RGV Mind Blowing Speeches about Blind Beliefs | RGV Truths | Ram Gopal Varma | Ramuism

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • RGV Mind Blowing Speeches about Blind Beliefs | RGV Truths | Ram Gopal Varma | Ramuism
    ---
    Welcome to Ramuism, the ultimate destination for exclusive interviews with the maverick filmmaker, Ram Gopal Varma (RGV). Our channel features the popular interview series "Ramuism", where RGV shares his unfiltered views on cinema, politics, society, and everything in between. With over four decades of experience in the film industry, RGV is known for his unique approach to film-making and his thought-provoking perspectives on life. Our channel brings you the best of Ramuism, featuring some of the most insightful and entertaining interviews with RGV.
    So, join us on this journey and explore the mind of the master filmmaker. Don't forget to hit the subscribe button and turn on the notifications to stay updated with our latest uploads!
    facebook - / ramuismoffl
    instagram - / idreammedia
    Twitter - / idreammedia

КОМЕНТАРІ • 20

  • @kasaramsaikishore
    @kasaramsaikishore Місяць тому +3

    Ramuism itharulatho Ela chestaru
    Ithi ayana personal opinions sharing platform for various subjects

  • @gopikgk5559
    @gopikgk5559 Місяць тому +7

    పాపం స్వప్న కుడా చాల ఇంటెలిజెంట్ అనుకుంటుంది... కానీ 30 ఏళ్ల నుండి ఎక్కడ మొదలైందో అక్కడే వుండి.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Місяць тому +3

    సుభాష్ చంద్ర బోస్ భారత దేశం కోసం ప్రాణాలు, మరియు మనకోసమే ఇవన్నీ చేశాడు ఆయుధాల కోసం తిరిగాడు

  • @Cryptum-MODE
    @Cryptum-MODE Місяць тому

    గుడ్డి నమ్మకానికి గట్టి reasoning తరువాత వస్తుంది. రిసల్ట్ తపనిసరిగా వస్తుంది అని అనుకుంటారు ఆ నమ్మకస్టులు .

  • @appreciatelife87
    @appreciatelife87 Місяць тому +9

    నేను అదే చెపుతా అందరికి…హిట్లర్ 2nd వరల్డ్ వార్ నెగ్గెతే…బ్రిటన్ ఓడిపోతే…హిట్లర్ ఇండియా ని ఏమి చేసేవాడో అని తలుచుకుంటేనే భయం వేస్తుంది…నేతాజీ గొప్ప దేశ భక్తుడు కావచ్చు…కానీ హిట్లర్ తో కలసి ఆయన భారత దేశానికి స్వతంత్రం తెద్దామనుకున్నాడు…
    అప్పడికే ఆ హిట్లర్ బ్రిటన్ కన్మా చాలా డేంజరస్ అని అందరికి అర్థం అయ్యింది…

    • @jayakishore565
      @jayakishore565 Місяць тому +1

      What is the diff between hittler and British . ??

    • @appreciatelife87
      @appreciatelife87 Місяць тому +2

      @@jayakishore565 తేడా ఏంటి అంటే
      బ్రిటిష్ వాడు తన స్వార్థం కోసం ఏ పని అయినా చేస్తాడు…తన దేశానికి ఏది లాభమో అది చేస్తాడు…వారి సొంత ప్రజల ప్రయోజనాలు కోసం ఆ ప్రభుత్వం పని చేసేది…
      హిట్లర్ తను వ్యక్తిగతంగా ఏది అనుకున్నాడో అదే చేశాడు…తన దేశం లాభం నష్టం తో పని లేదు…యూదులను అంత క్రూరంగా చంపడం వలన జర్మనీ కి నష్టం తప్ప ఏ లాభం లేదు…అయినా సరే అలాంటి పరమ దుర్మార్గమైన పనులు చేశాడు…మనం కలలో కూడా ఊహించలేము హిట్లర్ చేసిన దుర్మార్గాన్ని…అలాంటి పనుల వల్ల హిట్లర్ కి వ్యక్తిగత కక్ష తీరడం తప్ప దేశానికి ఏమీ ఉపయోగం లేదు…
      నీ శత్రువు తెలివైనవాడు ఐతే యుద్ధం ఒకలాగా ఉంటుంది…అదే నీ శత్రువు మూర్ఖుడు ఐతే యుద్ధం ఇంకోలా ఉంటుంది…
      ఆ సమయం లో జర్మనీ కనుక అటామిక్ బాంబ్ తయారుచేయగలిగితే ఇంగ్లాండ్ ఓడిపోయి మన దేశానికి స్వాతంత్రం వచ్చేది…కానీ మొత్తం ప్రపంచం వల్లకాడు అయ్యేది…చరిత్ర మీద అందరూ రాసిన పుస్తకాలు చదవండి…🙏

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 21 день тому

      Stalin and Lenin 1000times cruel than hitler.
      Stalin and Lenin did 10times greater than massacres did by hitler.

  • @ChiruChand
    @ChiruChand Місяць тому

    Yevariki vare Medhavulu😂😂😂

  • @user-cs1uj2xu4k
    @user-cs1uj2xu4k Місяць тому

    I think he is world knowledge person

    • @knowit793
      @knowit793 Місяць тому

      ni lanti erripapalaki alage anipistadi

    • @mandapativeerabrahmam869
      @mandapativeerabrahmam869 Місяць тому

      mari nuvventi, RGV sir ardham chesukovalanna minimum maturity undali​@@knowit793

  • @Lordshiva560
    @Lordshiva560 Місяць тому +1

    Jivi కాకుండ ఇతరుతో ఇంటర్వ్యూ చేయార మీరూ

    • @phoenixthegameboy8705
      @phoenixthegameboy8705 Місяць тому +1

      Aa papaki inka anthakanna extraordinary boys dhorkaledhu kaabatti 😂

    • @tonydeva5989
      @tonydeva5989 Місяць тому

      ​@@phoenixthegameboy8705oh avunaa😂 gaali yedava

    • @viplavaraj708
      @viplavaraj708 Місяць тому

      @@phoenixthegameboy8705 meeru vethike dorukuthayi..chala mandi tho interview chesaru ame

    • @user-ol9xm9jb1t
      @user-ol9xm9jb1t Місяць тому +1

      🐕

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r Місяць тому

    niku eppudu RGV dorukutada😅