సుస్వరాలు | Suswaraalu |
Вставка
- Опубліковано 5 жов 2024
- Album : Zions Voice Of Revival
Title: sakala loka jagathiki neeve raaraajuvi
sub title : Suswaraalu
Lyrics tune vocals : Bro vijayaraju uvr
Music : Bro Victor Samuel Babu
Chorus: Sis.Nireekshana
producers : Pas.K.Efraim garu , Bro.Rajesh
Bro.Ghireesh sir
Bro.K . Rajasekhar (late)
Bro. Paul Prasad
Sis. Jayasalini
Blessings : Rev.B. Abraham ayyagaru
Related song : • సుస్వరాలు పలుకుచున్నవి...
D sharp scale-- suswaraalu song
అ.ప:- స స రి రి స సరిగపా.. పదపమ
స స రి రి స సరిగరీ... సరిసనీ
గమపనీ..నిసనిదా మపదపమపగ
గమపనీ..నిసనిదా పదమపగమపమగరిస....
ప:- సుస్వరాలు పలుకుచున్నవి నా గొంతులో--
విశ్వసించి వినిపించనా నా యేసయ్య
హృదయ వీణ మ్రోగుచుంది నా గుండెలో --
శృతి చేసి వినిపించనా నా యేసయ్య ||సుస్వ||
సకల లోక జగతికి నీవే రాజని--
లోకమంతా తెలిసెలా నేను పాడనా
సరి గమపద నిస సరిగమలతో పాడనా....అఅఅఆ
--సర్వోన్నత స్థలములలో కీర్తించనా
సస రిరి గగ మమ పదనిసలతో పాడనా..అఅఅఆ
సర్వోన్నత స్థలములలో కీర్తించనా||సుస్వరాలు||
చ:- మట్టిని బొమ్మను చేసి రూపం ఇచ్చావు మనిషి అన్నావు అఅఅఅఆ..అఅఅఅఆ..అఅఅఅఅఅఆ..అ..అ..అ..అ..ఆ..
||మట్టిని||
ఊపిరి నీ పోసి ప్రాణము ఇచ్చావు ||2||
ఇలలో నీకెవ్వరురూ సాటి లేరయ్యా....
సరి గరి గమపా.. | గమ పమ పదనీ
రీగరిస సారిసని నీసనిద దానిదప
సరి రిగ గమ మప | గమ మప పద దని
నిసరిసని దనిసనిద | పదనిసనిదపమగరిస
ఇలలో నీకెవ్వరూ సాటి లేరయ్యా... అఅఅఅఅఅఆ..
సరిగమ పదనిస సరిగమలతో పాడనా...అఅఅఆ
సర్వోన్నత స్థలములలో కీర్తించనా
సస రిరి గగ మమ పదనిసలతో పాడనా...అఅఅఆ
సర్వోన్నత స్థలములలో కీర్తించనా||సుస్వరాలు||
సరి ప ప పదమప | మ ప గ మ రిగసరి
రి గ మ మ మ మదప | గ గ గ గపమ | రిరిరి రిమగస...
చ:- ఆపదలందు తోడుగ నీకు నే నున్నానని అంటివి
అఅఅఅఆ..అఅఅఅఆ..అఅఅఅఅఅఆ..అ..అ..అ..అ..ఆ..
||ఆపదలందు||
యుగ సమాప్తి వరకు మాకు రక్షణగా ||2||
సద కాలం తోడుగా యుంటినంటివి....
సరి గరి గమపా.. | గమ పమ పదనీ
రీగరిస సారిసని నీసనిద దానిదప
సరి రిగ గమ మప | గమ మప పద దని
నిసరిసని దనిసనిద | పదనిసనిదపమగరిస
సద కాలం తోడుగా యుంటినంటివి....ఇఇఇఇఇఇఈ..
సరిగమ పదనిస సరిగమలతో పాడనా...అఅఅఆ
సర్వోన్నత స్థలములలో కీర్తించనా
సస రిరి గగ మమ పదనిసలతో పాడనా...అఅఅఆ
సర్వోన్నత స్థలములలో కీర్తించనా||సుస్వరాలు||
For more videos : please like share subscribe and for your blessings support 🙏🙏
#teluguchristiansongs #live #2024newsong #shorts #bhajan #suswaraalu palukuchunnavi
#vijayarajuuvr
our channel: @vijayarajuuvrofficial9106
Thanks for watching 🙏🙏
for more videos : please like share subscribe and for your blessings support 🙏🙏
#teluguchristiansongs #2024newsong #songs #worshipsongs #devinesongs#2023newsong #jesussongs #2021 #hosannaministriessongs #latestsongs #teluguworshipsongs #latestsongs
#manchula karigeti prema kadu
#Watestchristiansongs #teluguchristian songs #jesussongs
#telugujesussongs #2021 songs #worshipsongs
#teluguworshipsongs #songs #teluguchristiansongs
#andhrakristhavakeerthanalu #suryaprakash
#suryaprakashinjarapu #christianworshipsongs
#teluguchristianworshipsongs #telugusongs #songs
#latestsongs #christiangospelsong #hosannasongs
#gospelsongs #gospelsongstelugu #devotionalsongs
#telugudevotionalsongs #latestdevotionalsongs
#christiansongs #songs #teluguchristianhits
#christianhitsongs
#Watestchristianhitsongs #bestchristiansongs #holysongs
#teluguholyspiritsongsidiyehovachesina#marriagesong#teluguchristiansongs #newmarriage #newmarriagrprogram #newmarriage#newmarriagevideo #songs #2023newsong#teluguchristiansongs#worshipsongs#2021#andhrakristhavakeerthanalu#latestsongs#suryaprakash#jesussongs#teluguworshipsongs#Watestchristiansongs #teluguchristian songs #jesussongs#telugujesussongs #2021 songs #worshipsongs#teluguworshipsongs #songs #teluguchristiansongs#andhrakristhavakeerthanalu#suryaprakash#suryaprakashinjarapu#christianworshipsongs#teluguchristianworshipsongs #telugusongs#songs#latestsongs#christiangospelsong#hosannasongs#gospelsongs#gospelsongstelugu #devotionalsongs#telugudevotionalsongs #latestdevotionalsongs#christiansongs #songs #teluguchristianhits#christianhitsongs#Watestchristianhitsongs #bestchristiansongs #holysongs
#teluguholyspiritsongs2023newsong#latestnewworshipsong#newteluguchristiansongs#pjstephenpaul#youngholyteam#youngholyteamjohnweslyministriesrajahmundry#jhonwesly#anilkumarsongs#kyratnamsongs#jyothiraju#satishkumar#shalomministries#shalom#sharon#sharonsisters#sharonsistersofficial#christmas#2023newsong#christmas2021#2022christian#christiansong#hosannaministries#2023newsong#worship#worshipmusic#worshipsong#newteluguchristiansongs#2023newsong#goodshepherdtemple#digitalgosphel#shalemuraju#thandrisannidhiministries #thandrisannidhi #thandrisannidhisongs#thandri_sannidhi_ministries#thandrideva#symphony
Super
Praise the lord 🙏🙏
Plese song vrayandi sar ventanea
@@rathnampastor4995 glory to God 🙏
Praise the lord 🙏🙏 ayyagaru
Wonderful lyrics all glory to God
Thank you sir 🙏... thank you so much for your blessings support 🙏🙏 all Glory to God 🙏
All Glory to God 🙏🙏 praise the lord 🙏🙏
Glory to God🙏🙏🙏🙏 wonderful song🎵🎵🎵🙏
Praise the Lord 🙏🙏🙏...
Beautiful lyrics, best music and great singing.... Congratulations and all the best mavayya
All Glory to God 🙏🙏
Thank you chinna.... thank you so much ❤️ for your blessings support 🙏🙏