శివతాండవం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ! |

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • శివతాండవం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా !
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 487

  • @nagavarapuradhakrishnamurt6067
    @nagavarapuradhakrishnamurt6067 2 роки тому +100

    జై ఎన్టీఆర్...మీలాంటి నటులు నభూతో నభవిష్యతి...

  • @mawa_lyrics
    @mawa_lyrics 2 роки тому +99

    "శుల పాని అదేశమే వీరశైవులకు ఆవేశం! విలయకాల సంహరమే వీరభద్రుడికి ఆహారం! హింస రచన ధ్వంస నచన" 🙏💥 ఈ మాటలు వింటుంటే రోమాలు నిక్కపొడుచుకున్నాయి శివ లీల అద్భుతం శివ స్మరణ శాశ్వతం ఓం నమః శివాయ🙏🧘

    • @Samraat.Bhuwan
      @Samraat.Bhuwan Рік тому +2

      శుల పాని అంటే

    • @mawa_lyrics
      @mawa_lyrics Рік тому +5

      @@Samraat.Bhuwan శూలాన్ని పట్టుకున్న వాడు అని అర్ధం, లేదా త్రిశూలంని ప్రధాన ఆయుధంగా వినియోగించే వాడు అని అర్ధం🕉️❤️

    • @koppoluchanduvasavi4899
      @koppoluchanduvasavi4899 Рік тому

      ​@@Samraat.Bhuwanbhul book ttyl😂crew veer veer❤

    • @velurikoundinya3378
      @velurikoundinya3378 10 місяців тому +2

      శూలపాణి

    • @velurikoundinya3378
      @velurikoundinya3378 10 місяців тому +4

      సూపర్ ఎన్టీఆర్

  • @ganapursiddiramappa8132
    @ganapursiddiramappa8132 4 місяці тому +22

    ఎన్టీ రామారావు గారి శివ తాండవం అధ్బుతం. ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 Рік тому +32

    అమ్మ, పసుపులేటి కన్నాంబ మీకు 🙏🙏🙏...శత కోటి వందనాలు...ఏం నటన తల్లి... ఇక్కడ మీరే హీరో, హీరోయిన్...🙏🙏🙏🙏

  • @dudekulakullayamma324
    @dudekulakullayamma324 5 місяців тому +14

    ఆ మహశివుడే సాక్షాత్తూ గా NTR గారిని పూనినాడో ఏమోగానీ చూసినందుకు మా జన్మ ధన్యమైంది

  • @killibheemudu8467
    @killibheemudu8467 3 роки тому +35

    దక్షయజ్ఞం సన్నివేశం ఆసినిమాకి ఒక
    గీటురాయి. చాలా అద్భుతంగా
    చిత్రీకరించారు. మరువలేనిది.
    ధన్యవాదములు.
    కిల్లి భీముడు, వీశాఖపట్నం.

  • @murlicybercafe
    @murlicybercafe 3 роки тому +212

    ఆ పాత్ర అన్న గారికే సృష్టించబడిందనిపిస్తుంది. ఎన్టీఆర్ తెలుగు జాతి కారణ జన్ముడు

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +85

    ॐ नमः शिवाय
    ఎన్ని అద్భుతాలు దాగి వున్న యో, మహా దేవుని శివ తాండవం లో.
    గౌ. N.t. రామారావు గారి కి ఖచ్చితం గా పరమేశ్వరుని అంశ వుండే వుంటుంది. వారిది వారి కన్న తల్లి తండ్రుల పుణ్య ఫలం.
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం నమః శివాయ.

  • @nagarajunimmala417
    @nagarajunimmala417 Рік тому +19

    నందమూరి తారకరామారావు గారు.. 🙏 he is proud to be telugu🙏🙏

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 3 роки тому +56

    శివ తాండవం.....goosebumps......wt a energy......

  • @martisriramachandramurty6677
    @martisriramachandramurty6677 2 роки тому +28

    పురాణపరంగా,నటనపరంగా అధ్బుతమైన దృశ్య కావ్యం.ఇంతకుముందు మహాశివరాత్రి రోజు ఇలాంటి చిత్రాలప్రదర్శించేవారు.నేడు పాప పుణ్యాల భయంలేదు.మంచికిమంచి చెడుకిచెడు అనుభవించకతప్పదని మనుషులు మర్చి పోతున్నారు.శ్రీశైలం యాత్రకివెళ్లివస్తూమార్గమధ్యంలోనే మద్యం,మాంసాహారం సేవిస్తున్నారు. దేనికి బానిసలవుతున్నారు.

  • @vqragantiramesh2889
    @vqragantiramesh2889 5 місяців тому +11

    ఎన్టీఆర్ అంటే కలియుగ యుగ పురుషుడు జై ఎన్టీఆర్ జై జై enti

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +153

    *ఈ సినిమా ఒక అద్భుతం...*
    *శివుడు పాత్రలో ఎన్టీఆర్ అన్నగారి నటన super*
    *దక్షయజ్ఞం సినిమా*
    *హర హర మహాదేవ శంభో శంకర*

  • @reddappaks5139
    @reddappaks5139 Рік тому +39

    Any body can do this emotional " SHIVA THANDAVAM " except legend NTR ? Never. JAI HO NTR.

  • @lokimungalla7793
    @lokimungalla7793 3 роки тому +71

    ఎంత గొప్ప నటి నటులో నిజం గా ఇలాంటి సినిమాలు ఇక రావేమో....

  • @rathikindihazarathaiah1478
    @rathikindihazarathaiah1478 3 роки тому +30

    శివుని నాట్యం అయిన తాండవం అయిన ఆ మహనుబావుని వాళ్లనే హర హర మహదేవా

  • @priya-dm9ln
    @priya-dm9ln 2 роки тому +41

    జై.యన్.టి.ఆర్....ఓం.నమశివాయా..........అనృ.గారి.నటన.నబూతో.నబవీషత్.......నందమురి..తారక....రామరా్...మజాకా....

  • @gouseshaik9375
    @gouseshaik9375 2 роки тому +32

    అన్న గారు కారణజనమ్ముడు ముమ్మాటి నిజం.

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 роки тому +32

    ఎన్టీఆర్ అంటే దేవుడు👍 దేవుడు అంటే ఎన్టీఆర్🙏

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 3 роки тому +67

    ఓం నమశివాయ పరమేశ్వరుడు దేవుడు 🙏🏻🌷🌷🌷🙏🏻🙏🏻🌹🌷🌺

  • @venkyp6685
    @venkyp6685 3 роки тому +74

    ఆ పాత్ర అన్న గారికే సృష్టించబడిందనిపిస్తుంది. ఎన్టీఆర్ తెలుగు జాతి కారణ జన్ముడు ❤️

    • @nagashivaji2331
      @nagashivaji2331 3 роки тому

      మీరు కమ్మోరు

    • @gopichand6640
      @gopichand6640 3 роки тому

      @@nagashivaji2331 noru moosko appati prajalu ntr ni gaani anr ni gaani kulam tho choodaledhu valladhi genuine love eeroju fans mana kulapodu ane picchi vundhi

    • @nagashivaji2331
      @nagashivaji2331 3 роки тому

      @@gopichand6640 ayte nuvvu pakka kammodivi cast feeling vundedi mee kullanike jai jagan

    • @gopichand6640
      @gopichand6640 3 роки тому

      @@nagashivaji2331 naaku yeh hero meedha special love ledhu andhari cinema choostha caste feeling anni caste vallaki vuntundhi Neeku lekundane Jagan ki yesava

    • @gopichand6640
      @gopichand6640 3 роки тому

      @@nagashivaji2331 neeku brain vundha politics endhuku thesthunaavu cinema Loki eh hero ni ah kulam Valle choosthunara kakapothe kulam choosi maa vodu anevallu perigaru ntr anr ni kammas maatrame fans gaa vunnara nee Jagan ki kulam choodakundane vote vesava Jagan Kante mundhe sankshema pathakalu theesukocharu America lo vunna nri doctors ni India theesukochi nims appajepaadu ee Roju adi entha Pedda hospital iyindi patel patwari vyavastha raddhu chesaru Telugu varu ante theliyani rojulo desham lo oh Gurtimpu thechaadu anyway no more politics

  • @rajk9329
    @rajk9329 2 роки тому +8

    All NTR Pauranika movies are Classics. The Legend NTR. Telugu prajala devudu.

  • @yvr655
    @yvr655 3 роки тому +52

    నటనా విశ్వరూపం మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే చెల్లింది...ఆయన నటన అంటే పాత్రలో పరకాయ ప్రవేశమే...ఇది సినీ ప్రియులందరికీ విదితమే. 🙏

  • @sR-nn7rh
    @sR-nn7rh 6 місяців тому +3

    SVR gari performance super asalu ..SVR ,NTR ,KANNAMBA DEVIKA VEELLU ANDHARU kaarana janmulu 🙏🙏🙏👏👏👏👏👏👌👌👌💪👍

  • @tanjoremohanrao1279
    @tanjoremohanrao1279 2 роки тому +15

    NTR and SVR are born for mythological films no other can dominate them superr

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 7 місяців тому +15

    ఈ భువి ఉన్నంత వరకు ఇలాంటి నటులు రారు రాబోరు. ఎవ్వరు నటించలేదు. నభూతో నభవిష్యత్!! పరమేశ్వరా... అరుణాచల శివా....

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP 2 роки тому +12

    this is really a great master piece and we can see the actor dedication in dancing really marvellous

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 3 роки тому +10

    Adbhutham,Maha adbhutham, parameswara, u have created n present us an universal unique legend Sri NTR, sivatantandavam is real hear shown. Jai NTR om namahshivaya

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 9 місяців тому +3

    అవును, నిజంగానే భయంకరంగా ఉంది.

  • @bommakantidevendher7838
    @bommakantidevendher7838 Рік тому +14

    ఈ సినిమా కొత్త నటీనటులతో కలర్ ఫుల్ గా తీస్తే మళ్లీ బాగుంటుంది

    • @Routhukrishna
      @Routhukrishna Рік тому +2

      Nooo evvaru ee rojullo cheyalearu sir ..... Ntr siva tandavam evvari valla kaadhu

    • @pallavireddy9169
      @pallavireddy9169 7 місяців тому +2

      Candalam ayipotundi goppa goppa chitraalu goppavallavaraku untene baguntundi

    • @r.nareshbabu3779
      @r.nareshbabu3779 6 місяців тому

      Yes

    • @Gangadharamt17
      @Gangadharamt17 2 місяці тому

      No evaru ala cheyaleru ippudu generation vallu

    • @ramadevibh4559
      @ramadevibh4559 11 днів тому

      Eedichinattu vuntuni

  • @sivarao5277
    @sivarao5277 3 роки тому +41

    Both are evergreen actors. Miss u sir. Ranga rao garu and NTR garu

  • @pdumnprasadprakki2813
    @pdumnprasadprakki2813 3 роки тому +39

    ఈ వీడియో ద్వారా దేవుళ్ళు గొప్పతనం,నటుల గొప్పతనం కంటే భార్య యొక్క గొప్పతనం తెలిసింది.భార్య భర్తను ప్రేమిస్తే ఎంత గాఢంగా ప్రేమిస్తుందో ఈ వీడియో ద్వారా అర్థం అయ్యింది..!

    • @ushamantha9981
      @ushamantha9981 2 роки тому +4

      ఎంత చక్కగా అర్థంచేసుకున్నారండి tq🌹

  • @envyone7
    @envyone7 3 роки тому +17

    శివతాండవం భయంకరంగా ఉండదు . అద్భుతంగా ఉంటుంది .కొంచెం బుర్ర ఉపయోగించు

    • @msrinuparvthi9135
      @msrinuparvthi9135 5 місяців тому +2

      అది ఉగ్రరూపం ఉగ్రతండవం.తెలియకుండా కామెంట్ పెట్ట వద్దు.మీరు బ్లాక్ బుక్ బ్యాచ్ ఎండి.

    • @envyone7
      @envyone7 5 місяців тому

      @@msrinuparvthi9135 నమస్కారమ్ , మీ మాటలతోటి మా క ళ్ళు పూర్తిగా విచ్చుకున్నాయి . మీరు మహా మేధావులు .మేమేదో మిడి మిడి జ్ఞానం ...

  • @arunkumarsudiga8475
    @arunkumarsudiga8475 2 роки тому +11

    Ntr energy superb ,dance mind blowing

  • @devanathantp3769
    @devanathantp3769 3 роки тому +35

    The action of SVR is superb. No one can be equated with SVR. Telugu people call SVR, his actions are marvelous.

  • @onelife1682
    @onelife1682 3 роки тому +33

    Ever green telugu films..great actors and salute to their dedication...and see the granduer of the films in those days and great knowledge of sanathan dharma.

  • @londagangadhar2265
    @londagangadhar2265 2 роки тому +10

    ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం

  • @narayananarayana316
    @narayananarayana316 Рік тому +23

    ఇద్దరు హేమాహేమీలు నటించిన గొప్ప పౌరాణిక చిత్రం దక్ష యజ్ఞం ఈ చిత్రం లో పరమశివుడిగా నటించి ప్రజానీకాన్ని మెప్పు పొందిన నందమూరి తారక రామారావు గారు ఇలాంటి మరి ఎవరు తీలేరు అన్నా ఎన్టీఆర్ కి జోహార్

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 3 роки тому +16

    ఆఁ పాత్ర శ్రీ ఎన్టీఆర్ గారికే స్వంతం 🙏🏻🙏🏻

  • @cavalierq
    @cavalierq 2 роки тому +20

    Everyone talking about NTR. Male dominated society notices only him. What about Smt Kannamba amma. You can't just find anyone else other than that role whenever she shows up on screen. She's such a darling. An AMAZZZZING actress. Enjoy her performance 10:46 to 13:41

    • @saisumanthsai7804
      @saisumanthsai7804 2 роки тому +2

      Shivudu character veyali anty chala tough e heroine character eveda kakunte savitri vese varu but shivudu role ntr tapa no one can replace ha time lo svr Garu ela tandavm cheyaleru , anr asalike set avaru

    • @haranathsurisetty7841
      @haranathsurisetty7841 2 роки тому +1

      శివతాండవం కోసం doop dancer ను ఉపయోగించారు,long shots తీసి బాగా గమనించండి

    • @cavalierq
      @cavalierq Рік тому +1

      @@haranathsurisetty7841 Correct. Dupe - its not ntr. he can't dance like that - so fast.

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 6 місяців тому +2

    యుగపురుషుడు అన్న యన్టీఆర్

  • @mahankali15
    @mahankali15 2 роки тому +7

    NTR Sivathaandavam BGM.. Mana Telangana lo Bonala jaathara lo aade Theen Maar dance music laa vundi.. Masth masth..

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju5246 Рік тому +3

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః మహాశివరాత్రి రోజున 18-02-2023 శనివారం ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః

  • @balamaniinguva3094
    @balamaniinguva3094 5 місяців тому +1

    Daksha Yajnam, Sati praaNaparityagam, Siva tandavam excellent filming and action

  • @keshavakumarpanthula3155
    @keshavakumarpanthula3155 3 роки тому +10

    Watching for 1000th time 🙏

  • @munugantiganakala1547
    @munugantiganakala1547 3 роки тому +11

    శివతాండవం భయంకరమేమిటి?దిక్కుమాలిన హెడ్డింగు....

  • @umamahesh5873
    @umamahesh5873 3 роки тому +13

    NTR is best suited for the roles of Raavana and Lord Krishna.

  • @reddappaks5139
    @reddappaks5139 2 роки тому +20

    No one can perform this emotional role.No substitute to NTR

  • @funwithrishi7328
    @funwithrishi7328 3 роки тому +27

    NTR created history by doing Sivathandavam

    • @cavalierq
      @cavalierq 2 роки тому +2

      NTR didn't. There was a dupe

    • @tungavidyavijaya8960
      @tungavidyavijaya8960 2 роки тому +5

      @@cavalierq umm...I think he himself did that, he was physically fit enough to do those steps.

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 Рік тому +3

      @@cavalierq At that time there was no dupes.Only actors use to perform.

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 роки тому +13

    kannamba excelled in her role excellent dialogue delivery in telugu as well as in tamil

  • @Gangadharamt17
    @Gangadharamt17 7 місяців тому

    Kannamba Amma cting super what a dailog delivery, what a expressions entha natural ga realistic ga act chesaru kannamba Amma

  • @ramanamurthy7348
    @ramanamurthy7348 2 роки тому +4

    Hara Hara Mahadeva Shambhoo Shankara
    NTR gariki juharulu🙏🙏

  • @narsingaraojv3647
    @narsingaraojv3647 3 роки тому +30

    జయహో... ఎన్టీ రామారావు గారు

  • @satishnagarajapa4187
    @satishnagarajapa4187 2 роки тому +5

    Ntr movies is all ways good super👍👌✌✌✌✌🙏🙏🙏🌷🌹❤

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 Рік тому +113

    ఈ సినిమా తీసిన వారు ఇందులో నటించిన వారుఇందులో పనిచేసిన వారు ఈ సినమా చూసిన వారు ఏంతో అదృష్టవంతులూ ఏంత చెప్పిన తక్కువే

  • @sknrasool
    @sknrasool 3 роки тому +29

    సచి దేవి పాత్ర లో ఈ సీన్ లో దేవిక గారు నాభోతో నా భవిష్యత్తు హహహ

  • @pothuraju3772
    @pothuraju3772 8 місяців тому

    Director and movie lo natinchina valaki e Sean chusinappudu Naku kannillu vachinai verandariki thanks inthakanna ami chappalenu

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 3 роки тому +21

    Ntr is legendary actor. Ekoham dweetiyam naasti.

  • @ManojKumar-n9q
    @ManojKumar-n9q Місяць тому +1

    It is not just scene it is warning for sinners to stop sins if they don't listen this is how things will end up

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 2 роки тому +1

    🌹🙏ఓం నమశ్శివాయనమః.🙏🌹
    🙏🌹జై ఎన్టీఆర్.🌹🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 роки тому +6

    కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾 ఓం నమఃశివాయ 🙏🏾🌹🌹🌹🙏🏾 హర మహాదేవ శంభో శంకరా 🙏🏾 ఓం నమఃశివాయ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Bhawvani225
    @Bhawvani225 3 роки тому +5

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @indhutimes6862
    @indhutimes6862 3 роки тому +11

    Naaku old movies ante chaala istam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @talapallenandaiah5745
    @talapallenandaiah5745 3 роки тому +11

    Great n, t, ramarao garu,,, great expressions of s. V. R. Garu,, especially in bhaktha prahlada movie,,, hats off both of you,, i am fan of ntr Gari family for the last 50years

  • @sivakumarraovasudevarao7497
    @sivakumarraovasudevarao7497 Рік тому +2

    S.v.rangarao great actor ever,,Tamil, Telugu also,,

  • @archanamahatma8218
    @archanamahatma8218 2 роки тому +1

    NTR garu nabhutho na bhavishyathi miku meerey sati amazing

  • @lkbalakrishna7899
    @lkbalakrishna7899 2 роки тому +1

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం

  • @m.jagadeeshbabujaggu7307
    @m.jagadeeshbabujaggu7307 3 роки тому +6

    ఓం నమః శివాయ

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 3 роки тому +10

    Is this movie really made those days with no much technology, I really wonder and Madam Kannamba and Devika really excelled.
    Great.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 3 роки тому +9

    Extraordinary scene ! VISWAVIKHYATHA ,NATASAMRAT, SREEMATHI DEVIKA WONDERFUL ACTION . MUGGURIKI JOHAR ! WHAT A WONDERFUL SCENE IT IS!🙂🙂🙂💯💯💯💯👌👌👌👌🙏🙏🙏🙏🙏🪴🪴

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 3 роки тому +33

    NTR learned Sivatandavam at Vempati satyam, a great dancer with very Nishta, during the days NTR was followed fasting, Sivatandavam did by NTR really, it is not exaggerated.

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 3 роки тому +2

      Good Evening Madam,
      This is really a very valuable celestial information.
      Regards & Blessings
      Uma

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 Рік тому +1

    What a great direction and photography without graphics. Salute to the thengreat legends
    Every character is excellent expressions

  • @DrChandrua999
    @DrChandrua999 2 роки тому +2

    Ho God what an energy

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +2

    Chapter 10
    Vibhuthi yoga
    Accepting your Past

  • @heartfullyrics5733
    @heartfullyrics5733 3 роки тому +31

    Anna. NTR ye patra chesina dhanilo jeevistaru. NTR Shivatandavam extraordiñary. OME NAMASHiIVAYAH. NAMO KAILASHAVASA

  • @ghgvhbhv2561
    @ghgvhbhv2561 Рік тому +1

    ఆయనకు ఆయనే సాటి.

  • @dandusanthoshkumar4574
    @dandusanthoshkumar4574 2 роки тому

    Kannamba gaaru, sv Rangarao garu, ntr gaaru waaahh... natana vishwarupam...

  • @srinivaskomandur6766
    @srinivaskomandur6766 3 роки тому +5

    జయహో ఎన్టీఆర్

  • @KaunKizka
    @KaunKizka 2 роки тому +4

    Wow SVR .. no actor ever can be equated to him

  • @sandhyaranisahu341
    @sandhyaranisahu341 Рік тому

    What a scene chusthunnappudu goosebumps vachay naakaithe

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 3 роки тому +26

    SVR, along with BHaanumati Gaaru, was a Towering Personality. His tone was stentorian (very loud and powerful sound) voice.

    • @chinnammamedabalimi436
      @chinnammamedabalimi436 3 роки тому

      Ame bhaanumathi kadu.kannamba

    • @ravindrahemmanur3395
      @ravindrahemmanur3395 3 роки тому +2

      @@chinnammamedabalimi436 I knew that pretty well Madam. Since the one and only SVR appeared in the scene, I did recall the multi faceted actress BHaanumati RaamakriSHNa's stature in Tenugu filmdom.

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw 3 роки тому +1

      S V R - The One & Only

  • @sankargadipalli
    @sankargadipalli 10 місяців тому

    NTR తప్పా అందరి acting అధ్భుతం

    • @ramreddy7182
      @ramreddy7182 7 місяців тому

      Evadavura neevu ntr action bagaledu ani cheppadaniki

  • @padmaakula4177
    @padmaakula4177 2 роки тому +7

    నవ రస నటనా సార్వభౌమ బిరుదు రంగారావు గారు, రామారావు గారు,కన్నాంబ గారు ముగ్గురుకీ అర్హమైనది.

  • @akugajendra1638
    @akugajendra1638 Рік тому

    One and only THE GREAT SVR . REALLY GREAT

  • @hemalathal6054
    @hemalathal6054 6 місяців тому

    Anna garu ntr siva thandavam iraga deesaru.

  • @Sreenidhivlogs550
    @Sreenidhivlogs550 2 роки тому +4

    జయహో S.V.R angarao

  • @venkataraojs4987
    @venkataraojs4987 10 місяців тому

    Ntr ni er pathraki yennukunna kannambagaru, k nagabhushanam gariki dhanyavaadalu.. kannambagari natana evergreen

  • @Routhukrishna
    @Routhukrishna Рік тому

    Eami aah natyam nijam ga siva taandavame om namah sivayah ..... Jai ho ntr

  • @prabhakarpaturu3136
    @prabhakarpaturu3136 10 місяців тому

    హేమ హే మీలు నటన. చాలా గొప్ప ది ఎన్టీఆర్. SVR. కన్నాOభ త ది తరులనటన. వారికి వారే సాటి

  • @chinnapallypadma9585
    @chinnapallypadma9585 2 роки тому +3

    NTR, NTR, NTR, No 1 in any role

  • @veerasekharjagarlamudi7524
    @veerasekharjagarlamudi7524 2 роки тому +2

    Extraordinary performance by NTR.Kannambha and SVR , Devika also did very well

  • @devidurgabhakthichannelpra7382
    @devidurgabhakthichannelpra7382 3 роки тому +21

    The great seen from dakshayagnam

  • @vasanthams5883
    @vasanthams5883 4 місяці тому

    Wonderful cinema 🎈🎈❤️❤️

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Рік тому +1

    నటులు యస్.వి రంగారావు...గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని అర్ధం మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ...

  • @ArunkumarArunkumar-dg6ei
    @ArunkumarArunkumar-dg6ei 3 роки тому +1

    Hara hara maha devo ... Shambo shankara 🙏🙏🙏🚩🚩🚩

  • @s.v.jmmaiahs.v.jammaiah668
    @s.v.jmmaiahs.v.jammaiah668 3 роки тому +8

    Om namasivaiah...harahara mahadeva

  • @shithaajnath4093
    @shithaajnath4093 3 роки тому +8

    Great movie in this world

  • @pedapudisatyanarayana9176
    @pedapudisatyanarayana9176 9 днів тому

    అద్భుతం

  • @bvrnvsarma7408
    @bvrnvsarma7408 9 місяців тому

    అహంకారానికిఫలితంపతనమే!

  • @gashok1637
    @gashok1637 7 місяців тому

    మీరు దేవుడు sir