కొప్పరపు కవులు వారి ఆసు కవితా ప్రతిభ గురించి వింటుంటే వారు ఒక మనవాతీత శక్తులు అనిపిస్తుంది. వారి సాహిత్యం నేను అంతగా చదవలేదు. చాలా కొద్దిగా వారి పద్యాలు చదివాను. తమరు అన్నట్టు ఆ ఊహతీత వర్ణనలు ఆ కాలంలో ఎలా సాధ్యపడిందో అనూహ్యం. సరస్వతి కటాక్షం ఉంటే కాని అట్టి సాహిత్యం చదవలేమేమో. మీ విశ్లేషణ అత్యంత అద్భుతం. మీరు నిజంగా అదృష్టవంతులు మీ చేతుల మీదుగా ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ పుస్తక రూపంలో ఆవిష్కరణ జరగడం ఆ సరస్వతి దేవి అనుగ్రహం. 🙏
సార్ మీరు సవ్యసాచి లాగా ....ఒకపక్క న్యాయం నిలబెడుతూ ....అలాగే సమాజంలో ఉన్న అన్యాయాలను అధర్మ లను.... ఆధ్యాత్మిక గా కూడా బాధ్యతతో.... మనసా వాచా కర్మణా... సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి... మీరు మీరు పడుతున్న తపనకు... నా మనస్సు పూర్వక సుమాంజలులు.... 🙏
బొబ్బలి కళలకు, సాహిత్యానికి కాణాచి. అటువంటి బొబ్బలి లో పుట్టి, నడయాడినచిగురుకొమ్మైనా చేవగలిగి ఉంటుందన్నట్లు. నారాయణ ప్ప వలస ఉప్మాక నారాయణ రావుగారు వకీలుగా, రంగస్థల కళాకారులు గా, శతావధానకర్తగా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు. అటువంటి మూలాలు ఉన్న మీరు సాహితీ రంగంలో ఆసక్తి కలిగి ఉండడం మీ పూర్వ జన్మ సుకృతం.... గుమ్మా. రాజరాజేశ్వరీ బొబ్బలి
శ్రీ దుర్గాప్రసాద్ గారి అర్థవంతమైన,విశ్లేషణ విన్న తరువాత వారు న్యాయ విదుషీయులే కాదు సాహిత్య వైదుష్యము కూడా మూర్తీభవించిన వారిగా కనబడ్డారు.న్యాయమూర్తిగా ఉంటూ కూడా ,తెలుగు సాహిత్యము మీద పట్టు, పరిపూర్ణమైన అవగాహన అశ్చర్యాన్ని కలిగిస్తుంది.
న్యాయమూర్తి దుర్గాప్రసాద్ గారి మహోత్క్రష్ట సమర్పణ
ఈ ప్రసంగం 🙏
కొప్పరపు కవులు వారి ఆసు కవితా ప్రతిభ గురించి వింటుంటే వారు ఒక మనవాతీత శక్తులు అనిపిస్తుంది. వారి సాహిత్యం నేను అంతగా చదవలేదు. చాలా కొద్దిగా వారి పద్యాలు చదివాను. తమరు అన్నట్టు ఆ ఊహతీత వర్ణనలు ఆ కాలంలో ఎలా సాధ్యపడిందో అనూహ్యం. సరస్వతి కటాక్షం ఉంటే కాని అట్టి సాహిత్యం చదవలేమేమో.
మీ విశ్లేషణ అత్యంత అద్భుతం. మీరు నిజంగా అదృష్టవంతులు మీ చేతుల మీదుగా ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ పుస్తక రూపంలో ఆవిష్కరణ జరగడం ఆ సరస్వతి దేవి అనుగ్రహం. 🙏
👌👍👏🌹🙏. మాశర్మగారికి అభినందనలు అభివందనము. వందనం భారతీమాత🌹🙏. జై తెలుగుతల్లి🙏 పూజ్య స్వామివారికి నమోవాక్కములు.🙏. వేదికపై ఆసీనులైన పెద్దలందరికి నమస్కారములు.
సార్ మీరు సవ్యసాచి లాగా ....ఒకపక్క న్యాయం నిలబెడుతూ ....అలాగే సమాజంలో ఉన్న అన్యాయాలను అధర్మ లను.... ఆధ్యాత్మిక గా కూడా బాధ్యతతో.... మనసా వాచా కర్మణా... సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి... మీరు మీరు పడుతున్న తపనకు... నా మనస్సు పూర్వక సుమాంజలులు.... 🙏
సాహిత్యం చదివిన న్యాయ నిపుణులు ఇట్లా ఉంటారు. Languages should never be neglected! Durga prasad గారికి పాదాభివందనం!❤
సారస్వత, సాహిత్యాభిమాని మాత్రమేకాక మానవతామూర్తి, న్యాయా ధికారి గారి,పలుకులు👌👍👏🙌🤝
DurgaPrasad gaaru mee prasangam adbhutham and enlightening 🙏
బహు చక్కటి విశ్లేషణ 🎉
బొబ్బలి కళలకు, సాహిత్యానికి కాణాచి. అటువంటి బొబ్బలి లో పుట్టి, నడయాడినచిగురుకొమ్మైనా చేవగలిగి ఉంటుందన్నట్లు. నారాయణ ప్ప వలస ఉప్మాక నారాయణ రావుగారు వకీలుగా, రంగస్థల కళాకారులు గా, శతావధానకర్తగా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు. అటువంటి మూలాలు ఉన్న మీరు సాహితీ రంగంలో ఆసక్తి కలిగి ఉండడం మీ పూర్వ జన్మ సుకృతం.... గుమ్మా. రాజరాజేశ్వరీ బొబ్బలి
Thanks for your inspirational speech
శ్రీ దుర్గాప్రసాద్ గారి అర్థవంతమైన,విశ్లేషణ విన్న తరువాత వారు న్యాయ విదుషీయులే కాదు సాహిత్య వైదుష్యము కూడా మూర్తీభవించిన వారిగా కనబడ్డారు.న్యాయమూర్తిగా ఉంటూ కూడా ,తెలుగు సాహిత్యము మీద పట్టు, పరిపూర్ణమైన అవగాహన అశ్చర్యాన్ని కలిగిస్తుంది.
రానివ్వరు సార్, కులం కార్డు ఉండాలి, మన" తెలుగు దేశంలో "
దుర్గాప్రసాద్ గారు
బగా వివరంగా వాఖ్యానించేరు
Verygood
Oka manchi prasthavana 🎉
Super sir
Science has fed our body but starved our sole
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏