LYRICS పల్లవి : సంద్రంలో పడవ ప్రయాణం - బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా చరణం1: నడికడలిలో... నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది బ్రతుకు మధ్యలోనా... భక్తి ఉన్నది హింసలతో అది కాస్తా వణుకుచున్నది నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది బ్రతుకు మధ్యలో భక్తి పున్నది హింసలతో కాస్తా వణుకుచున్నది తీరం చేరాలన్నా నీ కృపయేకదా అంతం వరకూ సహించే నీ చలువే కదా కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు విశ్వాసంలో భాదలు అలుముకున్నవి నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న శక్తి చాలనే చాలదయ్యా బాహువు చేత గమ్యము చేర్చి నీ శక్తి చేత కడముట్టించుమయ్యా ☆దరిచేర్చయ్యా☆ చరణం2: విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు విశ్వాసంలో ఓడ బద్ధలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో సత్యవిషయమై అనుభవము లేని విశ్వాసము చెరిపేవారు ఎందరో... భక్తిహీనులనుండి నన్ను కాపాడి.. సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా పెనుగాలిలాంటి ఆపదలెదురైనా.. మరణాలెన్నో సంభవించినా... భక్తిలో నన్ను స్థిరముగా చేసి మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా అవమానాలు ఎన్నో ఎదురైన భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్యా... దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా... ☆సంద్రంలో☆
పల్లవి :- సంద్రంలో పడవ ప్రయాణం - బ్రతుకులోన భక్తి ప్రయాణం తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా "సంద్రంలో" చరణం1: నడికడలిలో… నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది బ్రతుకు మధ్యలోనా… భక్తి ఉన్నది హింసలతో అది కాస్తా వణుకుచున్నది నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది బ్రతుకు మధ్యలో భక్తి పున్నది హింసలతో కాస్తా వణుకుచున్నది తీరం చేరాలన్నా నీ కృపయేకదా అంతం వరకూ సహించే నీ చలువే కదా కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు విశ్వాసంలో భాదలు అలుముకున్నవి నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న శక్తి చాలనే చాలదయ్యా బాహువు చేత గమ్యము చేర్చి నీ శక్తి చేత కడముట్టించుమయ్యా "దరిచేర్చయ్యా" చరణం2: విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు విశ్వాసంలో ఓడ బ్రద్దలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో సత్యవిషయమై అనుభవము లేని విశ్వాసము చెరిపేవారు ఎందరో… భక్తిహీనులనుండి నన్ను కాపాడి.. సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా పెనుగాలిలాంటి ఆపదలెదురైనా… మరణాలెన్నో సంభవించినా!!!!!! భక్తిలో నన్ను స్థిరముగా చేసి మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా అవమానాలు ఎన్నో ఎదురైన భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్య!!!! దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా… "సంద్రంలో"
అద్భుతమైన సాంగ్ బ్రదర్ వందనాలు మీ పాటలు చాలా బాగుంటున్నాయి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని సమాజానికి అవసరమైన మేల్కొల్పే పాటలు మీరు రాయాలని కోరుకుంటున్నాను JBRC & క్రైస్ట్చర్చ్ వంగవీడు👌🙏🙏🙏
అద్భుతమైన పాట సిస్టర్ nijamga e Mata viswasamlo sommasillina variki anto adarana eche song...elanti songs anno rayalani padalani Prabhu perata aduguchunnam...praise the lord...amen
sister ప్రతి పాటలో ఒక గొప్ప మర్మం పాట వింటుంటే అసలు ఇంత గొప్పగా దేవుడు ఒకొక్కల్ని వాడుకొనే తీరు వండర్ సమస్త మహిమ దేవుడికే కలుగును సిస్టర్ మీ గొంతు బాగుంది thnq.lord
LYRICS
పల్లవి :
సంద్రంలో పడవ ప్రయాణం - బ్రతుకులోన భక్తి ప్రయాణం
తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం
దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా
చరణం1:
నడికడలిలో... నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలోనా... భక్తి ఉన్నది
హింసలతో అది కాస్తా వణుకుచున్నది
నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలో భక్తి పున్నది
హింసలతో కాస్తా వణుకుచున్నది
తీరం చేరాలన్నా నీ కృపయేకదా
అంతం వరకూ సహించే నీ చలువే కదా
కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు
విశ్వాసంలో భాదలు అలుముకున్నవి
నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న శక్తి చాలనే చాలదయ్యా
బాహువు చేత గమ్యము చేర్చి నీ శక్తి చేత కడముట్టించుమయ్యా ☆దరిచేర్చయ్యా☆
చరణం2:
విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా
హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు
సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని
విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు
విశ్వాసంలో ఓడ బద్ధలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో
సత్యవిషయమై అనుభవము లేని విశ్వాసము చెరిపేవారు ఎందరో...
భక్తిహీనులనుండి నన్ను కాపాడి..
సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా
పెనుగాలిలాంటి ఆపదలెదురైనా..
మరణాలెన్నో సంభవించినా...
భక్తిలో నన్ను స్థిరముగా చేసి మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా
అవమానాలు ఎన్నో ఎదురైన భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్యా...
దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా... ☆సంద్రంలో☆
Track please brother
Thanks
P
P
Pq
Super song బ్రదర్ సిస్టర్ వాయిస్ చాలా బాగుంది 🙏ఇంకా సిస్టర్ తో సాంగ్స్ పడించండి 👍
Xellent song ,, ee paata thonaina Manushula Manasulo marpu ravalanee korukuntunnanu 🙏🙏
Amen
Lllplp
Lllllllp
Pl
A
E song xellent ga vundhi song chala bugundhi dhevudu miku enka mari koni songs rase gnam evali ani nenu koruntunanu
పల్లవి :-
సంద్రంలో పడవ ప్రయాణం - బ్రతుకులోన భక్తి ప్రయాణం
తీరాన్ని చేరే గమనం పరమునకు చేర్చే గమ్యం
దరిచేర్చయ్యా యెహోవా పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా కాపాడుమయ్యా నా ప్రభువా "సంద్రంలో"
చరణం1:
నడికడలిలో… నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలోనా… భక్తి ఉన్నది
హింసలతో అది కాస్తా వణుకుచున్నది
నడికడలిలో నావ ఉన్నది అలలచేత అల్లాడుచున్నది
బ్రతుకు మధ్యలో భక్తి పున్నది
హింసలతో కాస్తా వణుకుచున్నది
తీరం చేరాలన్నా నీ కృపయేకదా
అంతం వరకూ సహించే నీ చలువే కదా
కెరటాలతో జలము పడవలోకి చేరినట్లు
విశ్వాసంలో భాదలు అలుముకున్నవి
నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న శక్తి చాలనే చాలదయ్యా
బాహువు చేత గమ్యము చేర్చి
నీ శక్తి చేత కడముట్టించుమయ్యా "దరిచేర్చయ్యా"
చరణం2:
విశ్వాసంలో ఓడ బ్రద్దలైనా
హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో వున్నారు
సత్యవిషయమై అనుభవజ్ఞానం లేని
విశ్వాసమును చెరిపే యన్నే యంబ్రెలున్నారు
విశ్వాసంలో ఓడ బ్రద్దలై హుమెనైయును, అలెక్సంద్రు ఎందరో
సత్యవిషయమై అనుభవము లేని
విశ్వాసము చెరిపేవారు ఎందరో…
భక్తిహీనులనుండి నన్ను కాపాడి..
సత్యమార్గములో నన్ను నడిపించు నాదేవా
పెనుగాలిలాంటి ఆపదలెదురైనా…
మరణాలెన్నో సంభవించినా!!!!!!
భక్తిలో నన్ను స్థిరముగా చేసి
మరణం వరకు తొట్రిల్నియ్యకయ్యా
అవమానాలు ఎన్నో ఎదురైన
భక్తుల మాదిరినా సాగిపోనియ్యుమయ్య!!!!
దరిచేర్చయ్యా యెహోవా
పరమునకు చేర్చుమయ్యా యెహోవా
కృపచూపయ్యా నా ప్రభువా
కాపాడుమయ్యా నా ప్రభువా… "సంద్రంలో"
Nundi dikhne nk
Super song 😊
super song💖💖 akka nice vioce
అన్నా ఇటువంటి పాటలు మరేన్నో వ్రాయలన్నా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాకా ఆమేన్,
Glory to God
అన్న వందనాలు పాట చాలా చాలా బాగుంది సిస్టర్ గారు చాలా బాగా పాడారు పురుషుని వాయిస్ ఇంకా బాగుండేది అని నా ఆలోచన jbrc
మంగళగూడెం ఖమ్మం జిల్లా
Glory To God
Very very good song
Wonderful lyrical annaya 🙏❤️💯🙏💯🙏💯🙏🙏💯🙏💯🙏🙏💯💯
అన్నా లిరిక్స్ చాలాబావున్నాయి భక్తి ప్రయాణం మనిషి జివితం
Glory to God
Dhevudu mimmalni dhivinchunu gaka...Amen
దేవుడు ఇచ్చిన గొప్ప స్వరముతో చక్కటి పాట పాడావు అక్కా 🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Puuj7uu ujuki8iii i
Wow super nice tune
అద్భుతమైన సాంగ్ బ్రదర్ వందనాలు మీ పాటలు చాలా బాగుంటున్నాయి దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని సమాజానికి అవసరమైన మేల్కొల్పే పాటలు మీరు రాయాలని కోరుకుంటున్నాను JBRC & క్రైస్ట్చర్చ్ వంగవీడు👌🙏🙏🙏
Thappakunda Brother Prayer Cheyyandi
😊
tq sister chala baga paadaru
మీ వాయిస్ చాలా బాగుంది సిస్టర్ ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలి వెరీ మీనింగ్ ఫుల్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Glory to God
క్రీస్తు పేరట 🙏🙏సిస్టర్👰👰👰 అద్భుతమైన విశ్వాసము💯💯💯 రక్షణ 🕊🕊🕊సువార్త 📚📚సందేశం ఈపాటలో🎤🎤 చూపించారు 💯💯💯💯దేవునికి మహిమ కలుగును 💯💯💯గాక CHRIST CHURCH🏥🏥🏥 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
Excellent song
🙏Praise the Lord🙏 brother super 🚣♀️ song tq
Exlent voice sister..👌👌👌🎵🎻🎶
Wonderful song..👏👏👏🙏🙏
God bless you mma..🙏🙏🙏
Glory To God
Nice song and music god bless you
Praise the Lord DEVUNIKEE SAMASTHA MAHIMAA GHANATHA PRABHAVAMULUU CHELLUNU GAKAA AMEN
Excellent lyrics and singing 👏👏👏👏👏
ఇలాంటి పాటలు ఎన్నో పడాలని దేవుని కృప మీకు కులుగును గాక ఆమెన్
God bless you brother
Glory To God
అద్భుతమైన పాట సిస్టర్ nijamga e Mata viswasamlo sommasillina variki anto adarana eche song...elanti songs anno rayalani padalani Prabhu perata aduguchunnam...praise the lord...amen
Praise the lord🙏🙏🙏
Nice song sister మంచి గాత్రం మీది
Good song praise the lord 🙏🙏 TQ giving this song
E song chala....chala .....
Chala....
Arthavanthanga undi naaku chala nachhindi
Prathi roju 10 time's vintanu God bless you to all 🙏🙏
Glory to God 🙏🙏🙏🙏
సూపర్ పాట నాకు చాలా ఇస్టం పాడిన సిస్టర్స్ కి నావందనాలు 🎤🎤🎵🎵🤝🤝🤝🤝🤝💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super song🙏🙏🙏🙏🤝🤝🤝👍👍👍👍👍👌👌👌👌👌👌
Baagundi
Good song bro ❤️👍🙏.... God bless you all
Good Sining sister pràise the lord and Holl team
Excellent song 👍👌👌👍 'yehova ' daggara
సూపర్ సాంగ్ అన్నయ్య,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 👏👏👏👏👏
Glory to God
Uncle e pata chala chala bagundi.. ide kakunda.. meeru vrase patalanni chala ardhavantham ga untai.🙏👌👍
Glory to God and Please Pray for Us
@@SpiritsProtection sure uncle🙏 😊
God song sister garu God bless you all
Wonderful song🎵🎵good lyrics
Devunike mahima wonderful song. Amen!
Meaning full song 👍👍👍🙏🙏
Glory to God
What a awesome tuning uncle..👌👌
Nice singing akka
Thanks for liking
super song sister God bless you
Super song sister elaati songs meeru enoo padabali
Spr voice, hilate song,, wondering moulding voice good nd meaningful song
Akka pata super enka video
sister ప్రతి పాటలో ఒక గొప్ప మర్మం పాట వింటుంటే అసలు ఇంత గొప్పగా దేవుడు ఒకొక్కల్ని వాడుకొనే తీరు వండర్ సమస్త మహిమ దేవుడికే కలుగును సిస్టర్ మీ గొంతు బాగుంది thnq.lord
Devunike mahima kalugunu gaakaaa
Amazing Song ❤️
Blessed Lyrics, tune and music 🎵
Thanks you Brother
²
ఉదాహరణ ఉపమాన రీతిగా యేసయ్య చెప్పినట్లుగా రెండు వైపులా కలుపుతూ అర్ధవంతముగా ఉంది చాలా ఆత్మీయంగా ఉంది దేవునికి మహిమ
Glory to God
సూపర్ సిస్టర్
Praise the lord jesus super singer in India
Praise the lord 🙏
Song cala cala bagudi 👌👌👌👌👌
Excellent singing and meaningful lyrics...
Chala bagundhe
అద్భుతం వండర్ఫుల్ వావ్ nise సింగింగ్ తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ you రా 👌👌👌👌👌
Glory to God
Praise the Lord and super song praise to god
Team అందరినీ దేవుడు డివించును గాక
Superb song annayya chala baaga raasaru . Vishwasa jeevithaniki sondram lo padava prayananiki upamana rooopamloo chala baaga chuupincharu .
Vice super.👌👌👌
Praise the lord sister.🙏
Such a wonderful song prise tha lord 🙏🙏 super voice sis god bless you
Super song super singing
Nice song, nice voice sailu sis 💐💐
Vandhanalu akka..🙏🙏
Thank you so much
Meeru inka elanti paatalu padutu mammalni prosthahistu devuni panilo balmga vaadabalani devuni korukuntunnaa.... May God bless you akka... 👌
Glory to God
Nice lyric ✍✍Nice Music🎸🎸Nice Singing🎧🎧
Excellent song. God bless you all
సంద్రంలో పడవ ప్రయాణం -బ్రతుకులోన భక్తి ప్రయాణం 🙏🏻🙏🏻🙏🏻
God bless ur team🙏🏻🙏🏻🙏🏻
Devuniki mahema kagunugaka 🙏
Devudu meku manchi voice yecharu Akka vondalu Akka🙏🙌
Akkkkkkkkkkkkkkkkka super song And nice voice
Glory to God
Sister nice song buatyfull god bless you
Glory to God
Wonderful song and singing...
Fine fine fine...sooooooper
Team lo andariki vandanalu chala bagundhi song
Wonderful lyrics beautiful Song nice voice..... thanks for this spritiual song.....
Glory to God
2021 came to my favourite.. song
And I ❤️ jesus
super
Wonderful song bro, and good voice siste,Exlent🇮🇳🇮🇳🙏🙏👏👏
Glory To God And Please Subscribe
Meaning full song..❤️👌👌👌
Super voice Akka meru inka devuni songs chala padalani korukuntunnanu Akka
Glory to God
Super superb song n nice lyrics
manchi meaningful songs andhistunna meeku vandanaalu annayya. ee chivari ghadiyalo entho avasaram ilanti songs thanx annayya garu... JBRC....Dharmavaram
God bless you akka
Song is super but male voice ayithey inka bagundedi 👍🏻
Glory to God
Very beautiful song sister super voice devunike mahima kalugunugaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please SUBSCRIBE And LIKE
Thank you All Love and Support.
Good song annayya vandanaalu
Br vanddanalu manchhi Aatmya myna patalu paadenavaru kuda chalabaga padadu me anddarene devudu devenchhunughaka amen
Akka ayana ke mahima memalni chusi...... 🌷🌷🌷🌷🌷🔥🔥🔥
Chala bagundi song tq God
Super singing sister 💙😍❤️😘
Nice lyrics and very heart touching, god bless u sister👍🙏
Superb shailu
Praise the lord sister 🙏
Annaya kristu namamuna vandanamulu, Annya track uploaded please,
Superb song.... 🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
super lyrics and voice is nice God bless you
Glory to God
Excellent song 👍
Mee voice chala baga set aendhi sister song chala chala bagundhi 👌
Annaiah cinema songs like music
Superb lyrics super singing sister devunike samasta mahima kalugunugaaka
Very Meaningful lyrics
Glory to God
Very nice shailu
Melodious voice & Meaningful song...!
Excellent lyrics with superb tuning with excellent vocals. Thanku team giving this good gospel song
Glory to God
Super nice 👌👍song shiylaja akka me swaram chala bagundhi vandanalu 🙏🏼🙏🏼🥰🎧
👌👌👌👌Wonder full super song akka💟
Thank you so much