Daily Routine of Intelligent People || RGV about Schooling || Ramuism || RGV || Swapna

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2021
  • For more updates, Subscribe to RGV UA-cam Channel : / @rgvofficial
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @ManiKumar-tb5qu
    @ManiKumar-tb5qu 2 роки тому +1423

    I think she is the only Anchor who can draw important things from RGV

  • @aravi8123
    @aravi8123 2 роки тому +562

    ఈ యాంకర్ గారితో మాత్రమే చాలా respect ఇచ్చి మాట్లాడుతున్నారు RGV గారు

    • @LakshmanDalli123
      @LakshmanDalli123 2 роки тому +30

      అక్కడ యాంకర్ వాడి మాటలకి పడదు అని తెలుసు... వాడు అమ్మాయి తో సెక్స్ చేయడం కన్నా.. తను అడిగే ప్రతి తెలివి గా సమాధానం చెప్పగలుగుతున్నాను అన్న దాంట్లో నే ఆనందాన్ని చూసుకుంటున్నాడు... అతనిని అక్కడికి అది చాలు..

    • @kforking9
      @kforking9 2 роки тому +16

      @@LakshmanDalli123 అందుకేనా నువ్వు అతని విడియోలు చూస్తున్నావ్

    • @kforking9
      @kforking9 2 роки тому +45

      మన బుర్రలో గుజ్జు ఉంటే ఎవరైనా మనకి గౌరవం ఇస్తారు...

    • @manvithaathmakuri8870
      @manvithaathmakuri8870 2 роки тому +10

      Y because she is so talented and tanavi unique questions untai....

    • @aravi8123
      @aravi8123 2 роки тому +1

      @@manvithaathmakuri8870 hi manvitha

  • @letslearn7313
    @letslearn7313 2 роки тому +280

    Society జరిగే విషయాలు 90% opposite direction లొ జరుగుతున్నాయి, వెళుతున్నాయి.వాటిని correct direction లొకి మార్చే వాడిని వింతగా చూస్తారు

    • @n.b.s.channel...nag...5847
      @n.b.s.channel...nag...5847 Рік тому

      Sss...

    • @n.b.s.channel...nag...5847
      @n.b.s.channel...nag...5847 Рік тому

      Rgv...

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣

    • @yedbhavamtadbhavati
      @yedbhavamtadbhavati 8 місяців тому

      ​@@ganeshrao7526happy birthday kid

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 3 місяці тому

      లైఫ్ లో నచ్చినట్టు బ్రతకడం...
      చాల కష్టం .
      కానీ ఆర్జీవీ వాళ్ళ అవుతుంది .
      దానికి అదృష్టం ఉండాలి టాలెంట్ ఉండాలి. మనీ ఉండాలి
      సొసైటీ లో name పాపులర్ అవ్వాలి

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 2 місяці тому +16

    నా దృష్టిలో RGV ప్రకృతి లో ఒక అరుదైన అంశం... GREAT PHILOSOPER

  • @sridharannalldass8110
    @sridharannalldass8110 2 роки тому +78

    RGV. Btech Civil engineer....experienced for tajhotel .
    Successful director .father of MBBS Doctress..and grand pa RGV ...his mother's care taker .caretaker of elder sister ..good helping hand to friends ..no value for money believes only talent hardwork

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 2 роки тому +398

    Entha sepu chusina bor kottadu deadly combination swapna and RGV 😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣

  • @manipharma9153
    @manipharma9153 2 роки тому +39

    Hi RGV sir really I feel great about you fortunately we are learning many things from you. Hi swapna pls continue the show with rgv sir his speech is motivated many people in this society 🙏. Thank you sir

  • @RavikFic
    @RavikFic 2 роки тому +21

    best thing on UA-cam. Your views on various things.. Thanks for sharing..

  • @sivasankarlothetii.a.sinit5701
    @sivasankarlothetii.a.sinit5701 2 роки тому +243

    Seeing his interviews while drinking gives a lot of thoughts ☺

    • @drsaikiranc
      @drsaikiranc 2 роки тому +5

      thaganikey saka ra badmaash

    • @Nature_Bytes28
      @Nature_Bytes28 2 роки тому +1

      😂

    • @karthicr7875
      @karthicr7875 2 роки тому +2

      Watching while smoking weed

    • @notes8914
      @notes8914 2 роки тому

      @@Nature_Bytes28 ))

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 роки тому +1

      *PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣

  • @VINODKUMAR-dp5jz
    @VINODKUMAR-dp5jz 2 роки тому +13

    Thank you Swapna madam for bringing best out of RGV

  • @rajithaneerugatti4373
    @rajithaneerugatti4373 2 роки тому +129

    We are very happy because ur telugu person...because of u our mindset is going to change slowly and effectively...thanks dude

    • @ABCD55950
      @ABCD55950 Рік тому

      Absolutely right

    • @rickyponting4117
      @rickyponting4117 Рік тому

      Hey

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *PARANA JIVI VIDEOS Asalu EVARU CHUDARO Valley Telivina Vallu* 🤣🤣🤣

    • @kishanrao7369
      @kishanrao7369 9 місяців тому

      Exact I will think some always bro

    • @Gautham7766
      @Gautham7766 2 місяці тому

      ​@@ganeshrao7526 telustundhu need knowledge Anto

  • @prabhakarnemmikanti6223
    @prabhakarnemmikanti6223 2 роки тому +52

    మీరు చెప్పింది పచ్చి నిజం... కానీ చాలా మందికి ఇది ఒప్పుకోకపోవటానికి వారి అజ్ఞానం అడ్డు వస్తుంది

  • @Seraphx_
    @Seraphx_ 2 роки тому +32

    Waiting to have the same impact of your past movies for your upcoming movies too!!!
    Watched “Rathri”, your movie when in 9th std.I still get goosebumps whenever I watch it ..till date.Was an unforgettable experience.
    Somewhere the connection is lost in your present day movies.Try to incorporate the same vibes in your upcoming movies too RGV.

  • @jaynayak2677
    @jaynayak2677 2 роки тому +26

    When we look RGV with positive thoughts he will be definitely understanding everyone,,,

  • @kirank5298
    @kirank5298 2 роки тому +103

    Of so many interviews by various anchors...Swapna is able to match RGV's intelligence in understanding and questions

  • @kathiramu1182
    @kathiramu1182 2 роки тому +13

    What the conversation was absolutely true he just nailed it.

  • @jayaprakash6074
    @jayaprakash6074 2 роки тому +49

    RGV 🔥 As Always. The Thought Process Is Something Different From Others But The Problem Is Many People Don't Appreciate Or Follow Him Except Controversial Comments.

  • @sekumadhu6241
    @sekumadhu6241 2 роки тому +29

    Very important things to know from RGV and he has great thoughts. 🙏

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 2 роки тому +20

    మీరు ఇంత లాజికల్గా ఆలోచించటానికి కారణము మీ చదువు అన్న విషయాన్ని విస్మరించటం ఆశ్చర్యం. ఇంకా మీకు విద్య విలువ, టీచర్ల విలువ తెలుసుకోనే స్థాయికి చేరుకోనందుకు జాలి పడాల్సిందే.
    ప్రతి టీచర్ తనకు వచ్చిన విద్యని ముందు తరాలకు నేర్పించలన్న తపన లేకుండ తమ స్వార్థం కోసం వాడుకుంటే ఇప్పుడు ప్రపంచం ఇలా ఉండేది కాదు.. మీ లాంటి లాజికల్గా ఆలోచించే వారు ఉపాధ్యాయులగా పని చేసి వచ్చిన సుకుమార్ గారు, మరియు త్రివిక్రమ్ గారు మీ కంటే మంచి సక్సెస్లో ఉన్నారన్న విషయం మరిచిపోయారు.. కానీ అందరు తమ సొంత సక్సెస్ చూసుకొని సంతోష పడతారు కేవలం గురువు ఒక్కడే మాత్రమే తన విద్యార్థి సక్సెస్ చూసి ఆనంద పడుతారు.. మీరు ఇలా ఆలోచించలెరు...
    మీరు అన్నట్టు తల్లి తండ్రులు ప్రత్యేకంగా మనన్ని కనడం కోసం సెక్స్ చేసుకోరు వాల్లా శరీరక వాంఛ కోసమే చేసికుంటారు కానీ అక్సిడెంటల్ పుట్టిన మనన్నీ పెంచిటం కోసం వారు తీసుకున్న కేర్, చేసిన త్యాగం, వదులుకున్న సమయం విలువని ఏమోశనల్గా ఫీల్ అవ్వగలము కానీ లాజికల్గా కొలవలేము RGV గారు.. మీరు కూడ wishful గా ఆలోచించే మాములు మనిషే.

    • @kavitharani1744
      @kavitharani1744 2 роки тому +1

      RGV gari gurinchi pakkana pedithe me geniusness ki 🙏🙏🙏

    • @tradingview-gv7ke
      @tradingview-gv7ke 2 роки тому +5

      @@kavitharani1744 ఒక చిన్న'స్కూల్ లో పనిచేసే టీచర్ , హై స్కూల్ హెడ్ మాస్టర్ గా , కాలేజీ లెక్చరర్ గా , ప్రిన్సిపాల్ గా తర్వాత పరిశోధనలు చేస్తూ , విద్యార్థులకి మరింత జ్జ్ఞాన్నాన్ని ఇవ్వచ్చు ,
      కానీ చిన్న స్కూల్ లో పనిచేసే గురువు , సాయంత్రం అయితే ఇంటికి వెల్దామా, ఫ్యామిలీ ఫంక్షన్ కి వెల్దామా.. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో అనుకుంటూ , తనకి తెలిసినా ఆ నాలుగు ముక్కలే వాళ్ళ జీవితకాల0 చెప్తూ , జీవనం సాగిస్తారు .
      ఒక్కసారి మీరు ఆలోచించండి ,మీరు ఒక టీచెర్ అనుకుంటా,... ఎంత మంది టీచర్స్ వాళ్లకి జాబ్ వచ్చాకా మరలా కొత్తవాటిని నేర్చుకుంటున్నారు. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఎంతమంది సరైన విద్యని అందిస్తున్నారు. టీచర్లు నిజానికి "అ ,ఆ ఇ , ఈ " దగ్గరే ఆగిపోతున్నారు . ఒక్కసారి ఉద్యోగం వచ్చాక వారు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునే పనిని ఆపేస్తున్నారు.
      చిన్న పిల్లల్ని పక్కనపెడితే , డిగ్రీ , పీజీ చదివే స్టూడెంట్ కి తెలిసిన విషయాలు టీచర్ తెలుసుకొని చెప్పలేకపోతున్నారు ,
      ఉన్న సిలబస్ ని ఎదో నాలుగు టైటిల్స్ పెట్టి నోట్స్ ఇస్తున్నారు . మేము ఏమి చదువుతున్నామో , ఎందుకు ఉపయోగ పడుతుందో తెలియకుంటే టీచర్స్ వల్ల ఉపయోగం ఏంటి , అర్థమయ్యేలా చెప్పండి, అంటే ల్యాబ్ మర్క్స్ కట్ చేస్తాం అంటారు,
      మీరు అప్డేట్ అవ్వకుండా మాకు ఏమి నేర్పిస్తారు , ఈ కాలం లో టీచర్ ని డౌట్ అడగటం కన్నా గూగుల్ ని డౌట్ అడిగితే సరిపోతుంది , ఎందుకంటే మేము అడుగు తున్నవి ఎలాగో టీచర్ తెలుసుకోలేకున్నారు .
      ఎన్నో ఆశలతో కాలేజీ కి వెళ్లాను , కానీ 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ , అసైన్మెంట్ సరిపోయాయి , అందుకే నేను నన్ను నమ్ముకున్నా , టీచర్స్ నమ్ముకుంటే సమయం వృథా అవ్వటం తప్ప మరేమి లేదు , ఎందుకంటే వాళ్ల్లు కేవలం జీతాల కోసం , ఇంకా లైఫ్ బాలన్స్ కోసం ఈ వృ త్తి కి వస్తున్నారు .

  • @vijaykadamanchi7
    @vijaykadamanchi7 2 роки тому +3

    Luv u sir nenu ela thinking chesthano meeru danni highlite chesi explanation superb 😘😘

  • @realraina
    @realraina 2 роки тому +22

    1:38 Arthur shoppeheur quote
    6:01 About human style
    9:59 About philosopher thought process

    • @kavitham6497
      @kavitham6497 9 місяців тому

      Thank you

    • @gouthamiv5566
      @gouthamiv5566 8 місяців тому

      Arthur Schopenhauer

    • @dgps.survey
      @dgps.survey 8 місяців тому

      Nice thanks

    • @dgps.survey
      @dgps.survey 8 місяців тому

      They learning something, keeping and getting barkdown.
      When you climbing a ladder you should leave each step the moment you climate, if you start collecting them while going up the weight would crush on you never let you get up. ___ Arthur schopenhaure

  • @munisaimunisai8607
    @munisaimunisai8607 2 роки тому +8

    Ur the teacher of most back benchers 🙏
    ,...

  • @eternity.888
    @eternity.888 2 роки тому +3

    Very beautiful words from you sir education must be application to the concepts to understand and to implement the concepts in real world rather than only memorizing them to write the exam to get pass or to get good marks.

  • @niranjanca3534
    @niranjanca3534 Рік тому +1

    Ee okka video chaalu to tell how great he is...love you sir...

  • @sekumadhu6241
    @sekumadhu6241 2 роки тому +4

    Simply Superb, RGV'S Super Brain, Hat's off 🖖

  • @tejkumareditz748
    @tejkumareditz748 2 роки тому +287

    Mama farmers ela develop kavalo cheppandi rgv fans like cheyandi

    • @dharmatejabade8564
      @dharmatejabade8564 2 роки тому +39

      Nenu farmer ga cheptuna,
      Farmer ఎప్పుడైతే farming అపెస్తడో అప్పుడు డెవలప్ అవుతాడు

    • @drmedbee163
      @drmedbee163 2 роки тому +4

      Mixed crops

    • @drmedbee163
      @drmedbee163 2 роки тому +7

      Work on demand and supply , paddy only is not good for farmers

    • @tejkumareditz748
      @tejkumareditz748 2 роки тому +3

      @@dharmatejabade8564 em tintav mari

    • @ganggadarrn9200
      @ganggadarrn9200 2 роки тому +4

      @@tejkumareditz748 farmer can feed him self as well as his family.. if everyone does like that to work for their family then just imagine bro. It's just a suggestion

  • @mohdiqbal5379
    @mohdiqbal5379 2 роки тому +2

    Sir ji no words to comment !! If everyone think like you there is not necessary to go school and College !

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 Рік тому +1

    My salutes to both of u for good analysis in any subject

  • @ssscreations342
    @ssscreations342 2 роки тому +78

    My guru , my god , my Godfather only one "Modern Don Aacharya" 🙏

  • @rajeshs1532
    @rajeshs1532 2 роки тому +4

    Man what a guy your
    Really your great, it's really hard hear your words but it's 💯 facts

  • @peacefulchintu9440
    @peacefulchintu9440 2 роки тому +2

    Your logical thinking makes You different from others..

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 Рік тому

    nijamaina Jeevithamantey idhi.. .that's why huge fan following from Youth .. RGV always 🔥🔥🔥🔥🔥

  • @sudhakarchinta
    @sudhakarchinta 2 роки тому +15

    RGV a Legend that some can’t understand ….

  • @ssscreations342
    @ssscreations342 2 роки тому +8

    11:44 God Father concept
    12:30 introduction of Santino karlino in Godfather

  • @bobbypothula7617
    @bobbypothula7617 21 день тому +1

    As a teacher I don't know how to take these words but some corner of my heart he is correct

  • @busanimahender7352
    @busanimahender7352 2 роки тому +1

    Ramu sir is a moving LIBRARY & DICTIONARY...🙏

  • @neerajsuraj6829
    @neerajsuraj6829 2 роки тому +22

    Great information about how to learn to live in this mad & cruel PEOPLE WORLD.

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 2 роки тому +5

    ఇక్కడ అందరూ తెలివైన వారే.. వారి వారి సహజ సామర్ధ్యాలను బట్టి...

  • @balajik8038
    @balajik8038 2 роки тому

    Excellent RGV sir! 100% correct sir!

  • @rajeshm1077
    @rajeshm1077 8 місяців тому +2

    I admire your thinking caliburity sir !!
    Almost all the episodes of ramuism I seen ,you are truly inspiring me in terms of thinking!!!!

  • @SanthoshKumar-rl3bx
    @SanthoshKumar-rl3bx 2 роки тому +11

    Last word describing a character 🙏🎉🎉🔥

  • @vinodunme
    @vinodunme 2 роки тому +5

    Ma batch lo first benchers andaru success ayaru RGV garu......ivani vinadaniki baguntay meeru chepevi kani practical ga work avav

  • @seenususarla
    @seenususarla Рік тому

    That's why RGV is Special,
    God bless

  • @mahesh-ur3td
    @mahesh-ur3td 2 роки тому

    Always a treat to watch these two talk …

  • @ravvaladdu8
    @ravvaladdu8 2 роки тому +29

    And the title read "Daily routine of intelligent people." 🤦‍♂️

  • @lovelynature494
    @lovelynature494 2 роки тому +37

    Rgv has his own measurements to measure success.
    But ,he argues vice versa when it comes to others.

    • @Kelvin_Philip
      @Kelvin_Philip 2 роки тому +2

      @vishvaa bushan It has been cancelled ... Due to lack of Producers ... Crime movie directors cannot direct Science Fiction movies ...

    • @prajesh4u
      @prajesh4u 2 роки тому +1

      @vishvaa bushan eyannu nammi anni vandhala kotly evaru pedatharu? dobbulu evaru pogottununtaru?

  • @godcreater8434
    @godcreater8434 2 роки тому +1

    Merru yem matladina RG v Garu u r respectable person sir 🙏🙏🙏🙏

  • @bhasvij6360
    @bhasvij6360 10 місяців тому

    Adbhutham ga chepparu... chaduvu chaduvu ani 24 hours pillala meeda pressure pette vaallandariki o gunapatam. Idi andariki thelise avakasham unte baagundu. ❤❤❤

  • @cvsarat
    @cvsarat 2 роки тому +3

    There is something called contentment which should not be mis-calculated as staying inept. Intelligent people also know when to withdraw and stay contended.

  • @ashishkumar-tr5ri
    @ashishkumar-tr5ri 2 роки тому +43

    Some times when i feel degrade of myself again i will be get boast of myself by watching he videos and listening his speeches, philosophies and logics

  • @udaycab
    @udaycab 2 роки тому

    Anchor is very subjective than any other anchors..! Great interview..!

  • @ashokkumarreddy5127
    @ashokkumarreddy5127 2 роки тому +1

    simple he talks in open when he feels that other person at least have minimal knowledge on life - reality . For all others he never respects and always gives ridiculous answers ...RGV is super good scholar who knows A2Z of life and human behavior

  • @sandeepkumar-ej2si
    @sandeepkumar-ej2si 2 роки тому +9

    Chala confidence vachindi ee interview chusaka..thanq RGV sir..

    • @youtubefm9169
      @youtubefm9169 2 роки тому

      Ento babai enlisuuuuu .Naku saduvuuu raduuuu

    • @pramodnani8312
      @pramodnani8312 2 роки тому

      Ante dhanikana mundhu confident leda bro

  • @konerusuresh2955
    @konerusuresh2955 2 роки тому +26

    Great Ramu Anna nijalu matladathadu 👌👌

    • @graviton4717
      @graviton4717 2 роки тому

      మరి ఆయన నిజం మాట్లాడితే మీ పిల్లల్ని లేదా నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని స్కూల్ కి పంపడం మానేస్తవా...అంత ధైర్యం ఉందా..😂😂😂

  • @harimerugu8812
    @harimerugu8812 Рік тому

    tq swapna , wonderfull job ur doing. hope u continue ramu series as long as how much u can do. we r eagerly waiting for ur every episodes. tq so much rgv for brightening us.

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 3 місяці тому

    Anchor garu adigina question ki meru eche samadanalaku chala 👏 claps kottali rgv garu

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 2 роки тому +7

    "THE LIFE " ane subject meeda RAMU gariki DOCTORATE ( PhD.,) ivvali SWAPNA garu, thank you Dr. RAM GOPAL VARMA garu LOVE YOU SO MUCH.

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana 2 роки тому +9

    Varma ji....we are expecting a spiritual movie from you. No doubt, it will be super hit. I mean like this reality human being story...like you.

    • @rmkphysicist9556
      @rmkphysicist9556 2 роки тому

      Once watch "Aham" (అహమ్) movie from RGV about RGV & Sathyendra.
      You find little Spirituality in it.

  • @danielrajubandi8428
    @danielrajubandi8428 2 роки тому

    Ur secret of success is that u said last few words great 👍 rgv....

  • @simpletalks9821
    @simpletalks9821 2 роки тому

    u also have extraordinarily excellent experiences sir

  • @midathapallimanideep2851
    @midathapallimanideep2851 2 роки тому +5

    God father novel loni character lucabracy ni describe super chesaru sir

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 2 роки тому +3

    RGV ni observation చేస్తే అందరికీ నచ్చుతాడు,

  • @wizardofb9434
    @wizardofb9434 Рік тому

    Great Interview.Though I have no knowledge of Telugu..thoroughly enjoyed this interview...Who is the lady ? She's real professional.

  • @bruceleesjeetkunedo2785
    @bruceleesjeetkunedo2785 2 роки тому +1

    God bless you rgv Anna super.iam back welcome to jeet kune do real fight channel 🐉🔥👊

  • @maheshbabu-zw1nl
    @maheshbabu-zw1nl 2 роки тому +11

    "Guru devo namo bhava"
    Whatever it is

  • @sridharsiddu5332
    @sridharsiddu5332 2 роки тому +3

    Nijam ramu sir... Naku education ki job ki link ento artham kalaaa😄

  • @phanindrakumarvavilala804
    @phanindrakumarvavilala804 2 роки тому +1

    Chaduvu radavani.. song excellent.. akkada writer intention, andariki konni by birth qualities vuntayi.. chaduvokkate kadhu ani cheppadaniki chepa pilla eedatam ane context use chesaru.. meekila arthamaindhi ante ascharyamga vundi RGV

  • @hollywoodactionscenes
    @hollywoodactionscenes 2 роки тому

    I think RGV talking with anchor Swapana very respectfully and very carefully and we both are combination is very good

  • @knowledgeindustry9849
    @knowledgeindustry9849 2 роки тому +5

    Thank you sir.

  • @sridharreddy9605
    @sridharreddy9605 2 роки тому +3

    Nijamgane Medhavullo Maryadha Leni Vyakthi RGV...He is so so intelligent..🙏👏👍

    • @abhileswar
      @abhileswar 2 роки тому +1

      Medhavulu okkariki kooda maryada vundadu , adi psycology

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Рік тому

    Unconventially ,you are a genius.

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 2 роки тому

    Extremely talented RGV Sir !!!

  • @gudepushashivardhan6825
    @gudepushashivardhan6825 2 роки тому +35

    For Suppose ,If he would have understood our telugu literature in depth he might have become 🌎 world's No 1 genius 🧠

  • @satyasaahityam9860
    @satyasaahityam9860 2 роки тому +4

    RGV : you are correct. నా జీవితం చంక నాకి పోవడం కారణం నా టీచర్లు.

  • @cherrys63
    @cherrys63 2 роки тому +2

    After watching this video I felt like RGV is the teacher and anchor is the student in his story

  • @jampalalaxminarayana8029
    @jampalalaxminarayana8029 2 роки тому +2

    Rgv means the icon of fundamental theories

  • @japalamounika9637
    @japalamounika9637 2 роки тому +7

    Keeping negative rumors of RGV aside.. if you look at Swapa gari interviews of RGV.. people can imagine his intellectuality and physiological perspection well..

  • @benjohnjames532
    @benjohnjames532 2 роки тому +4

    Some people can win listeners even by talking interestingly,, you hv that attitude Ramu, anyways good to listen your conversation,,

  • @gopichand4134
    @gopichand4134 Рік тому +1

    Real genius virulent....RGV❤️

  • @PraveenKumar-yn7bo
    @PraveenKumar-yn7bo 2 роки тому

    Real teacher meeru sir,

  • @ravikamavarapu9735
    @ravikamavarapu9735 2 роки тому +4

    I like when he says “WHATEVER IT IS “ RGV rocking

  • @praveensonofsrinivas5244
    @praveensonofsrinivas5244 2 роки тому +5

    I am big fan of u sir🙏

  • @Ramana-lz3fv
    @Ramana-lz3fv 2 роки тому +1

    Ammmoooooo devudu...great psychologist...psychology lo join ayinthe Anni gold medals vachayooo

  • @ec023porurisanthosh4
    @ec023porurisanthosh4 2 роки тому

    But some people are there sir who are passionate in teaching.Teachers don't want to succeed.A good teacher always help the students to reach their passion.

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 2 роки тому +20

    He is talking very truth nd giving us to more thinking 💏🤝🥰💐💐💐👌

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr 2 роки тому

      😊😊👍

    • @theweirdindian7768
      @theweirdindian7768 2 роки тому +2

      ilanti sodhi vinadaniki bavuntundi kani high chances of success is for people who studied well and not neglected their early days...rest of them are just spending their days and timepass like u n me watching this video...dayachesi pillala minds pollute cheyakandi..

    • @abhileswar
      @abhileswar 2 роки тому

      @@theweirdindian7768
      Dayachesi elanti videos pillalaki nerpi knowledge vasthadi

  • @joshisrikarrasamsetti8085
    @joshisrikarrasamsetti8085 2 роки тому +6

    May be memory based study not always supported. But rgv is also also saying some quotes of great person as it is. To speak in english he should keep in mind some words. According to academic standards conceptual understanding is first one and several academic standards are there. But they are teaching total year only for exams. That's why remembering the information dominated all academic standards

    • @truthseeker5186
      @truthseeker5186 7 місяців тому

      Please don’t write in English 😂😂

  • @vijaykiran9283
    @vijaykiran9283 2 роки тому +2

    i like rgv a lot because of the way he see things.but i didn't find the real tion between the title and the video.i was eagerly watching entire video for the daily routine.

  • @sdjntu4059
    @sdjntu4059 Рік тому +1

    He is 100% correct, our exams testing our memory, mainly our Civils crevices

  • @sureshkumar-vl8hb
    @sureshkumar-vl8hb 2 роки тому +13

    His views on teachers is most generalised one. It's a profession which is also exciting as long as we keep learning more
    వితండ వాదం వేరు తెలివి తేటలు వేరు

  • @chandu7000
    @chandu7000 2 роки тому +5

    RGV, u r the most highly palmer on this earth

  • @ADVOCATESURYANARAYANA
    @ADVOCATESURYANARAYANA 2 роки тому +1

    RGV sir has Good analytical brain 🧠

  • @phukansentertainment4724
    @phukansentertainment4724 2 роки тому

    R G V , you are greatest .

  • @kolipakaudaykiran5168
    @kolipakaudaykiran5168 2 роки тому +8

    Rgv:Guru namo dhevo bhava! 😁

  • @ganeshkumar282
    @ganeshkumar282 2 роки тому +14

    *maturity levels are high for RGV*

    • @Baaaaa46
      @Baaaaa46 2 роки тому

      Maturity levels are low for you... Not for RGV...

    • @saitejavarre8850
      @saitejavarre8850 2 роки тому

      Tagi notiki vachinattu vagadama maturity

  • @chandusoldier2012
    @chandusoldier2012 2 роки тому

    Swapna gaaru matrame rgv sir ni interview cheyagalaru .great anchor

  • @shobhavennam2211
    @shobhavennam2211 9 місяців тому

    Philosopher definition, miraculous. The one who thinks split milk is nothing but 80% water. What a fantastic approach👌👌👌

  • @jagadishnandipati8237
    @jagadishnandipati8237 2 роки тому +12

    Sir
    Ippudu Govt teachers cheyyani business ledu

  • @SaiTeja-wr5wh
    @SaiTeja-wr5wh 2 роки тому +117

    Dislikes by teachers and front benchers 😂😂

    • @redstar8609
      @redstar8609 2 роки тому +2

      😂👌

    • @naveenudimudi9992
      @naveenudimudi9992 2 роки тому +3

      Likes By Backbenchers

    • @graviton4717
      @graviton4717 2 роки тому +2

      But definitely you send your kids to the school and ask teachers please take extra care on them...😂😂😂

    • @venkatsai6311
      @venkatsai6311 2 роки тому +1

      😀😀

  • @mallianumula5643
    @mallianumula5643 2 роки тому +2

    8.40 good answer, at the age of 8, I use to repair tractors on my own when my father and brother were not at home. I use to repair even gar box, unbox everything just fit again :) Mahindra 265DI model I still remember... that incident always reminds me, I am a little intelligent guy compared to many others .. which keeps me enjoying the work and also overcoming the work pressure ..

    • @greenboy8078
      @greenboy8078 Рік тому

      And wt you doing right now to survive your life

    • @mallianumula5643
      @mallianumula5643 Рік тому

      @@greenboy8078 I doing good better than , even better than RGV :) do not worry abt others life :)

  • @learnerschemistry8230
    @learnerschemistry8230 Місяць тому

    Sir without education how technology is developing day-to-day life
    But it's 💯 % true you said about teachers