సహో. సుజాత నాయక్ గారి అద్బుత సాక్ష్యం / Sis. Sujatha Naik testimony / telugu christian testimonies

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 782

  • @dasubabu-xu3np
    @dasubabu-xu3np 25 днів тому +1

    సిస్టర్ నీ సాక్ష్యం ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది మీరు మాకు ఆదర్శంగా నిలిచారు

  • @Nagurofficial
    @Nagurofficial 7 місяців тому +60

    ఎంత గొప్ప విశ్వాస సాక్ష్యం నేను ఈ మధ్యలో ఎక్కడ వినలేదు అమ్మ దేవుని కొరకు నీ తాపత్రయం కన్నీరు తెప్పిస్తుంది

  • @Kingdom-of-Jesus
    @Kingdom-of-Jesus 7 місяців тому +118

    అమ్మా, నీ సాక్ష్యం వింటుంటే కన్నీళ్లు ఆగటం లేదు. ఇంత ఘోర భాధ కలిగినా మహోన్నతుడైన దేవుని మీద నీ విశ్వాసం సడలనివ్వలేదు. నీ విశ్వాసం మహా గొప్పది. మన దేవుడు ఎలాంటి పరిస్తితుల్లోనైనా మనల్ని నిలువబెట్టగల సమర్థుడు అని ఋజువయ్యింది. దేవాది దేవుడైన యేసుక్రీస్తు మహాప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆదరించి దీవించి తన నామ మహిమార్ధం ఘనముగా నడిపించును గాక 🙌🙌
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక 🙌🙌🙌

  • @chandranerugundala77
    @chandranerugundala77 7 місяців тому +51

    అమ్మ మీసాక్షం వింటేదుఃఖం ఆగలేదు.దేవునికే మహిమ.

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 7 місяців тому +33

    నా దేవా ఎంత ప్రేమచూపించావు తండ్రీ నీకుమార్తె,,నీకుమారుని పట్ల..
    ఎంత అద్బుతమైన సాక్ష్యమయ్యా

  • @dhanalakshmimadha2732
    @dhanalakshmimadha2732 6 місяців тому +12

    చాలా గొప్ప సాక్షం చెప్పారు సిస్టర్ మీకు దేవుడు చాలా ధైర్యం ఇచ్చాడు మీరు దేవుని సేవలో ఎదగాలని నేను ప్రేయర్ చేస్తాను నీలాంటి ధైర్యం అందిరికి రావాలి 🙏🙏🙏🙏

  • @jupiterdigital5506
    @jupiterdigital5506 5 місяців тому +4

    దేవుడు మీకు గుండె ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని బహు గొప్పగా పరిచర్యలో వాడుకుంటు నందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.....

  • @jayasreet1113
    @jayasreet1113 7 місяців тому +45

    వందనాలు సిస్టర్ 🙏🙏🙏 నా బిడ్డకు చిన్న జ్వరం వచ్చిన ,ఆడుకుంటున్నప్పుడు చిన్న దెబ్బ తగిలిన తల్లిగా నా మనస్సు ఎంతో బాధ కలుగుతుంది గానీ మీ సాక్ష్యం వింటుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు . దేవుడు ఇంకా మిమ్ములను బహు బలమైన సాధనం వలె దేవుని సేవాలో వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నా సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏
    కీర్తనలు 68:11
    ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. Praise God sister 🙌🙌🙏

  • @prabhudasalladi438
    @prabhudasalladi438 7 місяців тому +34

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరి

  • @gaddalasamrajyam50
    @gaddalasamrajyam50 6 місяців тому +15

    తనతో పాటు తన బిడ్డ లను తీసుకొని వెళ్ళి దేవునికి వందనాలు, ఆ దేవుడు మీ ఇద్దరినీ ఆదరించును గాక

  • @rambabua7091
    @rambabua7091 7 місяців тому +41

    ఎంత గొప్ప సాక్ష్యం అమ్మ మీది కన్నీళ్లు ఆగని సాక్ష్యం యోబుకు ఉన్నంత ధైర్యం దేవుడు మీకు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను బిడ్డల అందరిని ఒకేసారి కోల్పోయింది ఆనాడు యోగు అయితే ఈనాడు మీరే అమ్మ మీ బిడ్డలు సేవ చేసియున్నారు మరణించి సజీవంగా మీరు సేవలో ఉన్నారు వ్యర్ధం కాకుండా అనేకులు రక్షించబడింది నా ప్రార్థన దేవుని వేడుకుంటున్నాను మధు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నా పేరు సునీత

  • @m.shalemraju6696
    @m.shalemraju6696 7 місяців тому +21

    అమ్మా మీ యొక్క సాక్ష్యము ద్వారా ప్రపంచము కళ్ళు తెరుచుకుని, నిజము తెలుసుకొని,దేవునిని పూర్తిగా అర్ధం చేసుకొనును గాక! దేవుడు మిమ్ములను ఆయన సేవలో బలముగా వాడుకునును గాక! మీ సాక్ష్యము అందరికి కచ్చితంగా అందుతుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగునును గాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @sivarathna8211
    @sivarathna8211 7 місяців тому +27

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏 మీ సాక్ష్యం వింటుంటే నా శరీరంలో చాలా వణుకు పుట్టింది సిస్టర్ దేవుడే మీ కుటుంబానికి తోడుగా ఉండాలని పార్ధన చేసున్నాను సిస్టర్ 🙏🙏🙏

  • @venkateswarammasadarla3029
    @venkateswarammasadarla3029 7 місяців тому +27

    సహోదరి దేవుడు మీ దుఃఖం ఎవరు తీయలేనిది సహోదరి 😭😭😭😭😭నాకు ఏమి మాట్లాడాలో అర్ధం అవడం లేదు అమ్మ దేవుడు మీకు dariyamu ఇవ్వాలి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @visamap
    @visamap 14 днів тому

    tears were all over while watching and listening. what all she spoke and she went through is incredibly true. In Jesus' name God bless this testimony to be a blessing to many. Amen

  • @macharlaadam3859
    @macharlaadam3859 7 місяців тому +19

    మీ సాక్ష్యం నాకు కనువిప్పు కలిగించింది అక్క...దేవుడి పైన మీరు ఉంచిన ఆ విశ్వాసం చాలా గొప్పది 😢

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 7 місяців тому +35

    అక్కా..మీ హృదయంలో ఎంత pain వుందో...తెలుస్తోంది...నాకు చాలు ఏడుపు వస్తుంది అక్కా...😭😭😭😭😭

  • @mandayemelia4868
    @mandayemelia4868 7 місяців тому +25

    అక్క ప్రభువు పేరిట వందనాలు, దేవుడే నిన్ను ఓదార్చును గాక.

  • @kishorekumar74
    @kishorekumar74 7 місяців тому +29

    ఈ రోజులలో కొంతమంది సంఘ కాపరుల జీవిత భాగస్వాముల సంఘాల్లో బహిరంగ సభలలో చెప్పే సాక్షాలు మారాలి.
    ఈ సహోదరి సాక్ష్యం మనందరికీ కనువిప్పు కలిగిస్తుంది దయచేసి చిన్న చిన్న విషయాలను చాలా బాధాకరమైన విషయాలుగా సాక్షాలు చెబుతూ దేవుని సమయాన్ని దేవుని మహిమను దొంగిలించ కూడదని మనవి 🙏
    ఈ సహోదరి యొక్క సమర్పణలు బట్టి పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా యుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్

  • @johnpaldunna9992
    @johnpaldunna9992 7 місяців тому +10

    దేవుని కృపా మికు తోడై యుండును గాక సిస్టర్ గారూ

  • @ThotaBabi
    @ThotaBabi 7 місяців тому +13

    అక్క మీ ద్వారా దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక

  • @santhigrace5918
    @santhigrace5918 6 місяців тому +7

    🙏 PRAISE THE LORD 🙏 దేవుని నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమెన్!
    దేవుని చిత్త మాలాగున్నయెడల కీడు చేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది -- 1 పేతురు 3:17

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 7 місяців тому +47

    దేవుడు,,దేవుడు ,,దేవుడు,,,,నాయేసయ్యే నా దేవుడు

  • @RaniRanisaja-lv2yo
    @RaniRanisaja-lv2yo 7 місяців тому +18

    షలోమ్.. సిస్టర్.. గారు.. మీకు వందనాలు.. నేను.. ఎవరి..సాక్షం..ఇప్పటి.. వరుకు పూర్తి గా.. వినలేదు.. మీ.. సాక్షంవిని.. చాలాబాధపడ్డాను.. దేవుడు.. మీకు.. తోడుగా.. ఉంటాడు.. GOD.BLESS. YOU

    • @keerthipriyankananam1067
      @keerthipriyankananam1067 6 місяців тому

      Sister we no words to say but its the )words doing so we have to accept it

  • @gracemani5097
    @gracemani5097 6 місяців тому +2

    దేవుని కృప మీకు తోడై గొప్ప సాక్షులుగా మిమ్ములను నిలబెట్టి దీవించును gaaka Amen Amen Amen🙏

  • @prashanthdevapangi5523
    @prashanthdevapangi5523 7 місяців тому +8

    మీయొక్క మెసేజ్ నన్ను బాగా బలపరిచింది... ఏసుక్రీస్తు మనందరికీ తోడుగా ఉండును గాక

  • @g.salomi6679
    @g.salomi6679 7 місяців тому +23

    😢😢😢😢
    Ma papa 12 years అప్పుడు దేవుని వద్దకు వెళ్లింది. ఇప్పటికీ నేను బాధపడుతూ ఉన్నాను.మీ విశ్వాసం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నా కళ్ళు theripincharuru.praise the Lord sister.

    • @mykitchenjyothi2107
      @mykitchenjyothi2107 7 місяців тому +4

      Na papani nenu 8 years appudu kolpoyanu devudu na biddani naku malli ichadu thank you my lord❤

    • @suribabur1406
      @suribabur1406 7 місяців тому +4

      suribabur20: దేవునికి స్తోత్రము నా పాప కూడా 9 నెలలు గర్భంలో ఉండగానే దేవుడు తీసుకున్నాడు నాకు కావాలి అని అడిగాను
      నేను ప్రథమఫలం దేవునికే ఇస్తాను కాబట్టి నీ ఇష్టం అన్నాను నా పాప God రాజ్యాంలో కూర్చుంది దేవునికి స్తోత్రం

    • @eastereasterindia
      @eastereasterindia 7 місяців тому +2

      మీ అందరి విశ్వాసం దేవుని రాకడ వరకు నిలుచును గక ఆమేన్ 🙏🙏🙏

    • @suribabur1406
      @suribabur1406 7 місяців тому +1

      @@eastereasterindia Amen. ...🙌👍

  • @KeshappaG
    @KeshappaG 6 місяців тому +16

    నా తల్లి నీకు దేవుడు ఎంత నిబ్బరము ఇచ్చాడు నీకు వందనాలుమ్మ🙏🙏🙏

  • @lionellavocah1716
    @lionellavocah1716 7 місяців тому +37

    What a heart touching testimony sister. You are real child of God. Your faith and obedience are like highest mountains. Praise the Lord. God bless you all and your ministry

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 7 місяців тому +27

    ఎంత గుండెభారం amma😢😢😢 మిమ్మల్ని ఓదార్చడం ఎవరితరం కాదు😢😢😢ఒక్క దేవుడు తప్ప.America లో ఎప్పుడు,ఎక్కడ,ఎలా జరిగింది దుర్ఘటన అక్కా...

  • @user-jd3qo7xj8y
    @user-jd3qo7xj8y Місяць тому +1

    మీ విశ్వాసం, మీ నమ్మకం దేవుని మీద ఉన్నది చాలా గొప్పది అమ్మ, దేవుని నమ్మదగినవాడు మిమ్మల్ని దేవుని సేవ లో బహుగా వాడుకుంటారు

  • @sumathibandili5201
    @sumathibandili5201 21 день тому

    Praise theLord sister mee sakshyam ma papa chanipokamundu chusanu chala badapaddanu mee viswasam chusi acharyapaddani,kani ippudu Naku ippudu roju rojuku chala alochanalu vastunnayi ,Ila jarigithe brathikedi ala jarigithe brathikedi ani platelets down ayyi chanipoyondi devunidaggaraku vellindani hope , believe vundi pellilage jarigindi kani iam nurse prathi injection patient ki ichetappudu Naku Thane gurthuvadtundi mimmalni,konni vakyalu gurthuku thechukovadam tho odarpu kalugutundi
    Please pray forme,my family sistergaru

  • @kuchipudipurushotham8993
    @kuchipudipurushotham8993 7 місяців тому +8

    దేవుని కే మహిమ కలుగను గాక
    నాభిడ్డ ను recentga పోగొట్టుకుంటున్నాం 20 Dem 23 న 24 సంవత్సరాలు వచ్చాయి job chestunna tu pray for my family

    • @bhavanigandepalli3324
      @bhavanigandepalli3324 6 місяців тому

      Emindandii me sbbaykii

    • @kuchipudipurushotham8993
      @kuchipudipurushotham8993 3 місяці тому

      Accident andi Tcs company lo job chestunndu a company cab lo vastu vundaga 4AM ki driver నిర్ల్యలక్యము వలన జరిగినది టిసిఎస్company experience లేని డ్రైవర్ ని పెట్టుకొని మా జీవితములను నాశనం చేసినది

  • @gurralaminnarao4188
    @gurralaminnarao4188 7 місяців тому +9

    సిస్టర్ ని లాంటి ప్రేయర్ నమ్మకం గల తల్లి గా ఉండాలని pray cheandi

  • @nirupamachowdhury789
    @nirupamachowdhury789 7 місяців тому +6

    My heartfelt condolences to you both. I know how spiritual is Brother. Nayak. He worked with us in CEEFI. I remember. God will never leave you not forsake you. Praying for you both. Sister Nirupama

  • @guramvijaykumar9723
    @guramvijaykumar9723 7 місяців тому +329

    షలోమ్ అక్క ఒక తల్లిగా మీ గుండె వేదన నాకు తెలుసు కళ్ళముందే బిడ్డలను పోగొట్టుకుంటే ఆ గుండె వేదన నరకయాతన ఎలా ఉంటుందో అది నా జీవితంలో నేను రుచి చూస్తున్నాను ఎందుకంటే 2023 ఫిబ్రవరి 11వ తారీఖున 11 సంవత్సరాల కుమారుని బ్రెయిన్ ఆపరేషన్ జరిగి ఐ సి లోకి చేరువయ్యి మా కుమారుడు కూడా మరణించాడు నేను కూడా మీ వల్లే నా కుమారుడిని దేవుని సేవలోనే పంపించాలని ఎంతో ఆశ పడ్డాను కానీ నేను మరణించి చూడాల్సి వచ్చింది కానీ నా మనసులో దేవుని సేవ నా బిడ్డ చేయాలన్న ఆశ మాత్రం నాలో చావలేదు కాబట్టి ఆశను బట్టి ప్రభువు పాదాలు పట్టుకుని అడుగుతూ ఏడుస్తూ ప్రభువును గోచాడుతూ ప్రార్థిస్తూ వచ్చాను నేను మరలా పిల్లలు కనడానికి దేవుని కృపను బట్టి నాకు రిటర్న్ ఆపరేషన్ చేయించుకున్నాను నాకోసం మీరు ప్రార్థన చేయండి అక్క నా ప్రార్థన అంత ఒక్కటే ప్రభువా నేను ఏ కుమారుడైతే కోల్పోయా నో అదే కుమారుని మరలా అదే కుమారుణ్ణి మీరు నా గర్భం ముందు జన్మింప చేయాలి ఆ కుమారుని అన్న సమూయేలుని సేవకి రీతిగా ఇచ్చిందో అదే రీతిగా నేను మీరు నాకు ఇచ్చే అదే కుమారుని మీ సేవకే సమర్పిస్తాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ప్రతిదినము కన్నీరు కారుస్తున్నాను అక్క ఇటు రీతి వలె నా కోసం ప్రార్థించండి ఎందుకంటే నా బాధ మీ బాధ ఒకటి నా బాధ మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరు ముగ్గురు బిడ్డలను పోగొట్టుకొని ఇంతగా దేవుని కోసం నిలబడ్డ మీరు నాకోసం ప్రార్థన చేస్తే ఆ దేవుడు మీ ప్రార్థన అలాగే నా ప్రార్ధన తప్పకుండా వింటాడు మరలా నాకు అదే కుమారుడ్ని మన దేవుడు తిరిగి ఇచ్చి లాగున నా కోసం దయచేసి ప్రార్థించండి అక్క మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక నా పేరు శాంత కుమారి మాది కర్నూలు ప్రాంతం దయచేసి నాకోసం ప్రార్ధించటం మాత్రం మరవకండి అక్క అతి త్వరలో నాకు గర్భఫలము దేవుడు అనుగ్రహించు లాగున ప్రార్థించండి అక్క ప్లీజ్ అక్క దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    • @eastereasterindia
      @eastereasterindia 7 місяців тому +26

      మీకు కచ్చితంగా దేవుడు కుమారుడిని అనుగ్రకహిస్తాడు.... అమ్మ god bless you

    • @raniindia2782
      @raniindia2782 7 місяців тому +9

      Praiselord sister god hasgiven you strength he wilgiveyou more & more you r god s daughter

    • @nvsusheel
      @nvsusheel 7 місяців тому +10

      Devudu nishchayanga Mee prarthana angirinchunu gaka..

    • @shanthiryyala9609
      @shanthiryyala9609 7 місяців тому +7

      Praise the lord sister.. mana devudu.. mana hrudayavanchalanu thirchunu.. adbutha karudu . Ashchryakarudu.. devudu neku kumarudu thiririgi isthadu..

    • @banatabhishek477
      @banatabhishek477 7 місяців тому +4

      God bless you

  • @payellaprakash3193
    @payellaprakash3193 6 місяців тому +2

    Sister...grt testimony we sincerely pray for your ministry...God be with you all your future ministry...

  • @divyaprasanth9119
    @divyaprasanth9119 7 місяців тому +9

    What a dedication towards ministry and such an obedience ! May God himself be with you and lead your family ahead sister🙏

  • @marygangolu8783
    @marygangolu8783 6 місяців тому +1

    Really great sister miku devuni patla vunna విశ్వాసం చాల గొప్పది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 Місяць тому +1

    Naku husband leru😭😭amma ledhu😭😭na life goram😭😭dhevude na family ni kapaduthunnaru amen😭😭
    🙏🙏🙌🙌🙇‍♀️🙇‍♀️👏👏dhevude manaku anni esthadu sister rakshisthadu amen🙏🙏 god bless you sister 🙏🙏naku 3adapillalu my dad ni nannu rakshisthunnaru amen 😭😭🙌🙌🙇‍♀️🙇‍♀️👏🙏🙏🙏👏🙏🙏great sakshyam sister chala emotional ayina sister😭😭🙌🙌🙇‍♀️🙇‍♀️👏👏🙏🙏god bless you sister 🙏🙏🙏🙏

  • @dagguvaraprasad9889
    @dagguvaraprasad9889 7 місяців тому +8

    Praise the Lord sister. Heart touching testimony God bless you 🙏. I have no children pls pray for me

  • @suneethagarlapati4592
    @suneethagarlapati4592 7 місяців тому +5

    గొప్ప సక్షం అక్కా praise the lord అక్క 🙏😭😭😭😭

  • @pullaiahychinnapullaiah8696
    @pullaiahychinnapullaiah8696 7 місяців тому +5

    దేవుని పట్ల నిలకడ విశ్వాసం శిరత్వం 🙏🙏🙏🙏🙏🙏 praise the lod యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనిను

  • @JayaAnjali
    @JayaAnjali 6 місяців тому +2

    🙏🙏 Praise the lord 🙏🙏 Naku vivaham jarigi 3 years ainddi pillalu leru Naku garbasanchilo neru budagalu vunnayi avi taggadam ledu niku operation cheyali Ani antunnaru ee month lo garbaphalam vachhela preyar chandi pregnancy positive vachhela preyar chandi 🙏🙏 please preyar for me 🥺🥺

  • @nalininarender446
    @nalininarender446 7 місяців тому +11

    Praise God Sister for this wonderful testimony. I was strengthened. Thank you Sister. May our Lord Jesus Christ use you mightily in the coming days. 🙏

  • @ratnamkokkiri-zk9ut
    @ratnamkokkiri-zk9ut 5 місяців тому

    దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ సాక్ష్యం గొప్ప సాక్ష్యం సిస్టర్ మీకు దేవుడు మంచి ఓదార్పు ఇచ్చును గాక

  • @matlabunny4111
    @matlabunny4111 7 місяців тому +6

    సిస్టర్ మిమ్ములను మీ కుటుంబమును దేవుడు దీవించును

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 7 місяців тому +24

    Amma వందనాలు. మీ సక్షమును.విన్నాను దేవునికి మహిమ కలుగును గాక.మిమ్మును దేవుడు బహుగా దివించి అనేక ప్రజలకు తల్లి గా చేయాలని ప్రార్దన.

  • @jayasreet1113
    @jayasreet1113 7 місяців тому +5

    హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు సిస్టర్ 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌

  • @laxminunna3613
    @laxminunna3613 6 місяців тому +2

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి వీరికి రక్షణ పొందాలని సంతానము కలుగాలని దేవుని కి ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @sudhavijayasudha2497
    @sudhavijayasudha2497 7 місяців тому +6

    అమ్మా ఇంత బాధను ఎలా తట్టు కున్నవమ్మ నాకైతే కన్నీరు ఆగ లేదు కానీ ప్రభువుకోసం thatttukovaali

  • @sunithamadavi3285
    @sunithamadavi3285 7 місяців тому +3

    Sister..... your faith is great and Only God can give comfort... God use you in his mighty hands to build his kingdom

  • @vijay.swarnalatha9374
    @vijay.swarnalatha9374 5 місяців тому

    సిస్టర్ మీరు దేవునిలో ఎంతబలం గా వాడబడుచున్నారో మీ సాక్హ్యం తెలుపుతుంది. మీకుటుంబంని దేవుడు ఆశీర్వాదిస్తున్నారని నమ్ముచున్నాను.

  • @dudduravigarunuzvidpastor5508
    @dudduravigarunuzvidpastor5508 7 місяців тому +2

    Sujatha sister garu me saksyamu very very wonderful amma. Na manasu chalinchipoyindi sister Jesus ki yenthoo Mahima Inni kastala lo meeru vundi seva chestunnanduku meeku na vandanalu. God Bless Your's family amma. Me oorpu, thyagam sahanam

  • @ASAVIDEOS00024
    @ASAVIDEOS00024 3 місяці тому

    దేవునికి మహిమ గణత కలుగునుగాక. మీ యొక్క సాక్ష్యం నా హృదయం ను కరిగించింది అమ్మ. దేవుని రాకడ దగ్గర వుంది కదా నేను మనస్పూర్తిగా, పరిశుధము గా జీవిస్తాను ఇక నుండి.tq over msg.

  • @dharmarajugumpula849
    @dharmarajugumpula849 7 місяців тому +3

    Praise the Lord Sister. Very great testimony. May God be with you always and bless you abundantly you and your ministry

  • @user-bk1mn9xi7k
    @user-bk1mn9xi7k 6 місяців тому

    అక్క మీకు ఎంత గుండె దైర్యం మీ సాక్ష్యం విట్టువుంటేచాలబాదగా వుంది అక్క దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్వీరదించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏

  • @universalgospelmusic476
    @universalgospelmusic476 7 місяців тому +5

    Glory to God sister by your testimony. My heart melted. May God fulfill His will through your life

  • @gangarajukankipati1247
    @gangarajukankipati1247 7 місяців тому +6

    Great words Amma God bless your ministry and your family Amma 🙏 thank you very much dear brother very good testimony 🙏 God bless your ministry and your family and your chanal praise the Lord 🙏

  • @BibleKudos
    @BibleKudos 6 місяців тому

    Thanks .....Its very comforting and courageous testimony to me.... Recently my husband slept in the Lord as we are very faithful in God. Sometimes I think why God has done wrong with me??? Immediately my God will speaks with me and gives his comfort and strength.. Me and my 12 year old son are struggling a lot both emotionally and financially so please remember us in your prayers. 🙏🙏

  • @jacob9773
    @jacob9773 7 місяців тому +5

    You always have to pay the most precious price for serving God.

  • @117BIBLE
    @117BIBLE 6 місяців тому +1

    Praise the lord sister na peru Mary me shakhayamu entho goppadhi andhukante mugguru pillalu okkaroje chaniporena meru devuni vadhalukoledhu enkhaakkuvaga visvashamtho parichryanu konasagisthunnaru.
    Mee shakyamu vinnatharuvatha Naku kuda aa prabhuvunandhu wishvasham perigindhi.dhyaryamuga na bhadhalu ela devuniki arpinchi aayana marghamulo aayana chithhaniki ala lobhadalo Naku ardham aaeendhi praise the Lord God

  • @sandrameyers8763
    @sandrameyers8763 7 місяців тому +5

    Praise the Lord Brother Sister.All Glory to God .Alleluijah.

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 3 місяці тому

    What a great testimony sister.Hats of to you and family members.Our God is a great God.May God Bless You and guide and use you to inspire thousands of people sister.

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 7 місяців тому +8

    We have a wonderful God and we must submit

  • @sathishjillapelly9368
    @sathishjillapelly9368 5 місяців тому

    అక్క నీవేదనను ఎవరు తీర్చలేరు ని విశ్వసని దేవుడు అయన రాకడ వరకు స్థిరంగా ఉంచును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @jaipalm520
    @jaipalm520 6 місяців тому +1

    🙏🙏🙏Akka... నీ విశ్వాసం చాలా గొప్పది 👏👏👏🙏🙏🙏

  • @ysrao7
    @ysrao7 7 місяців тому +5

    అక్క , ఇంత గోప్ప సాక్షము అక్కా
    మరణం కూడా సువార్థ ప్రకటించింది

  • @kakaniabhilash2175
    @kakaniabhilash2175 7 місяців тому +6

    Jesus. Blessthis. Family
    Praise. Tha. Lord
    God. Bless. You. 👭❤

  • @yambadichaitanyasravanthi638
    @yambadichaitanyasravanthi638 7 місяців тому +7

    Praise the Lord and it's really a wonderful testimony😢

  • @dhanasuryasuryalal9340
    @dhanasuryasuryalal9340 7 місяців тому +1

    అమ్మ యేసయ్య నిన్ను ని బిడ్డలను పరలోకములో యేసయ్యతో ఉండటానికి చేసిన కార్యం సిస్టర్ 🙋‍♀️🙏🏻😭😭😭😭😭😭😭యేసయ్య గొప్పవాడు మనలను విడువడు ఎడబాయడు 🙏🏻🙋‍♀️praise the lord సిస్టర్ 🤝దేర్యముగా ఉండండి.

  • @polepallymanohar1903
    @polepallymanohar1903 7 місяців тому +5

    మీ గొప్ప సాక్షం కొంతమంది అన్యూలకు మార్పు తీసుకవస్తది

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 7 місяців тому +12

    నేను అప్పుడు ఈ న్యూస్ తెలుసుకుని చాలా ఏడ్చాను

  • @MounikaMerugu-subscribe
    @MounikaMerugu-subscribe 7 місяців тому +3

    Really heartouching messege akka god bless you akka 😢 devudu Niku diryam eivalani prayer chesthaa akka

  • @sujathadurgam1261
    @sujathadurgam1261 7 місяців тому +3

    It's really heart touching message ...got tears 😢 praise the Lord 🙏

  • @k.anusha4773
    @k.anusha4773 4 місяці тому

    It is really painful for a mother.. I couldn't stop my tears 😭😭😭😭😭.. sister you gave a very good message to every parent

  • @shankerg2080
    @shankerg2080 7 місяців тому +8

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you sister 🙌🙌🙌🙌🙌🙌

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 Місяць тому

    Praise the lord sister🙏🙏god bless you sister 😭😭🙏🙏🙇‍♀️🙇‍♀️🙌🙌🙏🙏😭😭😭😭😭😭😭😭😭

  • @MADASUSIPORA
    @MADASUSIPORA 6 місяців тому +2

    Praise the lord akka 🙏🙏

  • @sureshkumarsikile1182
    @sureshkumarsikile1182 7 місяців тому +6

    Heart touching testimony, Great parents on the Earth ❤

  • @srikanthsamuel6327
    @srikanthsamuel6327 5 місяців тому

    Brother & sister, Mee samarpana chala goppadi , Meeku Chala Bahumanam Vunnadi⛪🙏👏

  • @ramubarnabas7339
    @ramubarnabas7339 7 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @vankunavathdasharath5727
    @vankunavathdasharath5727 5 місяців тому

    Devarakonda, gurrapu thanda, alethya banjara Christian school amma midi.. me uru pakkane ma uru kacharaju palli me testimony chala bagundi god bless you

  • @victoriaamruth9188
    @victoriaamruth9188 7 місяців тому +4

    Praise the Lord wonderful testimony sister

  • @ps3228
    @ps3228 7 місяців тому +1

    Praise the Lord amma. Meeku devudu ichina dyryame Naku pedda saksham ga undi. All glory to God 🙏. All the hope is Jesus Christ alone for this world.

  • @hephzibahg1842
    @hephzibahg1842 7 місяців тому +1

    Iam overwhelmed dear Sister. Inspite of the great loss your faith is immeasurable.

  • @renurenu2329
    @renurenu2329 7 місяців тому +3

    Such a wonderful testimony glory to the lord 🙏🙏🙏🙏👏👏👏😢😥😥

  • @AnasthasyammaMedara
    @AnasthasyammaMedara 26 днів тому

    Amma praise the lord

  • @homem6297
    @homem6297 7 місяців тому

    Wonderful teastmone sister god b with u always and. God bless ur ministries..... Biddalu Dayvunilo.... Vundi...... Dayvunki. Estamga brathikaru. Andukay ayanadaggara vundataki. Thisukaylla ru..... 🙏🙏🙏👌🙏🙏

  • @vdmlakshmi59
    @vdmlakshmi59 Місяць тому

    preaise the lord talli

  • @user-rk1hg6rg8t
    @user-rk1hg6rg8t 6 місяців тому

    Akka good testimony really great akka elanti situation vachina devuni lo undi maku madhiriga unandhuku devuniki mahima kalugunu గాక

  • @ratnarajudova2921
    @ratnarajudova2921 7 місяців тому +1

    Praise to the Lord Akka, May Lord with you all the time. Really glory to God

  • @pramoda5062
    @pramoda5062 7 місяців тому +3

    no words amma great faith nd great god u have

  • @gangarajuamadasu4695
    @gangarajuamadasu4695 6 місяців тому +1

    MARANATHA AMMAGARU YOUR WITNESS WONDERFUL AYYAGARU AND AMMAGARU MARANATHA

  • @anoosgarden4070
    @anoosgarden4070 7 місяців тому +2

    Praise the Lord mam, your testimony very wonderful ma, I was strengthened thank ma, may ourlord Christ ude you🎉🎉🎉

  • @suvarthabujji3107
    @suvarthabujji3107 7 місяців тому +8

    Glory to God no words ❤❤❤❤❤

  • @user-sd1gj8kl8g
    @user-sd1gj8kl8g 7 місяців тому

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవునికేస్తున్నావ్ నేను కూడా విన్నాను సిస్టర్ వార్తలు పక్క బాధ సంతోషం దేవుని బిడ్డలారా దేవుడు మీకు చాలా ఓర్పు సహనం ఇచ్చాడు యోబు గారికి ఉన్నంత సహనం దేవుడిచ్చాడు ఓర్పు సహనం దేవుడు ఇచ్చాడు

  • @melikakusuma8289
    @melikakusuma8289 7 місяців тому

    Amma praise the lord, mee testimony vini yento yedchanu, devuni yandu mee dairyam chala goppadhi, devudu mimmalani bahu balamuga vadukonunu gaaka.

  • @vallurammab2229
    @vallurammab2229 7 місяців тому +1

    Dhevude mimmulanu adharisthadu. Glory to God. Amma miru dhevuni lo venu thiragaka nilabaddaru. Dhevuni ki vandhanalu.

  • @kalavathys8012
    @kalavathys8012 6 місяців тому

    Oh sister no words to tell how can i express? God know everything thank God no words.❤❤❤