చాలా చక్కగా ఉంది..ఈ ఎపిసోడ్... రావూరి ప్రసాద్ గారు...1973..లో...అమ్మ కోరిక మేరకు..లక్ష మందికి ఒకే పంక్తిని భోజనం... ఆ ముచ్చట్లు.. చాలా బాగున్నాయి... Anchor కూడా... అమ్మ దగ్గర చదువుకున్న వారు కావడం...వారి..అనుభవాలు కూడా చెప్పడం..ఇంకా బాగుంది...
అమ్మ గారి miracles చాలా చక్కగా అర్థవంతంగా ఏమాత్రం అతిశయోక్తిగా cheppinatlugaakunda వివరించారు. ఇంటర్వ్యూ చేసిన వారు మరియు ఇంటర్వ్యూ icchina variki ఇద్దరికీ ధన్యవాదాలు,మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Jayaho Mata Sri Anasuya Rajarajeswari Sreeparatpari 🙏🙏🙏 I strongly believe that it is Amma blessings and devine decree to be born to my Nanna Sri. Ravuri Prasad garu and Amma Smt. Ravuri Sesha Prabhavathi garu. I feel that my younger brother and I are the fortunate kids to be named by Amma. I vaguely remember couple of precious moments spent with Amma. Spent our initial childhood life surrounded by unconditional love and affectionate brothers and sisters. They all had showered lots of love on us. I was very emotional, deeply connected and was living that moment of instance imagining while watching my father's interview. Thank you Ravi Garu! It's because of Amma and Hyma Akka blessings we are living happily with parents, spouse and children. Jayaho Mata!! Om Hyma!!
రావి శాస్త్రి గారు మీరు చేస్తున్న కృషిని అభినందించి తీరాలి మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ధ్యానం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సింది అని అనిపించింది నేను కూడా ధ్యానం చేయడం నేర్చుకోవాలి అని ఎంతో ఉంది కానీ ఎలా చేయాలి అని నాయెక్క ఆలోచనలు ఉన్నాయి మీ యొక్క విడియో లు చాలా చూశాం కానీ ఎలా చేయాలి ధ్యానంలో మునిగి పోవాలంటే ఏంచేయాలి అని నాయెక్క సందేహం కలిగింది మీరు ఖచ్చితంగా ఒక విడియో ని నాకు సూచించాలని నా యెక్క విన్నపం
Tears were flowing in my eyes while watching this video...Jaya ho matha Sri Anasuya Rajarajeswari Sri Paraatpari ...Andarai Amma ma yamma Jillelamudi Amma Charanaravindamulaku na yokka hrudayapurvaka Namas sumanjali....Me yokka karunapurithmina chuputho me yokka ashirvadamtho me bidda la lo okadinina nannu Ashirvadinchi me krupaku patrudananu cheyamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మని గురించి మీరు ఇద్దరూ ఇంత బాగా చెప్పారు..నా చిన్నప్పుడు అమ్మని గురించి విన్నాను కానీ చూసే భాగ్యం కలగలేదు..పరోక్షంగాఅమ్మతత్త్వం తెలియజేసారు..మీకు అనేక ధన్యవాదములు🙏🙏🙏🙏
ఇపుడు PMC శాటిలైట్ ప్రసారం చేస్తున్న MSO ల పేర్లు మరి వారి ఛానల్ నెంబర్ల వివరాలు మీ అందరి కోసం ఈ క్రింది టేబుల్ లో ఇవ్వడం జరిగింది.* *PMC Programes cover AP, Telangana n Karnataka* *S.No**. MSO.* *Ch.No**1. SSC* *85**2. Siti Cabel Network Ltd 97****3.BCN* *75**4.SRE Digital 44**5. AP Fiber**6. ACT Vizag 78**7. ACT Nellore 78**8. Yuvaraj 17**9. Tanuku Cabel**Net Work* *85**10. CPC Digital**Net Work* *444**11. Shirdi Saibaba**Satellite Services 130**12. Anantha City Digital**Communication Network 203**13.Mass Media Network 44**14. Ram Netcom 199**PMC online ద్వారా youtube లో వీక్షించండి.. సబ్ స్క్రైబ్ చేయండి.. షేర్ చేయండి*పిరమిడ్ ధ్యానులకు మాత్రమే ప్రత్యేకమైన ఎంపిక Join ఆప్షన్ ని ఎంచుకోండి.. వీలైనంత సహకారం అందించండి..**www.pmconlinetv.com web ఛానల్ ద్వారా వీక్షించవచ్చు.**సోషల్ మీడియా లో కూడా చూడవచ్చు.*మీ మీ ప్రాంతాలలో PMC DTH ప్రసారాలు మీ కేబుల్ లో రావడం కొరకు మీ కేబుల్ ఆపరేటర్లను వినతిపత్రాలు, email మరి టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రదించండి.. అభ్యర్థించండి.🙏
చాలా చక్కగా ఉంది..ఈ ఎపిసోడ్... రావూరి ప్రసాద్ గారు...1973..లో...అమ్మ కోరిక మేరకు..లక్ష మందికి ఒకే పంక్తిని భోజనం... ఆ ముచ్చట్లు.. చాలా బాగున్నాయి... Anchor కూడా... అమ్మ దగ్గర చదువుకున్న వారు కావడం...వారి..అనుభవాలు కూడా చెప్పడం..ఇంకా బాగుంది...
అమ్మ గారి miracles చాలా చక్కగా అర్థవంతంగా ఏమాత్రం అతిశయోక్తిగా cheppinatlugaakunda వివరించారు. ఇంటర్వ్యూ చేసిన వారు మరియు ఇంటర్వ్యూ icchina variki ఇద్దరికీ ధన్యవాదాలు,మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Jayaho Mata Sri Anasuya Rajarajeswari Sreeparatpari 🙏🙏🙏
I strongly believe that it is Amma blessings and devine decree to be born to my Nanna Sri. Ravuri Prasad garu and Amma Smt. Ravuri Sesha Prabhavathi garu. I feel that my younger brother and I are the fortunate kids to be named by Amma. I vaguely remember couple of precious moments spent with Amma.
Spent our initial childhood life surrounded by unconditional love and affectionate brothers and sisters. They all had showered lots of love on us.
I was very emotional, deeply connected and was living that moment of instance imagining while watching my father's interview. Thank you Ravi Garu!
It's because of Amma and Hyma Akka blessings we are living happily with parents, spouse and children.
Jayaho Mata!!
Om Hyma!!
రావి శాస్త్రి గారు మీరు చేస్తున్న కృషిని అభినందించి తీరాలి మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
నాకు ధ్యానం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సింది అని అనిపించింది నేను కూడా ధ్యానం చేయడం నేర్చుకోవాలి అని ఎంతో ఉంది కానీ ఎలా చేయాలి అని నాయెక్క ఆలోచనలు ఉన్నాయి మీ యొక్క విడియో లు చాలా చూశాం కానీ ఎలా చేయాలి ధ్యానంలో మునిగి పోవాలంటే ఏంచేయాలి అని నాయెక్క సందేహం కలిగింది మీరు ఖచ్చితంగా ఒక విడియో ని నాకు సూచించాలని నా యెక్క విన్నపం
Tears were flowing in my eyes while watching this video...Jaya ho matha Sri Anasuya Rajarajeswari Sri Paraatpari ...Andarai Amma ma yamma Jillelamudi Amma Charanaravindamulaku na yokka hrudayapurvaka Namas sumanjali....Me yokka karunapurithmina chuputho me yokka ashirvadamtho me bidda la lo okadinina nannu Ashirvadinchi me krupaku patrudananu cheyamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Intervew is excellant. Thanks to both Prasad garu and Ravi Sastrigaru. We learned a lot from the discussion.
,🙏🙏🙏 💅 నా పూర్వ జన్మ సుకృతం నేను నా స్కూల్ days లో అమ్మ దర్శన భాగ్యం కలిగింది జై మాతా
Ravi gariki ravuri prasadu gariki kruthagnathalu p .m.c .chanel variki dhanyavadamulu
1975 year nenu jillelamudi velli ammanu darshinchukunnanu akkada nitya annadhanam jarugutunnadi it is very great thing that days
Nenu 1980 lo akkadi prasadam tinnanu
అమ్మ గురించి చాలా చక్కగా వివరించిన రావూరి ప్రసాద్ గారికి హృదయ పూర్వక నమస్కారాలు....రవి గారికి ధన్యవాదాలు...అమ్మ అనుగ్రహం అందరికి కలగాలని ఆశిస్తూ.....
Nice
ఓమ్ మాతృదేవోసర్వఙైనమ:
జయహో మాతా!శ్రీ అనసూయా!
రాజరాజేశ్వరి! శ్రీ పరాత్పరీ !
రవిగారికి,గురూజీ శ్రీ రావూరి ప్రసాద్ గారికి
నాహృదయ పూర్వక నమస్సుమాఞలులు.🙏
మీ సంభాషణలు వింటుంటే నాకు అమ్మ దర్శనం జరిగినది.మీకు కృత జ్ఞతలు.
Thankyou Ravi garu eroju na bhartda amm gurinc thalususukunanu chla andamugavndi thankyou thakyou
Super sir amma gurinchi chala baga chepparu
రవి గారికి రావూరి ప్రసాద్ గారికీ అభినందనలు.
Ravii garu introducing highly spiritual and meditaionally matured personalities thankyou sir
I am lucky, listen amma words
రవి గారు మీరు చెసే ప్రతి ఎపిసోడ్ అద్భుతం 🙏
అయ్యా మీ ఇరువురికి పాదాభివందనం
Wonderful grace asended live on earth to grace the criatian.,for ever., pranaam.
అమ్మ పాదపద్మములకు.ప్రణమామి
Very nice and no words to explain your great work... Jayahomata 🙏🙏🙏
అమ్మ గురించిన విషయాలు విని పులకించిపోయాను. రవిగారికి, ప్రసాద్ గారికి ధన్యవాదాలు 🙏
Ma chinnathanamu bapatlalo vunnappudu ammagarigurinchi viinnanu. Malli ippudu vintunte adhantha gurthochhindhi🙏👌☺️
🙏జయహోమాత. అమ్మ మహిమలను తెలియచేసిన అన్నయ్యగారికి కృతజ్ఞతలు.
Jayahoooo Maathaa Sri Anasuyaa Rajarajeshwari Sri Paraathpari🙏🙏🙏🌷🌷🌷
I saw amma my chidhood time🙏🙏🙏🙏🙏🙏🙏
JILLELLAMUDI AMMA GARI KI NA PADABIVANDANAM
ధన్యవాదాలు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great Amma Varu topic
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaiho Mata sri Anasuya Raja Rajeswari Sri Paratpari
Thank you so much
Jayaho Matha Sri Anasuya RajaRajaswari Sri pratpari
🌱 Thanks Ravoor Prasad Garu!. 🌱
Divine morning mathrudevobhava
Ammaki padhabivandanalu
Excellent interview.
Thank you sir s
Thanks to Amma garu.
Ravi Garu amma gurinchi telusukovalani undi meeku pmc channel ku na danyavadamulu 🙏🙏🙏🙏🙏
రావూరి ప్రసాద్ గారు చాలా సంతోషం ఎన్నో విషయాలు చెప్పేరు మాతృశ్రీ అమ్మను గురించి చెప్పి మమ్మల్ని ధన్యులను చేసేరు జయహోమాత
Every episode is marvellous.
Amma paahimam rakshamam..ee ksthala nunchi nannu bayata tisikura amma
Adhbhutam ga vivarincharu ... Marinni video lu upload cheyyagalaru🙏🙏🙏
Amma gurinchi chala chakkaga vivarincharu
Om Namo Bhagavate Vasudevaya.
అమ్మ గురించి చాలా బాగా చెప్పారు
ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏
Excellent Ravigaru - Amma 🙏
అమ్మని గురించి మీరు ఇద్దరూ ఇంత బాగా చెప్పారు..నా చిన్నప్పుడు అమ్మని గురించి విన్నాను కానీ చూసే భాగ్యం కలగలేదు..పరోక్షంగాఅమ్మతత్త్వం తెలియజేసారు..మీకు అనేక ధన్యవాదములు🙏🙏🙏🙏
మీకు మా ధన్యవాదాలు
అంఆ అమ్మతో కలిసి వింటున్నంత సేపు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ అమ్మతో తో నడుస్తున్నట్టు ఉన్నది
Explained very well
Master..c.v.v.namaskaram
Om sri maatre namaha jay saimastar
🙏🙏🙏🙏🙏❤️ma ❣️thanq❤️ ma
Jayahomatha Sri Annasuya Raja Rajeshwari Sri Parth pari
Very informative thanks
Om sree matre namaha 🌺🌸🏵️
Ammajaganmata blessme
Very good video
Thank you so much ravisastry garu.
Jai matha ji
జయహో మాతా!
Amma 💫❤️✨🌺🙏
Amma padapadmamulaku namaskaram
🌷🌷🌷🌷🌷love all serve all 🌷🌷🌷🌷🌷🌷help EVER HURT never 🌷🌷🌷🌷🌷health is wealth 🌷🌷🌷🌷
Nsmaskaramandi chaalarojulatarvata Amma peru vinnamu Nenu 50 years mundu Jillellamudiki Darsananiki Vachhamu Nenu Eppudu Amerika lo vunnanu
అమ్మ కమ్మని ప్రేమానురాగ చల్లనిహృదయనేత్రగోవాత్సల్య
నిర్మలవృష్ఠిస్నపిత చంద్రరమణీయాత్మచలనం
Namaste R Prsadgaru...
Amma ki namasulu
Jaya ho mata
Ravi Garu meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍
🌺🌺🙏🌺🌺
Amma vandanam🙏🙏
India is grat
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 Amma 🙏🙏
Matha rajarajeswari namoh namaha,🙏🙏
Om Sri Matrenamaha
జై శ్రీ మాతా అనసూయ ♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mathaji amma god
SRI matre namaha
నా చిన్నతనంలో అమ్మను చూసాను. చాలామంది చూడడానికి వచ్చారు.
Master namaskaram
🙏🙏🙏
Adubutham 🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🌹
👏👏👏👏👏
🇮🇳
ఆట వెలది పద్యము : ఆంధ్ర రాష్ట్ర మందు అన్నాలయము, విద్య, వైద్య ఆలయ ములకు ఆద్యు రాలు సిద్ధ శుద్ధ యోగి జిల్లెళ్ళమూడి లో వెలిసి నట్టి అమ్మ వింత మహిమ
🙏🙏🙏🤝🤝🤝
Jaho matha
Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma
ఇపుడు PMC శాటిలైట్ ప్రసారం చేస్తున్న MSO ల పేర్లు మరి వారి ఛానల్ నెంబర్ల వివరాలు మీ అందరి కోసం ఈ క్రింది టేబుల్ లో ఇవ్వడం జరిగింది.*
*PMC Programes cover AP, Telangana n Karnataka*
*S.No**. MSO.* *Ch.No**1. SSC* *85**2. Siti Cabel Network Ltd 97****3.BCN* *75**4.SRE Digital 44**5. AP Fiber**6. ACT Vizag 78**7. ACT Nellore 78**8. Yuvaraj 17**9. Tanuku Cabel**Net Work* *85**10. CPC Digital**Net Work* *444**11. Shirdi Saibaba**Satellite Services 130**12. Anantha City Digital**Communication Network 203**13.Mass Media Network 44**14. Ram Netcom 199**PMC online ద్వారా youtube లో వీక్షించండి.. సబ్ స్క్రైబ్ చేయండి.. షేర్ చేయండి*పిరమిడ్ ధ్యానులకు మాత్రమే ప్రత్యేకమైన ఎంపిక Join ఆప్షన్ ని ఎంచుకోండి.. వీలైనంత సహకారం అందించండి..**www.pmconlinetv.com web ఛానల్ ద్వారా వీక్షించవచ్చు.**సోషల్ మీడియా లో కూడా చూడవచ్చు.*మీ మీ ప్రాంతాలలో PMC DTH ప్రసారాలు మీ కేబుల్ లో రావడం కొరకు మీ కేబుల్ ఆపరేటర్లను వినతిపత్రాలు, email మరి టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సంప్రదించండి.. అభ్యర్థించండి.🙏
కంద పద్యము : జిల్లెళ్ళ మూడి గ్రామము మల్లియగా మారె నేడు మహిమాన్వితమై చల్లని ఉల్లము కలిగిన జిల్లెళ్ల మూడి అమ్మ చేరుట వలనే
Jillemma asramam address
Sri Viswa Kaanee Parish at,
Jillellamudi - 522 113,
Bapatla Mandal,
Guntur District,
Andhra Pradesh,
India.
Office Mobile: 9490307364
Land Lines. 1: 08643 227324
రంగన్నబాబు గారి చరితం ఆంధ్ర యోగులు పుస్తకం లో ఉన్నది.
5 volumes ఆంద్రయోగులు అనుకుంటా!
Nenu amma voorilo aaavida bhojanam thinnanu
Dayachesi address chepagalara
శ్రీ విశ్వజననీ పరిషత్,
జిల్లెళ్లమూడి - 522113,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
చాలా బాగుంది.
కానీ ప్రారంభించడానికి ముందు నుంచే బైబిల్ గూర్చి యాడ్ లు వస్తున్నాయి.
ప్చ్......
🙏🏻🙏🏻🙏🏻