ఆశ్రమం నిర్వర్తిస్తున్న వారందరికీ శతకోటి పాదాభి వందనాలు మీరే దేవుళ్ళు లాగా కనిపిస్తున్నారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
Plz Mee parents old age homes lo veyakandi😭 old people puttina pillala tho equal😢 valu ala adustunte ee viedo chuse vallaki chala badaga undi😓those who r sending their parents to old age homes will suffer in their oldage days✋just look at your parents eyes n listen what your heart says ❤️ thanks to all oldage home supporters🙂
Have yu heard about " smashana vairagyam " saying ? This man is doing same. Yes every body wants leave oiecefully. Anaayasena maranam Vina dainyena jeevanam is what every human being wants including Rishi's and sanyasis.
ఆశ్రమ నిర్వాహకులు కు నమస్కారం మనం మన దేశంలో ఎక్కడ ఉన్నా ము మనది భారత దేశమా వయస్సులో వున్నపుడు ఎంత సేపు డబ్బు పిల్లలు బాగుండాలని తాపత్రయం వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా శరీరం తగ్గుతుంది అందరికీ
మన సంస్కృతి మానవ సంబంధాలు దెబ్బ తినేలా చేస్తున్నాయి. మన వారు వృద్ధి లోకి రావాలి అనుకొని మనకంటూ ఆస్తిపాస్థులు లేకుండా అమ్మి వారి చదువు లకు ఖర్చు చేసి వారిని ప్రేమ మానవత్వం కు దూరంగా హాస్టల్ లో పెట్టి చదువు లు చెప్పించి కోట్లు సంపాధనే ద్యేయం గా అలవాటు చేసి మళ్ళీ మనమే చూడటాల్లేదు అంటున్నాము అంటే వారికి డబ్బులు ఎంత ప్రాముఖ్యమో నేర్పాము కాని ప్రేమలు nerpaamaa
Huh. Mostly ye parents alaa charity ki ivvaru. Chalaa mandi manasoppadu ani answer kuda ichaaru. Adey mari- Gaaraabam, pichi prema, yevaro mukku moham Theliyani vaallu na aasthi yenduku tinaali/anubhavinchaali ani ee Pedda vaalle moorkham ga maatladtharu mari👎🏼🙄🤬. Adi kuda- vaalla Pillalu baga settle kuda ayyuntaaru machi jobs lo or foreign countries lo. Mari Yevaridi thappu? Guddu mundha- Kodi mundha- annattu. Puzzle.
Govt should construct many ashrams and build old age dormitories and feed the Sr citizens as a welfare measure. That is a welfare state. Giving free rice and pension for wine to the youngsters is not a welfare measure. It is a vote catching measure. Pl wake up and do sth to Sr citizens by every govt.
వ్రృద్ధాశ్రమాలలో ఒకరిని చూసి మరొకరు నీరస పడతారు ఎవరైనా చనిపోతే నేనెప్పుడు పోతానో అన్న భయం పట్టుకుంటుంది. తమకంటే చిన్నవారిని చూసి ఉత్సాహపడతారు. డబ్బున్న వారు వ్రృద్ధులకు వేరే రూం ఒక అటెండెంట్ని ఆరెంజ్ చేయొచ్చు.
Court a old ages variki nyayam cheyali. Prathi old parents ki Edi avasaram. Court ni request chestunanu. Deeni paina action thesucovalani. Spl.request.
అది కర్మ నాయనా. మీ కొడుకు మీ కూతురు బాగుంటే చాలు అనుకుంటారు దేశంలోని ప్రజలంతా బాగుండాలని అనుకోండి అప్పుడు. ఆ డబ్బు సంపాదించడం ఎవరు చెప్పారు. ఆ డబ్బు లేకుంటే బాగా చూస్తుంది రేమో
you are coorect nadhu children should earn their own in usa they give lot to charity, i believe some indians went back and sold their parents property and brought the money to usa, i heard these stories from friends, they cant even wait until they were gone
మనము మన పిల్లల మీద బురద జల్లేటప్పుడు మన భార్యలు మనము మన తల్లిదండ్రులతో ఇతర మన పెద్దలతో మనము వయసులో వున్నప్పుడు ఎలాగ వారితో ఉన్నామో గుర్తుకు తెచ్చుకొంటే మంచిది
Problem Biddalade kaadu, parents di kooda vayasu tho paatu dabbu sampayinchi biddalaku isthunnaru kaani daaniki thagga maturity undatledu, inthakamundu generation ki ippudu unna Generation ki chaala difference undi, intiki vache kodalu elantidi anedi kooda oka mukyamayina vishayam, anthe kaakunda vipareethanga visigisthuntaru, parents life style veru ippudu unna pillala life style vere, nijam cheppalante ikkada bali pashuvulu abbayile pellam okati chepthadi parents okati chepthadi, anthe kaakunda intha dabbu unna kooda inka kaavali ani life busy ga unchukovadam anduvalana parents ni kooda pattinchukoleni paristhithi,, I can't blame parents or children's, ikkada generalize chesi yevardi thappu ani cheppalemu, ila cheppukuntu pothe ippatlo ee topic avadu,, yevaru ekkada unna prashanthanga undali ani aa devunni vedukovadam thappa inkemi cheyalemu,,, God bless you all take care,,
ఇవన్నీ సరే బాబాయ్, అన్ని కోట్లు ,వంశీ పారంపర్యంగా వచ్చిందా?లేక నీ కష్టార్జితమా? ఒకవేళ నీ కష్టార్జితమైతే,అందులో, పేదవాడి పొట్టగొట్టావేమో, ఫ్లాష్ బ్యాక్ కెళ్ళి చూడు, తప్పులుంటే సరిదిద్దుకో ! భగవంతుడు తప్పక సహకరిస్తాడు 🙏
Intlo valatho maatalu vini manasu badha aipodam kante hayi ga asramam lo undadam best ... Same age valu untaru.. Prashantham ga undochu.. Kodukuloddhu kuthurulu vaddhu..
ఈ మానవ సమాజం ఎటుపోతోంది. మనిషి కనిపెట్టిన డబ్బు గొప్పదా. మనిషిని రాక్షసుడు గా మార్చిన డబ్బు గొప్పదా.. అభివృద్ధి చెందటం అంటే అర్థం ఇదేనా... మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయి. ఈ లోకంలో ఎక్కువకాలం బ్రతకడం అనవసరం అనుకునే వాళ్ళు ఎక్కువ.. కానీ చాలా మంచి మనుషులు అరుదుగా ఉన్నారు. వారికి కూడా బాధలు తప్పడం లేదు..
@@francinammaattili8031 is it? Wow Great👍🏼, but Howz it possible? & Most people staying there are well enough u can take funds/charity from rich & nominal basic fee from who ever can afford wich I useful actually🙏🏻
Madam .nice of you for heart touching interviews.I suggest you should give bank account details or google pay number also enabling interested people to send donations if any one wants to help the organisers
Chyradamy manchidhi eA godavallu vubdavu🙏pillalu pydhalinee Kukalu chusentu chystharu dhina dhingandam na ku vayasyndhi chyrethybagundu Living stock kodalu manchidhy
ఆశ్రమం నిర్వర్తిస్తున్న వారందరికీ శతకోటి పాదాభి వందనాలు మీరే దేవుళ్ళు లాగా కనిపిస్తున్నారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
తినకపోతే ఎందుకు తినడంలేదు అని తినిపించే మహానుభావులు ఇంకా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది.
Ur right mam pramod
మీరందరూ గొప్పవాళ్ళు..దైవంతో సమానులు🙏
ఆశ్రమ నిర్వాహకులకు నా సహస్ర వందనాలు.మహమ్మద్ షఫీ , అనంతపురం జిల్లా
Yes yes yes yes
ఆశ్రమం నిర్వహిస్తున్న వారికి శతకోటి వందనాలు 🙏🙏
🙏🙏🙏
A very real service being rendered by the OLD AGE HOME MANAGEMENT.
తల్లిదండ్రులు ని కాదు.అని ఆశ్రమానికి పంపే వారు, రేపు తమ బిడ్డలు కూడా ఖచ్చితంగా దీన్ని అమలుచేస్తారనే ఆలోచన ఉండదు ఎందుకో మరి. ఈ పుణ్యభూమి లో .
తనను కన్నవారూ తాను కన్నవారూ
తరళి పోతుంటే చూస్తూనే
తాను మాత్రమే శాశ్వతమనుకుంటాడు
మనిషి
తనదాకా వస్తేగానీ తలనొప్పి తెలియదు మరి
self centered . one day they will pay
కోట్ల ఆస్తి లక్షల అద్దె, అందులో నాల్గవ వంతు వృద్ధ ఆశ్రమం కు రాసి ఇవ్వ మని చెప్పండి, అది ఇవ్వ రు, ఆస్తులు పిల్లలకు, వీళ్లు ఆశ్రమంలో.
Correct U said brother
Asramam ki one Crore iste
Ento mandi old people ki
Help Avutundi
@@thotasairamt3388 ã
Correct 💯
too much attachments for children gives us only grief
Ashramam nirvahukulaku sathakoti vandanaalu bhagavanthudu meeku nindunoorellu ayishuni evvali arogyam ta kalakaalam vundaali 😊😊😊
వారి అబ్బాయి కి ఒక రూమ్ బుక్ చేయించండి మనుమడు తర్వాత దింపుతాడు కదా
బాగా చెప్పారు🙏
@@WHYTHISLIFE ppn
@@WHYTHISLIFE aaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Kaadu bed
బాగా చెప్పారండి
Plz Mee parents old age homes lo veyakandi😭 old people puttina pillala tho equal😢 valu ala adustunte ee viedo chuse vallaki chala badaga undi😓those who r sending their parents to old age homes will suffer in their oldage days✋just look at your parents eyes n listen what your heart says ❤️ thanks to all oldage home supporters🙂
Aasramamu nadipinchevaariki and staff ki naa padaabhi vandanaalu
ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలి ఈ మాట విన్న తాతగారి కొడుకుకి బుద్ది రావాలి..
Meru entamandini. Muncharo. Anduke. Edi. Devudu. Meku. Shiksha
Nuvvu enta mandini ibbandi petti sampadinchavo, devudu neeku e gati pattinchadu
Avnu uncle nijam chepparu meru
Have yu heard about " smashana vairagyam " saying ?
This man is doing same.
Yes every body wants leave oiecefully. Anaayasena maranam Vina dainyena jeevanam is what every human being wants including Rishi's and sanyasis.
@@narsimhaboini4151 if u can help, help otherwise shut your mouth...
ఆశ్రమ నిర్వాహకులు కు నమస్కారం మనం మన దేశంలో ఎక్కడ ఉన్నా ము మనది భారత దేశమా వయస్సులో వున్నపుడు ఎంత సేపు డబ్బు పిల్లలు బాగుండాలని తాపత్రయం వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా శరీరం తగ్గుతుంది అందరికీ
I satute the management people with my whole heart. Namaste
ఆశ్రమ నిర్వాహకులకు శతకోటి వందనాలు 🙏
"by ft
Chala great andi Mee seva drukpadaaniki ma amma ni kuda ma anna chudatam ledhu.ippudu na daggara vuntundhi.ippudu naku vudyogam ledhu.
మన సంస్కృతి మానవ సంబంధాలు దెబ్బ తినేలా చేస్తున్నాయి. మన వారు వృద్ధి లోకి రావాలి అనుకొని మనకంటూ ఆస్తిపాస్థులు లేకుండా అమ్మి వారి చదువు లకు ఖర్చు చేసి వారిని ప్రేమ మానవత్వం కు దూరంగా హాస్టల్ లో పెట్టి చదువు లు చెప్పించి కోట్లు సంపాధనే ద్యేయం గా అలవాటు చేసి మళ్ళీ మనమే చూడటాల్లేదు అంటున్నాము అంటే వారికి డబ్బులు ఎంత ప్రాముఖ్యమో నేర్పాము కాని ప్రేమలు nerpaamaa
Ilanti parisditi ye parents ki raakudadu😥😥😥big salute to the management.🙏🙏🙏
హార్ట్ టచింగ్ స్టోరీస్
ఆశ్రమ నిర్వహకులుకి 🙏🙏🙏🙏
I am asking this parents when their children not caring why you are giving your properties donate to like this charities then change will come
Avunu andi sampadinichi undi anta anduku ivali, rent tisukoni vere poor old people ki help cheyavachuga
Huh. Mostly ye parents alaa charity ki ivvaru. Chalaa mandi
manasoppadu ani answer kuda ichaaru. Adey mari- Gaaraabam, pichi prema, yevaro mukku moham Theliyani vaallu na aasthi yenduku tinaali/anubhavinchaali ani ee Pedda vaalle moorkham ga maatladtharu mari👎🏼🙄🤬.
Adi kuda- vaalla Pillalu baga settle kuda ayyuntaaru machi jobs lo or foreign countries lo. Mari Yevaridi thappu? Guddu mundha- Kodi mundha- annattu. Puzzle.
Parents e danger untey .. pillalani blame chayali ani decide chasukoni .. lonely ga undali ani niryam chasukuna valla ne emanli andi
Exactly
Yesssss.exactly Vijay Kumar bro
Very nice report pl
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Govt should construct many ashrams and build old age dormitories and feed the Sr citizens as a welfare measure. That is a welfare state. Giving free rice and pension for wine to the youngsters is not a welfare measure. It is a vote catching measure. Pl wake up and do sth to Sr citizens by every govt.
Great video
❤❤❤❤❤❤😢😢😢😢😢
Ee aashrama nirvahakulaku sirasu vanchi namaskaristunnanu.
Very good chanal
Kanna thallidandrulni ila ontarigaa vadilese pillalu chachina vaallatho samaanam. ...ela manasopputhundo..😞
నీరసంగా వచ్చారు ఇంట్లో వాళ్ళకంటే వీళ్ళే మేలు వీళ్ళ కుటుంబ సభ్యులు మారాలి మీకు వృద్ధాప్యం వస్తుంది గుర్తుపెట్టుకోండి
ఇవన్నీ చూస్తుంటే రాబోవు మా జీవితాలకి వేదన కలుగుతుంది.
Yes
ఎక్కడ ఈ ఆశ్రమం సార్ అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి ముందు జాగ్రత్త
Ty
Good prediction sir
Manavaseve madhavaseva🙏🙏🙏❤️❤️❤️trust valaku satakoti vandanalu🙏🙏🙏
Super sir/madom
Asram nirvahakulaku satakoti vandanalu
ఆశ్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు
Asramam valli ki koti dandalu
Vallaki seva cheyyalane ashagavundhi sir
E asramamuni nadipevaariki vandanamulu
Where is this
Doing good job 🙏🙏🙏👍
Murali Nagar, Visakhapatnam
వానప్రస్థ వృద్ధాశ్రమం నిర్వాహకులకు శతకోటి నమస్కారాలు. 🙏
Vayo Vrudhulu andariki Padabhivandanalu.Asrama nirvahakulaki maa Namaskaramulu.
Well-done 👌👍👍👏👏👏👏🙏super
వ్రృద్ధాశ్రమాలలో ఒకరిని చూసి మరొకరు నీరస పడతారు ఎవరైనా చనిపోతే నేనెప్పుడు పోతానో అన్న భయం పట్టుకుంటుంది. తమకంటే చిన్నవారిని చూసి ఉత్సాహపడతారు. డబ్బున్న వారు వ్రృద్ధులకు వేరే రూం ఒక అటెండెంట్ని ఆరెంజ్ చేయొచ్చు.
అడ్రస్ చిరునామా చేపరు
ఒక పోనూ నెంబర్ ఇవరూ. నేలకు ఎంత ఫీజు కటాలనో తేలియదూ.
అంతా బాగానే చూపిస్తారు.
ade chepparu
Heart-breaking relations.
Where is this.
Very good channel ❤️
Hart touching job doing old age Asharamam namaskarm
I urge Suman TV to listen the other side of story and equal publicity. Just once yu do.
Lip sympathy will not help.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి సంపాదించిన ఆస్తి పాస్తులు సమాజ సేవకి వినియోగించండి. కనీసం
పదిమంది మీ పేరు చెప్పుకుంటారు. వూరికే వాపోవడం వల్ల సుఖం లేదు.
Baga chepparu bro😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Abbe dabbu ivvaru Prema love affection kaavaali. Nuvvu piilalaku kaakunda outsiders poorku edaina vupakaaram chesthe pillalu meeku ee kharma daapurinchadhu
Yes. I do. Come ahead. Akshya payra is doing some good service.
Court a old ages variki nyayam cheyali. Prathi old parents ki Edi avasaram. Court ni request chestunanu. Deeni paina action thesucovalani. Spl.request.
ఇవాళ తండ్రి ని తల్లిని ఇలా చేస్తే రేపు వాళ్ళ గతీ ్అఁంతే
అది కర్మ నాయనా. మీ కొడుకు మీ కూతురు బాగుంటే చాలు అనుకుంటారు దేశంలోని ప్రజలంతా బాగుండాలని అనుకోండి అప్పుడు. ఆ డబ్బు సంపాదించడం ఎవరు చెప్పారు. ఆ డబ్బు లేకుంటే బాగా చూస్తుంది రేమో
you are coorect nadhu children should earn their own in usa they give lot to charity, i believe some indians went back and sold their parents property and brought the money to usa, i heard these stories from friends, they cant even wait until they were gone
కోటి దండాలు స్వామీ దేవాలయం లా ఉందండి ఆశ్రమం
So many heart people seen
Andariki hrudayapuravakanamaskaramulu
Very good old age home doing good job 🙏🙏
O.,God 🙏🙏🙏🙏🙏🙏 Thalli Thanrulni pujinchukume manavathvam purvapu sampradaayam premaa e..manushulakivvu....🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Wherethls.. Home.. Vidya
Where. This.. Address
Entha brathuku brathikaro...enni kastalu paddaro valla pillala kosam...ee roju ilaa malli kastalu....
ఇతర దేశాల మీద ఉన్న పిల్లలేకాదు.ఇండియాలో ఉన్న వాళ్ళుకూడా ఆశ్రమం లో నే పెడుతున్నారు కదా తల్లితండ్రులను
Give location of the home also.
సార్ రేపు పొద్దున మాది అదే పరిస్తితి
Ahramam adress evvandi please.
Where is this Ashram pl
ధర్మో రక్షితి రక్షితః
Koduku kodallaku pillalaku time viluva cheppi cheppi vallanu robo lanu chesaaru ..meeru..ippudu aa robo ki mimmalni chuskune time ekkadundi 😔😔
ఆలోచనలేదు స్వార్థం పెరిగిపోఇంది.
ఎవరి సుఖం వారు.
చదువుకున్న చదువులు ఎటు పోతన్నావో
Address pls to visit and spent for one day...So great of organizers...
Same here askng address bro
Muralinagar visakhapatnam
Thank You
మనము మన పిల్లల మీద బురద జల్లేటప్పుడు మన భార్యలు మనము మన తల్లిదండ్రులతో ఇతర మన పెద్దలతో మనము వయసులో వున్నప్పుడు ఎలాగ వారితో ఉన్నామో గుర్తుకు తెచ్చుకొంటే మంచిది
Problem Biddalade kaadu, parents di kooda vayasu tho paatu dabbu sampayinchi biddalaku isthunnaru kaani daaniki thagga maturity undatledu, inthakamundu generation ki ippudu unna Generation ki chaala difference undi, intiki vache kodalu elantidi anedi kooda oka mukyamayina vishayam, anthe kaakunda vipareethanga visigisthuntaru, parents life style veru ippudu unna pillala life style vere, nijam cheppalante ikkada bali pashuvulu abbayile pellam okati chepthadi parents okati chepthadi, anthe kaakunda intha dabbu unna kooda inka kaavali ani life busy ga unchukovadam anduvalana parents ni kooda pattinchukoleni paristhithi,, I can't blame parents or children's, ikkada generalize chesi yevardi thappu ani cheppalemu, ila cheppukuntu pothe ippatlo ee topic avadu,, yevaru ekkada unna prashanthanga undali ani aa devunni vedukovadam thappa inkemi cheyalemu,,, God bless you all take care,,
Super. Home
In this type of vedeos we want the details of this Ashramam like phone number, address etc to proceed some of our personal needs.
You can google for Vanaprastam old age home
Life is like a circle
Maku me phone number kavali please
ఇవన్నీ సరే బాబాయ్, అన్ని కోట్లు ,వంశీ పారంపర్యంగా వచ్చిందా?లేక నీ కష్టార్జితమా? ఒకవేళ నీ కష్టార్జితమైతే,అందులో, పేదవాడి పొట్టగొట్టావేమో, ఫ్లాష్ బ్యాక్ కెళ్ళి చూడు, తప్పులుంటే సరిదిద్దుకో ! భగవంతుడు తప్పక సహకరిస్తాడు 🙏
Intlo valatho maatalu vini manasu badha aipodam kante hayi ga asramam lo undadam best ... Same age valu untaru.. Prashantham ga undochu.. Kodukuloddhu kuthurulu vaddhu..
Emi chestaru evaraina rekkalu vudikina tharuvatha pillala niradharana bharinchavalasindhe
Good
🙏🙏🙏🙏🙏🙏🙏
Ee peddayananu maku adopt ki ivvandi ❤️🙏🏻
Mee taruvatha vallu kuda ele vastaru.badapadakandi Tata.ilanti biddle vunna legendary okkare
Dabbunu kadhu premalu sampadhinchali nishpakshapathanga, appudu asramam avasaram radhu
A child is father of the man,, Many people r not following this general saying, just for information to the concerned,
Intlo undi narakam anubavinche valla paristhithi ento Inka. Valla tho polisthe veelle better
Meeru challaga undali mee Valla padimandiki Manchi jarugutundane asato
ఈ మానవ సమాజం ఎటుపోతోంది.
మనిషి కనిపెట్టిన డబ్బు గొప్పదా.
మనిషిని రాక్షసుడు గా మార్చిన డబ్బు గొప్పదా..
అభివృద్ధి చెందటం అంటే అర్థం ఇదేనా...
మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయి.
ఈ లోకంలో ఎక్కువకాలం బ్రతకడం అనవసరం అనుకునే వాళ్ళు ఎక్కువ..
కానీ చాలా మంచి మనుషులు అరుదుగా ఉన్నారు.
వారికి కూడా బాధలు తప్పడం లేదు..
👌
@@chandrakala_137 hi
Hello how are you😃
Punyam koddi purushudu, danam koddi biddalu. Crores property ichinappudu. Teliyada, danalu,dharmalu cheyalini.
హాయ్ నేను ఒంటరిగా ఉన్నాను ఎవరైనా ఉంటే చూస్తాను.
ఇస్తా నా వయసు 28 సంవత్సరాలు.
నాకు సొంత ఇల్లు అన్ని కలిగి ఉన్నాను.
Elaanti vaaru alanti pillalaki emi evvakundaa ashramam ki aasti mottam raaseyaali appudu vaallu set avutaaru .
Pillalaki aasthi motham eevakandi parents kontha vunchukovali karchulaki
Thank you for running Ashram 🙏🙏🙏
P.rao
Saikiran
🙏🙏
🙏🙏🙏🙏🙏
నెల కు ఎన్ని వెయ్యిల రూపాయలు కట్టాలి.. ఇందులో ఉండాలంటే...??
Yekkuve vundachemo rent/fee. Andaroo Antha aasthi vunna vaalle akkada vuntunnaru
Ours is free service
@@francinammaattili8031 is it? Wow Great👍🏼, but Howz it possible? & Most people staying there are well enough u can take funds/charity from rich & nominal basic fee from who ever can afford wich I useful actually🙏🏻
Free service. We are not charging anything
@@vanaprastamoldagehome4558 please share details of your Bank account
ELLA ANNADHA ASSRAMALO VADDILI VELLINAA SON'S NI VALLA WIFE'S NI GOVERNMENT 14 YEAR AVERGEVA SHIKSHA VIDHINCHALLI ...... THIS FOR MY REQUEST...🙏🙏🙏🙏🙏
🙏🙏🙏kosari kosari petty...owners ki🙏🙏🙏..mee address.ph no.chypandi..maa vudattha bhakthi..chudamani🙏🙏
Address 🙏plzz
Muralinagar visakhapatnam
😭
Asramambu address cheppandi ppl.
Madam .nice of you for heart touching interviews.I suggest you should give bank account details or google pay number also enabling interested people to send donations if any one wants to help the organisers
చాలా బాగా చూస్తూ న్న మీకున్న సంసాకారానికి 👏👏👏
Address yekkada sir yidhi?
Address please
Murali Nagar, Visakhapatnam
Chyradamy manchidhi eA godavallu vubdavu🙏pillalu pydhalinee Kukalu chusentu chystharu dhina dhingandam na ku vayasyndhi chyrethybagundu Living stock kodalu manchidhy
Yemyna amount chellinchala