"Jillellamudi Amma Shata Jaynthi Sandesha Sabha" - Message by Brahmasri Chaganti Koteswara Rao garu
Вставка
- Опубліковано 17 січ 2025
- 19-2-2023 వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రములో జిల్లెళ్ళమూడి అమ్మ శతజయంతి సందేశ సభలో పూజ్య గురువుగారు విశిష్ట అతిథిగా పాల్గొని, జిల్లెళ్ళమూడి అమ్మ యొక్క మాతృహృదయమును గూర్చి, ఆవిడ మంచి అనుబంధనులతో కూడిన సమాజము కొరకు మరియు ఆర్తులకు అన్నదానము చేయుట కొరకు ఎంతగా కృషి చేసారు అనే విషయముల గూర్చి ప్రవచించారు.
#SriGuruvaniChaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani