సాక్షికి ఇష్టారీతిన దోచిపెట్టిన I & PR కమీషనర్‍ | Advts to Sakshi | Case Registered on Vijay Kumar

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 40

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 11 годин тому +5

    జగన్ హయాంలో సాక్షి పత్రికకు ఇష్టారీతిన దోచిపెట్టిన వైనంలో....అప్పటి ఐఅండ్ పీఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గత ఐదేళ్లలో సాక్షి పత్రికకే 371 కోట్ల ప్రకటనలు ఇచ్చారని.....ఇది మొత్తం ప్రకటనల్లో 43 శాతమని ఎఫ్ ఐఆర్లో ఏసీబీ వెల్లడించింది. సాక్షి కోరినదానికి మించి టారిఫ్ లు ఖరారు చేశారని.....తద్వారా క్విడ్ ప్రోకో, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది

  • @kalyany7134
    @kalyany7134 11 годин тому +14

    1) Reddy
    2) Vijay Reddy
    3) Sajjala Reddy
    4) Bhargava Reddy
    5) Vijay Reddy tummy
    6) Avinash reddy
    7) Subba teddy
    8 that reddy
    9) this reddy
    100) some reddy
    1000) other reddy
    10,000) some other reddy

    • @prakashturlapati8215
      @prakashturlapati8215 10 годин тому +1

      😂

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 10 годин тому

      మొత్తానికి చెడ్డీలే. వాడంటాడు మిగతావారిని. ఫేక్ వెధవ.

    • @VENKATESWARLU_NUTHALAPATI
      @VENKATESWARLU_NUTHALAPATI 9 годин тому +1

      ముందు ఉండి రెచ్చగొట్టేది ఫేక్ తలకాయ్. తర్వాత ఉండేవి గొర్రెలు. నిజమైన వాడెవరు.

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 8 годин тому +1

    Good

  • @gbr9615
    @gbr9615 10 годин тому +3

    ప్రజలకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు? గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో మహా దోపిడీలు జరిగాయని ప్రజలకు తెలుసు. ఇప్పుడు జరిగాల్సింది కేసులు,చర్యలు,శిక్షలు. అవి జరగాలి.

    • @koteswarao1987
      @koteswarao1987 9 годин тому

      Modi urukodu jagan meeda chei padithe

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 10 годин тому +1

    మనస్సాక్షి లేని జగతి పబ్లికేషన్ "సాక్షి". మీడియాలో ఛీడ పురుగు.

  • @sa2662
    @sa2662 11 годин тому +4

    CM ante chair kaaaadhu 😂😂😂
    CM ante wild 🔥🔥🔥
    ani thelusukovaaaali😂😂😂

  • @PrasadNeeli-w4j
    @PrasadNeeli-w4j 11 годин тому +1

    తప్పుచేసిన వారు ఎంత గొప్ప వారైన శిక్ష పడాలి .ఏ పార్టీల వారైన తప్పుచేసిన చిన్న పెద్ద చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.ప్రజల సొమ్మును.కాపాడాల్సిన బాధ్యత వున్నది

  • @kandrabalu
    @kandrabalu 11 годин тому +2

    Any other than reddy in any of the nominated posts in psycho govt😢

  • @rameshgoud3398
    @rameshgoud3398 10 годин тому +2

    సాక్షి...ycp లేని ఆంధ్ర రాష్ట్రం చూడలనేది నా కోరిక.

  • @nageshraj2644
    @nageshraj2644 12 годин тому +2

    జగన్ తప్పు చేశాడు నిజమే మీరు నిరూపించే శిక్ష వేయగల దమ్ము మీ టీవీ ఛానల్ ఉన్నాయి హిందూపురం దగ్గరలే Lepakshi నాలెడ్జ్ హబ్ పెద్ద స్కామ్ మీరు నిరూపించి దాని గురించి చెప్పగలరా జగనా తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు సాక్షిస్థానాలు ఫ్రాడ్ ఇవి కాదు శిక్ష వేసే దమ్ము మీ చానల్స్ ఉందా ఊరికి ఎందుకు హెడ్డింగులు పెట్టటం

  • @bhuvaneswarkoduru2591
    @bhuvaneswarkoduru2591 11 годин тому +2

    Anta reddy mayam veeru vere kulam gurinchi matladutaru siggulekapothe.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 7 годин тому

    సరే ! ఇప్పుడు ఏటి సేత్తం?

  • @phani6156
    @phani6156 7 годин тому

    Hope! Nothing will happen to him till he is living in Kolkata

  • @avenugopal9233
    @avenugopal9233 9 годин тому

    దొడ్డి దారిలో ప్రజలసొమ్ము దోచుకోవడం

  • @gottumukkalasubrahmanyamra362
    @gottumukkalasubrahmanyamra362 6 годин тому

    Too much

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 12 годин тому

    ఈనాడు దుర్మార్గమైన పత్రిక ప్రపంచంలో ఇంకా ఏది ఉండదు తన వర్గము తన సామాజిక వర్గం దోచుకున్న నీతులు చెప్పుకునే సిగ్గులేని పత్రిక ఇది

    • @ourworldtelugu
      @ourworldtelugu 12 годин тому +1

      Ayithe nuvvendhuku chustannavaa raa siggu Leni edhava

    • @SATYAMEYAJATHE
      @SATYAMEYAJATHE 12 годин тому

      VARE MUNDA, Psycho Criminal Jagalak gadi MUndi nake batch, Sigguleduara Yadava. EENaDU is only most reliable news paper in telugu states. Abadalaku care of address Shakshi and Jagalak. Gudda musuko Yadava.

    • @rapurgunasekhar2046
      @rapurgunasekhar2046 12 годин тому +9

      మీ సాక్షి కరపత్రం సూపర్ కాదు రోత పేపర్

    • @naveen7736
      @naveen7736 12 годин тому +5

      Comedy guru 😂😂

    • @varaprasadization
      @varaprasadization 11 годин тому +5

      ఇలా వచ్చి, కామెంట్ ఎలా చేయగలుగుతున్నారు. ఆంధ్ర ప్రజలకు తెలుసు, జగన్ గారు తన పత్రికకు లబ్ధి చేసుకున్నారు అని. These are facts, తుమ్మ విజయకుమార్ పై case నమోదైంది. నిజాలను నమ్మండి సర్