Vishwanatha Navala Sahithya Sravanthi - Introduction

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 5

  • @vsnsharma1842
    @vsnsharma1842 8 місяців тому

    అందువల్ల సాహిత్యానికి నేను పాత చుట్టాన్నే.

  • @vsnsharma1842
    @vsnsharma1842 8 місяців тому

    మా పిన్ని దగ్గర మంచి గ్రంథాలయం యేర్పడింది, ఆమెవద్ద వడ్డెర చండీదాస్ నవల అనుక్షణికం, విశ్వనాథ వారి వేయిపడగలు, ఆరికపూడి(కోడూరి) కౌసల్యా దేవి, యద్దనపూడి సులోచనారాణి, విశ్వప్రసాద్, మాదిరెడ్డి సులోచన, యండమూరి వీరేంద్రనాథ్ వరకు అందరి రచనలూ వుండేవి ఇక చలం, చాసో ఇలా వెటరన్స్ నావెల్స్, ఆఖరుకు కొవ్వలి మొదలైన డిటెక్టివ్ నవలలు కూడా వుండేవి, బాల సాహిత్యం లో చందమామ, బాలమిత్ర, బాల, బుజ్జాయి, బాల భారతం, రామాయణం,భాగవతం యిలా కొన్ని వేల పుస్తకాలు వున్నాయి. అక్కడికెళ్తేనాకు మృష్టాన్న భోజనమే, హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో మా అన్నయ్య కి మెంబర్షిప్ వుండేది.

  • @vsnsharma1842
    @vsnsharma1842 8 місяців тому

    రాక్షసమంత్రి నవనందుల యమాత్యుడు. చాణక్యుడు రాక్షస మంత్రి వ్యూహాలను ఛేదించి, నందుల మరణానంతరం, చంద్రగుప్త మౌర్యునికి మంత్రిగా రాక్షసునే నియమించిన చాణక్యుడి మేధ అజరామరం. ఇది యువ మేగజైన్ లో సీరియల్ గా వచ్చింది. విడిగా కూడా నవలారూపంలో చదివాను. విషకన్యను ప్రయోగించడం, అవన్నీ థ్రిల్లింగ్ గా వుండేది. నేను బుక్ వార్మ్ గా ప్రసిద్ధి కెక్కినవాడిని బంధువర్గంలో.

    • @padmapriyam9128
      @padmapriyam9128  8 місяців тому

      వీలైతే నేను చేసిన ఎపిసోడ్స్ విని మీ అభిప్రాయం తెలపండి.

    • @అక్షరభువనమ్
      @అక్షరభువనమ్ 2 місяці тому

      పద్మప్రియగారూ..అపూర్వమైన కార్యం చేపట్టారు. ఆలస్యంగానైనా ఈ ఛానెల్ నాకు తటస్థపడటం భాగ్యంగా భావిస్తున్నాను. 🎉🙏