Vishwanatha Navala Sahitya Sravanti
Vishwanatha Navala Sahitya Sravanti
  • 105
  • 12 034
Vishwanatha Navala Sahithya Sravanthi | Mihirakuludu Part 2
మిహిరకులుడు - రెండవ భాగము
-----------------------------------------------------
వసుకులుడి ప్రాయోపవేశ దీక్ష
మిహిరకులుడి చేతలలోని క్రూరత్వము
Переглядів: 61

Відео

Vishwanatha Navala Sahithya Sravanthi | Mihirakuludu Part 1
Переглядів 8721 день тому
మిహిరకులుడు - మొదటి భాగము మిహిరకులుడు గురువుతో జరిపిన చర్చ.
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 10
Переглядів 91Місяць тому
పాతిపెట్టిన నాణెములు - పదవ భాగము ప్రవరసేనుని తపము మాతృగుప్తుని సన్యాసం
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 9
Переглядів 118Місяць тому
పాతిపెట్టిన నాణెములు - తొమ్మిదవ భాగము మాతృగుప్తుని కథ లవరాజుపై అభియోగం
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 8
Переглядів 166Місяць тому
పాతిపెట్టిన నాణెములు - ఎనిమిదవ భాగము లవరాజు ఉదంతము ప్రవరసేనుని యువరాజ పట్టాభిషేకము
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 7
Переглядів 2262 місяці тому
పాతిపెట్టిన నాణెములు - ఏడవ భాగము జిందురాజు కథ కాశ్మీర రాజ్యమున రాజకీయ పరిస్థితుల విశ్లేషణ
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 6
Переглядів 1252 місяці тому
పాతిపెట్టిన నాణెములు - ఆరవ భాగము ఫలించిన అన్వేషణ జయాపీడుని కలిసిన సభాపతి అంజనాదేవిని, ప్రవరసీనుని కలిసిన ప్రవరేశుడు
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 5
Переглядів 1192 місяці тому
పాతిపెట్టిన నాణెములు - ఐదవ భాగము ప్రవరసీనుని, జయాపీడుని జాతకములు పరిశీలించిన జాలంధర భట్టు. అంజనాదేవి అన్వేషణలో ప్రవరేశుడు .
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 4
Переглядів 2053 місяці тому
పాతిపెట్టిన నాణెములు - నాల్గవ భాగము ప్రవరేశుడి ఆచూకి కోసం తోరమాణుడి ప్రయత్నం అంజనాదేవి మరియు ఆమె పుత్రుడి అన్వేషణలో ప్రవరేశుడు.
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 3
Переглядів 1413 місяці тому
పాతిపెట్టిన నాణెములు - మూడవ భాగము తోరమాణుడు తనకు కాపలా ఉన్న భటులతో తన చరిత్ర వివరించుట యూకాదేవి గ్రామములో ఫలించిన జయేంద్రుడి అన్వేషణ.
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 2
Переглядів 1334 місяці тому
పాతిపెట్టిన నాణెములు - రెండవ భాగము చెల్లెలి కోసం జయేంద్రుడి అన్వేషణ హిరణ్య, తోరమాణుల జాతకములు పరిశీలించి నిజమును వెల్లడించిన ప్రవరేశుడు.
Vishwanatha Navala Sahithya Sravanthi | Paatipettina Nanelu - 1
Переглядів 1644 місяці тому
పాతిపెట్టిన నాణెములు - మొదటి భాగము తోరమాణుడు బంధిచబడిన రహస్య ప్రదేశము ప్రవరసీనుడి కథ
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 10
Переглядів 935 місяців тому
యశోవతి - ఆఖరి భాగము కౌరవపాండవుల యుద్ధము ముగిసిన పిమ్మట భారతదేశమున కల్గిన పరిణామములు. నీలకంఠుని, పారావతిని, సుధాలహరిని కాపాడిన యశోవతి. పరీక్షిన్మహారాజుకు, గోవిందుడికి కురుక్షేత్రమున జరిగిన యుద్ధము - దాని ఫలితము.
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 9
Переглядів 1265 місяців тому
యశోవతి - తొమ్మిదవ భాగము కాశ్మీరమునకు వచ్చిన స్వయంప్రభ - ఆమె గాన వాహినిలో ఓలలాడిన కాశ్మీరము. యశోవతి కుమారుడైన గోనందుడి వివాహము - రాజ్యపాలన.
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 8
Переглядів 1096 місяців тому
యశోవతి - ఎనిమిదవ భాగము శ్రీకృష్ణ, దామోదరుల సంవాదము - సుదర్శనాయుధ ప్రయోగము. కాశ్మీరమున రాజకీయ సంక్షోభము - శ్రీకృష్ణుడి జోక్యము .
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 7
Переглядів 996 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 7
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 6
Переглядів 1107 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 6
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 5
Переглядів 578 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 5
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 4
Переглядів 13710 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 4
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 3
Переглядів 9310 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 3
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 2
Переглядів 15211 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 2
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 1
Переглядів 18611 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Yasovati Part 1
Vishwanatha Navala Sahithya Sravanthi | Veyi Padagalu - Samajika konam
Переглядів 7411 місяців тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Veyi Padagalu - Samajika konam
Vishwanatha Navala Sahithya Sravanthi | Sameeksha 2
Переглядів 120Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Sameeksha 2
Vishwanatha Navala Sahithya Sravanthi | Sameeksha
Переглядів 158Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Sameeksha
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 8
Переглядів 62Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 8
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 7
Переглядів 51Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 7
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 6
Переглядів 73Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 6
Vishwanatha Navala Sahithya Sravanthi - Introduction
Переглядів 387Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi - Introduction
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 5
Переглядів 71Рік тому
Vishwanatha Navala Sahithya Sravanthi | Nivedita Part 5

КОМЕНТАРІ

  • @అక్షరభువనమ్
    @అక్షరభువనమ్ Місяць тому

    నా చిరకాల వాంఛ తీరుస్తున్నారు. అనేక అభివాదాలు🎉 ! Background music disturb చేస్తున్నది. అవసరం లేదు. 🙏

  • @pushpalathacherukuri6027
    @pushpalathacherukuri6027 Місяць тому

    దయచేసి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆపేయండి

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    Good

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    Good

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    Good

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    నే పాల రాజ కథలు.. వినాలనివుంది

    • @padmapriyam9128
      @padmapriyam9128 2 місяці тому

      @@bobbyjosyula3840 మీ కోరిక సమంజసంగానే వుంది. కానీ కాశ్మీర రాజ నవలలు ఇంకా నాలుగు వున్నాయి. అవి పూర్తయ్యాక నేపాళ రాజ గాథావళి మొదలు పెడతాను. సమీక్షలు నచ్చినందుకు సంతోషం. మీకు మొదటి పన్నెండు నవలలు అంటే " భగవంతుని మీప్యా పగ " నుంచి "నివేదిత " కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. వినండి. విని మీ అభిప్రాయం తెలపండి. విని ఆనందించినందుకు మీకు ధన్యవాదములు.

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    పరమానందగా వుంది

  • @bobbyjosyula3840
    @bobbyjosyula3840 2 місяці тому

    Good

  • @krishnakanth254
    @krishnakanth254 2 місяці тому

    అమ్మా! ప్రవరసీనుడు అని వున్నది...దాని సరి చేయగలరు

  • @krishnakanth254
    @krishnakanth254 3 місяці тому

    మీ తెలుగు చాలా చక్కగా ఉందమ్మా!

    • @padmapriyam9128
      @padmapriyam9128 3 місяці тому

      చాలా థాంక్స్ అండి.

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 3 місяці тому

    23:56 అమ్మా.. నమస్కారాలు..మీరు ఎవరో గానీ చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు...చాలా సంతోషం.. నేటి తరంవారికి (కంప్యూటర్ కాలం) అసలు తెలుగే రాదు.. ఇటువంటి తరుణంలో మీరు ఆ సమ్రాట్ ను పరిచయం చేయటం దుస్సాహసమే!!! అయినా ప్రయత్నం చాలా గొప్పది.. మీరు విశ్వనాథవారి అతి ప్రాచుర్యం పొందిన నవలలు ముందు తీసుకుని వాటిని గురించి మీరు ముందు ఉపోద్ఘాతము చెప్పి కవిని గూర్చి,వారి రచనలను గూర్చి అందరికీ ర్ధమయ్యేలా చెప్పండి.. ఆ తరువాత ముందు బాగా ప్రసిద్ధి చెందిన నవలలు ,వేయిపడగలు,చెలియలికట్ట,మ్రోయుతుమ్మెద, వంటి ప్రాచుర్యం పొందిన నవలలు తీసుకుని చెప్పండి..చాలా బాగుంటుంది... ఇవి నాసూచనలు మాత్రమే..మీ కృషి అమోఘంగా ఫలిస్తుంది... ముందు వేయిపడగలు మొదలు పెట్టండీ.. ఆ నవలలోని సారాంశం ముందు మీరు ఉపోద్ఘాతము చెప్పి నవల చదువుతూ వివరిస్తూ కవిహృదయం ,వర్ణలు మీరు,వివరిస్తూ సావధానంగా చెప్పండి..చాలా అమోఘంగా వుంటుంది.. మీ కృషి ఫలించాలపి ఆశిస్తున్నాను..నమస్కారాలు....🙏

    • @padmapriyam9128
      @padmapriyam9128 3 місяці тому

      మీ సూచన బాగుంది. తప్పక పాటిస్తాను. ఇకపోతే ఈ చరిత్ర గాతలు మొదలెట్టాను కనుక ఇది ముగించుకొని వేరే నవలలు చెప్పాలనుకుంటున్న. ఇక వేయిపడగలు నవల గురించి సంక్షిప్తముగా వీడియో చేసాను. ఉంది చూడండి. ఇంకొక విషయం ఏమిటంటే కిరణప్రభ,, అజగావా చానెల్స్ లో ప్రముఖ నవలలు, చిన్న కథలు కవర్ చేసారు. ఎవరు చెప్పని కథలు చెప్పాలని నేను ఇవి ఎంచుకున్నాను. మీరు విని మీ అభిప్రాయం 🩷 చెప్పినందుక ధన్యవాదములు.

  • @evgoud25
    @evgoud25 3 місяці тому

    Super amma

  • @dronamrajusatyagopal1601
    @dronamrajusatyagopal1601 3 місяці тому

    Your narations good.padmapriya garu.

    • @padmapriyam9128
      @padmapriyam9128 3 місяці тому

      Thank you very much. Please listen all the videos and offer your comments. Also share the link to your friends or relarives, those who are interested.

  • @vasavitanneeru9938
    @vasavitanneeru9938 4 місяці тому

    చాలా బాగుంది పద్మప్రియ గారు

    • @padmapriyam9128
      @padmapriyam9128 4 місяці тому

      నచ్చినందుకు సంతోషం. వింటూ ఉండండి మురిన్ని మంచి కథలు వినిపిస్తాను.

  • @ORaghuramaraju-sx6in
    @ORaghuramaraju-sx6in 4 місяці тому

    తల్లి, కల్హణుడి రాజతరంగిణి నుంచి సేకరించిన చరిత్ర యేకదా! ఇది❤

    • @padmapriyam9128
      @padmapriyam9128 4 місяці тому

      @@ORaghuramaraju-sx6in అవునండి. విశ్వనాథ వారు రాజాతరంగిణి తో బాటు కోట వెంకిటాచలం గారి రచనలు ఆధారం చేసుకొని రచించిన నవలలు.

  • @gadepallikalanagaveni3386
    @gadepallikalanagaveni3386 4 місяці тому

    Excellent narration

  • @gadepallikalanagaveni3386
    @gadepallikalanagaveni3386 5 місяців тому

    Excellent narration

  • @gadepallikalanagaveni3386
    @gadepallikalanagaveni3386 5 місяців тому

    Excellent narration

  • @vsnsharma1842
    @vsnsharma1842 7 місяців тому

    అందువల్ల సాహిత్యానికి నేను పాత చుట్టాన్నే.

  • @vsnsharma1842
    @vsnsharma1842 7 місяців тому

    మా పిన్ని దగ్గర మంచి గ్రంథాలయం యేర్పడింది, ఆమెవద్ద వడ్డెర చండీదాస్ నవల అనుక్షణికం, విశ్వనాథ వారి వేయిపడగలు, ఆరికపూడి(కోడూరి) కౌసల్యా దేవి, యద్దనపూడి సులోచనారాణి, విశ్వప్రసాద్, మాదిరెడ్డి సులోచన, యండమూరి వీరేంద్రనాథ్ వరకు అందరి రచనలూ వుండేవి ఇక చలం, చాసో ఇలా వెటరన్స్ నావెల్స్, ఆఖరుకు కొవ్వలి మొదలైన డిటెక్టివ్ నవలలు కూడా వుండేవి, బాల సాహిత్యం లో చందమామ, బాలమిత్ర, బాల, బుజ్జాయి, బాల భారతం, రామాయణం,భాగవతం యిలా కొన్ని వేల పుస్తకాలు వున్నాయి. అక్కడికెళ్తేనాకు మృష్టాన్న భోజనమే, హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో మా అన్నయ్య కి మెంబర్షిప్ వుండేది.

  • @vsnsharma1842
    @vsnsharma1842 7 місяців тому

    రాక్షసమంత్రి నవనందుల యమాత్యుడు. చాణక్యుడు రాక్షస మంత్రి వ్యూహాలను ఛేదించి, నందుల మరణానంతరం, చంద్రగుప్త మౌర్యునికి మంత్రిగా రాక్షసునే నియమించిన చాణక్యుడి మేధ అజరామరం. ఇది యువ మేగజైన్ లో సీరియల్ గా వచ్చింది. విడిగా కూడా నవలారూపంలో చదివాను. విషకన్యను ప్రయోగించడం, అవన్నీ థ్రిల్లింగ్ గా వుండేది. నేను బుక్ వార్మ్ గా ప్రసిద్ధి కెక్కినవాడిని బంధువర్గంలో.

    • @padmapriyam9128
      @padmapriyam9128 7 місяців тому

      వీలైతే నేను చేసిన ఎపిసోడ్స్ విని మీ అభిప్రాయం తెలపండి.

    • @అక్షరభువనమ్
      @అక్షరభువనమ్ Місяць тому

      పద్మప్రియగారూ..అపూర్వమైన కార్యం చేపట్టారు. ఆలస్యంగానైనా ఈ ఛానెల్ నాకు తటస్థపడటం భాగ్యంగా భావిస్తున్నాను. 🎉🙏

  • @manjuladevi-j1j
    @manjuladevi-j1j 10 місяців тому

    సమీక్షలు విన్నాను చాలా బాగున్నాయి. భారత దేశం చరిత్ర మరింత తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది.

    • @padmapriyam9128
      @padmapriyam9128 10 місяців тому

      Thank you. Also listen " yasovathi " . I think you will like it.

  • @janakisankara5936
    @janakisankara5936 11 місяців тому

    కథ,కథనం చాలా బాగుంది. రోజూ పెడితే బాగుండును.

    • @padmapriyam9128
      @padmapriyam9128 11 місяців тому

      I have the problem of technology I have to depend on others for editing and uploading.

  • @baalanandhampillalaprapanc2700

    Nice explanation madam vintute story ma kallamundu kaduluthuvundhi

    • @padmapriyam9128
      @padmapriyam9128 Рік тому

      Thanks for your response. I hope you have listened to all the 80 episodes. If not please listen .you will be enjoying..

  • @kallesastry
    @kallesastry Рік тому

    నమస్తే మేడమ్. మీ వీడియో గురించి మా రేణుక పంపింది.చాలా సంతోషంగా ఉంది.నా చిన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు మా నాన్న చదువే వారు.అప్పుడు ఆయన నవలల్ని చదివే జ్ఞానం నాకు లేదు పెద్దయ్యాక కొన్ని చదివాను Bhramaravaasini,మిహిరకులుడు వగైరాలు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలి .నమస్సులు తప్ప

  • @krishnakanth254
    @krishnakanth254 Рік тому

    విశ్వనాథ వారి కథనం అమోఘం..మీ పఠనం మధురం

  • @krishnakanth254
    @krishnakanth254 Рік тому

    అమ్మా! నమస్కారం 🙏. శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులనుట నేనిప్పుడే వింటున్నాను. శంకర పంథా కేవల ఉపనిషన్మార్గము..అందులోని నిరీశ్వర సాంఖ్యమును బౌద్ధులు స్వీకరించారు.. అంతేకానీ శంకరులు బౌద్ధము నుండి ఏమీ గ్రహించలేదు

    • @padmapriyam9128
      @padmapriyam9128 Рік тому

      Iam just retelling the stories of Viswanatha garu. But I have heard many a person telling like that. However I thank you for listening and commenting.

  • @RatnamalaThanneer-hk9ug
    @RatnamalaThanneer-hk9ug Рік тому

    👌👌

  • @RatnamalaThanneer-hk9ug
    @RatnamalaThanneer-hk9ug Рік тому

    Please provide part 4 of this story , Padma gaaru.

  • @RatnamalaThanneer-hk9ug
    @RatnamalaThanneer-hk9ug Рік тому

    Padma gaaru part4 kaavaali.

    • @padmapriyam9128
      @padmapriyam9128 Рік тому

      ua-cam.com/video/kCGKU36X_r4/v-deo.html

    • @padmapriyam9128
      @padmapriyam9128 Рік тому

      ua-cam.com/video/kCGKU36X_r4_/v-deo.htmlit is the link for part4.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Рік тому

    Chalabagundi vivarana I🌹

  • @mhsbhyrav8145
    @mhsbhyrav8145 2 роки тому

    🙏

  • @mhsbhyrav8145
    @mhsbhyrav8145 2 роки тому

    మీ ద్వారా, పురాణ నవలలు గురించి తెలుసుకోగలుగుతున్నాము ,🙏

  • @renuka2227
    @renuka2227 2 роки тому

    Navala chadivite ela vuntundo telidu gani meeru cheptunte kallaku kattinattu, oka movie chustunnatte vundi. Eagatly Waiting for next episode ...

  • @prabhavathammakurudi9388
    @prabhavathammakurudi9388 2 роки тому

    Congratulations adavini varNinchadamlo manchi nypuNyanni kanabarachi kruthakruthyulainaru. VarNana chalaa baagunnadi.suspence kooda baaga saripoinadi. So mee next episode kosam vechi unnamu

  • @prabhavathammakurudi9388
    @prabhavathammakurudi9388 2 роки тому

    Abba katha vintoo vuntene sareeram gagurpodusthoondi. Ema Amruthavalli vyakthithvam,Ema raajakeeya durandharatha, emaa deshabhakthi nijangaa prathi vishayam lonu nirNayam theesukune vidhanam chalaa bagundi. ChaNakya Chandragupta kaalam naati vishakanyanu marala pravesapetti kathanaaniki balam chekurchaaru. Any how meeru katha cheppe vidhanam chaala baagundi 👏👏👌👍

    • @padmapriyam9128
      @padmapriyam9128 2 місяці тому

      @@prabhavathammakurudi9388 చూస్తుంటే మీకు, అమృతవల్లి బాగా నచ్చినట్లు వుంది. మీ కామెంట్ బాగుంది. మీకు పులిమృగ్గు వేదవతి కూడా నచ్చుతాయి.వినండి. నాదొక విన్నపం. మీ మిత్రులకు సాహిత్య పరిచయం కలవరికి కూడా ఈ ఆనందం పంచండి. అంటే నా ఛానల్ లింక్ షేర్ చేయండి. మీకు ఇంకోసారి ధన్యవాదములు.

  • @prabhavathammakurudi9388
    @prabhavathammakurudi9388 2 роки тому

    Very interesting story and peculiar character Amruthavalli. Very courageous, gorgeous politician and well versed in playing tricks according to situations. Any how her character is very interesting 🤔😊

  • @venugopalsastrynivarthi8793
    @venugopalsastrynivarthi8793 2 роки тому

    చాలా చక్కగా చెపుతున్నావు. Interest గా ఉంది

  • @renuka2227
    @renuka2227 2 роки тому

    Story chala baagundi. Amruthavalli character chala mature ga chepparu. Waiting for next episode🙂

  • @prabhavathammakurudi9388
    @prabhavathammakurudi9388 2 роки тому

    The way of narrating story is nice. Story about Amruthavalli and Sreevalli is very interesting, we are eagerly waiting for your next episode

  • @ramyanivarthi6721
    @ramyanivarthi6721 3 роки тому

    Interesting ga undi 👍 waiting for next episode

  • @sravannivarthi3931
    @sravannivarthi3931 3 роки тому

    Chala bagundhi...katha...atta...

  • @renuka2227
    @renuka2227 3 роки тому

    Katha chala baagundi. Jyothishyam, interesting subject.

  • @renuka2227
    @renuka2227 3 роки тому

    Very nice.super ending.

  • @ramyanivarthi6721
    @ramyanivarthi6721 3 роки тому

    Congratulations for completing one year successfully 👏 As usual Katha interesting ga undi 👌 waiting for next episode.

  • @ramyanivarthi6721
    @ramyanivarthi6721 3 роки тому

    👏👏👏👏 oka super duper thriller movie ki ye matram teesipodu ee katha. Chala suspense n twist la to super ga undi. Enjoyed a lot 👌👌👍👍👍

  • @renuka2227
    @renuka2227 3 роки тому

    Very interesting👍👏👏👏

  • @ramyanivarthi6721
    @ramyanivarthi6721 3 роки тому

    Super interesting... waiting for next episode..