IAS Amrapali Kata Great Words About Pawan Kalyan At Vizag Regional Investors Meet | TC Brother

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 91

  • @anandmallavarapuo925
    @anandmallavarapuo925 8 днів тому +38

    మేడమ్ నెల్లూరు మైపాడు బీచ్ ని కూడా అభివృద్ధి చేయవలసిందిగా మా విన్నపం

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 8 днів тому +29

    జైహింద్ పవన్ కళ్యాణ్ గారు

  • @satyalingolu4227
    @satyalingolu4227 8 днів тому +21

    ఆమ్రపాలి గారు విశాఖపట్నం లో పుట్టి పెరిగిన ఆమె. కనుక తెలుగు బాగానే వస్తుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆమెను ఎక్కువగా తెలుగు లోనే మాట్లాడాలని చెప్పితే బాగుంటుంది

    • @vbrao2023
      @vbrao2023 7 днів тому

      Tourism promotion koraku india mottam tourism companies ni invite chesaru may be anduke englishlo matladutunnaremo.

  • @umamaheswariparla9183
    @umamaheswariparla9183 9 днів тому +69

    మేడం మనము ఇండియన్స్. ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగు రానివాళ్లు ఎవ్వరు లేరు. కనుక దయచేసి తెలుగు లో ప్రశంగం ఇవ్వండి.

    • @KameswaraRao-o2c
      @KameswaraRao-o2c 8 днів тому +2

      Reports will be in English only
      She diluting by giving guide lines in Telugu

    • @chukkavalasagopal
      @chukkavalasagopal 8 днів тому +3

      మన భాష మనమే మాట్లాడక పోతే....తర్వాత తరం కి తెలుగు ఇంక ఉండదు అని నా అభిప్రాయం 😢

    • @Funnychannel1432-h7o
      @Funnychannel1432-h7o 8 днів тому

      👍👍👍👍

    • @Galli_To_Global_Facts
      @Galli_To_Global_Facts 8 днів тому

      Actually she is not basically from telugu language, atleast she is managing

    • @anandivlogs482
      @anandivlogs482 7 днів тому +2

      అక్కడ ఎదురుగ ఉంది ఇన్వెస్టర్స్.. వివిధ రాష్ట్రాలనుండి టూరిజం లో పెట్టుబడి పెట్టడానికి వఛ్చిన పెట్టుబడి దారులు.. వాళ్లందరికీ తెలుగు అర్ధంకాదు.. అందుకే..

  • @chukkavalasagopal
    @chukkavalasagopal 8 днів тому +29

    మన భాష మనమే మాట్లాడక పోతే....తర్వాత తరం కి తెలుగు ఇంక ఉండదు అని నా అభిప్రాయం 😢

    • @hindusthantransport637
      @hindusthantransport637 6 днів тому

      Avunu

    • @deepubhavani
      @deepubhavani 4 дні тому

      Manam sankanakepoyam , kanisam mana pillalu matladitey baguntadi ani feel avvandi. Oka Interview lo self introduction cheppalekunnaru.

    • @chukkavalasagopal
      @chukkavalasagopal 4 дні тому

      @@deepubhavani ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి....అలాగే తెలుగు కూడా నేర్చుకోండి...తెలుగు పూర్తిగా ఎందుకు వదిలేయాలి.
      అమెరికా లో అడుక్కునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు కదా...వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పలేరా?
      అమెరికా లో నిరుద్యోగం ఎందుకు ఉంది?
      రష్యా, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వారు ఎలా బతుకుతున్నారు? వారు ఇంగ్లీష్ పైనే ఆధార పడట్లేదు కదా....

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 8 днів тому +6

    Jai. PAWAN. India. Jai. Janasena

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 8 днів тому +4

    రాష్ట్రం లోని అన్ని బీచ్ ల లోనూ స్నానం చేసేవారి సేఫ్టీ కోసం ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయవలసిందిగా మీకు Dy CM and దుర్గేష్ గారికి మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జై JSP

  • @VinodkumarMuramalla
    @VinodkumarMuramalla 8 днів тому +1

    TQ madam garu

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 9 днів тому +7

    Supur grammer amrapali kata

  • @Thanos-f4e
    @Thanos-f4e 4 дні тому

    అమ్మా, నమస్కారం 🙏, ప్రధాన బస్ స్టేషన్లు లోను, రైల్వే స్టేషన్ లలో కూడా ఎ.పి.టి.డి.సి. సమాచార, సహాయం, మరియు బుకింగ్స్ కేంద్రములు, ఆరంభించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను 🙏🇮🇳🙏🚲🥛🌷కె శ్రీ హరి విజయవాడ.

  • @Suryakalla-y9f
    @Suryakalla-y9f 8 днів тому +3

    మొన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సమావేశం పెడితే అమరపాలి గైర్ హాజరయ్యారని వినికిడి .

  • @SURIALLADI
    @SURIALLADI 9 днів тому +5

    Jai janasena🙏🙏🙏

  • @shivajinainala766
    @shivajinainala766 8 днів тому +1

    Mrs Amrapali is Good officer. Temple Tourism, Tourism ki chaala potential unna State. Economy changes, Employment ki Use chesukovali. Sampada srusti, Employment srusti ki Shortest root. Take Kumbhamela as example.

  • @gmkrayalu932
    @gmkrayalu932 7 днів тому +3

    తెలుగు లో మాట్లాడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrYD369
    @MrYD369 8 днів тому +4

    అంతర్వేది ని develop చేయండి అక్కడ నుండి అండమాన్ కి వెళ్ళేలా ship tourism (వెస్ట్ గోదావరి ని కాస్త పట్టించుకోండి )

  • @srinuthumma2164
    @srinuthumma2164 8 днів тому +2

    సూపర్ 👌👌

  • @schandrababunaidu1254
    @schandrababunaidu1254 9 днів тому +19

    అక్కడ ఉన్న వారికి తెలుగు భాష రాదు అనుకుంటా మేడమ్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, అక్కడక్కడ తెలుగు ఎందుకు మేడమ్

    • @venu_nadella
      @venu_nadella 8 днів тому +1

      Maa Telugutalliki Mallepoodanda, Mattigaddaa paadi 5 years ap ni nasanam chesaarugadara, Davos velli Industrialists nu rammante etla vastaaru, ee atmosphere maaraali.

    • @draksharammohith5670
      @draksharammohith5670 8 днів тому +1

      MADAM GAARU AANGLAULA SANTATY ANUKUNTHA JAI I ❤❤❤❤❤ BHARAT

  • @raveendrababuth508
    @raveendrababuth508 8 днів тому +3

    Uppalapadu in Guntur district medam garu
    Birds more coming

  • @erraja7140
    @erraja7140 6 днів тому +1

    Kakinada Beach develop cheyandi madam …. Jai Hind

  • @veeravenkatasatyanarayanaIndug
    @veeravenkatasatyanarayanaIndug 9 днів тому +6

    Madam please once usay to pavnji ko tell about Antarvedi torijam point

  • @sivanag42
    @sivanag42 8 днів тому +1

    Pls invite more water parks in each constituency. There are very less water parks in AP

  • @siddhascchakrarao9106
    @siddhascchakrarao9106 8 днів тому +1

    Hope island near Kakinada will be best. Cable car and Cinema studio, Casino etc

  • @samayamvenkat926
    @samayamvenkat926 8 днів тому +1

    TC bro channel గాడు ఓ VP,PP లా వున్నాడు.

  • @SSAF333
    @SSAF333 5 днів тому

    "Ma'am, please note that Roller Skating is a highly popular sport in Visakhapatnam, encompassing various disciplines such as Artistic, Speed, and Roller Hockey. Thank you."

  • @TheLeaderPawankalyan_HisBhakth
    @TheLeaderPawankalyan_HisBhakth 9 днів тому +14

    She didn't speak anything about pawan kalyan Anna but thumbnail lo maathram pawan kalyan peru vadeyadame

  • @venkataramanapaltasingi3731
    @venkataramanapaltasingi3731 8 днів тому +7

    మేడం గారు నువ్వు బొంబాయి హీరోయిన్ లాగా ఇంగ్లీష్ లో ప్రసంగం ఏంది నువ్వు పక్క తెలుగు వారే కధ

  • @sankarraonaidu8011
    @sankarraonaidu8011 8 днів тому +2

    అచ్చమైన తెలుగు తెలుగు రాష్ట్రంలో ఉంది. కానీ ఎంగిలి మెతుకులు భాష ఏంట్రా బాబు. తెలుగులో మాట్లాడితే బాగుంటది జై జనసేన నీకు తెలుగు వచ్చా రాదా అమ్మ

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 8 днів тому +1

    Ayyanna garu cheppinatlu vizag beach kuda gova beach la ga tayaru cheyyali

  • @KandukuriUmamaheswararao
    @KandukuriUmamaheswararao 7 днів тому

    దేశంలో ప్రతి రాజకీయ naikudu ప్రతి i ఐ ఏ స్ ఆఫీసరకూడా లంచం తీసుకోకుండా సేవ చెయ్యాలి ప్రతి ఆఫీసర్కి కూడా నిజాయితీపారులైన rajakeya naikudu సపోర్ట్ చెయ్యాలి అప్పుడే prati ఆఫీసర్ భయపడకుండా దేశానికీ సేవచేస్తారు

  • @satyasingoti2180
    @satyasingoti2180 8 днів тому +1

    Young collectors andharu mostly sarigga english maatladalekha pothunnaaru, eevida maatladedhi butler english, but good english la thelina vaallu feel outharu.

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 дні тому

    ఐఏఎస్ లు కొందరు స్వభాష లో మాట్లాడటం అవమానంగా భావిస్తున్నారు. సమాజానికి మార్గదర్శకత్వం వహించాల్సిన వాళ్ల వంకరగా ప్రవర్తించ కూడదు

  • @nagkota1
    @nagkota1 7 днів тому

    No mention of pawan kalyan or chandra babu as the heading says on the video

  • @RadhakrishnaMaddali
    @RadhakrishnaMaddali 8 днів тому

    Manginapudi beach resorts cheyyandi like pondicherry laga, Amaravati ki daggara

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 8 днів тому +1

    హైదరాబాద్ ల ప్రెస్ మీట్ ల నవ్వుతూ ఉండే
    ఆంధ్రప్రదేశ్ కి పోయిన తర్వాత మొహం మొత్తం మాడిపోయింది
    వైజాగ్ అమ్మాయి వైజాగ్ ల ఎలా ఉండాలి

  • @seshavathikakuturu
    @seshavathikakuturu 6 днів тому

    Telugu please. We know you speak real good Telugu.

  • @MrPuvvada
    @MrPuvvada 8 днів тому

    3 investor summits onlybone pedite a time lo vere schedules unavalani or andarni cover cheyadam kastam and in this way telangana pina picheyi sadhinchachu
    Vizag IT and medtek tourism maritime
    Amaravati for capital investments education innovation sports infra farm and governance
    Thirupati
    Electronic and energy

  • @satyadoosa9010
    @satyadoosa9010 8 днів тому +1

    Madam please share your vision on Telangana also, you are an inspiration.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 8 днів тому +2

    Where is about. PK

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 8 днів тому +2

      They are using his name and photo just to gain views

    • @PallaviKiranNiharika
      @PallaviKiranNiharika 8 днів тому +1

      They are using his name and photo just to gain views

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 8 днів тому +1

      @ shame less beggars. Savala meeda pelalu yerukune daridrulu

  • @investmentsavingsinsurence
    @investmentsavingsinsurence 6 днів тому

    Chirala lo vunna chenetha parishrama paristhithi emti C M GAARU and DPTY CM GAARU

  • @RameshbabuGeelaga
    @RameshbabuGeelaga 4 дні тому

    మేడం తెలుగు మాట్లాడు

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 8 днів тому +2

    డబ్బుల కోసం పవనన్నని వాడేసుకోవడమే,

  • @ViswaSena
    @ViswaSena 9 днів тому +2

    Frm ur channal news are very late n not good news conoared to title

  • @arunasree7881
    @arunasree7881 6 днів тому

    Telugu lo matalaadsndi pls

  • @annusrujan671
    @annusrujan671 8 днів тому +1

    కామెట్స్ వద్దు.... పెద్దోళ్లు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ సైతం.....
    మనం మాత్రం తెలుగు లోనే చదవాలి... తెలుగే మాట్లాడాలి 😢

  • @ramavathchanti991
    @ramavathchanti991 8 днів тому +1

    Madam 🫡Jay Hind🇮🇳

  • @venu_nadella
    @venu_nadella 8 днів тому

    Maa Telugutalliki Mallepoodanda mattigadda ani paadukoni AP ni 5years naasananamchesaarugadara, Davos velli industrialists ni rammante etla vastaaru? Ee atmosphere maaraali.

  • @djs9716
    @djs9716 8 днів тому

    PAWAN KALYAN GARU KONCHEM AMRAPALIGARIKI GURTU CHEYYANDI .MADAM MEERU TELUGU AMMAI ANI

  • @a.schary2333
    @a.schary2333 6 днів тому

    TS lo ela over chestene akadaki Vesaru medam ni
    Ayna maraledhu Adhe over action

  • @djs9716
    @djs9716 8 днів тому

    Amrapaligaru marchipoyaremo amey birth place vizag and her mother tongue is TELUGU
    But telugu matladaniki siggupadutunaaru.

  • @AnilKumar-du2mo
    @AnilKumar-du2mo 8 днів тому

    Madam sir Madam Anthe.... ఎర్ర చీర కట్టుకున్న చందమామ

    • @garrejagadish
      @garrejagadish 8 днів тому

      ఒక గవర్నమెంట్ అధికారిని ఆ విధంగా మాట్లాడమని తప్పు అర్థం చేసుకోగలరు ఎంత తిరిగి వచ్చినా అక్కడ ఉన్న సిచువేషన్ ప్రకారం ఆమె ఇంగ్లీషులో మాట్లాడుతుంది తప్ప ఏమీ లేదు

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 8 днів тому +1

    U r Telugu Madan why u r speaking on English. Please speak in Telugu

  • @mohanaraopakki9231
    @mohanaraopakki9231 8 днів тому

    Madam meeru telugu biddavi kanuka Telugu lo matladu talli Telugu gurinchi baga bakalu cheptunnaru gani telugu matlada ledu kavuna CBN garu salhalu IAS la ku ivvandi

  • @hindusthantransport637
    @hindusthantransport637 6 днів тому

    Telugu lo matladali

  • @makineediveeru3611
    @makineediveeru3611 8 днів тому

    Very soon, Telugu is outdated in A.p .

  • @dsreenivasulu6524
    @dsreenivasulu6524 8 днів тому +1

    Madam,
    Nee veshalu nee bhasha ante chaala mandiki chiraku vestundi.ati kastam ga a.p ki vachhavi .prajalaku press meet cheyalani unnappudu telugu lone matladandi.meeremo English vaallaki puttinnatlu yeppudu English lone matladu tunnaru.siggu veyyadam Leda meeku.

  • @djs9716
    @djs9716 8 днів тому

    Face is the index of the mind as per my observation she is not much interested to working A.P

  • @prashanthgoud5355
    @prashanthgoud5355 8 днів тому

    how come your IAS u should have perfect speach but your the way talking like prepared script so fast how come the people can understand u should have knowledge as a IAS respect people as well don't follow the script

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 9 днів тому +1

    Short temper vunnavaalaki posts iste vaallu sahanam kolpoyi maatlaadutaaru. Eliancelo vunnaappudu. Kaasta aachi toochi maatlaadaali evvarnaakooda.😂😂😂

  • @BTS7Armylovers
    @BTS7Armylovers 8 днів тому

    Ap unava madam. telugu rada, prajalaki artham ayendi miku english baga vachu ani, kani miru em cheparo artham kavadam ledu

    • @seshu999
      @seshu999 8 днів тому

      నీవు కూడా తెలుగు లో వ్యాఖానించండి

  • @venkateswarlumittapalli1939
    @venkateswarlumittapalli1939 9 днів тому +1

    Emi sodium ra ayya

  • @PaparaoMendem-p7q
    @PaparaoMendem-p7q 8 днів тому

    Medam thelugulo matladithe andariki artham authundi

  • @SwaminadhamDevulapalli
    @SwaminadhamDevulapalli 8 днів тому +1

    Telugu medam😂

  • @gnanareddy1803
    @gnanareddy1803 8 днів тому

    Aaah siggu tho 3 marriages chesukunnadu

  • @annusrujan671
    @annusrujan671 8 днів тому

    కామెట్స్ వద్దు.... పెద్దోళ్లు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ సైతం.....
    మనం మాత్రం తెలుగు లోనే చదవాలి... తెలుగే మాట్లాడాలి 😢

  • @annusrujan671
    @annusrujan671 8 днів тому

    కామెట్స్ వద్దు.... పెద్దోళ్లు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ సైతం.....
    మనం మాత్రం తెలుగు లోనే చదవాలి... తెలుగే మాట్లాడాలి 😢