місяців тому

    Nice video and useful video middle class & Marketing employee ki the Best food 😊

  • @nandakishore1710
    @nandakishore1710 6 місяців тому +1

    God bless you sir🎉

  • @jdraju3299
    @jdraju3299 6 місяців тому

    చాలా బాగా వివరించారు లోకినాద్ garu, గాడ్ బ్లెస్స్ యూ

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు సార్

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 6 місяців тому +2

    God bless u brother

  • @omprakashDomakonda
    @omprakashDomakonda 6 місяців тому

    మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు

  • @djvamsi.nellore
    @djvamsi.nellore 5 місяців тому

    TQ SO MACH anna garu
    iam vamsi .........nellore camera ,man 😋😋😋😋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 місяців тому

      తమ్ముడు ఎలా ఉన్నారు

  • @narayanachiliveri4853
    @narayanachiliveri4853 5 місяців тому

    U r god .god bless you

  • @karthikreddy7639
    @karthikreddy7639 5 місяців тому

    All the very best for your future endeavours sir..

  • @sravankumarthokala2828
    @sravankumarthokala2828 6 місяців тому

    Already nenu thinnanu but 60 rs value ki excellent meals dorukuthundhi

    • @ravikumartadikonda7099
      @ravikumartadikonda7099 2 місяці тому

      Kani andaridaggara money undali kada sir 20r ante prati okkaru tintaru.

  • @dheeravathhussain8928
    @dheeravathhussain8928 6 місяців тому +1

    Good video బ్రదర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు👍

  • @pabsubrahmanyam3590
    @pabsubrahmanyam3590 6 місяців тому

    Good service sir 🎉

  • @Reddylion
    @Reddylion 6 місяців тому +1

    Good

  • @vinodkumargonu2698
    @vinodkumargonu2698 6 місяців тому

    All the best for ur service bros

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 6 місяців тому +1

    Good video 💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు

  • @madhukiranuttla3591
    @madhukiranuttla3591 5 місяців тому

    you are great

  • @kalamadilakshmi9896
    @kalamadilakshmi9896 6 місяців тому

    🙏🙏❤️❤️ Chala great andi

  • @Bssmoji
    @Bssmoji 6 місяців тому +1

    Nice bro ❤ mana simhapuri chinnodu kudaa vunnaaru gaaa

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు, హా ఉన్నారు సుజిత్ గారు

  • @SrinivasaBoyina
    @SrinivasaBoyina 6 місяців тому

    Very good job sir

  • @jafferkhan2809
    @jafferkhan2809 6 місяців тому

    Nice vloggers both of u ❤❤❤❤

  • @rajeshp8945
    @rajeshp8945 6 місяців тому

    Anna nuvvu super 👌

  • @venkateswarlukapuganti6219
    @venkateswarlukapuganti6219 6 місяців тому

    Good job.mama.🎉🎉🎉🎉🎉

  • @venkymanam5675
    @venkymanam5675 6 місяців тому

    Super sir

  • @salahari
    @salahari 5 місяців тому

    🙏🙏

  • @englishgrammar10thinter
    @englishgrammar10thinter 6 місяців тому

    Nice tammudu,great,go a head

  • @venkyvenkat5035
    @venkyvenkat5035 6 місяців тому

    Eppudey thinna Anna bagundhi food ❤

  • @Chowdary1989
    @Chowdary1989 6 місяців тому +1

    👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు వాసు గారు

  • @kanurada1598
    @kanurada1598 6 місяців тому

    అన్నదాత సుఖీభవ 🙏

  • @madhugoud6610
    @madhugoud6610 6 місяців тому

    Me Telugu Explanation ki separate FAN BASE untadhi Anna in 2 states ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      తమ్ముడు ధన్యవాదాలు

  • @VenkTesh-ft5zr
    @VenkTesh-ft5zr 5 місяців тому

    Super 😢😢😢😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @user-if7ox3ov1e
    @user-if7ox3ov1e 6 місяців тому

    Annadhasukibava🎉

  • @parimianilanil1122
    @parimianilanil1122 6 місяців тому

    Good evening anna❤❤❤
    Nice video 😊😊😊😍😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      అనీల్ గారు ధన్యవాదాలు

    • @parimianilanil1122
      @parimianilanil1122 6 місяців тому

      @@LOKFOODBOOK 😀😀🤩🤩🙏🙏

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 6 місяців тому +2

    లోక్నాథ్ గారు వీరు విరాళాలు ఏమన్నా తీసుకుంటున్నారా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому +1

      లేదు అండి

  • @srhtruefan3037
    @srhtruefan3037 6 місяців тому

    🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому +1

      రంజిత్ గారు👍

  • @manchanpallydayakarreddy4426
    @manchanpallydayakarreddy4426 6 місяців тому

    Idi already simhapuri chinnodu nuvu kalisi chesav bro

  • @bajjavenkatesh7333
    @bajjavenkatesh7333 6 місяців тому

    Nellore lo address ekd sir, madi nellore

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      పెద్ద ఆసుపత్రి ఎదురు

    • @bajjavenkatesh7333
      @bajjavenkatesh7333 6 місяців тому

      @@LOKFOODBOOK tnx brother

  • @jafferkhan2809
    @jafferkhan2809 6 місяців тому

    Nice vloggers both of u ❤❤❤❤

  • @dorababu7404
    @dorababu7404 6 місяців тому

    Good

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  6 місяців тому

      ధన్యవాదాలు